రాజకీయాలు
TDP vs YSRCP: సీఎం జగన్‌పై రాయలేని భాష వాడిన టీడీపీ నేత పట్టాభి, నిరసనగా పట్టాభి ఇల్లు-టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులు, గవర్నర్ కు ఫోన్ చేసి దాడులు గురించి తెలిపిన చంద్రబాబు
Hazarath Reddyఏపీలో అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇది ఏకంగా దాడుల వరకు వెళ్లింది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ మీడియా సమావేశంలో ఏపీ సీఎం మీద తీవ్ర వ్యాఖ్యలు (TDP spokesperson Pattabhi Ram) చేసారు. గంజాయి స్మగ్లర్లు పొరుగు రాష్ట్ర పోలీసుల పై దాడి చేస్తున్నారని ఆరోపించారు.
Asaduddin Owaisi: కశ్మీర్‌లో జవాన్లు చనిపోతుంటే పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడతారా, ప్రధాని మోదీపై విరుచుకుపడిన ఎంపీ అస‌దుద్దీన్
Hazarath Reddyపెరుగుతున్న పెట్రో ధరలు, సరిహద్దుల ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ స‌ర్కార్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఎంఐఎం నేత, ఎంపీ అస‌దుద్దీన్ ఫైర్ (MP Asaduddin Owaisi lashes out at PM Modi) అయ్యారు. రెండు అంశాల‌పై ప్ర‌ధాని మోదీ ఎప్పుడూ మాట్లాడ‌డం లేద‌ని మండి పడ్డారు.
Motkupalli Joins TRS Party: మోత్కుపల్లితో నా స్నేహం రాజ‌కీయాల‌కు అతీతం, ప్రాణం పోయినా ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని వదలమన్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు
Hazarath Reddyన‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో (Motkupalli Joins TRS Party) చేరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్.. మోత్కుప‌ల్లి న‌ర్సింహులు (Ex Minister Motkupalli Narasimhulu) టీఆర్ఎస్ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.
YSR Asara: చంద్రబాబుపై విరుచుకుపడిన మంత్రి కొడాలి నాని, డ్వాక్రా మహిళల డబ్బుకు ఎవరి రికమండేషన్‌ అవసరం లేదని తెలిపిన పేర్ని నాని, గొల్లపూడిలో వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమం సంబరాలు
Hazarath Reddyఆదివారం గొల్లపూడిలో నిర్వహించిన 'వైఎస్సార్‌ ఆసరా' కార్యక్రమం (YSR Asara Scheme) సంబరాలకు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని (Ministers Kodali Nani, perni nani) ముఖ్యఅతిథులుగా వచ్చారు. ఈ సందర్బంగా మంత్రి కొడాలి నాని టీడీపీ పార్టీపై విరుచుకుపడ్డారు.
CM M. K. Stalin: సీఎం స్టాలిన్ మరో సంచలన నిర్ణయం, ఇకపై ప్రజల వాహనాలతోనే సీఎం కాన్వాయ్, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో తన కాన్వాయ్ వాహనాలు సగానికి తగ్గించిన తమిళనాడు ముఖ్యమంత్రి
Hazarath Reddyతమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ (CM M. K. Stalin) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను (fewer vehicles in convoy ) తగ్గించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్‌ ఎక్కడా ఆపకుండా ఆయన వాహనాలు పయనించే రీతిలో ఈ చర్యలు తీసుకున్నారు.
CM YS Jagan Review: ఏపీలో కరోనా థర్డ్ వేవ్ అలర్ట్, విలేజ్‌ క్లినిక్స్‌‌పై వెంటనే దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు, కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌, హెల్త్‌ హబ్స్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష
Hazarath Reddyఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖపై తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం సమీక్ష (CM YS Jagan Review) నిర్వహించారు. కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు హెల్త్‌ హబ్స్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో (AP CM YS Jagan reviews on health dept) సమీక్షించారు.
Andhra Pradesh: కాకినాడలో టీడీపీకి ఎదురుదెబ్బ, అవిశ్వాసంలో ఓడిపోయిన మేయర్ పావని, మేయర్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిన 21 మంది టీడీపీ కార్పొరేటర్లు, వైసీపీకి కాకినాడ మేయర్ పీఠం దక్కే ఛాన్స్
Hazarath Reddyగత ఇరవై రోజులుగా రాజకీయ మలుపులు తిరుగుతూ వస్తున్న కాకినాడ మేయర్‌ మార్పు ఘట్టానికి మంగళవారం 12 గంటలకు తెరపడింది. కాకినాడ మేయర్‌పై టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో (Voting for No-confidence motion) మేయర్‌ పావని, ఉపమేయర్‌-1 సత్తిబాబు ఓడిపోయారు.
Fumio Kishida: జపాన్ నూతన ప్రధానిగా పుమియో కిషిడా, పార్లమెంటు ఉభయ సభల్లో నిర్వహించిన ఓటింగ్‌లో మెజారిటీ ఓట్లు సాధించిన పుమియో
Hazarath Reddyజపాన్ 100వ ప్రధానిగా పుమియో కిషిడా అధికారికంగా ఎన్నికయ్యారు. సోమవారం జపాన్ పార్లమెంటు ఉభయ సభల్లో నిర్వహించిన ఓటింగ్‌లో పుమియో మెజారిటీ ఓట్లు సాధించారు. దీంతో ఈ మాజీ దౌత్యవేత్తను ప్రధానిగా ప్రకటించారు.
Badvel Bypoll 2021: బీజేపీ-వైసీపీ మధ్యనే బద్వేల్ ఉప ఎన్నిక పోరు, పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ, జనసేన, కుటుంబ వారసత్వాన్ని బీజేపీ ప్రోత్సహించదని తెలిపిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
Hazarath Reddyకడప జిల్లాలోని బద్వేల్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు (Badvel Bypoll 2021) దూరంగా ఉండాలని టీడీపీ పార్టీ నిర్ణయించింది. అధినేత చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో బద్వేల్‌ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని (TDP not to contest Badvel bypoll) నిర్ణయించింది.
Huzurabad Bypoll 2021: హుజూరాబాద్ హీరో ఎవరు కాబోతున్నారు, బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ ఖరారు, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరు వెంకట్, టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్, అక్టోబర్ 30న ఉప ఎన్నిక
Hazarath Reddyతెలంగాణ హుజూరాబాద్ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. ఈటల రాజేందర్ కే (Ex-Telangana Minister Etela Rajender) టికెట్ ను కన్ఫర్మ్ చేసింది. బీజేపీ అధిష్ఠానం దీనిపై అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దాంతో పాటు మిజోరాంలోని తురివాల్, మహారాష్ట్రలోని చెగలూరు నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకూ అభ్యర్థులను ప్రకటించింది.
Chandrababu Prajayatra: ప్రజాయాత్రకు సిద్దమవుతున్న చంద్రబాబు, వస్తున్నా.. మీకోసం యాత్ర తొమ్మిదేళ్లు పూర్తి అయిన సందర్భంగా కీలక ప్రకటన
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో వైసీపీ పరిపాలనను నిరసిస్తూ త్వరలో ఒక ప్రజాయాత్రను చేపట్టబోతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Prajayatra) ప్రకటించారు. గతంలో తాను చేపట్టిన ‘వస్తున్నా.. మీకోసం’ యాత్రకు తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
West Bengal Bypolls 2021: భవానీపూర్ నుంచి దీదీ ఘన విజయం, 58 వేల ఓట్లకు పైగా మెజారీటి, త‌న‌ను గెలిపించిన భ‌వానీపూర్ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మమతా బెనర్జీ
Hazarath Reddyభవానీపూర్‌ ఉపఎన్నికలో (West Bengal Bypolls 2021) మమతా బెనర్జీ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్‌పై 58,389 ఓట్ల మెజార్టీతో దీదీ ఘనవిజయం (Mamata wins landslide victory) సాధించారు.
Bypoll Results 2021: భవానీపూర్‌‌లో దూసుకుపోతున్న దీదీ, రెండు రౌండ్లు ముగిసేసరికి 2,800 ఓట్ల ఆధిక్యం, పిపిలి అసెంబ్లీ నియోజకవర్గంలో ముందంజలో బిజెడి అభ్యర్థి రుద్ర ప్రతాప్ మహారథి
Hazarath Reddyపశ్చిమ బెంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలకు (Bypoll Results 2021) ఆదివారం కౌంటింగ్ జరుగుతోంది. 10 గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. రెండవ రౌండ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత 2,800 ఓట్ల ఆధిక్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee Leads in Bhabanipur Assembly Constituency) ఉన్నారు.
Pawan Kalyan Slams YSRCP: వచ్చే ఎన్నికల్లో జనసేనదే విజయం, విశాఖలో నన్ను గెలిపించి ఉంటే విశాఖ ఉక్కు కోసం పోరాడేవాడిని, అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyగుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ నేతలతో భేటీ అనంతరం పవన్‌ కల్యాణ్‌ ( Pawan Kalyan Slams YSRCP) మాట్లాడారు. తాను హీరోను కాదని, నటుడు అవ్వాలని తనకు కోరిక లేదని పలు సందర్భాల్లో చెప్పానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు.
Punjab Politics: బలమైన కారణం అదే..72 రోజులకే పీసీసీ చీఫ్‌ పదవికి సిద్ధూ రాజీనామా, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేసిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ
Hazarath Reddyపంజాబ్‌ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన సీఎం పదవికి ఇటీవల రాజీనామా చేయగా, తాజాగా పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ రాజీనామా (Navjot Singh Sidhu Reigns as Punjab Congress Chief) చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు.
Bypolls 2021 Dates and Schedule: మళ్లీ మోగిన ఎన్నికల నగారా, మూడు లోక్‌సభ స్థానాలకు, 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 30న ఎన్నికలు, నవంబరు 2న ఓట్ల లెక్కింపు
Hazarath Reddyదేశంలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. పార్లమెంటులో ఖాళీగా ఉన్న మూడు లోక్‌సభ స్థానాలకు ( 3 Lok Sabha) అక్టోబర్ 30వ తేదీన ఎన్నికలు (Bypolls 2021 Dates and Schedule) నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
By-Polls 2021: తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్‌ 30న ఉపఎన్నికలు, తెలంగాణలోని హుజురాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గాలకు బై పోల్స్, నవంబర్‌ 2న కౌంటింగ్‌
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని హుజురాబాద్‌ (Huzurabad Bypoll 2021), ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 30న (By-poll Scheduled On October 30) ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.
Corona in AP: ఏపీలో అత్యంత తక్కువగా 618 కేసులు నమోదు, 1,178 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్, రాష్ట్రంలో ప్రస్తుతం 2,482 యాక్టివ్ కేసులు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 38,069 కరోనా పరీక్షలు నిర్వహించగా, 618 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు (122), నెల్లూరు (100) జిల్లాలను మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లో వందకు లోపే రోజువారీ కేసులు నమోదయ్యాయి.
TS Monsoon Session 2021: పెట్టుబడులను రుణంగా చూడొద్దన్న మంత్రి కేటీఆర్, గొర్రెల పంపిణీతో రూ. 10 కోట్ల సంప‌ద‌ను సృష్టించామన్న మంత్రి తలసాని, రెండో రోజు కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Hazarath Reddyరెండో రోజు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Telangana Assembly Monsoon Session 2021) ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా హైదరాబాద్‌ నగరంలోని రోడ్ల పరిస్థితులపై సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో రోడ్లు, పైవంతెనల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ ( Minister KTR) సమాధానమిచ్చారు.