Politics
Lok Sabha Elections 2024: ఎవరీ కిశోరీలాల్ శర్మ..బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీని ఢీకొట్టగలడా, 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా అమేథీ నుంచి గాంధీయేతర వ్యక్తి పోటీ
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలపై సస్పెన్స్‌కు కాంగ్రెస్‌ తెరదించింది. అందరి ఊహలు పటాపంచల్‌ చేస్తూ లోక్‌సభ ఎన్నికలకు రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ బరిలోకి దిగుతున్నారు. ఇక హై ఓల్టేజ్‌ స్థానం అమేథీ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కిషోరీలాల్‌ శర్మ పోటీ చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: కాంగ్రెస్ కంచుకోటలో తొలిసారిగా గాంధీయేతర వ్యక్తి పోటీ, అమేథీ నుంచి స్మృతి ఇరానీపై కిషోరీలాల్‌ శర్మ పోటీ, రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ బరిలోకి..
Hazarath Reddyకాంగ్రెస్(congress) పార్టీ అమేథీ(Amethi), రాయ్‌బరేలీ(rae bareli) లోక్‌సభ స్థానాల నుంచి అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ రాయ్‌బరేలీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాహుల్‌ గాంధీ పేరును అధికారికంగా ప్రకటించింది. అమేథీ నుంచి కిషోరీలాల్‌ శర్మను బరిలో దించనుంది.
CV Ananda Bose: రాజ్‌భవన్‌లో ఆ గవర్నర్ నాపై పలుమార్లు లైంగిక దాడి చేశారు, పశ్చిమ బెంగాల్‌ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై మహిళ సంచలన ఆరోపణలు, ఆయన ఏమన్నారంటే..
Hazarath Reddyపశ్చిమ బెంగాల్‌ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. గవర్నర్‌పై తమకు ఫిర్యాదు అందిందని డీసీ (సెంట్రల్) ఇందిరా ముఖర్జీ గురువారం పేర్కొన్నారు
Andhra Pradesh Elections 2024: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు, 14 సమస్యాత్మక నియోజకవర్గాల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్, విజయవాడలో ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ప్రెస్ మీట్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyమే 13న లోక్ సభ, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 64 శాతం పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ పరిధిలోకి తీసుకువస్తామని తెలిపారు.
Amit Shah Fake Video Case: అమిత్ షా ఫేక్ వీడియో కేసు, తెలంగాణలో 5 మంది కాంగ్రెస్ నేతలు అరెస్ట్
Hazarath Reddyకేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసుకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ ఐటీ సెల్‌కు చెందిన ఐదుగురు సభ్యులను తెలంగాణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసుల బృందం తెలంగాణలో కూడా ఉంది. అయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు, కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మే 6కి వాయిదా, కోర్టులో వాదనలు ఎలా సాగాయంటే..
Hazarath Reddyఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) మరోసారి నిరాశ ఎదురైంది. సీబీఐ (CBI) కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును మే 6కి వాయిదా వేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Andhra Pradesh Elections 2024: ఏపీలో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఇదిగో, ఇందిరాగాంధీ మైదానం నుంచి బెంజి స‌ర్కిల్ వ‌ర‌కు రోడ్‌షో
Hazarath Reddyఏపీలో టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిసి బీజేపీ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో ఎన్‌డీఏ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌డానికి ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నెల‌ 7, 8 తేదీలలో రోడ్ షో, సభలు నిర్వహించనున్నారు.
Andhra Pradesh Elections 2024: జగన్ భూములు ఇచ్చేవాడే కానీ లాగేసుకునేవాడు కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై వివరణ ఇచ్చిన సీఎం జగన్
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
Andhra Pradesh Elections 2024: జగన్‌కు అండగా నిలవండి, ఏపీ ముస్లిం ఓటర్లను కోరిన అసదుద్దీన్ ఒవైసీ, చంద్రబాబు అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లకు చరమగీతమే..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన ప్రకటన చేశారు. ఏపీ ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సారధ్యంలోని వైసీపీకి మద్దతు పలికారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని ఓటర్లను ఆయన కోరారు.
Condom Politics: పిల్లలు ఎక్కువ మంది పుట్టకుండా కండోమ్‌లు వాడేది ముస్లింలే, ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన అసదుద్దీన్ ఒవైసీ
Hazarath Reddyముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారని ప్రజల్లో ఎందుకు భయం సృష్టిస్తున్నారు? మోదీ ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాల ప్రకారం ముస్లింల జనాభా, సంతాన వృద్ధి తగ్గింది. ముస్లింలే ఎక్కువగా కండోమ్ లు వాడతారు. ఈ విషయం చెప్పేందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు’ అని అసదుద్దీన్ అన్నారు.
2024 భారతదేశం ఎన్నికలు: హైదరాబాద్‌ను రజాకార్ల నుండి విముక్తి చేయండి, సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వీడియో ఇదిగో..
Hazarath Reddyగత 40 ఏళ్లుగా హైదరాబాద్‌కు ప్రతినిధి లేరని, రజాకార్ల ప్రతినిధి అక్కడ (పార్లమెంట్) ఉన్నారు. . మాధవి లతను అఖండ మెజారిటీతో ఎన్నుకోండి. హైదరాబాద్‌ను రజాకార్ల నుండి విముక్తి చేయండని కోరారు.
2024 భారతదేశం ఎన్నికలు: ఇంకెంత కాలం మసీదులు, దేవాలయాల పేరుతో ఓట్లు అడుగుతారు, ప్రధాని మోదీపై మండిపడిన అసదుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyపదేళ్లలో ఈ దేశ ప్రజలు ఏం పొందారు.. యువత నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. ఎంతకాలం ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను విద్వేషపు గోడలు కట్టేందుకు అనుమతిస్తారంటూ ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు
Telangana Elections 2024: బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాజీనామా చేసిన వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాజీ మంత్రి
Hazarath Reddyలోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. తాజాగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నిన్న ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.
Andhra Pradesh Election 2024: టీడీపీ, జనసేన రూపొందించిన మేనిఫెస్టోను స్వాగతిస్తున్నామని తెలిపిన బీజేపీ, ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంతో దెప్పి పొడుస్తున్న వైసీపీ
Hazarath Reddyనేడు విడుదల చేసిన మేనిఫెస్టోకు తమ మద్దతు ఉందని బీజేపీ స్పష్టంగా తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం టీడీపీ, జనసేన సంయుక్తంగా రూపొందించిన ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో-2024ను భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది అంటూ ఏపీ బీజేపీ ఓ ప్రకటన చేసింది.
Andhra Pradesh Elections 2024: చంద్రబాబు మేనిఫెస్టో చూసి బీజేపీ దూరంగా వెళ్లిపోయింది, కూటమి సర్కస్ మొదలైందని ఎద్దేవా చేసిన వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని
Hazarath Reddyకూటమి సర్కస్ మొదలైందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీసుకొచ్చిన మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పకనే చెప్పిందని అన్నారు. చంద్రబాబు, పవన్ ఇవాళ చెప్పిన మాటలు ఆచరణ సాధ్యం కావని బీజేపీకి అర్థమైందని, అరచేతిలో వైకుంఠం చూపించే మాటలతో కూటమిలోని ఒక సభ్యుడు దూరం జరిగాడని పేర్ని నాని వ్యంగ్యం ప్రదర్శించారు
Andhra Pradesh Elections 2024: టీడీపీ కూటమి మేనిఫెస్టోలో కనిపించని ప్రధాని మోదీ ఫోటో, చంద్రబాబు హామీలు బీజేపీ నమ్మడం లేదనడానికి ఇదే సాక్ష్యమని తెలిపిన సీఎం జగన్
Hazarath Reddyఅన్నమయ్య జిల్లా కలికిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మళ్లీ ఈ ముగ్గురూ కలిసి ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టోతో వచ్చారని విమర్శించారు
Lok Sabha Elections 2024: ఆంధ్రప్రదేశ్‌కు మట్టి, చెంబు నీళ్లు, తెలంగాణకు గాడిద గుడ్డు, మోదీ ఇచ్చింది ఇవేనంటూ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyభూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన జనజాతర సభలో ప్రతిపక్షాలపై సీఎం రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్‌ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కు ఒక్క ఓటు వేసినా అది వృథానే అవుతుందని అన్నారు. కారు కార్ఖానాకు పోయిందని, దానిని బజారులో తూకానికి అమ్మాల్సిందేనని వ్యాఖ్యానించారు.
PM Modi Election Campaign in Telangana: ఫేక్ వీడియోల వెనుక రేవంత్ రెడ్డి, సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ,ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని స్పష్టం
Hazarath Reddyమెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ (PM Modi Election Campaign in Telangana) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ముదిరాజ్, లింగాయత్‌లకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.
Andhra Pradesh Elections 2024: ఏపీలో టీడీపీ కూటమి మ్యానిఫెస్టో ఇదిగో, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మెగా డీఎస్సీ మీద తొలి సంతకం
Hazarath Reddyఏపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) మేనిఫెస్టో విడుదల చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సిన మేనిఫెస్టో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది.
Prajwal Revanna Sex Video Row: 1000 మందికి పైగా అమ్మాయిలతో సెక్స్ ఆరోపణలు, ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేసిన జేడీఎస్ పార్టీ, సెక్స్ వీడియోల లీక్ వెనుక డీకే శివకుమార్..
Hazarath Reddyమాజీ ప్రధాని దేవెగౌడ(Deve Gowda) మనువడు ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలలు దేశ వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. మాజీ సీఎం కుమార స్వామి సోదరుడి కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణకు(Prajwal Revanna) సంబంధించిన పోలీసుల విచారణలో వెయ్యికిపైగా అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్న వీడియోలు బయటపడ్డాయి.