Politics

Pithapuram Election Result 2024: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఘన విజయం, 69,169 ఓట్ల మెజార్టీతో వంగా గీతపై విక్టరీ నమోదు చేసిన జనసేన అధినేత

Hazarath Reddy

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. టిడీపీ కూటమి భారీ మెజార్టీతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం..టీడీపీ ఇప్పటికే 32 చోట్ల ఘన విజయం సాధించింది

TDP To Leave NDA? దేశ రాజకీయాల్లొ చంద్రబాబు కింగ్ మేకర్ కానున్నారా ? ఘన విజయం సాధించినందుకు టీడీపీ అధినేతకు ప్రధాని మోదీ అభినందనలు

Hazarath Reddy

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ)లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం వైపు తెలుగుదేశం పార్టీ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశం ఉంది.

AP Elections Result 2024: మైలవరం నుంచి 27 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఎన్టీఆర్ జిల్లా మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ 27 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

AP Elections Result 2024: సీఎం పదవికి రాజీనామా చేయనున్న జగన్, కాసేపట్లో రాజ్‌భవన్‌కు వైసీపీ అధినేత, భారీ ఓటమి దిశగా వైఎస్సార్సీపీ పార్టీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరికాసేపట్లో గవర్నర్‌ను కలవనున్నారు. ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్‌సీపీ ఓటమి దాదాపు ఖరారైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. 175 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ కేవలం 16 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది.

Advertisement

AP Elections Result 2024: ఏపీలో ఖాతా తెరిచిన బీజేపీ, అన‌ప‌ర్తిలో న‌ల్ల‌మిల్లి రామ‌కృష్ణారెడ్డి విజ‌యం, 160కి పైగా స్థానాల్లో లీడింగ్‌లో టీడీపీ కూటమి

Hazarath Reddy

ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీజేపీ బోణీ కొట్టింది. అన‌ప‌ర్తిలో బీజేపీ అభ్య‌ర్థి న‌ల్ల‌మిల్లి రామ‌కృష్ణారెడ్డి విజ‌యం సాధించారు. టీడీపీ నేత‌గా ఉన్న న‌ల్ల‌మిల్లికి ఆ పార్టీ నుంచి టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆయ‌న బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఏపీలో ప్రస్తుతం కాషాయ పార్టీ ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Lok Sabha Elections Result 2024: మేజిక్ ఫిగర్‌కి దూరంగా బీజేపీ, చంద్రబాబు చుట్టూ కేంద్ర రాజకీయాలు, మద్దతు కోసం టీడీపీ అధినేతని కలవనున్న కాంగ్రెస్ పార్టీ

Hazarath Reddy

చంద్రబాబును కలవనున్న కేసీ వేణుగోపాల్. చంద్రబాబు, నవీన్ పట్నాయక్ ను కలవనున్న ఇండియా కూటమి నేతలు.. బీజేపీ మేజిక్ ఫిగర్ కు దూరంగా ఉండడంతో ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలకు దిగిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, మమత బెనర్జీ. నవీన్ పట్నాయక్ ను కలవనున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ

AP Elections Result 2024: టీడీపీ ఖాతాలో రెండో విజయం, రాజమండ్రి అర్బ‌న్‌ నుంచి 55వేల‌కు పైగా మెజార్టీతో గెలిచిన ఆదిరెడ్డి శ్రీనివాస్

Hazarath Reddy

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖాతాలో రెండో విజయం చేరింది. రాజమండ్రి అర్బ‌న్‌ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘ‌న విజ‌యం సాధించారు.

AP Elections Result 2024: అమరావతిలో ఈ నెల 9న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం, 125 స్థానాల్లో ముందంజలో దూసుకుపోతున్న టీడీపీ

Hazarath Reddy

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది.టీడీపీ కూటమి భారీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది.

Advertisement

AP Elections Result 2024: వీడియో ఇదిగో, కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన అనిల్ కుమార్ యాదవ్, నరసారావు పేటలో భారీ ఆధిక్యం దిశగా టీడీపీ కూటమి

Hazarath Reddy

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది.టీడీపీ కూటమి భారీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్లిన వైసిపి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

AP Elections Result 2024: విశాఖ రుషికొండపై రెపరెపలాడిన టిడిపి జెండా, ఎన్నికల ఫలితాల జోష్ లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

విశాఖ రుషికొండపై టిడిపి జెండా ఎగుర వేసిన పార్టీ శ్రేణులు. ఇప్పటి వరకు రుషికొండపై ఎవ్వర్ని అనుమతించని అధికారులు. ఎన్నికల ఫలితాల జోష్ లో టీడీపీ

Telangana Election Results 2024: తగ్గేదేలే అంటున్న ఈటెల రాజేందర్, మ‌ల్కాజిగిరిలో ల‌క్ష 40వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి

Hazarath Reddy

మ‌ల్కాజిగిరిలో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ స‌త్తా చాటుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ల‌క్ష 40వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయ‌న‌కు 2,89,989 ఓట్లు వ‌చ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్య‌ర్థి సునీతారెడ్డి రెండో స్థానంలో ఉంటే.. బీఆర్ఎస్ త‌ర‌ఫున పోటీ చేసిన రాగిడి లక్ష్మారెడ్డి మూడో స్థానంలో ఉన్నారు

AP Elections Result 2024: ఏపీలో 15 లోక్‌స‌భ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్న టీడీపీ, 5 స్థానాల్లో వైసీపీ లీడింగ్, బీజేపీ మూడు స్థానాలో ముందంజ

Hazarath Reddy

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది.టీడీపీ కూటమి భారీ ఆధిక్యంలో దూసుకుపోతోంది.

Advertisement

AP Elections Result 2024: మంగళగిరిలో దూసుకుపోతున్న నారా లోకేష్, పిఠాపురంలో ముందంజలో పవన్ కళ్యాణ్, మాచర్లలో పిన్నెల్లి వెనుకంజ

Hazarath Reddy

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ముందంజలో దూసుకు వెళుతున్నారు.

India General Elections 2024 Results: యూపీలో వెనకంజులో కొనసాగుతున్న బీజేపీ బీజేపీ కంచుకోటైన ఉత్తర్ ప్రదేశ్లో 80 ఎంపీ స్థానాల్లో 42 చోట్ల లీడ్లో ఉన్న ఇండియా కూటమి

sajaya

యూపీలో వెనకంజులో కొనసాగుతున్న బీజేపీ బీజేపీ కంచుకోటైన ఉత్తర్ ప్రదేశ్లో 80 ఎంపీ స్థానాల్లో 42 చోట్ల లీడ్లో ఉన్న ఇండియా కూటమి

India General Elections 2024 Results: షాకింగ్.. వారణాసిలో 6223 ఓట్లతో ప్రధాని మోడీ వెనుకంజ

sajaya

లోక్ సభ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి గట్టి దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వారణాసి సీటు నుంచి వెనుకంజలో ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్లో చూపిస్తోంది. ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఆసక్తి నెలకొని ఉంది...

AP Elections Result 2024: మెజారిటీ సీట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్న టీడీపీ కూటమి, వెనుకంజలో పడిన వైసీపీ, ఎవరెక్యడ ఆధిక్యంలో ఉన్నారంటే..

Hazarath Reddy

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.

Advertisement

AP Elections Result 2024: పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో దూసుకుపోతున్న కూటమి, 5,795 ఓట్లకు పైగా ఆధిక్యంలో రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి

Hazarath Reddy

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. 5.15 లక్షల పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. రాజమండ్రి రూరల్‌ పోస్టల్ బ్యాలెట్లో కూటమి అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

AP Elections Result 2024: ఏపీలో ప్రారంభమైన కౌంటింగ్, ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, పోలీస్ పహారాలో కుప్పం నియోజకవర్గం

Hazarath Reddy

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. 5.15 లక్షల పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఉద్యోగులు, అత్యవసర సర్వీసు సిబ్బంది 4,61,945 మంది ఉన్నారు.

Pithapuram Election Result 2024: వంగా గీత గెలిచి డిప్యూటీ సీఎం అవుతారా? పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడతారా ? పిఠాపురం లెక్కలు ఎలా ఉన్నాయంటే..

Hazarath Reddy

ఏపీ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో గెలుపెవరిది అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో అందరి దృష్టి పిఠాపురంపై ఉంది.

AP Elections Result 2024: ఏపీ ఎన్నికల్లో ధన ప్రవాహం, రూ.483.15 కోట్ల విలువైన నగదుతో పాటు ఇతర సొత్తును సీజ్ చేశామని తెలిపిన ఈసీ

Hazarath Reddy

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈనెల 2 వరకు రూ.483.15 కోట్ల విలువైన నగదు ఇతర సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు.

Advertisement
Advertisement