Lifestyle
Health Tips: ప్రతిరోజు గుమ్మడి గింజలను తీసుకుంటే మీ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
sajayaగుమ్మడి గింజలు అనేక రకాలైనటువంటి పోషకాలను కలిగే ఉంటాయి. ఇది మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. గుమ్మడి గింజల్లో గుండె, మధుమేహం, రక్తపోటు నిద్ర లేకపోవడం, వంటి వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది
Health Tips: రక్త పోటు ఉన్న వారు ఈ ఆహార పదార్థాలు తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది.
sajayaఅధిక రక్త పోటు తో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలను మీరు ప్రతిరోజు అలవాటు చేసుకుంటే మీ బీపీ కంట్రోల్ లో ఉంటుంది. నిర్లక్ష్యం చేయడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
Astrology: అక్టోబర్ 1న బుధుడు కుజుడి సంయోగం..ఈ మూడు రాశుల వారికి సంపద పెరుగుతుంది.
sajayaబుధుడు ,కుజ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు గ్రహాలు కూడా తమ రాశి మార్చుకుంటాయి. ముఖ్యంగా అక్టోబర్ 1న బుధుడు కుజగ్రహం కలయిక వల్ల సానుకూల ప్రభావాలు ఉంటాయి.
Health Tips: కడుపులో అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా..ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
sajayaకడుపులో అల్సస్ ఏర్పడ్డాన్ని పెప్టిక్ అల్సర్ అని కూడా అంటారు. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య అల్సర్ తో బాధపడుతున్న వారికి కడుపులో మంటగా ఏది తినలేక తీవ్రమైన నొప్పితోటి ఇబ్బంది పడుతూ ఉంటారు.
Health Tips: ఉసిరికాయ తీవ్రమైన వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుందో తెలుసా. దాని ప్రయోజనాలు తెలుసుకుందాం.
sajayaఉసిరి సి విటమిన్ అధికంగా ఉండి అనేక రకాలైనటువంటి జబ్బులు తగ్గించడంలో సహాయపడుతుంది. ఉసిరికాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలిసిన ముఖ్యంగా జలుబు, దగ్గుతో బాధపడేవారు దీన్ని తీసుకోవడం వల్ల అనేక రకాలైన ప్రయోజనాలు కలుగుతాయి.
Health Tips: బ్లాక్ రైస్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
sajayaమన రోగ నిరోధక శక్తి పెరగడానికి మనము మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే కొన్ని ఆహార పదార్థాలకు వాటి రంగును బట్టి అనేక రకాలైన పోషకాలు ఉంటాయి.
Health Tips: మీ మెడ పైన ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..అయితే అది మధుమేహం కావచ్చు జాగ్రత్తపడండి.
sajayaఈ మధ్యకాలంలో చాలామంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. అయితే మధుమేహం వచ్చే ముందు మన శరీరానికి కొన్ని సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా మెడ నల్లబడడం. ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు.
Pitru Paksha 2024: మీరు పితృ పక్షంలో ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకండి, తప్పక పాటించాల్సిన నియమాలు ఇవిగో..
Vikas Mపితృ పక్ష 2024 సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 2 సర్వపితృ అమావాస్య రోజున ముగుస్తుంది. పితృ పక్షం సమయంలో, పూర్వీకుల శ్రాద్ధ తేదీ ప్రకారం నిర్వహిస్తారు, అదేవిధంగా, మరణించిన తేదీ తెలియని పూర్వీకుల శ్రాద్ధ మహాలయ అమావాస్య రోజున నిర్వహిస్తారు.
Pitru Paksha 2024: శ్రాద్ధం, పిండ ప్రదానం ఎవరు ఎవరికి చేయాలి? పిండ ప్రదానం చేసే సమయంలో గుర్తించుకోవాల్సిన నియమాలు ఇవే..
Vikas Mపితృ పక్ష 2024 సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 2 సర్వపితృ అమావాస్య రోజున ముగుస్తుంది. పితృ పక్షం సమయంలో, పూర్వీకుల శ్రాద్ధ తేదీ ప్రకారం నిర్వహిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, తండ్రి ఆత్మ సంతృప్తి చెందితే ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు మరియు సంపద ఉంటుంది.
Pitru Paksha 2024: పితృ దోషం లక్షణాలు, దానిని వదిలించుకోవడానికి మార్గాలు ఖచ్చితంగా తెలుసుకోండి
Vikas Mసనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం, పితృ పక్షం (పితృ పక్షం 2024) ఒక ముఖ్యమైన కాలంగా పరిగణించబడుతుంది. పూర్వీకులు సంతోషంగా ఉన్నప్పుడు, జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది, కానీ దీనికి విరుద్ధంగా, పూర్వీకులు కోపంగా ఉన్నప్పుడు, అనేక సమస్యలు వ్యక్తిని చుట్టుముడతాయి
New Covid Variant XEC Symptoms: కొత్త కోవిడ్ వేరియంట్ XEC లక్షణాలు ఇవే, దీనికి విరుగుడు చికిత్స ఏంటంటే...
Vikas Mప్రమాదకరమైన కోవిడ్ వేరియంట్ XEC (XEC Covid Variant) ప్రస్తుతం ప్రపంచానికి ఆందోళనకరంగా మారింది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు వార్నింగ్ బెల్స్ మోగించారు. యూరోప్‌లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తూ డామినెంట్ స్ట్రెయిన్‌గా మారింది.
Astrology: సెప్టెంబర్ 29 రాహు ,చంద్రుని కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి కొన్ని నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు, రాహుల కలయిక వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ఈ రెండిటి కలయిక వల్ల కొన్ని సార్లు గందరగోళం ఏర్పడుతుంది.
New XEC Covid Variant: కరోనాలో మరో కొత్త వేరియంట్ కలకలం, 27 దేశాలను వణికిస్తున్న న్యూ ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్, XEC కోవిడ్ లక్షణాలు ఇవే
Hazarath Reddyప్రపంచాన్ని వణికించిన కరోనా ఇప్పటికీ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. కోవిడ్-19 వైరస్ కాలానుగుణంగా అనేక విధాలుగా రూపాంతరం చెంది, వేరియంట్లు, సబ్ వేరియంట్లుగా వ్యాపిస్తోంది. తాజాగా, కరోనాలో మరో కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఇది 27 దేశాలకు పాకడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
Astrology: సెప్టెంబర్ 26 శుక్ర గ్రహం తులా రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaసెప్టెంబర్ 26 శుక్ర గ్రహం తులా రాశిలోకి ప్రవేశం. ఇది అక్టోబర్ 13 వరకు తులా రాశిలో ఉంటుంది. శుక్ర గ్రహం సంపదకు కీర్తికి ఆనందాన్ని ఇచ్చే ఒక గ్రహం. శుక్ర గ్రహం ఒక సంవత్సరం తర్వాత తులారాశిలోకి సెప్టెంబర్ 26న ప్రవేశించబోతుంది.
Asteology: సెప్టెంబర్ 20 నుండి సూర్యుడు,కేతు గ్రహాలు కన్యారాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి ప్రయోజనం.
sajayaగ్రహాలకు రాజు అయిన సూర్యుడు తన రాశిని మార్చుకుంటున్నాడు. సెప్టెంబర్ 20న సూర్యుడు ,కేతు గ్రహాల కలయిక ఈ రెండు గ్రహాలు కూడా సెప్టెంబర్ 20 ఉదయం 8 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశం.
Health Tips: పిల్లలకు అధికంగా పంచదార పదార్థాలను ఇస్తున్నారా..ఇది చాలా ప్రమాదకరం.
sajayaచాలామంది పిల్లలకు ఎక్కువ పంచదార ఉన్న ఆహార పదార్థాలను ఇస్తూ ఉంటారు. దీనివల్ల పిల్లల్లో అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు కలుగుతాయి.
Health Tips: షుగర్ పేషెంట్లకు ఈ పండ్లు ఎంతో మంచిది.. మీ షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేస్తాయి.
sajayaఈ మధ్యకాలంలో చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. వీరి షుగర్ లెవెల్ పెరుగుతుందని తీసుకునే ప్రతి ఆహ్వానం పైన చాలా రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు.
Health Tips: మహిళల్లో అవాంఛిత రోమాలు రావడానికి కారణాలేంటి తెలుసుకుందాం.
sajayaకొంతమంది మహిళల్లో అవాంఛిత రోమాలు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. మీరు అనేక రకాలుగా ఆ రోమాలను తీస్తూ ఉంటారు.
Health Tips: ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.
sajayaచాలామంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఇది మన శరీరంలో ఉన్న కీళ్లలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఈ ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలికంగా ఉండే ఒక ఇన్ఫ్లమేటరీ వ్యాధి. కీళ్ల చుట్టూ ఉండే పొరల పైన దాడి చేసి వాపుకి నొప్పికి కారణం అవుతుంది.
Ganesh Visarjan 2024: రెండవ రోజు కొనసాగుతున్న గణేష్ విగ్రహాల నిమజ్జనం, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్‌ను క్లియర్ చేస్తున్న పోలీసులు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyహైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది. నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్ వద్దకు వేలాదిగా విగ్రహాలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే విగ్రహాలు నిమజ్జనం కోసం క్యూలోనే ఉన్నాయి. పెద్ద విగ్రహాలు సైతం ఇంకా నిమజ్జనం కాలేదు.