Lifestyle
Health Tips: మీరు అధిక ఒత్తిడికి గురవుతున్నారా...అయితే మీకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ.
sajayaఒత్తిడికి గురైనట్టు ఒక్కొక్కసారి లక్షణాలు చాలా చిన్నగా ఉంటాయి. మనం వాటిని గమనించకపోవచ్చు కొన్నిసార్లు అయితే మానసిక ఒత్తిడి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
Health Tips: బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారా..దీనివల్ల వచ్చే జబ్బులు ఏమిటో, దీని తగ్గించే మార్గాలు ఇప్పుడు తెలుసుకుందాం.
sajayaమన పొట్ట చుట్టు కొవ్వు పేరుకు పోవడం అనేది తీవ్రమైన సమస్య బెల్లీ ఫ్యాట్ వల్ల గుండెపోటు ,కొలెస్ట్రాల్ పెరగడం, రక్తపోటు పెరగడం, షుగర్ రావడం వంటి జబ్బులు వస్తాయి.
Health Tips: కంటి చూపు తగ్గుతుందని బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలతో మీ కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.
sajayaకళ్ళు మనకు ఎంతో విలువైన మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. నేటి జీవన శైలి వల్ల చాలామంది కంటిచూపు తగ్గడం వంటి సమస్యతో బాధపడుతున్నారు.
Health Tips: దంతాల సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఇవి అనారోగ్యానికి సంకేతం కావచ్చు.
sajayaదంతాలు కేవలం ఆహారం నమ్మడానికి మాత్రమే కాదు మన అందాన్ని పెంపొందించడానికి కూడా ఇవి కనిపిస్తాయి. దంతాలు కలిగి ఉండడం మంచిదే అయితే కొన్నిసార్లు దంతాల సమస్యతో బాధపడుతుంటారు.
Astrology: గురు గ్రహం అక్టోబర్ 13న వృశ్చిక రాశిలోకి సంచారం..ఈ మూడు రాశుల వారికి అపార సంపద.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం విలాసాలకు ఆనందాలను ఇచ్చే గ్రహంగా చెప్పవచ్చు. ఈ గ్రహం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే వైవాహిక జీవితాన్ని కూడా చాలా ప్రభావితం చేస్తుంది.
Surya Grahanam 2024: అక్టోబర్ 2 చివరి సూర్యగ్రహణం సంభవించబోతోంది. ఈ 3 రాశుల వారికి సమస్యలు పెరుగుతాయి.
sajayaఅక్టోబర్ 2, 2024న రోజున, సూర్యుడు ,కేతువుల సంపూర్ణ కలయిక వల్ల 'గ్రహణ యోగం' ఏర్పడుతోంది సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం కూడా సంభవించబోతోంది
Astrology: అక్టోబర్ 5 శనివారం శుక్రుడు విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు ఐశ్వర్యానికి సంపదకు గ్రహంగా ఉంటాడు. శుక్ర గ్రహం అక్టోబర్ 5 వ తేదీన శనివారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు 20 నిమిషాలకు విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు.
'Ring Of Fire' Solar Eclipse 2024: అక్టోబర్ 2న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం, సూర్యుడి కంటే చంద్రుడు చిన్నగా కనిపించే అరుదైన దృశ్యాన్ని ఎప్పుడు చూడాలంటే..
Vikas Mఆకాశంలో మరో అద్భుత ఖగోళ ఘట్టం చోటుచేసుకోబోతోంది. అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Amavasya October 2024 Date:మహాలయ అమావాస్య ఎప్పుడు? శ్రద్ధా ఆచార సమయాలు, అమావాస్య తిథి మరియు తెలుసుకోండి
Vikas Mఅక్టోబర్ అమావాస్య, మహాలయ అమావాస్య లేదా పితృ పక్ష అమావాస్య అని కూడా పిలుస్తారు, ఇది హిందూ క్యాలెండర్‌లో ఒకరి పూర్వీకులకు నివాళులర్పించడానికి అంకితం చేయబడిన లోతైన ముఖ్యమైన సందర్భం. ఈ రోజు పితృ పక్షం రోజును సూచిస్తుంది,
Health Tips: రోజులో మనం ఎంత చక్కర తీసుకోవాలో తెలుసా.. అధిక చెక్కర తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
sajayaచాలామంది తీపి తినడానికి ఇష్టపడతారు. మన ఇంట్లో ప్రతి శుభకార్యాలలో ,బయట పార్టీలు అప్పుడు కూడా స్వీట్స్ అధికంగా తింటారు నిజానికి స్వీట్ అనేది చాలా అనారోగ్యకరం.
Health Tips: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా అయితే అవిస గింజలను ఉపయోగించి మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
sajayaపాత కాలంలో తెల్ల జుట్టు కేవలం వయసు పెరిగిన కొద్ది మాత్రమే వచ్చేది. కానీ ఈ సమస్య ఇప్పుడు ఇప్పుడు అన్ని వయసులవారును ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.
Health Tips: ముఖం పైన మచ్చల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ పదార్థాలతో మీ మచ్చలు ఈజీగా తొలగిపోతాయి.
sajayaఈ మధ్యకాలంలో చాలామంది తమ ముఖం పైన మచ్చల సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మచ్చల వల్ల అందం పాడవుతుందని తరచుగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.
Health Tips: షుగర్ సమస్య ఉన్నవారు బీన్స్ తీసుకోవడం ద్వారా మీకు వీరికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.క్యాన్సర్లను గుండె జబ్బులను దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తాయి.
sajayaబీన్స్ ప్రతిరోజు మనము తీసుకునే ఆహార పదార్థాలలో ఒకటిగా ఉంటుంది. బీన్స్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్, ఐరన్, క్యాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు, పుష్కలంగా ఉంటాయి.
Health Tips: ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఏ ఆహార పదార్థాలు తినాలి, ఏ ఆహార పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం.
sajayaఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్ అనే సమస్య సర్వసాధారణమైంది. వారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అయితే ఫ్యాటీ లివర్ సమస్య ప్రధానంగా అధిక బరువు, కొలెస్ట్రాల్, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Astrology: అక్టోబర్ 10వ తేదీన గజకేసరి యోగం ఈ మూడు రాశుల వారికి కోటీశ్వరులు అయ్యే అవకాశం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ 10న గజకేసరి యోగం ఏర్పడుతుంది. గజకేసరి యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది చాలా పవిత్రమైన యోగంగా చెప్తారు. ఈ యోగం వల్ల అన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
Surya Grahanam 2024: సూర్యగ్రహణం అక్టోబర్ 2 న కన్య రాశిలోకి సూర్యుడు కేతువు కలయికతో బుధాదిత్య యోగం ఈ మూడు రాశులు వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తేదీన ఉదయం 9:13 నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ 3వ తేదీ తెల్లవారుజామున 3:17 నిమిషాలకు ముగుస్తుంది. ఈసారి సూర్యగ్రహణం కన్యారాశిలో ఏర్పడుతుంది
Health Tips: పిల్లలకు ఎక్కువగా బిస్కెట్లు ఇస్తున్నారా.. అయితే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం
sajayaచిన్నపిల్లలు ఏడ్చినప్పుడు లేదా వారికి ఆకలిగా అనిపించినప్పుడు ప్రతి తల్లిదండ్రులు చేసే పని బిస్కెట్లు ఇస్తూ ఉంటారు. దీన్ని వారి ఇష్టంగా తిన్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
Health Tips: చిలకడదుంప లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా.ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
sajayaచిలగడ దుంపను స్వీట్ పొటాటో అని కూడా అంటారు. ఇది రుచికి చాలా తియ్యగా ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్లు పోషకాలు ఖనిజాలు ఫైబరు అన్నీ కూడా ఉంటాయి.
Surya Grahanam 2024: అక్టోబర్ 2న ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం...ఎన్ని గంటలకు ప్రారభం...ఎప్పుడు ముగుస్తుంది..ఎక్కడ చూడాలి...గ్రహణం వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది సూర్యగ్రహణం అక్టోబర్ రెండు న ఏర్పడనుంది. సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 2వ తేదీ రాత్రి 9 గంటలకు 13 నిమిషాలకు ప్రారంభమవుతుంది.
Surya Grahanam 2024: ఈ సంవత్సరంలో వచ్చే చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 2 న ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం ఒక ముఖ్యమైన సంఘటనగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం అక్టోబర్ రెండున వస్తుంది. ఈ సూర్యగ్రహణం కారణంగా మొత్తం 12 రాశులు కూడా ప్రభావాలను చూపుతుంది.