రాజకీయాలు

Andhra Pradesh: చంద్రబాబుకు అమ్ముడుపోయిన ఆర్‌ కృష్ణయ్యను తెలుగు ప్రజలు క్షమించరు, మాజీ మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ నేతలను కొనుగోలు చేసి.. ఆ పదవులను పెత్తందారులకు అమ్ముకునే దళారిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మారిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.

Tirupati Laddu Dispute: హిందూ దేవుళ్ల మీద నమ్మకం లేని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలా ? చురకలు అంటించిన వైసీపీ నేత పోతిన మహేష్

Hazarath Reddy

బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి తప్పు జరిగితే సరిదిద్దాలి. అంతేగానీ విషయాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించకూడదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు పోతిన వెంకట మహేష్‌ చురకలు అంటించారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ పాయింట్‌ నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు.

HC on Elderly Couple's Alimony: భరణం కోసం భార్యాభర్తలు గొడవ, ఈ వయసులో మీ గొడవతో కలియుగం వచ్చినట్లుందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు జడ్జి

Hazarath Reddy

జీవన భృతి కోసం కొట్టుకున్న భార్యాభర్తల కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మీ గొడవతో కలియుగం వచ్చేసినట్టుంది’ అంటూ దుపరి విచారణలోగా మీలో మీరు మాట్లాడుకుని ఒప్పందం కుదుర్చుకోండని సూచించారు. కేసు విచారణను వాయిదా వేశారు.

R Krishnaiah Resigns: ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆర్‌.కృష్ణయ్య, పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే రాజీనామా

Hazarath Reddy

వైఎస్సార్​సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌.కృష్ణయ్య తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు అందజేశారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్‌ మంగళవారం ప్రకటించారు.

Advertisement

Tirupati Laddu Dispute: తిరుపతి లడ్డూ వివాదం, పవన్ కల్యాణ్‌కు కౌంటర్ విసిరిన ప్రకాష్ రాజ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుమల లడ్డూ అంశం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వేలు పెట్టడం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం తెలిసిందే.

‘Siddaramaiah Should Resign as CM’: ముడా స్కాం, సిద్ధరామయ్య వెంటనే రాజీనామా చేయాలి, డిమాండ్ చేసిన కర్ణాటక బీజేపీ

Hazarath Reddy

స్థలం కేటాయింపు కేసులో తనపై దర్యాప్తునకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని కర్ణాటక బీజేపీ మంగళవారం డిమాండ్ చేసింది.

MUDA Land Scam: ముడా కుంభకోణంలో క‌ర్నాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌కు షాక్, విచారణకు కర్ణాటక హైకోర్టు ఆమోదం, చట్ట ప్రకారం విచారించవచ్చని తీర్పు

Hazarath Reddy

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah)కు కర్ణాటక హైకోర్టు రిలీఫ్ ఇవ్వలేదు.ఈ కేసులో విచార‌ణ‌నను నిలిపివేయాల‌ని ఆయ‌న వేసిన పిటీష‌న్‌ను హైకోర్టు కొట్టిపారేసింది.

Pawan Kalyan on Ponnavolu: వీడియో ఇదిగో, పొన్నవోలు మదమెక్కి మాట్లాడుతున్నారు, తనపై కేసు వేసినా భయపడేది లేదని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. హిందువుగా ఉన్న వ్యక్తి తిరుమల లడ్డూ కల్తీపై ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు.

Advertisement

Pawan Kalyan on Jagan: జగన్ నీ పార్టీని అథ:పాతాళానికి తొక్కా, నిన్ను తొక్కడం పెద్ద లెక్క కాదు, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

Hazarath Reddy

ధర్మారెడ్డి నువ్వు హిందువువా?. భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మీరు విచారణకు సిద్దంగా ఉండండి.. జగన్ నీ పార్టీని అథ:పాతాళానికి తొక్కా.. నిన్ను తొక్కడం పెద్ద లెక్క కాదని మండిపడ్డారు.

Pawan Kalyan on Sanatana Dharma: వీడియోలు ఇవిగో, సనాతన ధర్మం కోసం చనిపోవడానికైనా రెడీ, పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

సనాతన ధర్మం కోసం పోరాటం మొదలుపెడితే తాను చనిపోవడానికి కూడా సిద్ధమేనని పవన్ కల్యాణ్ ప్రకటించారు. కొన్ని దశాబ్ధాలుగా హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. మౌనంగా ఉన్నామంటే బాధ లేదని కాదని చెప్పారు. హిందువుల నమ్మకాలపై నోటికి వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడితే ఎవరూ క్షమించరని తెలిపారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించిన కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, నిరసనకు దిగిన కూటమి శ్రేణులు

Hazarath Reddy

ధర్మవరం సబ్‌జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి పరామర్శించారు. అయితే, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వచ్చారని తెలుసుకున్న కూటమి కార్యకర్తలు ఆయన కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

Tirupati Laddu Row: తిరుమలపై చంద్రబాబు చేస్తున్న మహా పాపం అదే, సంచలన వ్యాఖ్యలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిల్‌

Hazarath Reddy

తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పిల్‌ వచ్చే శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చే అవకాశం రానుంది

Advertisement

Tirupati Laddu Controversy: శ్రీవారి ఆలయంలో భూమన ప్రమాణం వీడియో ఇదిగో, నెయ్యిలో తప్పు జరిగి ఉంటే సర్వ నాశనం అయిపోతామంటూ..

Hazarath Reddy

తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రమాణం చేశారు. పుష్కరిణీలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించారు. అనంతరం స్వామి వారి ఆలయం ఎదుట భూమన ప్రమాణం చేశారు. మహా మూర్తి శరణాగతి తండ్రి.. గత కొద్ది రోజులుగా నా మనసు కలత చెందుతోంది. సర్వ జగద్రక్షుడు క్షుద్ర రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధం.

Pawan Kalyan on Jagan: తిరుపతి లడ్డు వివాదం, ప్రధానికి జగన్ రాసిన లేఖపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏమన్నారంటే..

Hazarath Reddy

దీనిపై పవన్ కళ్యాన్ స్పందించారు. మేము అతనిని నిందించడం లేదు; మీరు ఏర్పాటు చేసిన బోర్డు కింద వాళ్లు ఈ పని చేశారు. అందుకే ఆయన కొత్త ప్రభుత్వం చేస్తున్న పనిని చేయనివ్వాలి...’’ అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.ఈ విషయంలో గౌరవప్రదమైన ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Roja on Tirupati Laddu Dispute: చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం వదలడం లేదు, తిరుపతి లడ్డుపై స్పందించిన వైసీపీ నేత రోజా

Hazarath Reddy

మాజీ ఏపి మంత్రి ఆర్కే రోజా తిరుపతి లడ్డు వివాదంపై స్పందించారు. చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చాడు. తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం వదలడం లేదు.

BRS MLAs Arrest at Gandhi Hospital: గాంధీ ఆసుప‌త్రి వ‌ద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్‌, పోలీసులకు, బీఆర్‌ఎస్‌ నాయకులకు మధ్య స్వల్వ తోపులాట

Hazarath Reddy

హైదరాబాదులోని గాంధీ ఆసుప‌త్రి వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. ఆసుప‌త్రి లోప‌లికి వెళ్లేందుకు య‌త్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజ‌య్‌, మాగంటి గోపీనాథ్‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Tirupati Laddu Controversy: సుప్రీంకోర్టుకు తిరుమల లడ్డూ వివాదం పంచాయితీ, సీబీఐతో విచారణ జరిపించాలంటూ పిటిషన్, హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్న వైసీపీ

Hazarath Reddy

ఏపీతో పాటుగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సురేష్ ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో లడ్డూ వివాదంపై సీబీఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరపాలని కోరారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, మార్కాపురంలో మహిళలపై కత్తులతో టీడీపీ కార్యకర్తలు దాడి, వీడియోని షేర్ చేస్తూ ఘాటు విమర్శలు చేసిన వైసీపీ

Hazarath Reddy

ఏపీలో టీడీపీ కార్యకర్తలు మరోసారి వైసీపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ తన ఎక్స్ ఖాతాలో వీడియోని పోస్ట్ చేసింది. టీడీపీ కార్యకర్తలు మహిళలపై దాడి చేసిన వీడియోను షేర్‌ చేస్తూ.. రాష్ట్రంలో టీడీపీ గూండాలు బరితెగించారు.

US Presidential Election 2024: వచ్చే నవంబర్ లో జరిగే ఎన్నికల్లో నేను గనుక ఓడిపోతే ఇకపై మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

Rudra

మరో 45 రోజుల్లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి , అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తమ శక్తినంతా ధారపోస్తున్నారు.

Pawan Kalyan Prayaschitta Deeksha: 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ (వీడియోతో)

Rudra

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంపై ప్రాయశ్చిత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను కాసేపటి క్రితం ప్రారంభించారు.

Advertisement
Advertisement