Lifestyle
Health Tips: యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా..అయితే ఈ డ్రింక్స్ తో మీ సమస్యకు పరిష్కారం.
sajayaయూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తీవ్రమైన అనారోగ్య సమస్యగా చెప్పవచ్చు. మన శరీరంలో ప్యూరిన్లు అధికంగా పెరిగినప్పుడు ఈ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా ఇది మన ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా. అయితే ఈ రోజే మీ ఆహారంలో జీరో క్యాలరీలు ఉన్న ఈ ఆహారాలను చేర్చుకోండి.
sajayaబిజీ లైఫ్ వల్ల చాలామంది అధిక బరువుకు గురవుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ అధికంగా తినడం తక్కువ వ్యాయామం చేయడం జీవనశైలిలో మార్పు స్ట్రెస్ నిద్రలేకపోవడం వంటి వాటి వల్ల కూడా ఉబకాయం వస్తుంది.
Health Tips: నిమ్మరసంలో లవంగాల పొడిని కలుపుకొని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
sajayaలవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆహారానికి రుచి పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
Health Tips: గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
sajayaగ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరానికి అత్యవసరమైనవి ఇవి మానసిక ఒత్తిడిని సైతం తగ్గించేందుకు ఉపయోగపడతాయి.
Astrology: అక్టోబర్ 19నుంచి చంద్రమంగళ యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..కోటీశ్వరులు అవడం ఖాయం..
sajayaAstrology: అక్టోబర్ 19నుంచి చంద్రమంగళ యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..కోటీశ్వరులు అవడం ఖాయం..
Astrology: అక్టోబర్ 17 నుంచి ఈ 3 రాశుల వారికి ఉభయరాశి యోగం ప్రారంభం..ఇక వద్దన్నా డబ్బే డబ్బు కోటీశ్వరులు అవుతారు..
sajayaAstrology: అక్టోబర్ 17 నుంచి కింద పేర్కొన్న 3 రాశుల వారికి ఉభయరాశి యోగం ప్రారంభం కాబోతోంది. ఈ రాశుల వారికి ఇక వద్దన్నా డబ్బే డబ్బు లభించే అవకాశం ఉంది. అమాంతం కోటీశ్వరులు అవుతారు. మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి.
Health Tips: లీచి పండు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..క్యాన్సర్, షుగర్ తో పాటు అనేక జబ్బులను తగ్గిస్తుంది.
sajayaవాతావరణం లో మార్పుల కారణంగా కొన్ని రకాలైనటువంటి సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. చలికాలం వస్తుందంటే చాలు అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు ఉసిరి రసాన్ని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా
sajayaప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరికాయ నీటిని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఉసిరిని ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ గుణాలున్న పండుగ చెప్తారు.
Health Tips: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకోవాల్సిందే..
sajayaఎప్పుడూ యంగ్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అంతేకాకుండా మెరిసే చర్మం కోసం కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకోసం చాలా రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల ఎల్లప్పుడూ కూడా యవ్వనంగా ఉండవచ్చు.
Health Tips: విటమిన్ ఎ ఉపయోగాలు..విటమిన్ ఎ లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు తెలుసా..
sajayaమన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే అనేక రకాలైనటువంటి పోషకాలు అవసరం . అందులో ఖనిజాలు రొటీన్లు విటమిన్లు చాలా ముఖ్యమైనవి. అయితే విటమిన్ ఎ మన శరీరానికి చాలా ముఖ్యమైనది.
Astrology: అక్టోబర్ 26 శుక్రుడు చిత్తా నక్షత్రం లోనికి ప్రవేశం..ఈ మూడు రాశులు వారికి ధనయోగం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలలో ప్రేమకు సంపదకు కలలకు బాధ్యత వహించే గ్రహంగా శుక్ర గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. శుక్ర గ్రహం ప్రతి 27 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంది.
Astrology: అక్టోబర్ 15 న చంద్రుడు కుంభరాశి నుండి మీన రాశిలోకి ప్రవేశం..మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రునికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు ఒక రాశిలో రెండున్నర రోజులు ఉంటాడు 9 గ్రహాలలో తన వేగాన్ని అత్యధికంగా మార్చుకునే ఏకైక గ్రహం చంద్రుడు మాత్రమే.
Health Tips: గాల్ బ్లాడర్ లో రాళ్ల సమస్య ఇబ్బంది పెడుతుందా..అయితే ఈ చిట్కాలతో ఈ సమస్యకు పరిష్కారం.
sajayaచాలామందిలో కిడ్నీలలో రాళ్లు ఏర్పడతాయి. అలాగే గాల్ బ్లాడర్ లో కూడా రాళ్లు ఏర్పడడం ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్న సమస్య. అయితే కిడ్నీలో వచ్చే రాళ్లకు, గాల్ బ్లాడర్ లో వచ్చే రాళ్లకు కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి.
Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే మీకు విటమిన్ సి లోపం ఉన్నట్లే.
sajayaవిటమిన్ సి మన శరీరానికి కావాల్సిన ఒక ముఖ్యమైన పోషకం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి ని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. అనేక రకాలైనటువంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Health Tips: ప్రతిరోజు కొత్తిమీరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా.
sajayaకొత్తిమీరను ప్రతిరోజు మనము వంటలో వాడుతూ ఉంటాము. ఇది వంటకు సువాసనను రుచిని కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
Health Tips: మైదా పిండిని అధికంగా వాడుతున్నారా అయితే ఈ జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.
sajayaమనం తీసుకునే ఆహారంలో బ్రెడ్, బిస్కెట్లు, కేకుల అన్నిట్లో కూడా మైదాని అధికంగా వాడుతూ ఉంటారు. మైదాని తీసుకోవడం వల్ల ఇది మన శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. ఆల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్ గా మైదాని అంటారు.
Astrology: అక్టోబర్ 14 తర్వాత బుధుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే...కోటీశ్వరులు అవడం ఖాయం..
sajayaఅక్టోబర్ 14 తర్వాత అంటే 5 రోజుల తర్వాత బుధుడు రాహు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. 3 రాశుల వారికి బుధుడు మారడం శుభప్రదంగా పరిగణిస్తుంది. ఈ 3 రాశుల గురించి తెలుసుకుందాం...
Waking Up Late Better Than Rising Early: ఆలస్యంగా పడుకొని ఆలస్యంగా లేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? తెల్లవారుజామున నిద్రలేవడం కంటే లేట్ గా లేస్తేనే మంచిదంటా?
VNSఇటువంటి అలవాటే అన్నింటికన్నా ఉత్తమమైందని ఇన్నాళ్లు భావించాం. అయితే, తెల్లవారుజామున లేవడం కంటే ఆలస్యంగా నిద్రలేస్తేనే మరింత మేలు కలుగుతుందని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. వారు నిద్రపై చేసిన కొత్త పరిశోధన ఫలితాలను న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.
Astrology: అక్టోబర్ 13 నుంచి శుక్రుడు తులారాశిని వదిలి వృశ్చికరాశిలోకి ప్రవేశం..ఈ 4 రాశుల వారికి వద్దంటే డబ్బు లభించడం ఖాయం..కోటీశ్వరులు అవుతారు..
sajayaజ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఈరోజు అంటే అక్టోబర్ 13వ తేదీ ఉదయం 6.08 గంటలకు శుక్రుడు తులారాశిని వదిలి వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. 4 రాశుల వారికి శుక్రుని రాశిలో మార్పు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రాశిచక్రం గుర్తులు అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. చాలా విజయాలను పొందవచ్చు. ఈ 4 రాశుల గురించి తెలుసుకుందాం...
Health Tips: కాల్షియం పుష్కలంగా లభించే ఫుడ్స్ ఇవే...ఈ ఫుడ్స్ తింటే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుు దూరం అవడం ఖాయం..
sajayaకాల్షియం లేకపోవడం అనేక తీవ్రమైన వ్యాధులు, సమస్యలను కలిగిస్తుంది. దంతాలు , చిగుళ్ళు బలహీనపడటం , వ్యాధులను కలిగించడమే కాకుండా, దీని లోపం కండరాల తిమ్మిరి, నరాల సంబంధిత సమస్యలు, రక్తం గడ్డకట్టడానికి అసమర్థత , అనేక ఇతర గుండె సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది.