రాజకీయాలు
L Ramana Joins TRS: టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌. రమణ, ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేసిన మంత్రి కేటీఆర్‌, హుజురాబాద్ ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే వార్తలు..
Hazarath Reddyతెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌. రమణ టీఆర్‌ఎస్‌లోకి (Former Telangana TDP leader L Ramana joins TRS ) చేరారు. ఆ పార్టీ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేశారు.
Thawarchand Gehlot: కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌గా తవార్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం, గెహ్లాట్‌చేత ప్రమాణం చేయించిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ ఎస్‌ ఓకా
Hazarath Reddyకర్ణాటక రాష్ట్ర గవర్నర్‌గా తవార్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ ఎస్‌ ఓకా గెహ్లాట్‌చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గెహ్లాట్‌ కన్నా ముందు వాజుభాయ్‌వాలా ఆరేళ్ళ 10 నెలల పాటు కర్ణాటక గవర్నర్ గా కొనసాగారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఢిల్లీ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రాయానికి గెహ్లాట్‌ చేరుకున్నారు.
COVID in TS: కొంతకాలం తర్వాత సాధారణ జలుబు స్థాయికి కోవిడ్19; తెలంగాణలో కొత్తగా 729 కరోనా కేసులు నమోదు; గడిచిన ఒక్కరోజులో మరో 987 మంది కరోనా నుంచి రికవరీ
Team Latestlyఅన్ని రకాల వైరస్‌లు కాలక్రమేణా మ్యుటేషన్లు చెందడం సాధారణమేనని, ప్రస్తుతం మహమ్మారిగా పిలుచుకుంటున్న కరోనావైరస్ కూడా కొంతకాలం నాటికి ఇన్ల్ఫుఎంజా లాంటి జలుబు స్థితికి చేరుకుంటుందని...
L Ramana Quits TDP: తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి, తెలుగుదేశం పార్టీకి ఎల్. రమణ రాజీనామా, టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన
Team Latestlyఈటల రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీకి జరిగే ఉపఎన్నికకు ఎల్ రమణను పోటీకి దించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఈటలకు పోటీగా బలమైన బీసీ నేతగా ఎల్ రమణ....
Monsoon Alerts: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన, రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా
Team Latestlyనైరుతి రుతుపవనాల ప్రభావం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతాన్ని ఐఎండీ అంచనా వేసింది, అయితే జూలై రెండో వారం నాటికి దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు 5 శాతంగా ఉంది. గడిచిన కొన్ని వారాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్...
YSRTP Launch: 'తెలంగాణకు చుక్క నీటి బొట్టును వదులుకోం, ఏపికి అడ్డుకోం'! తెలంగాణలో వైఎస్సార్‌టీపీని ఆవిష్కరించిన వైఎస్ షర్మిల; ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లా ఉందని నేతల ఎద్దేవా
Vikas Mandaషర్మిల పార్టీ ఆవిర్భావ సభలో తమ పార్టీ సిద్ధాంతాలు, భావజాలం ఏంటో తెలపకుండా ఆమె ప్రసంగం ఆసాంతం ఇతర పార్టీ నేతలపై విమర్శలు, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే ఉందని విమర్శలు వస్తున్నాయి. వైఎస్ఆర్టీపీ పార్టీ పేరు, పార్టీ జెండా రెండూ వైఎస్ఆర్సీపీకి స్పూఫ్‌లా....
Union Cabinet Meet: కేంద్ర కేబినేట్ మంత్రిగా తనకు కేటాయించిన శాఖల బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి; నేడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ కానున్న కేంద్ర మంత్రి మండలి
Vikas Mandaప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్‌ భేటీ కానుంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా ఈ భేటీ జరగనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది...
Modi Cabinet 2.0 Portfolios: మంత్రులకు శాఖలు కేటాయింపు, పర్యాటక శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రిగా మన్‌సుఖ్‌ మాండవీయ, పౌర విమానయాన శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా, ఎవరెవరికి ఏ మంత్రి పదవి ఇచ్చారనే దానిపై పూర్తి లిస్ట్ ఇదే..
Hazarath Reddyరాష‍్ట్రపతి భవన్‌లో 43మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. 15మంది కేబినెట్‌ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తంగా జట్టులో కొత్తగా 43 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయడంతో ప్రధాని టీం 77కు చేరింది. తాజాగా ప్రమాణం చేసిన నూతన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు (Modi Cabinet 2.0 Portfolios) జరిగింది.
Modi Cabinet 2.0: ఏడు మంది సీనియర్లకు ఉద్వాసన పలికిన మోదీ, కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌, ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్, రమేష్ పోఖ్రియాల్ నిషాంక్, బాబుల్ సుప్రియోలు, కొత్త మంత్రులతో 77కు చేరిన ప్రధాని టీం
Hazarath Reddyకేంద్ర కేబినెట్‌ను ప్రధాని మోదీ భారీగా ప్రక్షాళన చేశారు. వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌ల‌తోపాటు 2024 లోక్‌స‌భ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ త‌న క్యాబినెట్‌ను విస్త‌రించిన‌ట్లు (Modi Cabinet Expansion) తెలుస్తోంది. ఈ విస్తరణలో భాగంగా ఏడుగురు సీనియ‌ర్ మంత్రుల‌కు ఉద్వాస‌న (7 Cabinet Ministers Sacked) ప‌లికారు.
AP CM Jagan Writes to PM Modi: ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ వాడేస్తోంది, వెంటనే ఆపండి, ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాసిన సీఎం వైయస్ జగన్, విద్యుత్‌ ఉత్పత్తిని వెంటనే ఆపించేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ (AP CM Jagan Writes to PM Modi) రాశారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై పీఎంకు మరోసారి ఫిర్యాదు చేశారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని ఈ లేఖలో కోరారు.
Modi Cabinet Reshuffle: ప్రధాని మోదీ కొత్త జట్టు లిస్ట్ ఇదే, 15 మంది కేబినెట్‌ మంత్రులు, 28 మంది సహాయమంత్రులు ప్రమాణ స్వీకారం, మోదీ రెండో సారి అధికారంలో వచ్చిన తర్వాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్‌ను విస్తరించారు. మోదీ మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా 43 మంది మంత్రులు (Modi Cabinet Reshuffle) రాష్ట్రపతి భవన్‌లో బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (President Ramnath Kovind) వీరందరితో ప్రమాణస్వీకారం చేయించారు.
Revanth Reddy: అందరూ ఇళ్లలో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గుడి కట్టుకోవాలి, తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం, అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని కోరిన మల్కాజ్ గిరి ఎంపీ
Hazarath Reddyతెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం ( Revanth Reddy takes charge as T PCC) చేశారు. అంతకుముందు రేవంత్‌ రెడ్డి బుధవారం ఉదయం తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడికి చేరుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు.
Krishna Water Row: తగ్గేదేలే.. కృష్ణా నీటి కోసం రాజీ లేని పోరుకు సిద్ధమని తెలంగాణ సీఎం కేసీఆర్ పునరుద్ఘాటన, అన్ని వేదికలపైనా, పార్లమెంటులోనూ ఏపీ తీరును ఎండగడతామని వెల్లడి
Team Latestlyదశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న సాగునీటి వివక్ష అంశంపై లోతుగా చర్చించారు. స్వయం పాలనలో సాగునీటి కష్టాలను ఎట్టి పరిస్థితిల్లోనూ రానివ్వకూడదని సీఎం కేసీఆర్ అన్నారు...
Modi Cabinet Reshuffle: సింధియాకు మంత్రి పదవి ఖాయమేనా. రేసులో ఎవరెవరు ఉన్నారు, ఈ నెల 8వ తేదీన కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ, మంత్రులతో భేటీని రద్దు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
Hazarath Reddyకేంద్ర మంత్రివర్గ విస్తరణకు నరేంద్ర మోదీ సర్కారు సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీన కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ (Modi Cabinet Reshuffle) చేప‌ట్ట‌నున్నారు. ఆ రోజు ఉద‌యం 10 నుంచి 11 గంట‌ల మ‌ధ్య మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ సారి కొత్త‌గా 22 మందికి కేంద్ర కేబినెట్‌లో చోటు ల‌భించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
Centre Appoints 8 New Governors: మిజోరాం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, హర్యానాకు బదిలీ అయిన దత్తాత్రేయ, 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించిన కేంద్రం, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి భవన్
Hazarath Reddyదేశంలో ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు (Centre Appoints 8 New Governors) నియమితులయ్యారు. కొంతమందికి స్థానం చలనం కల్పించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేసింది. మిజోరాం గవర్నర్‌గా విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు ( Kambhampati Hari Babu Mizoram) నియమితులయ్యారు.
CM KCR Rajanna Sircilla Tour: ఇక్కడ ఉండేది కేసీఆర్, నా ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు పర్యటన, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం, సీఎం సిరిసిల్ల టూర్ హైలెట్స్ ఇవే..
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో (CM KCR Rajanna Sircilla Tour) పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను సీఎం ప్రారంభించారు.
DK Shivakumar: నేతలు పార్టీ మారడంపై డికె శివకుమార్ సంచలన వ్యాఖ్యలు, రాజకీయాల్లో మోసం చేయటం సాధారణమేనని తెలిపిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీలోకి అందరూ ఆహ్వానితులేనన్న ట్రబుల్ షూటర్
Hazarath Reddyజెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసిన 17 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో తిరిగి చేరాలని ప్రత్యక్షంగా ఆహ్వానించిన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడు డికె శివకుమార్ రాజకీయ పార్టీని మోసం చేయడం, మార్చడం "రాజకీయాల్లో సాధారణ విషయమేనని" (Cheating, Changing Parties Common in Politics) నొక్కి చెప్పారు
Pushkar Singh Dhami: ఉత్తరాఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి బాధ్యతలు, పదవికి రాజీనామా చేసిన తీరత్‌ సింగ్‌ రావత్, ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేనందున రాజీనామా నిర్ణయం
Hazarath Reddyఉత్తరాఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) బాధ్యతలు చేపట్టనున్నారు. శనివారం సాయంత్రం ఉత్తరాఖండ్ బిజెపి చీఫ్‌ మదన్ కౌశిక్ నేతృత్వంలో సమావేశమైన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ధామిని శాసన సభా పక్ష నేతగా (New Uttarakhand Chief Minister) ఎన్నుకున్నారు.