Lifestyle
Health Tips: పసుపు పచ్చగా ఉన్న ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
sajayaఈ మధ్యకాలంలో తరచుగా చాలామందిలో రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత సమస్యను ఎనీమియా అని అంటారు. దీని వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.
Health Tips: పచ్చి బఠానీలు అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
sajayaశీతాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో పచ్చి బఠానీలు విరివిరిగా లభిస్తూ ఉంటాయి. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
Health Tips: ముల్లంగితో కలిపి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహార పదార్థాలను తినకూడదు..చాలా ప్రమాదం
sajayaముల్లంగిలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఫైబరు పొటాషియం, మెగ్నీషియం ,ఐరన్, జింక్ ,సెలీనియం వంటి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.
Astrology: లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అంటే పొరపాటున కూడా ఈ 5 వస్తువులను దానం చేయకండి..
sajayaచాలామంది కుటుంబాలలో లక్ష్మీ అనుగ్రహం ఉండక ఆ ఇల్లు చాలా ఇబ్బందులకు గురవుతుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. దీనికి కారణాలు మనం చూసుకున్నట్లయితే కొన్నిసార్లు మనము దానం చేయకూడని వస్తువులు దానం చేస్తూ ఉంటాము.
Astrology: డిసెంబర్ 13 రాహు శుక్ర గ్రహాల కలయిక ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు గ్రహం, శుక్ర గ్రహాలు ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు ఇవి 12 రాశులు రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది.
Astrology: డిసెంబర్ 5 ధ్రువ యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaడిసెంబర్ 5 గురువారం రోజున ధ్రువయోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips: సయాటికా నొప్పితో బాధపడుతున్నారా, అయితే పెయిన్ కిల్లర్లను వాడకుండా ఈ చిట్కాలతోటి ఉపశమనం పొందవచ్చు..
sajayaఈ మధ్యకాలంలో చాలామందిలో సయాటికా నొప్పి చాలా ఇబ్బంది పెడుతుంది. సయాటిక్ అనే నరాల వల్ల కలిగే ఈ నొప్పి వీపు నుంచి మొదలయ్యి తుంటి కాళ్ల వరకు కూడా నొప్పిగా అనిపిస్తుంది.
Health Tips: టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారా, ఈ చిన్న మార్పులతో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు.
sajayaమధ్యకాలంలో చాలామందిలో తరచుగా కనిపించే సమస్య మధుమేహం. ఇది దీర్ఘకాలికగా ఉండే సమస్య ఇది దీర్ఘకాలికంగా ఉండే మన శరీరంలోని అవయవాలను డామేజ్ చేస్తుంది.
Health Tips: బ్లాక్ టీ మంచిదా బ్లాక్ కాఫీ మంచిదా తెలుసుకుందాం..
sajayaభారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా టీ అలవాటు ఉంటుంది. ప్రతిరోజు టీ తీసుకోవడం ఒక అలవాటుగా మారింది. కొంతమంది కాఫీని ఇదే రీతిలో వాడుతూ ఉంటారు.
Health Tips: అశ్వగంధ లో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..
sajayaఅశ్వగంధ ఆయుర్వేదంలో మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. అశ్వగంధలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Astrology: డిసెంబర్ నెలలో ఈ మూడు రాశుల వారికి చంద్రుని దయతో అదృష్టం కలిసి వస్తుంది..
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ఆర్థిక పరంగా సంతోషానికి బాధ్యత వహించే గ్రహంగా చెప్పవచ్చు.
Astrology: డిసెంబర్ 11 కేతు గ్రహం హస్తా నక్షత్రంలోనికి సంచారం, దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaకేతు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఇది భయం, ఆర్థిక సంక్షోభం అవమానం వంటి గందరకూలంగా వాటికి కారణమయ్యే గ్రహంగా చెప్పవచ్చు.
Health Tips: చలికాలంలో విటమిన్ డి లోపం సమస్య ఏర్పడుతుంది. దీన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు..
sajayaవిటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యమైన విటమిన్. దీనిలోపం వల్ల మనకు క్యాల్షియం సరిగా అందదు. దీనివల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి
Health Tips: ఖాళీ కడుపుతో మెంతుల నీరును తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
sajayaమెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ,ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్, ఐరన్, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. మెంతులలో క్యాల్షియం, పుష్కలంగా ఉంటుంది.
Health Tips: చలికాలంలో ఉసిరికాయను తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
sajayaవింటర్ సీజన్ లో మన చర్మం, జుట్టు, జీర్ణ వ్యవస్థ అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో ఉసిరి చాలా బాగా ఉపయోగపడుతుంది.
Health Tips: చలికాలంలో ఈ సూప్ లు తాగడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..
sajayaచలికాలంలో మనము తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటాము. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు ఫ్లూ వంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పిల్లల్లో ముఖ్యంగా తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు.
Astrology: డిసెంబర్ 10 గురు గ్రహం, చంద్రగ్రహం కలయికతో గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది..
sajayaడిసెంబర్ 10 గురు గ్రహం, చంద్రగ్రహం కలయికతో గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది..
Astrology: డిసెంబర్ 5 శుక్ర సంచారం కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం ఆనందం శ్రేయస్సు అదృష్టం సంపదకు కలలకు పాలించే గ్రహంగా చెప్పవచ్చు. శుక్రుని ఆశీర్వాదం పొందిన రాశుల వారికి ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
Astrology: డిసెంబర్ 8న శని, కుజ గ్రహం కలయిక ఈ మూడు రాశులు వారికే అదృష్టం..
sajayaశని గ్రహానికి ,కుజ గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు గ్రహాలు డిసెంబర్ 8వ తేదీన కలయిక వల్ల అనేక సానుకూల ఫలితాలు 12 రాశులకు లభిస్తాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది.
Health Tips: పచ్చి అరటి కాయలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా, ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఎన్నో..
sajayaఅరటిపండు లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అరటిపండు సీజన్ తో సంబంధం లేకుండా ప్రతి సీజన్లో లభిస్తుంది. ఇది తొందరగా జీర్ణమయ్యే పండు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరూ ఇష్టంగా తినే పండు.