Politics

Citizenship Amendment Bill 2019: 'మత రాజకీయాలు ఆపండి', విపక్షాల నిరసనల మధ్య లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన హోంశాఖ మంత్రి అమిత్ షా

Vikas Manda

మార్చి 24, 1971 తరువాత దేశంలోని ప్రవేశించిన వలసదారులను తిరిగి వారి దేశాలకు వెనక్కి పంపేందుకు, 1985, అసోం ఒప్పందాన్ని నిర్వీర్యం చేసేందుకే కేంద్రం ఈ పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొస్తుందని వారు ఆరోపణలు చేస్తున్నారు....

Onion War In AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఉల్లి లొల్లి, ఉల్లిపై చర్చను చేపట్టాలన్న ప్రతిపక్షం, హెరిటేజ్‌ షాపులో రూ. 200కి ఎందుకు అమ్ముతున్నారన్న ఏపీ సీఎం, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూసుకుంటామన్న వైయస్ జగన్

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు(AP Assembly winter session) తొలిరోజు వాడి వేడీగా జరుగుతున్నాయి. వైసీపీ(YCP), టీడీపీ (TDP)నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఏసీ సమావేశం నిర్వహించిన తర్వాత సభ తిరిగి ప్రారంభం అయింది. సభ ప్రారంభం కాగానే ఉల్లి ధరల(Onion Price)పై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు.

BJP Leader Gokaraju Gangaraju: ఏపీలో బీజేపీకి వైసీపీ షాక్, నర్సాపురం బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఫ్యామిలీకి వల, ఏపీ సీఎం జగన్ సమక్షంలో త్వరలో కండువా కప్పుకోనున్న గంగరాజు, వైసీపీ ఎంపీ రఘురామరాజుకు ఝలక్ తప్పదా ?

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల పార్టీ మార్పులతో ఊహించని విధంగా ముందుకు సాగుతున్నాయి. నిన్నటిదాకా టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని(Gannavaram MLA Vallabhaneni vamsi) వంశీతో రాజకీయాలు వేడెక్కగా ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది.

AP Winter Assembly Session: హాట్ హాట్‌గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సెటైర్లతో నవ్వులు పూయించిన ఆనం, అసెంబ్లీలో వల్లభనేని వంశీ, ఉల్లితో చంద్రబాబు నిరసన, మోడీని మోసం చేశారంటున్న వైసీపీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (AP Winter Assembly Session)హాట్ హాట్‌గా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9గంటలకే సమావేశాలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Tammineni sitaram) ప్రారంభించారు. టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Gannavaram MLA Vallabhaneni vamsi) అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీలో టీడీపీకి కేటాయించిన స్థానాల్లో ఆయన చివరి వరసలో కూర్చున్నారు.

Advertisement

Karnataka Bypoll Results 2019: ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు, ఊపిరి పీల్చుకునే దిశగా బీజేపీ, సిట్టింగ్ స్థానాలను కోల్పోయే దిశగా కాంగ్రెస్, జేడీఎస్, 10 స్థానాల్లో బీజేపీ లీడింగ్

Hazarath Reddy

కర్ణాటక(Karnataka)లో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌కు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం అయింది. అధికార బీజేపీ(BJP)కి చెందిన మెజార్టీ అభ్యర్థులు ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో తేడావస్తే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ ఉపపోరు ఆసక్తి రేకెత్తించింది.ప్రస్తుతం బీజేపీ 10 స్థానాల్లో ముందంజలో ఉండగా, జేడీఎస్‌(JDS), కాంగ్రెస్‌(Congress)లు చెరో రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

Pawan Kalyan: మీ వల్లే నేను ఓడిపోయాను, మీరు సరిగా ఉంటే నాకు ఇలా జరిగేది కాదు, కార్యకర్తలపై మండిపడిన పవన్ కళ్యాణ్, కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలని హితవు, రైతు సమస్యలపై ఒక రోజు నిరాహార దీక్ష

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కార్యకర్తలపై మండిపడ్డారు. మీరు క్రమశిక్షణగా ఉండి ఉంటే నేను గెలిచేవాడినని, మీరు క్రమశిక్షణ తప్పడం వల్లే నేను ఓడిపోయానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రైతు సదస్సు(Farmers Meet)లో రైతుల సమస్యలు వింటున్న సమయంలో కార్యకర్తలు ఒక్కసారిగా పవన్ సీఎం అంటూ నినాదాలు చేశారు.

Rs 2000 Note-Viral Whastapp Message: రూ.2 వేల నోటు రద్దవుతోంది, వెయ్యి రూపాయల నోటు వస్తోంది,సోషల్ మీడియాలో వైరల్ మెసేజ్, ఇదంతా ఫేక్, ఈ వదంతులను నమ్మవద్దంటున్న ఆర్‌బిఐ

Hazarath Reddy

ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) షాకిచ్చిందని ఆ మెసేజ్ (viral message ) సారాంశం.

Minor Girl Gang Raped: లిఫ్ట్ పేరుతో బాలికపై గ్యాంగ్ రేప్, దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత కూడా రాని మార్పు, చిత్తూరు జిల్లాలో ఘటన, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు,నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు

Hazarath Reddy

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ (Hyderabad Encounter) తర్వాత కూడా మృగాళ్లలో మార్పు రావడం లేదు. రేపిస్టులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరి తీయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ వారిలో ఎటువంటి చలనం కలగడం లేదు. దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినా కూడా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు.

Advertisement

Minister Talasani Warns Rapists: కేసీఆర్ ఉగ్రరూపం చూశారుగా..,దేశమంతా తెలంగాణా వైపు చూస్తోంది, తెలంగాణా పోలీసులు ఎప్పుడూ ప్రత్యేకమే, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Telangana MInister Talasani Srinivas Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో హైదరాబాద్ పోలీసులు ( Hyderabad Cops) ఎప్పుడూ ప్రత్యేకమేనని అన్నారు. అంతేగాక, కేసీఆర్ (KCR) ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన నిందితులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

RTC Charges Hike In AP: ఏపీలో బస్సు ఛార్జీలు పెంపు, ప్రతి కిలో మీటర్‌కు 10 పైసలు పెరుగుదల, ఆర్టీసీని బతికించుకోవాలంటే పెంచక తప్పదంటున్న రవాణా మంత్రి పేర్ని నాని

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)లో బస్సు ఛార్జీలు పెరిగాయి. బస్సు చార్జీల పెంపు నిర్ణయానికి ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) ఆమోద ముద్ర వేశారు. ఈ విషయాన్ని ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్ని నాని(perni nani) వెల్లడించారు. పల్లె వెలుగు, సిటి సర్వీస్ లపై ప్రతి కిలో మీటర్ కు 10 పైసలు, మిగతా అన్ని సర్వీస్ లకు 20 పైసలు చొప్పున పెంచారు.

Nithyananda: నన్ను ఏ మగాడు టచ్ చేయలేడు, నేను పరమ శివుడ్ని, వైరల్ అవుతున్న సెల్ప్ గాడ్ నిత్యానంద వీడియో, పాస్‌పోర్ట్ రద్దు చేసిన విదేశాంగ శాఖ, ఈక్విడార్ దీవి వాస్తవం కాదన్న ఈక్విడార్ రాయబార కార్యాలయం

Hazarath Reddy

కర్ణాటక (Karnataka)లో ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకొని... రేపులు, అరాచకాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద(Nithyananda) ఇప్పుడు ఎక్కడున్నాడు? రేపు ఎక్కడుంటాడు? అనే దానిపై ఎవరికీ సమాచారం లేదు. కొన్నాళ్ల క్రితం నేపాల్‌ (Nepal) మీదగా విదేశాలకు పారిపోయాడు. చాలాకాలం ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకుండా వ్యవహారాలు నెట్టుకు వచ్చాడు.

Come After You Get Raped: రేప్ జరగలేదు కదా..జరిగాక రా..చూద్దాం, కేసు నమోదు చేసుకోమంటే ఉత్తర ప్రదేశ్ పోలీసులు చెప్పిన సమాధానం, అలాంటిదేమి జరగలేదన్న ఐజీ భగత్

Hazarath Reddy

ఇప్పుడు దేశ వ్యాప్తంగా రేప్ అంశం పతాక స్థాయికి చేరింది. ఎక్కడ చూసినా ఈ అంశం మీద చర్చ జరుగుతోంది. తెలంగాణాలో దిషా రేప్ అండ్ మర్డర్ (Disha rape and murder case), ఉన్నావో బాధితురాలి సజీవ దహనం(Unnao rape victim) వంటి కేసులు మహిళల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయని తక్షణమే చర్యలు తీసుకోవాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు చాలా కేర్ తీసుకోవాల్సి ఉండగా ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)పోలీసులు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Varma ARKB Release Date: డిసెంబర్ 12న సినిమా విడుదల, సినిమాకు లైన్ క్లియర్, సారీ..అలవాటులో పొరపాటు అంటున్న వర్మ, ట్విట్టర్ వేదికగా సినిమా గురించి వెల్లడి

Hazarath Reddy

కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal varma) నిర్మిస్తున్న అమ్మరాజ్యంలో కడప బిడ్డలు (Amma Rajyamlo Kadapa Biddalu)సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ బోర్డు (Censor Board)రివైజింగ్ కమిటీ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమాలో కొన్ని సన్నివేశాలను కత్తిరిచిన సెన్సార్ బోర్డు సినిమాకు సర్టిఫికెట్ ను జారీచేసినట్లు తెలుస్తోంది.

Rahul Gandhi On Rising Violence: అత్యాచారాల రాజధానిగా భారత్, ప్రధాని మోడీ మౌనం ఎందుకు వీడటం లేదు, విదేశీయుల ప్రశ్నకు ఏం జవాబు చెబుతారు, సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ

Hazarath Reddy

బీజేపీ ప్రభుత్వం(BJP GOVT) మీద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విరుచుకుపడ్డారు. భారతదేశం అత్యాచారాలకు రాజధాని(Rape Capital)గా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌(Wayanad)లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయన మాట్లాడుతూ.. అత్యాచార ఘ‌ట‌న‌ల‌కు భార‌త్‌ ప్ర‌పంచ దేశాల‌ రాజ‌ధానిగా మారింద‌న్నారు.

Alla Ramakrishna Reddy: అది అక్రమ నిర్మాణం, టీడీపీ ఆఫీసును కూల్చేయాల్సిందే, ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు

Hazarath Reddy

గుంటూరు జిల్లా ఆత్మకూరులో నిర్మితమైన టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణం అక్రమమని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Manglagiri MLA Alla Ramakrishna Reddy) ఆరోపించారు. టీడీపీ కార్యాలయాన్ని (TDP Office) కూల్చివేయాలంటూ ఆయన ఏపీ హైకోర్టు(AP High Court)లో పిటిషన్ వేశారు. ఈ మేరకు ఆయన గురువారం(డిసెంబర్ 5, 2019) ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు.

Beeda Masthan Rao Joins YSRCP: టీడీపీని వదిలి వైసీపీలో చేరిన కావలి మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన బీదా మస్తాన్ రావు, వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి

Hazarath Reddy

నెల్లూరు జిల్లా( psr nellore district) టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ(Beeda Masthan Rao Joins YSRCP) తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy)సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Telangana Encounter: దిషా నిందితుల ఎన్‌కౌంటర్‌లో కీలక మలుపు, ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించాలి, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పలువురు న్యాయవాదులు, ఎన్‌కౌంటర్‌ జరిపిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటున్న న్యాయవాదులు

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిషా హత్యాచార ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌(Disha Case Encounter)పై సుప్రీం కోర్టు(Supreme court)లో పిటిషన్ దాఖలైంది. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని, ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని పలువురు న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు.

Disha Case Encounter: తెలంగాణ ఎన్‌కౌంటర్ కేసులో మరో మలుపు, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం, ఇప్పటికే హైదరాబాద్ పోలీసులకు నోటీసులు, చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని సందర్శించనున్న ఎన్‌హెచ్‌ఆర్సీ టీం

Hazarath Reddy

దిషా హంతకుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బృందం (National Human Rights Commission Team) శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. ఢిల్లీ నుంచి నలుగురు సభ్యుల బృందం హైదరాబాద్ (Hyderabad.) వచ్చింది. చటాన్‌పల్లి (chatanpally) ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం (NHRC Team) పరిశీలించనుంది. కాసేపట్లో శంషాబాద్ నుంచి చటాన్‌పల్లి ప్రాంతానికి ఈ బృందం వెళ్లనుంది.

Unnao Rape Case Victim: మృగాళ్ల వేటలో మరో మహిళ మృతి, చికిత్స పొందుతూ మరణించిన ఉన్నావ్ బాధితురాలు, తనపై అత్యాచారం కేసులో న్యాయం కోసం కోర్టుకు వెళుతుండగా కిరోసిన్ పోసి నిప్పంటించిన దుండుగులు, ఘటనపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Hazarath Reddy

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అత్యాచారా ఘటనలే కనిపిస్తున్నాయి. ఏ పేపర్ తిరగేసినా అవే వార్తలు కనిపిస్తున్నాయి. దిషా ఘటన(Justic For Disha)తో దేశ వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికిన సంగతి అందరికీ తెలిసిందే. నిందితులను ఉరి తీయాలని, ఎన్ కౌంటర్ చేయాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరూ గళం విప్పారు.

Nitish Kumar Seeks Ban On Porn: పోర్న్ సైట్ల వల్లే రేప్‌లు పెరిగిపోతున్నాయి, ఈ పోర్న్‌సైట్లను వెంటనే నిషేధించాలి, వీటిని బ్యాన్ చేయాలని కేంద్రానికి లేఖ రాస్తా, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

దేశంలో రేప్‌లు, మర్డర్లు పెరిగిపోవడానికి కారణం అశ్లీల వెబ్‌సైట్లే( porn sites )నని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar) వ్యాఖ్యానించారు.పోర్న్‌ సైట్ల కారణంగానే మహిళలపై లైంగిక నేరాలు(exual crimes against women) పెరుగుతున్నాయని వాటిని కట్టడి చేస్తే ఇవి చాలా వరకు తగ్గుతాయని ఆయన అన్నారు.

Advertisement
Advertisement