లైఫ్‌స్టైల్

Uttarakhand Temples New Rule: ఉత్తరాఖండ్ దేవాలయాల్లో డ్రస్ కోడ్ అమల్లోకి, మహిళలు పొట్టి బట్టలు ధరించి వెళితే ఇకపై నో ఎంట్రీ

Hazarath Reddy

ఉత్తరాఖండ్ | రాష్ట్రంలోని మూడు దేవాలయాల్లో మహిళలు, బాలికలకు డ్రెస్‌ కోడ్‌ను అమలు చేశారు. మహిళలు, బాలికలు పొట్టి బట్టలు ధరించి, మహానిర్వాణి అఖర్ పరిధిలోకి వచ్చే మూడు దేవాలయాలలోకి ప్రవేశించలేరు.

Astrology Horoscope, June 06 : మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రోజు ఈ రాశుల వారికి వ్యాపారంలో లాభం దక్కడం ఖాయం, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Relation Tips: నా వయస్సు 45, అబ్బాయి వయస్సు 25 ఆన్‌లైన్ చాటింగ్ లో కలిసి దగ్గరై, శారీరకంగా ఒక్కటయ్యాం..ఇప్పుడు అతడు పెళ్లి చేసుకుందాం అంటున్నాడు..ఏం చేయాలి

kanha

ప్రదీప్ నాతో కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. అతని కోరికను నేను కూడా కాదనలోకపోయాను. ఇద్దరం శృంగారంలో పాల్గొన్నాము. నాకు కూడా చాలా కాలం తర్వాత శారీరక సుఖం తగ్గటంతో హాయిగా అనిపించింది. అక్కడ నుంచి తరచూ ఇద్దరం శృంగారంలో పాల్గొంటున్నాము.

Astrology: మంళవారం నాడు చేయకూడని పనులు ఇవే, ఈ పనులు చేస్తే హనుమంతుడి ఆగ్రహానికి గురవుతారు..

kanha

మంగళవారం హనుమంతుడి పుట్టిన రోజు, కాబట్టి మంగళవారం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి. జ్యోతిషశాస్త్రంలో, మంగళవారం నాడు కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. మంగళవారం అటువంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు, తద్వారా జీవితంలో ఆటంకాలు ఏర్పడతాయి…

Advertisement

Heart Attack: పురుషుల కంటే స్త్రీలకు గుండెపోటు వస్తే చాలా ప్రమాదం, వారు చనిపోయే అవకాశం రెండు రెట్లు ఎక్కువ, కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Hazarath Reddy

పురుషులతో పోలిస్తే మహిళలు గుండెపోటుతో మరణించే అవకాశం రెండింతలు ఎక్కువగా ఉండవచ్చు , యునైటెడ్ స్టేట్స్‌లో మహిళల్లో మరణానికి గుండె జబ్బులు ప్రధాన కారణమని కొత్త అధ్యయనంలో తేలింది.

Astrology: జూన్ 15 నుంచి 30 రోజుల పాటు ఈ 4 రాశుల వారికి ధనయోగం, అదృష్టం ప్రారంభం.. మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

గ్రహాల రాజుగా పిలువబడే సూర్యుడు ప్రస్తుతం వృషభరాశిలో కూర్చున్నాడు, ఇది జూన్ 15, 2023 సాయంత్రం 6:07 గంటలకు మిథునరాశిలో ప్రవేశించి జూలై 16 వరకు ఈ రాశిలో ఉంటుంది. 30 రోజుల వ్యవధిలో, సూర్య దేవుడు 4 రాశిచక్ర గుర్తులకు ప్రయోజనం చేకూరుస్తాడు.

Astrology: కుబేరుడి కృపతో ఈ నాలుగు రాశుల వారికి అఖండ ధనయోగం, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..?

kanha

కుబేరుడి కృపతో ఇంట్లో డబ్బు, ధాన్యాల కొరత ఉండదు. కుబేరుడి కృపను ఎల్లప్పుడు పొందే 5 రాశులు ఉన్నాయి. ఈ రాశుల వారు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోరు. ఈ రాశులు జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధిస్తాయి. కుబేరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండే ఈ రాశుల గురించి తెలుసుకుందాం.

Horoscope Today, June 04, 2023: ఆదివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రోజు మీ రాశి ఫలితాలు తెలుసుకోండి.

kanha

నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Advertisement

Astrology: జూన్ 18 నుంచి ఆషాఢం ప్రారంభం. ఈ నాలుగు రాశుల వారికి డబ్బు బాగా కలిసి వస్తుంది, పట్టిందల్లా బంగారం, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

జూన్ నెల మొదలైంది ఈ నెలలోనే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆషాడ మాసం ప్రారంభం కాదండి జూన్ 18 నుంచి ఆషాడం మొదలవుతోంది ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి ఆషాడం మాసం అదృష్టం అందులో ఏ ఏ రాశులు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం

Astrology: జూన్ 4న జ్యేష్ఠ పౌర్ణమి, ఈరోజు నుంచి జూన్ 18 వరకు, ఈ 4 రాశుల వారికి ధనయోగం, మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

రేపు అంటే జూన్ 4న జేష్ఠ పౌర్ణమి ఈరోజు నుంచి ముఖ్యంగా నాలుగు రాశుల వారికి శుభ ఘడియలు ప్రారంభం కానున్నాయి ఇవి జూన్ 18 వరకు కొనసాగుతాయి ఈ 15 రోజుల్లో ఈ నాలుగు రాశుల వారికి అనుకోని అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు తలపెట్టిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మరి ఈ నాలుగు రాశుల్లో మీ రాశి ఉందో లేదో ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం.

Astrology Horoscope , June 03: శనివారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోండి..

kanha

నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

WHO Alert on Chicken: చికెన్ ఎక్కువగా తింటే చాలా డేంజర్, ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ వ్యాధి బారీన పడతారని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

Hazarath Reddy

ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై హెచ్చరించింది. చికెన్‌ను ఎక్కువగా తినడం వల్ల చాలా మంది ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారు. తాజాగా ఈ విషయంలో డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్ ఇచ్చింది

Advertisement

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు తెలుగులో ప్రధాని మోదీ శుభాకాంక్షలు, తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్

Hazarath Reddy

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఈ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నానంటూ తెలుగులో ట్వీట్ చేశారు.

Horoscope 2 June 2023: ఈ రోజు రాశిఫలాలు ఇవిగో, వృషభ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి, కర్కాటక రాశి వారికి అప్పులు వసూలు అయ్యే అవకాశం

Hazarath Reddy

పంచాంగ్ ప్రకారం, ప్రతి రోజు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఒక రోజులో గ్రహాల స్థానం చాలాసార్లు మారుతుంది మరియు గ్రహాలు మానవ జీవితంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. అందుకే పంచాంగ్‌లో పూజ-పారాయణ లేదా శుభకార్యానికి ముందు శుభ సమయం కనిపిస్తుంది.

HMPV Virus Spreading in US: ఈ సారి అమెరికాలో కొత్త వైరస్, కరోనా లాగే మనిషి నుండి మనిషికి సోకుతున్న హెచ్ఎంపీవీ వైరస్, లక్షణాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికాలో సరికొత్త వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ ను హ్యూమన్ మెటా న్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) అని పిలుస్తున్నారు. అమెరికాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ విస్తరిస్తోంది. చాలా మందిలో ఈ వైరస్ ఉందనే విషయాన్ని కూడా గుర్తించలేము.

Telangana Formation Day Wishes: తెలంగాణ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలుగులో, ఈ మెసేజెస్ ద్వారా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం విషెస్ చెప్పేయండి

Hazarath Reddy

ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం (Telangana Formation Day 2022 Wishes) ఆవిర్భవించింది. 1969లో తొలిదశ ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. ఓయూలో విద్యార్థుల పోరాటం, మృతితో పీక్ చేరింది. తర్వాత మరుగునపడిపోయింది.

Advertisement

Landslide in Uttarakhand: చార్‌ధామ్‌ వద్ద కొండచరియల బీభత్సం, చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు, 100 మీటర్ల మేర కొట్టుకుపోయిన రోడ్డు

Hazarath Reddy

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని చార్‌ధామ్‌ యాత్రలో కొండచరియలు విరిగిపడటంతో 300 మంది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వాటి వల్ల రాష్ట్రంలోని పితోరాగఢ్‌ జిల్లాలోని లఖన్‌పుర్ సమీపంలోని లిపులేఖ-తవఘాట్‌ రహదారి 100 మీటర్ల మేర కొట్టుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

Khairatabad Ganesh Idol: ఈ ఏడాది ఖైరతాబాద్‌ వినాయకుడు 61 అడుగులు, గతేడాది కంటే అడుగు ఎక్కువ, ప్రారంభమైన విగ్రహ తయారీ పనులు

Hazarath Reddy

గత ఏడాది 60 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌ మహాగణపతి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 61 అడుగులతో భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు బుధవారం నిర్వహించిన కర్రపూజా కార్యక్రమంలో తెలిపారు.

Monthly Horoscope, June Month: జూన్ నెలలో ఈ 4 రాశుల వారికి అదృష్టం వరించి కోటీశ్వరులు అవడం ఖాయం, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

కొత్త జూన్ నెల ప్రారంభమైంది. అయితే  ఈ 4 రాశుల వారికి జూన్ నెల చాలా అదృష్టం కల్పించనుంది.

Relation Tips: ప్రతిరోజు పురుషాంగం ఊపేస్తూ హస్త ప్రయోగం చేసుకుంటున్నారా, అయితే ఈ తప్పు అస్సలు చేయకండి, చాలా ప్రమాదంలో పడ్డట్టే..

kanha

18 నుంచి 25 ఏళ్లలోపు బాల బాలికలు హస్తప్రయోగానికి బానిసలు అవుతున్నారు. దేనినైనా అతిగా చేస్తే, మీరు తీవ్రమైన ప్రమాదంలో పడవచ్చు. ఇటీవల, ఒక సర్వేలో, అబ్బాయిలు, అమ్మాయిలు అదనపు లైంగిక సంతృప్తి కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అతిగా హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల సెక్స్ అలవాటు తగ్గుతుందని, నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Advertisement