Politics
Munugode Bypoll 2022: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్లు, ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు, నవంబర్ 3న పోలింగ్‌, 6న కౌంటింగ్‌
Hazarath Reddyనల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ (Munugode Bypoll 2022) విడులైంది. నేటి నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం పేర్కొంది.
Munugode ByPoll 2022: మునుగోడు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, అధికారికకంగా ప్రకటించిన సీఎం కేసీఆర్
Hazarath Reddyమునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. 2014లో మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల గెలిచారు. 2018 ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.
Jodo Yatra: సిద్ధ‌రామ‌య్య చేయి ప‌ట్టుకుని ప‌రుగెత్తించిన రాహుల్ గాంధీ.. క‌ర్ణాట‌క మాజీ సీఎంను ఉత్సాహ‌ప‌ర‌చిన జోడో యాత్రికులు.. స‌ర‌దా వీడియో ఇదిగో
Jai Kభార‌త్ జోడో యాత్ర పేరిట‌ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో గురువారం ఓ స‌ర‌దా స‌న్నివేశం చోటుచేసుకుంది. క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ముందుకు పిలిచిన రాహుల్.. ఆయ‌న చేతిని ప‌ట్టుకుని స‌ర‌దాగా అలా ప‌రుగు తీశారు. త‌న చేతిని ప‌ట్టుకుని రాహుల్ ప‌రుగు పెట్ట‌డంతో ఆయ‌నతో క‌లిసి ఆప‌సోపాలు ప‌డుతూ సిద్ధ‌రామ‌య్య కూడా ప‌రుగు పెట్టారు.
Sonia Joins Bharat Jodo Yatra: కొడుకుతో కలిసి పాదయాత్రలో కదంతొక్కిన సోనియా, భారత్ జోడో యాత్రలో జాయిన్‌ అయిన కాంగ్రెస్ అధినేత్రి, కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం, రేపు రాహుల్‌కు మద్దతుగా భారత్ జోడో యాత్రకు ప్రియాంక వాద్రా
Naresh. VNSఈ యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి పాదయాత్ర (Sonia Gandhi Joins) చేశారు. సోనియాతో పాటూ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) కూడా పాదయాత్రలో పాల్గొన్నారు
TRS to BRS: దేశంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా బీఆర్ఎస్, కర్నాకటలో రాబోయే ఎన్నికల్లో భారత్‌ రాష్ట్ర సమితి జెండా ఎగరాలని తెలిపిన సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ టూ బీఆర్ఎస్‌పై సీఎం కేసీఆర్ మాటల్లో..
Hazarath Reddyతెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. 21 ఏళ్ల టీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ రాజకీయ పార్టీగా భారత రాష్ట్ర సమితిగా (Bharat Rashtra Samiti) ఆవిర్భవించింది. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌(భారత్‌ రాష్ట్ర సమితి)గా మారుస్తూ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు.
Revanth Reddy on BRS Party: తెలంగాణ పదాన్ని చంపేయాలనుకుంటున్న హంతకుడు కేసీఆర్, తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపిన రేవంత్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ టీఆర్‌ఎస్‌ (TRS) పార్టీని బీఆర్‌ఎస్‌(Bharat Rashtra Samithi)గా పేరు మారుస్తూ ఈరోజు(బుధవారం) తీర్మానం చేయడంపై టీపీసీసీ చీప్‌ రేవంత్‌రెడ్డి (tpcc chief revanth reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Etela Rajender on BRS Party: అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారు, తెలంగాణకు కేసీఆర్‌కు ఉన్న బంధం తెగిపోయిందని తెలిపిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పందించారు. టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌గా పేరు మారుస్తూ తీర్మానం చేయడాన్ని ఈటల తీవ్రంగా తప్పుబట్టారు. ‘బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటనతో తెలంగాణకు కేసీఆర్‌కు ఉన్న బంధం తెగిపోయింది.
Varma on KCR BRS Party: కేసీఆర్‌ తొలి ఆదిపురుష్‌, సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ, జాతీయ రాజకీయాల్లో రావడాన్ని స్వాగతిస్తున్నానంటూ ట్వీట్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మారుస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి టీఆర్‌ఎస్‌ పేరు కనుమరుగు కానుంది. 2001 జలదృశ్యం సభలో టీఆర్‌ఎస్‌ అవతరించింది.
Bharat Rashtra Samithi: భార‌త రాష్ట్ర స‌మితిని అధికారికంగా ప్రకటించిన సీఎం కేసీఆర్, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్న తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyదేశ రాజకీయాల్లో మరో జాతీయ పార్టీ ఆవిర్భ‌వించింది.తెలంగాణ సీఎం కేసీఆర్ నూత‌న జాతీయ పార్టీని ప్ర‌క‌టించారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరునే భార‌త రాష్ట్ర స‌మితిగా మారుస్తూ ఆయ‌న అధికారిక‌ ప్ర‌క‌ట‌న చేశారు. టీఆర్ఎస్ పేరును మారుస్తూ ఇవాళ నిర్వ‌హించిన పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో తీర్మానం చేశారు.
Bharat Rashtra Samithi: దేశ రాజకీయాల్లోకి భార‌త రాష్ట్ర స‌మితి, తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరునే భార‌త రాష్ట్ర స‌మితిగా మారుస్తూ అధికారిక ప్రకటన చేసిన సీఎం కేసీఆర్
Hazarath Reddyదేశ రాజకీయాల్లో మరో జాతీయ పార్టీ ఆవిర్భ‌వించింది.తెలంగాణ సీఎం కేసీఆర్ నూత‌న జాతీయ పార్టీని ప్ర‌క‌టించారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరునే భార‌త రాష్ట్ర స‌మితిగా మారుస్తూ ఆయ‌న అధికారిక‌ ప్ర‌క‌ట‌న చేశారు. టీఆర్ఎస్ పేరును మారుస్తూ ఇవాళ నిర్వ‌హించిన పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో తీర్మానం చేశారు.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకీ ప్రత్యేక హోదా, సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, విభజన ఏపీకి గాయం చేసిందని తెలిపిన దిగ్విజయ్ సింగ్
Hazarath Reddyఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా (Congress promises special category status) ఇస్తామని ప్రకటించారు.
Mulayam Health: విషమంగానే ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం.. సీసీయూలో చికిత్స.. కిడ్నీ ఇస్తానన్న సమాజ్‌వాదీ పార్టీ నేత
Jai Kతీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)లో చికిత్స పొందుతున్న సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోసం అవసరమైతే కిడ్నీ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పార్టీ నేత అజయ్ యాదవ్ ప్రకటించారు.
Munugode Bypoll 2022: మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల, నవంబర్‌ 3న ఉప ఎన్నికల పోలింగ్‌, నవంబర్ 6న ఓట్ల లెక్కింపు
Hazarath Reddyతెలంగాణలోని నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 3న ఉప ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ నెల 7న ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానున్నది.
Weather Forecast: హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని తెలిపిన హైదరాబాద్ వాతావరణశాఖ
Hazarath Reddyరానున్న మూడు రోజల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని (Weather Forecast) వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains for the next Three days) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Auto Driver: కేజ్రీవాల్‌ను ఇంటికి పిలిచి భోజనం పెట్టిన ఆటోడ్రైవర్ షాకింగ్ కామెంట్స్.. తాను నిజానికి బీజేపీ అభిమానని చెప్పుకొచ్చిన విక్రమ్.. తనకు ఏ ఆపద వచ్చినా ఆదుకునేది బీజేపీ కార్యకర్తలేనన్న వైనం.. తన ఓటు బీజేపీకేనని స్పష్టీకరణ
Jai Kఆటో యూటర్న్.. వచ్చే ఎన్నికల్లో తన ఓటు బీజేపీకేనన్న ఆటో డ్రైవర్ విక్రమ్.. కేజ్రీవాల్‌కు తాను వీరాభిమానినని పేర్కొని ఢిల్లీ సీఎంను గతంలో భోజనానికి ఆహ్వానించిన విక్రమ్..
Rayapati Sambasiva Rao: వచ్చే ఎన్నికల్లో టీడీపీ 125కు పైగా సీట్లు గెలుస్తుంది, సంచలన జోస్యం చెప్పిన మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు
Hazarath Reddyఏపీలో 2024లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎవరి లెక్కలు వారు వేస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ నేత‌, న‌ర‌స‌రావుపేట మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు శుక్ర‌వారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీదే విజ‌య‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.
KCR to Yadadri: నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్ దంపతులు.. స్వర్ణతాపడానికి కిలో 16 తులాల బంగారం సమర్పణ.. మధ్యాహ్నం 3.30 గంటలకి హైదరాబాద్ తిరుగు ప్రయాణం
Jai Kతెలంగాణ సీఏం కేసీఆర్ శుక్రవారం యాదాద్రి పర్యటనకు వెళ్తున్నారు. సతీసమేతంగా స్వయంభూ నారసింహుడిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారం సమర్పిస్తారు.
Congress President Election: కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి ఎన్నిక, రేపు నామినేషన్ వేయనున్న శశిధరూర్,
Hazarath Reddyకాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక హడావుడి మొదలైంది. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌, దిగ్విజయ్‌ సింగ్‌ మధ్యే పోటీ ఉండనంది. ఈ నేపథ్యంలో రేపు పార్టీ అధ్యక్ష పదవి కోసం శశిధరూర్ రేపు నామినేషన్ వేయనున్నారు. దిగ్విజయ్ సింగ్ తో కలిసి నామినేషన్ వేయనున్నారు.
Congress President Election: కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవి రేసు నుంచి తప్పుకున్న సీఎం అశోక్‌ గహ్లోత్‌, శశిథరూర్‌,దిగ్విజయ్‌ సింగ్‌ మధ్యే పోటీ ఉంటుందని వెల్లడి
Hazarath Reddyకాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పార్టీ అధ్యక్ష పదవి పోటీ నుంచి రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజస్థాన్‌లో జరిగిన రాజకీయ పరిణామాలతో తను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు.
CM Jagan in Action: ప్రతి ఎమ్మెల్యే ప్రతి గడపకు వెళ్లాల్సిందే, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తీరుపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddy2024లో 175/175 సీట్ల గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలతో బుధవారం సీఎం నేతృత్వాన జరిగిన సమావేశం (CM Jagan Review Meeting) ముగిసింది.ఈ సందర్భంగా.. గడప గడపకు మన ప్రభుత్వం (Gadapa Gadapaku Mana Prabhutvam) కార్యక్రమం తీరుపై ఆయన సమీక్షించారు.