రాజకీయాలు
CM KCR Delhi Tour:త్వరలోనే సంచలనం జరుగబోతోంది! ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ కీలక కామెంట్స్, కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీలో స్కూల్, హాస్పటల్ సందర్శించిన కేసీఆర్
Naresh. VNSవిద్యారంగంలో ఢిల్లీ ప్రభుత్వ విధానం ప్రశంసనీయమని సీఎం కేసీఆర్‌ (CM KCR)అన్నారు. శనివారం సాయంత్రం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో(Kejriwal) కలిసి కేసీఆర్‌ దక్షిణ మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ పాఠశాలను సందర్శించారు. కేసీఆర్‌ బృందానికి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా (Manish Sisodia) ఘన స్వాగతం పలికారు.
CM KCR Nationwide Tour: జాతీయ రాజకీయాలే లక్ష్యంగా రాష్ట్రాల పర్యటనకు సీఎం కేసీఆర్, నేడు ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలతోపాటు ప్రముఖ ఆర్థిక వేత్తలతో సమావేశం
Hazarath Reddyజాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని, ఆ దిశగా తాము కీలకపాత్ర పోషిస్తామని పలుమార్లు ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యక్ష కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇన్నాళ్లు తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతోందని ఆరోపణలు గుప్పిస్తూ వచ్చిన ఆయన.. నేటి నుంచి వివిధ రాష్ట్రాల పర్యటనలతో (CM KCR Nationwide Tour) పోరుకు సిద్ధమవుతున్నారు.
PM Modi Hyderabad Tour: మే 26న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్ధేశం చేసే అవకాశం, పొలిటికల్ హీట్ పెంచే అవకాశం, అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో సర్వత్రా ఆసక్తి
Naresh. VNS: ప్రధాని మోదీ (Modi) తెలంగాణ పర్యటన రాజకీయ ఆసక్తిని రేపుతోంది. ఆయన ISB కాన్వకేషన్‌లో (ISB Convocation) పాల్గొనడానికి ఈనెల 26న ఉదయం హైదరాబాద్‌ రానున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఇవి రెగ్యులర్‌గా జరిగే అభివృద్ధి కార్యక్రమాలే అయినా తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు నడుస్తున్న సమయంలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
Telangana: కేంద్రం ప్రతీదానిలో వేలు పెడుతోంది, రోజువారీ కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి పంపడం ఏంటీ, మరోసారి కేంద్రంపై విమర్శనాస్త్రాలను సంధించిన తెలంగాణ సీఎం కేసీఆర్
Hazarath Reddyకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సమరశంఖం మోగించిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంతగా బీజేపీపై ఆయన విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆయన మరోసారి కేంద్రంపై విమర్శనాస్త్రాలను సంధించారు
Anil Baijal Resigns: సడెన్ షాక్ ఇచ్చిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, రాజీనామాను రాష్ట్రపతికి పంపిన అనిల్‌ బైజల్, వ్యక్తిగత కారణాలు సాకుగా చూపిస్తూ రిజైన్, పదవిలో ఉన్నన్ని రోజులు కేజ్రీవాల్‌లో విభేదాలే!
Naresh. VNSఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అనిల్ బైజ‌ల్ (Anil Baijal) ప‌ద‌వికి రాజీనామా(Resign) వ్యక్తిగ‌త కార‌ణాల వ‌ల్లే తాను ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. త‌న రాజీనామా లేఖ‌ను రాష్ట్ర‌ప‌తి రాంనాథ్ కోవింద్‌కు (Ramnath Kovind) పంపించారు. 2016 నుంచి అనిల్ బైజ‌ల్ ఢిల్లీ ఎల్జీగా (Delhi LG) బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.
Hardik Patel Resigns: కాంగ్రెస్ పార్టీకి షాక్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి, పార్టీకి రాజీనామా చేసిన హార్దిక్ పటేల్, ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyగుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పాటీదర్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ రాజీనామా (Hardik Patel Resigns) చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా (Hardik Patel Resigns from Congress) చేస్తు‍న్నట్లు ఆయన ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.
Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు, దోషి ఎ.జి.పేరరివాళన్‌ను విడుదల చేయాలని ఆదేశాలు
Hazarath Reddyదివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో (Rajiv Gandhi Assassination Case) సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో మూడు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి ఎ.జి.పేరరివాళన్ విడుదల చేయాలని జ‌స్టిస్ ఎల్ నాగేశ్వ‌ర రావు, బీఆర్ గ‌వాయి, ఏఎస్ బోపన్న‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం బుధవారం ఉత్తర్వులు జారీ (Supreme Court Orders Release of Convict AG Perarivalan) చేసింది.
Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు సర్వేలో కీలక మలుపు, అడ్వొకేట్‌ కమిషనర్‌ అజయ్‌ మిశ్రాపై వేటు, ఆయన స్థానంలో కొత్త అడ్వొకేట్‌ కమిషనర్‌గా విశాల్‌ సింగ్‌
Hazarath Reddyఉత్తర ప్రదేశ్‌ వారణాసి ‘జ్ఞానవాపి మసీదు సర్వే’లో (Gyanvapi Case) ఉద్వాసనకు గురైన అడ్వొకేట్‌ కమిషనర్‌ అజయ్‌ మిశ్రా స్పందించారు. తానేం తప్పు చేయలేదని, తనని మోసం చేశారని అన్నారు.నేనేం తప్పు చేయలేదు. విశాల్‌ సింగ్‌ నన్ను మోసం చేశారు. ఇతరులను నమ్మే నా స్వభావం నా కొంప ముంచింది.
Delhi Demolition Drive: ఇళ్లు కట్టిస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు బుల్డోజ‌ర్ల‌తో కూల్చేస్తోంది, 63 ల‌క్ష‌ల మందిని రోడ్డు మీదకు తీసుకువస్తోందని మండిపడిన సీఎం అరవింద్ కేజ్రీవాల్
Hazarath Reddyఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) బీజేపీ(BJP)పై మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అక్ర‌మ నిర్మాణాల పేరుతో బీజేపీ బుల్డోజ‌ర్ల‌తో ప్ర‌జ‌ల ఇండ్లు, దుకాణాల‌ను కూల్చివేయ‌డం స‌రైంది కాద‌ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
CM Uddhav Thackeray: హిందూత్వం అడ్డుపెట్టుకుని రెచ్చిపోతున్నారు, మా జోలికి వస్తే వచ్చిన దారిలోనే పరుగెత్తిస్తామని బీజేపీకి హెచ్చరికలు జారీ చేసిన సీఎం ఉద్ధవ్ థాకరే
Hazarath Reddyముంబైలోని బాంద్రా–కుర్లా–కాంప్లెక్స్‌ (బీకేసీ) మైదానంలో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో ఉద్ధవ్‌ ఠాక్రే (CM Uddhav Thackeray) ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.
Harish Rao Fires on Amith Shah: అమిత్ షా కాదు అబద్దాల బాద్‌ షా, తుక్కుగూడ సభలో పచ్చి అబద్దాలు చెప్పారంటూ మండిపడ్డ హరీష్‌ రావు, పార్లమెంట్‌ లో ఒక మాట, ప్రజల్లో ఒక మాట చెప్తున్నారంటూ అమిత్ షా పై ఫైర్‌
Naresh. VNSత‌న అబ‌ద్ధాల‌తో తెలంగాణ ప్రజ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై (Amith Shah) హ‌రీశ్‌రావు (Harish Rao) ధ్వజ‌మెత్తారు. నిన్న ఆయ‌న చెప్పివ‌న్నీ అస‌త్యాలేన‌ని హ‌రీశ్‌రావు స్పష్టం చేశారు. అమిత్ షా చెప్పిన అబ‌ద్ధాల‌పై స్థానిక బీజేపీ నాయ‌కుల‌కు ద‌మ్ము, ధైర్యం ఉంటే తాను అడుగుత‌న్న ప్రశ్నల‌కు స‌మాధానం చెప్పాల‌ని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.
Tripura New CM: త్రిపుర కొత్త సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, కొత్త సీఎం మరోసారి అధికారంలోకి తెస్తారా? అనే చర్చ మొదలు
Naresh. VNSత్రిపుర నూతన ముఖ్యమంత్రిగా(Tripura New CM) మాణిక్‌ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఎస్‌ఎన్‌ ఆర్య.. మాణిక్‌ సాహాతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొన్నటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న బిప్లక్‌ కుమార్‌ దేవ్‌ (Biplab Deb Kumar) రాజీనామా చేయడంతో బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన మాణిక్‌ సాహాకు సీఎం పదవి వరించింది.
Tripura New CM: ఇంకో ఏడాదిలో ఎన్నికలుండగా సీఎం మార్పు, త్రిపురలో వ్యూహం మార్చుతున్న బీజేపీ, రాష్ట్ర శాఖ అధ్యక్షుడికి సీఎం పదవి అప్పగింత, పాత సీఎంపై వ్యతిరేకతే కారణమనే వాదన
Naresh. VNSత్రిపుర కొత్త సీఎంగా మాణిక్ సాహా (Manik Saha) ఎన్నికయ్యారు. నూతన సీఎంగా మాణిక్ సాహాను బీజేపీ ఎమ్మెల్యేలు (BJP MLAs) ఎన్నుకున్నారు. త్రిపుర బీజేపీ శాఖ అధ్యక్షుడుగా (BJP President) ఉన్న మాణిక్ సాహా (Manik Saha) నూతన సీఎంగా ఎన్నికయ్యారు. శనివారం బిప్లవ్ దేవ్ (Biplab Kumar Deb) సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు
Andhra Pradesh: జనసేనతో పొత్తుపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు, టీడీపీ, జనసేన కలుస్తాయా లేదా అనేది పవన్ కల్యాణ్‌ను అడగాలని తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Hazarath Reddyపొత్తుల విషయంలో తాము క్లారిటీగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. బీజేపీకి జనంతోనే పొత్తు.. అవసరమైతే జనసేనతో పొత్తు అని వ్యాఖ్యానించారు. ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే టీడీపీ, జనసేన కలుస్తాయా లేదా అనేది పవన్ కల్యాణ్‌ను అడగాలని అన్నారు.
Shaheen Bagh Demolition Drive: అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌కు మ‌ళ్లీ కదిలిన బుల్డోజ‌ర్లు, షెహీన్‌భాగ్‌లో పరిస్థితి ఉద్రిక్త వాతావరణం, ఆందోళ‌న‌కు దిగిన స్థానికులు
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌కు మ‌ళ్లీ బుల్డోజ‌ర్లు క‌దిలాయి. ఢిల్లీలోని షెహీన్‌భాగ్‌లో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ చేప‌ట్టారు. సౌత్ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని ష‌హీన్‌భాగ్‌లో ఈ డ్రైవ్ కొన‌సాగ‌నున్న‌ది. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి(సీఏఏ) వ్య‌తిరేకంగా ష‌హీన్‌భాగ్‌లో కొన్నేళ్ల క్రితం నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే.
Karnataka Politics: రూ.2500 కోట్లు ఇస్తే కర్ణాటక సీఎం చేస్తా అన్నారు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్, ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌
Hazarath Reddyకర్ణాటకలోని అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కావడానికి రూ.2,500 కోట్లు ఇవ్వాలని తనను అడిగారని ఆరోపించారు. కొందరు ఏజెంట్లు ఈ మొత్తం డిమాండ్‌ చేశారని తెలిపారు.
West Bengal: అమిత్ షా పర్యటనలో బీజేపీ కార్యకర్త అనుమానాస్పద మృతి, తృణ‌మూల్ స్టైల్ మ‌ర్డ‌ర్ అంటూ ఫైర్ అయిన కేంద్ర హోం మంత్రి, బీజేపీ ఆరోపణలను ఖండించిన టీఎంసీ
Hazarath Reddyకేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పశ్చిమ బెంగాల్‌ పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్త అనుమానాస్పదంగా మరణించాడు. కోల్‌కతాలోని చిత్పూర్-కాసిపోర్ ప్రాంతంలో 26 ఏళ్ల అర్జున్ చౌరాసియా అనే యువకుడు పాడుబడిన బిల్డింగ్‌లో సీలింగ్‌కు వేలాడుతూ (BJP Worker Found Dead in Kolkata) శుక్రవారం కనిపించాడు.
Telangana: వచ్చే ఎన్నికల్లో రైతులు, విద్యార్థులపై నమ్మకం పెట్టుకున్న కేసీఆర్ సర్కారు, మే 5 నుంచి 14 వరకు జాతీయ నేతల రాకతో తెలంగాణలో వేడెక్కనున్న రాజకీయాలు
Hazarath Reddyప్రతిపక్ష పార్టీల దాడిని తట్టుకుని విద్యార్థులు, రైతుల మద్దతు లభిస్తుందని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) నమ్మకంగా ఉన్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్ హయాంలో పెరుగుతున్న నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలను ఎత్తిచూపేందుకు కాంగ్రెస్, బీజేపీలు తమ తమ జాతీయ నాయకులను రంగంలోకి దింపడం ద్వారా రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి.
Loudspeaker Row: ముంబైలో ముదిరిన లౌడ్ స్పీకర్ల వివాదం, బాల్ థాకరే సంచలన వీడియోను విడుదల చేసి కలకలం రేపిన రాజ్ థాకరే
Hazarath Reddyమహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే సంచలన వీడియోను విడుదల చేసి కలకలం రేపారు. మసీదులపై లౌడ్ స్పీకర్లను మే 3 నాటికి తొలగించాలంటూ ఆయన మహారాష్ట్ర సర్కారుకు అల్టిమేటం జారీ చేయడం తెలిసిందే. లేదంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు సర్కారు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
Loudspeaker Row: ముంబైలో హైఅలర్ట్, మసీద్‌లపై లౌడ్‌స్పీకర్ల నుంచి ఆజాన్‌ వినిపిస్తే హనుమాన్‌ చాలీసా ప్రదర్శిస్తామంటూ రాజ్ థాక‌రే హెచ్చరిక, ఎంఎన్ఎస్ చీఫ్ హౌస్ అరెస్ట్
Hazarath Reddyదేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో మసీద్‌లపై లౌడ్‌స్పీకర్ల (Loudspeaker Row) నుంచి ఆజాన్‌ వినిపిస్తే.. ప్రతిగా హనుమాన్‌ చాలీసా ప్రదర్శిస్తామంటూ రాజ్ థాక‌రే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మసీద్‌లపై లౌడ్‌స్పీకర్లు తొలగించాలంటూ మే 3వ తేదీని డెడ్‌లైన్‌గా (Raj Thackeray’s Deadline Ends) ప్రకటించారు.