Politics
Three Capitals Row: సుప్రీంకోర్టులో నేడు విచారణకు అమరావతి రాజధాని కేసు, హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఏపీలో గత కొద్ది రోజులుగా రాజధాని అంశం హీటెక్కిస్తున్న సంగతి విదితమే.అధికార పార్టీ వికేంద్రీకరణ, మూడు రాజధానులతోనే అభివృద్ధి అంటే ప్రతిపక్షాలు అమరావతి రాజధానిగా ఉండాలంటూ పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని కేసు నేడు(మంగళవారం) సుప్రీంకోర్టులో (Supreme Court ) విచారణకు రానుంది.
Telangana: ముందు అమేథీలో గెలువు రాహుల్, ట్విట్టర్లో రాహుల్ గాంధీపై సెటైర్ వేసిన మంత్రి కేటీఆర్
Hazarath Reddyభార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొంటున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్ట‌డాన్ని విమ‌ర్శించిన సంగతి విదితమే.ఈ నేప‌థ్యంలో ఇవాళ మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో రియాక్ట్ అయ్యారు. అంతర్జాతీయ నేత రాహుల్ గాంధీ త‌న స్వంత పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అమేథీలోనే గెల‌వ‌లేక‌పోయార‌ని విమ‌ర్శించారు.
Shock to Narayana: అమెరికా విమానాశ్రయంలో సీపీఐ అగ్రనేత నారాయణకు చేదు అనుభవం.. అమెరికా వీసా ఉన్నా విచారణ కోసం ఆపేసిన ఇమిగ్రేషన్ అధికారులు.. ఫోన్‌లో క్యూబా దేశాధ్యక్షుడితో దిగిన ఫోటోను చూసి నారాయణను సుమారు 6 గంటలపాటు అక్కడే నిలిపేసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది
Sriyansh Sకమ్యూనిస్ట్ పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు క్యూబా వెళ్లిన సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణను ఫ్లోరిడా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఫ్లోరిడా విమానాశ్రయంలో ఆయన ప్రయాణ వివరాలను అడిగిన సిబ్బంది... ఫోన్‌లో క్యూబా దేశాధ్యక్షుడితో దిగిన ఫోటోను చూసి సుమారు 6 గంటలపాటు అక్కడే ఆపారు.
Bandla Politics: రాజకీయాలకు గుడ్ బై చెప్పిన బండ్ల గణేశ్.. కుటుంబ బాధ్యతలు, వ్యాపారాలతో బిజీ అని వివరణ
Sriyansh Sటాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
EC Notice: ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి నోటీసులిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. జగదీశ్ రెడ్డిపై సీఈసీకి లేఖ రాసిన బీజేపీ నేత కపిలవాయి
Sriyansh Sఓటర్లను బెదిరింపులకు గురిచేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో, తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
Munugode Bypoll 2022: మునుగోడు ఉప ఎన్నికలో మరో ట్విస్ట్, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కేఎంవీ జగన్నాథరావును తక్ష ణమే సస్పెండ్‌ చేయాలని ఈసీ ఆదేశాలు
Hazarath Reddyతెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కేఎంవీ జగన్నాథరావును (RO KMV Jagannadha Rao ) తక్ష ణమే సస్పెండ్‌ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఆదేశించింది.
YSR Rythu Bharosa: టీడీపీ నేత వర్ల రామయ్య భార్యకు రైతు భరోసా, ధ్రువీకరణ పత్రం అందజేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, అర్హత ఉంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మఒడి ఇస్తామని వెల్లడి
Hazarath Reddyఇంటిలోనే ఉన్నప్పటికీ వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah), ఆయన భార్య జయప్రద బయటకురాలేదు. ధ్రువీకరణ పత్రం తీసుకోవడానికి డ్రైవర్‌ను పంపించారు. రైతు భరోసా అందినట్లుగా డ్రైవర్‌ ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు.
Telangana: ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ. 100 కోట్ల డీల్ కేసు అప్‌డేట్స్ , విచారణను వేగవంతం చేసిన పోలీసులు, టీఆర్ఎస్ ఒక డ్రామా కంపెనీ అంటూ బీజేపీ విమర్శలు, ధర్నాకు పిలుపునిచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
Hazarath Reddyఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు తెలంగాణలో (Telangana) కలకలం సృష్టిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు (buying TRS MLAs) బేరసారాలు జరిగిన వ్యవహారంపై విచారణను పోలీసుల వేగవంతం చేశారు.మొయినాబాద్‌ సమీపంలోని ఫాంహౌస్‌లో పట్టుబడిన ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నారు.
Telangana: టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
Hazarath Reddyమాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి కేటీఆర్‌.
Andhra Pradesh: వచ్చే ఎన్నికల్లో మనం గెలిస్తే 30 ఏళ్లు మనమే ఉంటాం, 175కి 175 ఎందుకు తెచ్చుకోకూడదు, టెక్కలి నియోజవర్గ నేతలు, కార్యకర్తలతో సీఎం జగన్
Hazarath Reddyఅర్హులైన ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ.. ప్రజా ప్రభుత్వంగా పేరు దక్కించుకున్నాం. అలాంటప్పుడు లక్ష్య సాధన పెద్ద కష్టమేమీ కాదని.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
Telangana: బీజేపీకి రాజీనామా చేసిన రాపోలు ఆనంద భాస్కర్, రాజీనామా లేఖను జేపీ నడ్డాకు పంపిన రాజ్యసభ మాజీ సభ్యుడు
Hazarath Reddyరాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. బీజేపీ నుంచి వైదొలగుతున్నట్లు ఆయన తన లేఖలో వెల్లడించారు.
Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ప్రమాణస్వీకారం, కార్యక్రమానికి హాజరైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు
Hazarath Reddyకాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా ఇతర నాయకులు హాజరయ్యారు.
CM Arvind Kejriwal: కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫొటోతో పాటుగా గణేశుడు,లక్ష్మీదేవి ఫొటోలు పెట్టాలి, కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
Hazarath Reddyకరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫొటోతో పాటు గణేశుడు, లక్ష్మీదేవి ఫొటోలు పెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కరెన్సీలపై దేవుళ్ల ఫొటోలు పెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు దేశ ప్రజల ఆశీర్వాదం లభిస్తుందని ఆయన అన్నారు
Rishi Sunak: చరిత్ర సృష్టించిన రిషి సునక్, బ్రిటన్ ప్రధానిగా విజయం సాధించిన రిషి సునక్, తెల్ల దొరల గడ్డపై ప్రధానిగా తొలి భారతీయ మూలవాసి
kanhaభారత సంతతికి చెందిన రిషి సునక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా చరిత్ర సృష్టించాడు. పెన్నీ మోర్డాంట్‌ను ఓడించి రిషి సునక్ గెలుపు సాధించారు. రిషి సునక్‌కు 180 కంటే ఎక్కువ మంది ఎంపీల మద్దతు లభించగా, పెన్నీ మోర్డాంట్ మద్దతులో చాలా వెనుకబడి ఉన్నాడు, ఆ తర్వాత అతను తన పేరును ఉపసంహరించుకున్నాడు. రిషి సునక్ అక్టోబర్ 28న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
Minister slaps women: మహిళను చెంప చెళ్లుమనేలా కొట్టి... ఆపై క్షమాపణలు చెప్పిన మంత్రి.. వివాదంలో కర్ణాటక మంత్రి సోమన్న.. హంగ్లా గ్రామంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం.. అర్జీ ఇచ్చేందుకు ప్రయత్నించిన మహిళ.. సహనం కోల్పోయిన మంత్రి సోమన్న.. వీడియో వైరల్
Jai Kకర్ణాటక మంత్రి వి.సోమన్న వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మహిళను చెంప చెళ్లుమనేలా కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తన సమస్యను పరిష్కరించాలంటూ అర్జీతో వచ్చిన ఆ మహిళపై మంత్రి సోమన్న చేయిచేసుకున్నట్టు ఆ వీడియోలో కనిపించింది.
Komatireddy Venkat Reddy Audio Leak: మునుగోడులో తమ్ముడికి ఓటేయండి, కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆడియో లీక్‌ ప్రకంపనలు, ఇంకా స్పందించని కోమటిరెడ్డి
Hazarath Reddyఉప ఎన్నికలో తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని పార్టీ నేతలకు ఫోన్‌ చేశారు కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy). పార్టీలను చూడొద్దని, రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్‌ ఓడితే.. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్‌ అవుతానంటూ వెంకట్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.
CM Jagan Avanigadda Tour: చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు, మూడు రాజధానుల అడిగితే మూడు పెళ్లిళ్ల వల్లే మేలు అంటున్నారు, దత్తపుత్రుడికి సీఎం జగన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌
Hazarath Reddyఎన్టీఆర్‌ జిల్లా అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో గురువారం జరిగిన రైతుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో (CM Jagan Avanigadda Tour) సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
CM Jagan Speech Highlights: పవన్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ సెటైర్, ఒక్క జగన్‌ను కొట్టడానికి అందరూ ఏకమయ్యారు, నేను దేవుడిని నమ్ముకున్నా.. అక్కా చెల్లెమ్మలను నమ్ముకున్నా, సీఎం స్పీచ్ హైలెట్స్ ఇవే..
Hazarath Reddyరాష్ట్రంలోని భూసమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan Speech Highlights) పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను డీనోటిఫై చేసి వాటికి క్లియరెన్స్ ఇస్తున్నామని జగన్ చెప్పారు. అవనిగడ్డలో రైతులకు భూమి పట్టాలు పంచి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.
Congress President Election 2022: కాంగ్రెస్‌ పార్టీ కొత్త అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే, 6,822 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన సీనియర్ నేత
Hazarath Reddyకాంగ్రెస్‌ పార్టీ కొత్త అధ్యక్షుడిగా మప్పన్న మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేకు 7వేలకు పైగా ఓట్లు(7,897 ఓట్లు) పోల్ కాగా.. శశిథరూర్‌కు పది శాతం ఓట్లు(1072 దాకా) పోలయ్యాయి. చెల్లని ఓట్లు 416. దీంతో 6,822 ఓట్ల భారీ మెజార్టీతో ఖర్గే గెలుపొందినట్లు సమాచారం.
Perni Nani vs Pawan: ఒరేయ్‌ సన్నాసి నా కొ.. నాలుక చీరేస్తా అని నేను అనలేనా, నీకు ఒక కాలికే చెప్పు ఉందేమో.. మాకు రెండు కాళ్లకు చెప్పులున్నాయి,పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు
Hazarath Reddyపవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై పరుష పదజాలంతో విరుచుకుపడిన నేపథ్యంలో వైసీపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా పేర్ని నాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండి పడ్డారు.