రాజకీయాలు
IS Chief AL Baghdadi Death: అబుబాకర్‌ ఆల్‌ బాగ్దాది హతమైనట్లు వార్తలు, ఐసిస్‌ ఉగ్రవాద సంస్థపై అమెరికా సైన్యం దాడులు , డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ సారాశం ఇదేనా ? ఇంకా ధృవీకరించని ఫోరెన్సిక్ టెస్ట్
Hazarath Reddyఇస్లామిక్ స్టేట్స్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా పేరుతో ప్రపంచాన్ని వణికించిన ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ అధినేత అబుబాకర్‌ ఆల్‌ బాగ్దాదిని అమెరికా సైనిక బలగాలు హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ అధికారి ఒకరు ఓ ప్రకటన విడుదల చేశారు.
Haryana CM Manohar Lal Khattar: మరోసారి సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్, ఉపముఖ్యమంత్రిగా దుష్యంత్ చౌతాలా, 57కు చేరిన బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సంఖ్య, నేడే ప్రమాణ స్వీకారం
Hazarath Reddyహర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈసారి హంగ్ సర్కార్ రాబోతోంది. మెజార్టీ సీట్లు దక్కించుకోలేకపోయిన బీజేపీ జననాయక్ జనతా పార్టీ (JJP)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.
Ayodhya Deepotsav 2019: 6 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్య, గిన్నిస్ రికార్డు సాధించిన అయోధ్య దీపోత్సవం, దీపాలతో వెలుగులు విరజిమ్మిన సరయూ నదీ తీరం
Hazarath Reddyఅయోధ్యలోని సరయూ నది తీరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఏకంగా 6 లక్షల దీపాలను వెలిగించారు. దీపావళి వేడుకల్లో భాగంగా శనివారం నిర్వహించిన ‘దీపోత్సవం’ కన్నుల పండువగా సాగింది. యూపీ సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.
Maha Govt Formation: శివసేన చేతిలో బీజేపీ చిక్కుకుందా? కోరికల చిట్టాపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలంటూ ఒత్తిడి, ముఖ్యమంత్రి పదవి,మంత్రి పదవుల్లో సమాన వాటా, అమిత్ షా నేరవేర్చాల్సిందేనన్న శివసేన
Hazarath Reddyమరాఠా రాజకీయం హీటెక్కుతోంది. అధికార బీజేపీ గత ఎన్నికల కన్నా తక్కువ స్థానాలు గెలుచుకోవడం, శివసేన తన స్థానాలు నిలుపుకోవడం జరిగిన తరుణంలో ఇప్పుడు సంకీర్ణంలో పదవుల పంపకంపై శివసేన పట్టు బిగించింది.
Ayodhya Deepotsav Celebrations: గిన్నిస్ వరల్డ్ రికార్డు దిశగా అయోధ్య, 5.51లక్షల మట్టి ప్రమిదలతో దీపోత్సవం, ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం, కన్నులపండువగా రాముడి పట్టాభిషేకం
Hazarath Reddyదీపావళి పండుగ సంబురాలలో ఉత్తరప్రదేశ్ వెలిగిపోతోంది. ముఖ్యంగా దీపావళి సందర్భంగా శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో సీఎం ఆదిత్యానాథ్ ప్రభుత్వం 5.5 లక్షల దీపోత్సవాన్ని చేయటానికి విస్తృత ఏర్పాట్లు చేసింది.
D.K.Shivakumar Kabali look: నేను వచ్చేశా, కబాలి లుక్‌తో అదరగొడుతున్న కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌, 50 రోజుల తర్వాత సొంతగడ్డ మీదకు, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్, తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌
Hazarath Reddyమనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ తీహార్ జైలు నుంచి కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద శివకుమార్ కు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
Donald Trump: అమెరికాలో ఘనంగా దీపావళి వేడుకలు, హాజరైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మతసామరస్యానికి ప్రతీక దీపావళి పండుగ, బలవంతపు మత మార్పిడిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్న ట్రంప్
Hazarath Reddyతమ దేశంలో మత స్వాతంత్య్రానికి దీపావళి వేడుకలే నిదర్శనమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి, అఙ్ఞానంపై ఙ్ఞానం సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకొంటారని పేర్కొన్నారు.
Cyclone Kyarr: దూసుకొస్తున్న క్యార్ తుఫాను, మహారాష్ట్రకు పొంచి ఉన్న ముప్పు, 3 రోజుల పాటు భారీ వర్షాలు, అతలాకుతలమైన ఏపీలోని ఉత్తరాంధ్ర, పలు రైళ్లు రద్దు
Hazarath Reddyతూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి మహారాష్ట్ర తీరంవైపు కదులుతోంది. దీంతో కర్నాటక, మహారాష్ట్రలకు తుఫాను గండం పొంచి ఉంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు 190 కిలోమీటర్ల దూరంలో క్యార్ తుఫాను ఉంది. శనివారం ఉదయం కల్లా ఈ తుఫాను బలపడి బీభత్సం సృష్టించేందుకు సిద్ధంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Haryana Government Formation: హర్యానాలో చక్రం తిప్పిన అమిత్ షా, ప్రభుత్వ ఏర్పాటుకు జేజేపీ అండ, దుష్యంత్ చౌతాలాకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్, విఫలమైన కాంగ్రెస్ ఫ్రయత్నాలు, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌నే మళ్లీ సీఎం
Hazarath Reddyహర్యానాలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి రానుంది. బీజేపీ బాద్ షా, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా హర్యానా రాజకీయాల్లో తనదైన స్టైల్లో చక్రం తిప్పడంతో బీజేపీ మళ్లీ ఫ్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసుకుంది.
Telangana RTC Strike: అశ్వత్థామ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్టీసీ డ్రైవర్, మరోవైపు కేసీఆర్‌కు ఎవరూ భయపడొద్దు, సమ్మెను యధాతథంగా కొనసాగించాలని కార్మికులకు పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
Vikas Mandaఆర్టీసీ సమ్మె భవిష్యత్ కార్యాచరణపై ఆయనతో ఆర్టీసీ జేసీసీ నాయకులు అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడవద్దని...
JAGAN vs KCR: బ్రేకప్ స్టోరీ! తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య ఆర్టీసీ చిచ్చు, ఏపీలో ఆర్టీసీ విలీనం ఏమీ లేదు అని కేసీఆర్ చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే విలీనంపై ముందడుగు వేసిన జగన్, మిత్రులిద్దరికీ చెడినట్లేనా?
Vikas Mandaకేసీఆర్ కమెంట్స్ జగన్ హార్ట్ కు నేరుగా తాకినట్లు అర్థమవుతుంది. కేసీఆర్ ఈ కమెంట్స్ చేసిన కొన్ని గంటల్లోనే వైఎస్ జగన్ ఏపీఎస్ ఆర్టీసీ విలీనంపై ప్రక్రియ తొందరగా పూర్తిచేసేందుకు ఒక వర్కింగ్ గ్రూప్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు, ఈ ఆర్టీసీ చిచ్చు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా ఎంత దూరం పెంచేలా వెళ్తుందో చూడాలి...
KRKR: ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరినైనా పోలి ఉంటే అది పూర్తిగా యాదృచ్చికం అంటూ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' లో నుంచి మరో పోస్టర్ స్టిల్‌ను విడుదల చేసిన రాంగోపాల్ వర్మ
Vikas Mandaరాంగోపాల్ వర్మ తన సినిమా కంటే కూడా అందులోని నిజజీవిత పాత్రలకు జిరాక్స్ కాపీలా ఉండే పాత్రలను తీసుకురావడంలో ఆయన తర్వాతే ఇంకెవరైనా అని చెప్పొచ్చు...
Haryana Politics: హరియాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది ఎవరు? జేజేపీ షాక్ ఇవ్వడంతో ఇండిపెండెంట్ల వైపు చూస్తున్న బీజేపీ, స్వతంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వేగంగా పావులు కదుపుతున్న బీజేపి
Vikas Mandaజేజేపీ అధినేత దుశ్యంత్ చౌతాలా బీజేపీకి షాక్ ఇచ్చేలానే ఉన్నారు, ఆ పార్టీకి మద్ధతు ఇచ్చే ఆలోచనలు లేవని చౌతాలా తేల్చిచెప్పారు. దీంతో బీజేపీ స్వతంత్రులకు గాలం వేస్తుంది. ఇటు కాంగ్రెస్ కూడా అదే పనిమీద బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ హరియాణలో ప్రభుత్వం ఎవరిది, సీఎం ఎవరు...
Ashwatthama's Counter: మేమేమి కేసీఆర్ ఫాంహౌజ్‌లో పాలేర్లం కాదు! సీఎం కేసీఆర్‌పై మరోసారి విరుచుకుపడిన అశ్వత్థామ రెడ్డి, కేసీఆర్ మాటలకు ఎవరూ భయపడొద్దని కార్మికులకు సూచన
Vikas Mandaతమవేమి గొంతెమ్మ కోర్కెలు కాదనీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కరీంనగర్ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారని అశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు. ఆర్థికమాంద్యం ఒక్క తెలంగాణలోనే లేదనీ, ప్రపంచమంతా ఉందని చెప్పిన ఆయన...,
Bypoll Winners 2019: ఉపఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల వీరే, మొత్తం 51అసెంబ్లీ, 2 లోక్‌సభ నియోజక వర్గాలకు బైపోలింగ్, యూపీలో బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం, తెలంగాణాలో సత్తాచాటిన టీఆర్ఎస్
Hazarath Reddyఅక్టోబర్ 21న మహారాష్ట్ర, హర్యానాలతో పాటు దేశ వ్యాప్తంగా మొత్తం 51 అసెంబ్లీ నియోజక వర్గాలకు అలాగే 2 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. కాగా ఈ రోజు వీటికి సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి.
KCR on TSRTC: ఆర్టీసీ సమ్మెతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు, హైకోర్టుకూ అధికారం లేదు, కార్మిక సంఘాలది దురహంకార ధోరణి, బాధ్యత గల ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నాం
Vikas Mandaహైకోర్టులో కేసు ఏస్తే ఏమవుతుంది? హైకోర్ట్ కొడుతుందా మమ్మల్ని? ఆర్టీసీ దగ్గర డబ్బు లేనప్పుడు ఏ కోర్ట్ ఏం చేస్తుంది? ముఖ్యమంత్రిగా చెప్తున్నా, హైకోర్టుకు కూడా దీనిపై అధికారం లేదు. కార్మికుల డిమాండ్లు ప్రభుత్వం అంగీకరించాలని చెప్పే అధికారం హైకోర్టుకు కూడా లేదు...
Haryana Election results 2019: కీలకంగా మారనున్న స్వతంత్రులు, సీఎం సీటు రేసులో దుష్యంత్ చౌహాలా, ఆచితూచి అడుగులు వేస్తున్న బీజేపీ, జేజేపీకి సీఎం సీటు ఇవ్వడానికి సై అంటున్న కాంగ్రెస్
Hazarath Reddyహర్యానాలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు సరికొత్త మలుపుతో సాగుతున్నాయి. హర్యానా ఓటరు ఈ సారి ఏ పార్టీకి పూర్తి మెజారీటీని అందివ్వలేదు. కర్ణాటక రాజీకీయాలను ఫాలో అవుతూ తీర్పును అందించాడు. అధికారంలోకి మేమే వస్తామనుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చిన్న పార్టీ జేజేపీ చుక్కలు చూపించింది.
Maha Election Results 2019: మహారాష్ట్రలో కాషాయం కూటమి రెపరెపలు, సీఎం సీటు కోసం డిమాండ్ చేస్తున్న శివసేన, ప్రతిపక్ష పాత్ర పోషించనున్న యూపీఎ కూటమి, ఇప్పటికే మేజిక్ ఫిగర్‌ను దాటేసిన బీజేపీ కూటమి
Hazarath Reddyమహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం ఖాయమైపోయింది. ఇప్పటికే మేజిక్ ఫిగర్ 145 ను బీజేపీ కూటమి దాటింది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి 159 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
TRS Bags Huzur Nagar: హూజూర్ నగర్‌లో టీఆర్ఎస్ ఘన విజయం, 40 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, మరికాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్
Vikas MandaTRS మరియు ప్రతిపక్ష Congress పార్టీల మధ్యే ఉంటుందని అంతా భావించారు. ఇరు పార్టీల మధ్య పోరు హోరా-హోరీగా నిలుస్తుందని అందరూ అనుకున్నా, హుజూర్ నగర్ ప్రజలు మాత్రం పూర్తి ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు.
Another Fight In Haryana Poll: హర్యానాలో మరో టఫ్ ఫైట్, సంచలనం సృష్టించిన నోటా, డిపాజిట్లు కోల్పోయిన ఆప్, సీపీఐ, సీపీఎమ్, ఈ రెండు పార్టీల కన్నా నోటాకే ఎక్కువ ఓటింగ్ శాతం
Hazarath Reddyహర్యానా ఎన్నికల ఫలితాల్లో అనేక సంచలనాలు నమోదవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చక్రం తిప్పి అక్కడ అధికారం తిప్పుతుందనే అంచనాలు తారుమారయ్యాయి. జేజేపీ దెబ్బకు కాంగ్రెస్ , బీజేపీలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆమడ దూరంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో అక్కడ జననాయక్ జనతాదళ్ అధినేత దుష్యంత్ సింగ్ చౌతాలా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మరో ఫైట్ కూడా నడిచింది.