Lifestyle

Maha Shivratri 2022: మహాశివరాత్రి విశిష్టత, శివునికి అత్యంత ఇష్టమైన రోజు, భోళా శంకరుడిని పూచించడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం

Hazarath Reddy

భోళా శంకరుడు అయిన పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి (Maha Shivratri 2022) పర్వదినం. మాఘ బహుళ చతుర్దశి నాటి మహాశివరాత్రి అంటే శివయ్యకు, శివయ్య భక్తులకు అత్యంత ప్రీతికరమైన రోజు. మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ దీక్షలతో, రోజంతా శివనామస్మరణతో గడుపుతారు.

Health Benefits of Olive Oil: వంటల్లో ఏ నూనె వాడితే మంచిదో తెలియక సతమతం అవుతున్నారా, ఆలివ్ నూనెతో లభించే పోషకాలు తెలిస్తే, ఇక డాక్టర్ అవసరం ఉండదు..

Krishna

ఆలివ్ ఆయిల్ ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైందని వైద్యులు చెప్తున్నారు. నూనెలన్నిటిలో ఆలివ్ ఆయిల్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. ఈ నూనె ప్రతిబొట్టులో ఆరోగ్య గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Sex Is Remedy For Work Tension: ఆఫీసులో టెన్షన్ తట్టుకోలేకపోతున్నారా, జాబ్ తెగ బోర్ కొట్టేస్తోందా, అయితే శృంగారంలో జోరు పెంచండి

Krishna

రాత్రిపూట సెక్స్‌లోని మజాను సంతృప్తిగా అనుభవించినవాళ్లు మర్నాడు పనిలో ఎక్కువగా నిమగ్నమైనట్లు, వారి ఉత్పాదక శక్తి కూడా ఎక్కువగా ఉన్నట్లు, పనిలో ఎక్కువ సంతృప్తిని పొందినట్లు, రోజంతా వారు ఉత్సాహంగా పనిచేసినట్లు ఆ అధ్యయనంలో తేలింది.

Coconut Flower: కొబ్బరికాయ పగలగొడితే అందులో పువ్వు వస్తే మంచిదేనా, అలా రావడం దేనికి సంకేతం ?

Krishna

కొబ్బరికాయలో పువ్వు వస్తే మంచిదా.. కాదా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. కొన్నిసార్లు పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయ కొడితే… అందులోపల పువ్వు వస్తుంది.అది చిన్న సైజులో ఉన్నా.. పెద్ద సైజులో ఉన్నా… పువ్వు వస్తే మాత్రం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటున్నారు పండితులు.

Advertisement

Sleep Deprivation: నిద్రలో మూడు దశలు ఉంటాయని తెలుసా ? మీరు రెండు దశలు దాటినా మూడో దశ మిస్సయితే గుండెకు చాలా ప్రమాదం, నిపుణులు ఏమంటున్నారో ఓ సారి చూడండి

Hazarath Reddy

జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యం. వైద్యలు కూడా కంటి నిండా నిద్రపోతే ఎటువంటి సమస్యలు ఉండవని చెబుతుంటారు. కొంతమంది పని పూర్తి చేయడానికి నిద్రతో రాజీపడతారు. మరికొందరు వర్క్ షిఫ్ట్ వల్ల నిద్రను (Sleep Deprivation) వదులుకోవాల్సి వస్తుంది.

Love Making Tips: సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఈ తప్పులు చేయవద్దంటున్న నిపుణులు, నేరుగా అక్కడికి వెళితే ఇద్దరికీ తృప్తి ఉండదు, కోరికలు ఎక్కువ సేపు ఉండాలంటే ఏం చేయాలో..వారేం చెబుతున్నారో తెలుసుకోండి

Hazarath Reddy

వివాహబంధం తరువాత భార్యాభర్తల మధ్య శృంగారం (Sex) ఆరోగ్యానికి మంచిదని సైకాలజిస్ట్ చెబుతున్నారు. శృంగార విషయంలో ఎన్నో ఆరోగ్య ఇబ్బందులు, సమస్యలు (Difficulties, Problems) ఉన్నా వాటి గురించి చర్చించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వారి శృంగార సమస్యలను బయటకు తెలియపరచడానికి సిగ్గు పడుతూ ఉంటారు.

Liver Problems: కాలేయాన్ని పాడు చేసే పదార్థాలు, లివర్‌ని కాపాడే ఆరోగ్య పదార్థాలు ఇవే, ఏవి తినాలి, ఏవి తినకూడదనే దానిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

కాలేయం అనేది మన శరీరంలో ముఖ్య అవయవం. దీన్ని ఆరోగ్యంగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్ల కారణంగా త్వరగా కాలేయం (Liver Problems) దెబ్బతింటుంది. అలా కాకుండా లివర్ హెల్దీగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు (What Foods to Eat ) తీసుకోవాలి అనేక కారణాల వల్ల కాలేయ సమస్యలు చుట్టు ముడతాయి.

Woman Cured of HIV: వైద్య ప్రపంచంలో అద్భుతం, హెచ్​ఐవీ నుంచి పూర్తిగా కోలుకున్న మహిళ, ఎయిడ్స్‌కు సంపూర్ణ చికిత్సపై పెరుగుతున్న ఆశలు

Hazarath Reddy

అమెరికాలో లుకేమియా బాధిత మహిళ ఒకరు మూలకణ మార్పిడి ద్వారా హెచ్​ఐవీ నుంచి విముక్తి (Leukaemia Patient in US Becomes First Woman) పొందారు. 'రెట్రోవైరస్​లు-అంటువ్యాధులు'పై మంగళవారం నిర్వహించిన సందస్సులో పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.

Advertisement

Lassa Fever: లస్సా ఫీవర్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే, లస్సా ఫీవర్ వచ్చిందని తెలుసుకోవడం ఎలాగో చూడండి, ఇప్పటికే యూకేలో ఒకరు మృతి, లస్సా ఫీవర్‌పై పూర్తి సమాచారం ఇదే..

Hazarath Reddy

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి (CoronaVirus) ఇప్పటికే మూడు వేవ్‌ల రూపంలో అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి ఇంకా పూర్తిగా కనుమరుగవ్వక ముందే మరో వైరస్‌ మానవాళిపై విరుచుకుపడేందుకు రెడీ అయింది. ‘లస్సా ఫీవర్‌’ పేరుతో మరో ప్రాణాంతక వ్యాధి మానవాలిని భయపెడుతోంది.

Smart Phone Effect On Health: నిద్రలేవగానే స్మార్ట్ ఫోన్ చూస్తున్నారా, కంటి సమస్యలు మాత్రమే కాదు రక్తపోటు రావడం కూడా ఖాయం

Krishna

ఉదయం కళ్లు తెరవగానే మొబైల్ ని చూడడం వల్ల లైటింగ్ కిరణాలు కళ్లకు తీవ్రహానికలిగిస్తాయట. ఈ లైటింగ్ కళ్లకు ఏమాత్రం మంచిదికాదు. దీని వల్ల శరీరక ఒత్తిడి పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి.

Benefits Of Drinking Water: పరగడుపున ఖాళీ కడుపుతో మంచి నీరు తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

Krishna

పరగడుపున ఖాళీ కడుపుతో మంచి నీరు తాగటం వల్ల పెద్ద పేగు శుభ్రపడుతుంది. అంతేకాకుండా శరీరం మరిన్ని పోషకాలను గ్రహించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇలా చేయటం వల్ల శరీరంలో కొత్త రక్తం తయారయ్యేందుకు అవకాశం ఉంటుంది.

Home Remedies Control Diabetes: దాల్చిన చెక్కలో మధుమేహాన్ని నియంత్రించే గుణంతో పాటు, బీపీ, గుండెజబ్బుల రిస్కు తగ్గడానికి దివ్యౌషధం..

Krishna

మన వంటల్లో వాడే దాల్చిన చెక్కకు మధుమేహాన్ని నియంత్రించే గుణం ఉందట. గుండెజబ్బుల రిస్కు కూడా తగ్గిస్తుందట. దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. తద్వారా డయాబెటిస్ ని కంట్రోల్ చేస్తుంది.

Advertisement

Risk Of Heart Disease: రోజుకు కనీసం ఆరు గంటలైన నిద్రపోతున్నారా, లేదంటే మీ హెల్త్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే

Krishna

మీరు రోజుకు మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? పగలు ఎన్ని గంటలు? రాత్రి ఎన్ని గంటలు? కనీసం ఆరు గంటలైన నిద్రపోతున్నారా? లేదంటే.. మీ హెల్త్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే. అవును. ఇది నిజమేనని ఓ అధ్యయనం వెల్లడించింది.

Valentine Day 2022: వాలెంటైన్ డే రోజు మీ ప్రేమికురాలితో ఈ ప్రదేశాల్లో విహరిస్తే, జీవితాంతం గుర్తుండిపోతుంది...

Krishna

కొంతమంది జంటలు తమ వాలెంటైన్స్ డేని మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి ట్రిప్ ప్లాన్ చేస్తారు, అయితే వారి మనసులో ఒకే ఒక ప్రశ్న ఉంది, అయితే, వారికి ఏ ప్రదేశం ఉత్తమంగా ఉంటుంది. అలాంటి కొన్ని ప్రేమ ప్రదేశాల గురించి తెలుసుకోండి.

Valentine Day 2022: ప్రేమలో ఉన్నారా, అయితే ప్రేమికుల రోజు మీ రాశి ప్రకారం ఏ రంగు దుస్తులు వేసుకోవాలో ఇక్కడ చెక్ చేసుకోండి...

Krishna

ఈ రోజున, మనం రాశిచక్రం ప్రకారం బట్టల రంగులను ఎంచుకుంటే, జీవితంలో ఆనందం , ప్రేమ బయటకు వస్తాయి. రాశిచక్రం ప్రకారం బట్టలు ధరించడం వ్యక్తికి అదృష్టంగా మిగిలిపోతుంది. ప్రేమికుల రోజున ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసుకుందాం.

Valentine Day 2022: వాలెంటైన్ డే రోజు మీ ప్రియుడితో డిన్నర్ పోతున్నారా, అయితే ఈ మేకప్ టిప్స్ ట్రై చేయండి..

Krishna

ప్రేమికుల రోజు ప్రేమికులకు అత్యంత ప్రత్యేకమైన రోజు. ఈ రోజున, మీరు మీ ప్రియమైన వారితో డిన్నర్ డేట్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తే, అన్ని సన్నాహాలు చేయండి. మీ దుస్తుల నుండి పాదరక్షలు , కేశాలంకరణ వరకు ప్రతిదీ ప్రత్యేకంగా చేయడానికి ప్రయత్నించండి.

Advertisement

Valentine Day 2022: వాలెంటైన్ డే రోజు ఇలా ప్లాన్ చేసుకోండి, ఎలాంటి గొడవలు లేకుంటా గడిచిపోతుంది...

Krishna

వాలెంటైన్స్ డే రోజున జంటలో ఒకరినొకరు కలుసుకోవాలని ఉత్సుకత నెలకొంటుంది, ఈ రోజును ప్రత్యేకంగా మార్చుకోవాలని, ఎలా కలవాలని ఎన్నో రకాల ప్లానింగ్‌లు చేయడం మొదలుపెడతారు. కాబట్టి మీ రోజును ప్రత్యేకంగా మార్చే కొన్ని చిట్కాలను ఈరోజు మీకు అందజేస్తున్నాం

Diabetes and Corn: మొక్కజొన్నతో మధుమేహానికి చెక్, అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ బయటపెట్టిన నిజాలు ఇవే..

Krishna

మొక్కజొన్నకి మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చెబుతోంది. ఈ రంగుల కార్న్ తినేవాళ్లలో పొట్ట దగ్గర కొవ్వు, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ శాతం తక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్‌కు చెందిన పరిశోధకులు తెలుపుతున్నారు.

Gold Price Today: మహిళలు తొందర పడండి, బంగారం రేటు స్వల్పంగా పెరిగింది, ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Krishna

ఈరోజు భారత బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు విడుదలయ్యాయి. ఒకవైపు బంగారం ధరలో పెరుగుదల నమోదవుతుండగా, మరోవైపు వెండి నేడు చౌకగా మారింది. నేడు 999 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం రూ.48196గా మారింది.

Vasant Panchami 2022: వసంత పంచమి రోజు మర్చిపోయి కూడా ఈ పనులు అస్సలు చేయకండి, చేస్తే అంతే సంగతులు

Krishna

వసంత పంచమికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజున తప్పకుండా సరస్వతి దేవీని పూజించాల్సి ఉంటుంది. కానీ వసంత పంచమినాడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడ కొన్ని పనులు మర్చిపోయి కూడా ఇవి చేయకూడదు.

Advertisement
Advertisement