రాజకీయాలు

Putin Heaps Praise on PM Modi: ప్ర‌పంచ దేశాల్లో‌కెల్లా ఇండియానే సూప‌ర్ ప‌వ‌ర్, ప్రశంసలు కురిపించిన రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్, భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోంద‌ని వెల్లడి

Hazarath Reddy

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) భారత్‌పై మరోసారి ప్రశంసలు వర్షం కురిపించారు.ప్ర‌పంచంలోని అత్యంత శ‌క్తివంత‌మైన దేశాల జాబితాలో చేర్చేందుకు ఇండియాకు ఆ అర్హ‌త ఉంద‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) అన్నారు. తమ దేశానికి భారత్‌ సహజ భాగస్వామి అని పేర్కొన్నారు.

Andhra Pradesh: అసెంబ్లీకి పోనీ వాళ్ళు ఎవరైనా రాజీనామా చేయాల్సిందే, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లేది లేదని నిర్ణయం తీసుకోవడంపై స్పందించారు. అసెంబ్లీకి పోనీ వాళ్ళు ఎవరైనా రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. అది జగన్ మోహన్ రెడ్డి అయినా... వైసిపి ఎంఎల్ఏ లు అయినా..ఎవరైనా రాజీనామా చేయాలి. అసెంబ్లీ వెళ్ళే ధైర్యం లేకపోతే పదవులు ఎందుకు అని అన్నారు.

Yadadri Now as Yadagirigutta: యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మారుస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, టీటీడీ బోర్డు మాదిరిగా యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదన

Hazarath Reddy

యాదాద్రిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా అధికారులకు తెలిపారు

Jammu and Kashmir: జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీలో ఆర్టిక‌ల్ 370 రచ్చ, ఎమ్మెల్యేని ఈడ్చుకుంటూ బయటపడేసిన మార్ష‌ల్స్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీలో వ‌రుస‌గా రెండో రోజు బీజేపీ, ఎన్సీ ఎమ్మెల్యేల‌ మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఆర్టిక‌ల్ 370(Article 370)ని పున‌రుద్ద‌రించాల‌ని ఇంజినీర్ ర‌షీద్ సోద‌రుడు, అవామీ ఇతెహ‌ద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మ‌ద్ షేక్ గురువారం బ్యానర్‌ను ప్ర‌ద‌ర్శించిన విష‌యం తెలిసిందే.

Advertisement

Maharashtra Elections 2024: ఆరు నూరైనా ఆర్టికల్ 370ని పునరుద్ధరించే ప్రశ్నే లేదు, మహా ఎన్నికల్లో కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

Hazarath Reddy

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని కోరుతూ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొనడంపై ప్రధాని మోదీ స్పందించారు. మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ అక్క‌డ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.

KTR Birthday Wishes to CM Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ బర్త్‌ డే విషెస్‌.. విచారణకు వచ్చిన సిబ్బందికి చాయ్‌, ఉస్మానియా బిస్కెట్లు ఇస్తానని కామెంట్

Rudra

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

CM Revanth Reddy Tour: నేడు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట, మూసీ పునరుజ్జీవ యాత్ర.. రెండున్నర కిలోమీటర్లు పాదయాత్ర

Rudra

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన యాదగిరిగుట్ట చేరుకుంటారు.

Maharashtra Elections: వీడియో ఇదిగో, నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే బ్యాచిలర్స్‌ అందరికీ పెళ్ళిళ్లు చేస్తా, ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి రాజేసాహెబ్‌ దేశ్‌ముఖ్‌ ఆసక్తికర హమీ

Hazarath Reddy

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి రాజేసాహెబ్‌ దేశ్‌ముఖ్‌ ఇచ్చిన హామీ ఆసక్తికరంగా మారింది. తనను ఎన్నికల్లో గెలిపిస్తే బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేసి, ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు

Advertisement

Pawan Kalyan on Volunteers: గత ప్రభుత్వంలో వాలంటీరు ఉద్యోగాలే లేవు, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, జగన్ వారిని దారుణంగా మోసం చేశారని వెల్లడి

Hazarath Reddy

గత ఎన్నికల సమయంలో కూటమి... వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. అదే సమయంలో... పెద్ద సంఖ్యలో వాలంటీర్లు రాజీనామాలు చేశారు.

Vangalapudi Anitha: వైసీపీ కార్యకర్తలు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుని బొక్కలో వేస్తాం, అసభ్య పోస్టులు పెట్టేవారికి హోం మంత్రి అనిత వార్నింగ్

Hazarath Reddy

సోషల్ మీడియాలో పోస్ట్‌ల అంశం ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు రేపుతోంది. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి అనిత.. గత వైకాపా పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కొందరు తనను లక్ష్యంగా చేసుకొని పోస్టులు పెడుతున్నారని గుర్తుచేశారు

CM Chandrababu on Social Media Posts: మీ కొవ్వును కరిగిస్తాం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారికి సీఎం చంద్రబాబు వార్నింగ్, గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

అమరావతి రాజధాని పరిధిలోని తాళ్లాయపాలెంలో గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ (జీఐఎస్‌)ను ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా పోస్టులపై మండిపడ్డారు.

YS Jagan on AP Assembly Sessions: మైక్ ఇవ్వకుండా అసెంబ్లీకి వెళ్లేది లేదని తేల్చి చెప్పిన జగన్, ఇక నుంచి మీరే నా స్పీకర్లు అని మీడియా ప్రతినిధులకు సూచన

Hazarath Reddy

అసెంబ్లీలో మాకు మైక్‌ ఇస్తే.. వాళ్లను ఎక్కడ ఎండగడతామని కూటమి ప్రభుత్వం భయపడుతోందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చినవాళ్లను ప్రతిపక్షంగా గుర్తించరా?. సమస్యలు చెప్పనీయకుండా ఉండేందుకే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు?. ప్రతిపక్ష నాయకుడికి మైక్‌ ఇస్తేనే ప్రజా సమస్యలు చెప్పే అవకాశం ఉంటుంది

Advertisement

YS Jagan Press Meet: ప్రభుత్వం తప్పుడు కేసులు పెడితే ఈ నంబర్లకు ఫోన్ చేయండి, మీ తరపున పోరాటం చేయడానికి వైసీపీ సిద్ధంగా ఉందని తెలిపిన జగన్

Hazarath Reddy

సోషల్‌ మీడియా కార్యకర్తలపై కూటమి సర్కార్‌ వేధింపులపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని.. ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తే లీగల్‌ టీమ్‌కు దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

YS Jagan on Jamili Elections: జమిలి ఎన్నికలపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు, ఈ ప్రభుత్వం కూడా ఎన్నిరోజులు ఉండేలా కనిపించడం లేదని సెటైర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జమిలి.. గిమిలి ఎన్నికలంటున్నారు. ఈ ప్రభుత్వం కూడా ఎన్నిరోజులు ఉండేలా కనిపించడం లేదు. ఆ తర్వాత రాబోయేది మా ప్రభుత్వమే. అప్పటికీ మేం ఇక్కడ ఉండం కదా అని కొందరు అనుకుంటున్నారేమో. ట్రాన్స్‌ఫర్‌ అయినవాళ్లనే కాదు.. రిటైర్‌ అయిన కూడా వదలం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పిలిపిస్తాం.

YS Jagan Question to DGP: వీడియో ఇదిగో, నా తల్లిని చంపడానికి నేను ప్రయత్నించానంటూ టీడీపీ పేజీలో పోస్ట్ చేశారు, వారిని బొక్కలో వేసే దమ్ముందా ? డీజీపీని ప్రశ్నించిన జగన్

Hazarath Reddy

టీడీపీ అధికారిక వెబ్‌సైట్లో‌ చేసేవన్నీ ఫేక్‌ పోస్టులేనని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మీడియాతో ప్రస్తావించారు. తల్లిని చంపడానికి జగన్‌ ప్రయత్నిస్తున్నాడని టీడీపీ అధికారిక వెబ్‌ సైట్‌లో ఓ పోస్ట్‌ చేశారు. దానికి కారు టైర్‌ పేలిన పాత కథనం ఒకటి జత చేశారు

MLA Madhavi Reddy vs Suresh Babu: నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, కడప మేయర్‌కు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, రసాభాసగా మారిన కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం

Hazarath Reddy

కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో రసాభాస జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మాధవి హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశానికి తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలను తీసుకొని ఎమ్మెల్యే మునిసిపల్ కార్పొరేషన్‌కు వచ్చారు.

Advertisement

YS Jagan Slams Chandrababu Govt: సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ పేరుతో అన్ని వర్గాలను మోసం చేశారు, ఏపీలో చీకటి రోజులు నడుస్తున్నాయని మండిపడిన జగన్

Hazarath Reddy

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్యాయమైన పరిస్థితులు.. బహుశా స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎక్కడా చూసి ఉండరని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

YS Jagan Slams AP Govt: ఏపీలో అత్యంత దారుణమైన పరిస్థితులు, స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎక్కడా ఈ దారుణాలు చూసి ఉండరని మండిపడిన వైఎస్ జగన్

Hazarath Reddy

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్యాయమైన పరిస్థితులు.. బహుశా స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎక్కడా చూసి ఉండరని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Andhra Pradesh: వైసీపీ సంచలన నిర్ణయం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు కీలక ప్రకటన, కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక పాలనపై మండిపాటు

Hazarath Reddy

‘కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నిక ఉంది. ఈ ఎన్నిక ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికొదిలేసింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు.

Andhra Pradesh: వైసీపీ సోష‌ల్‌మీడియా కార్య‌క‌ర్త వ‌ర్రా రవీంద్ర‌రెడ్డిపై మరో కేసు, అస‌భ్య‌క‌ర‌మైన పోస్ట్ పెట్టాడంటూ తిరువూరు పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు

Hazarath Reddy

పులివెందుల‌కు చెందిన వైసీపీ సోష‌ల్‌మీడియా కార్య‌క‌ర్త వ‌ర్రా రవీంద్ర‌రెడ్డిపై మరో కేసు నమోదయింది. నెల రోజుల క్రితం త‌నపై ర‌వీంద్ర‌రెడ్డి అస‌భ్య‌క‌ర‌మైన పోస్ట్ పెట్టాడంటూ తిరువూరు పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన స్థానిక ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు. వ‌ర్రా ర‌వీంద్ర‌రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను కోరిన ఎమ్మెల్యే.

Advertisement
Advertisement