Lifestyle
Health Tips: అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా..ఈ ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.
sajayaఅల్సర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న సమస్య. మనకు శరీరం పైన ఏ విధంగా గాయం అవుతుందో శరీరం లోపట అవయవాలకు గాయం అవ్వడాన్నే అల్సర్స్ అంటా.రు దీనివల్ల కడుపునొప్పి, అన్నవాహికలో, జీర్ణ వ్యవస్థ సమస్యలు ఏర్పడతాయి.
Health Tips: కంటి చూపు తగ్గుతుందా..ఈ సహజ పద్ధతుల ద్వారా మీ కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.
sajayaఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఐదేళ్ల వయసున్న పిల్లలు కూడా కళ్లద్దాలను పెట్టుకుంటున్నారు. దీనికి కారణం శరీరంలో పోషకాహార లోపం, జంక్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు వంటివి ఎక్కువగా తీసుకోవడం.
Health Tips: PCOS సమస్యతో బాధపడుతున్నారా..అయితే కారణాలు, చికిత్స తెలుసుకుందాం.
sajayaమహిళల శరీరంలో అనేక రకాలైన హార్మోన్ల మార్పులు కారణంగా PCOS, PCOD సమస్యలు వస్తాయి. జీవనశైలిలో మార్పు, వారికి వచ్చే పిరియడ్స్ మార్పుల కారణంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి.
Health Tips: ఖాళీ కడుపుతో ఇన్సులిన్ ఆకులను, నమిలితే రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.
sajayaఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య మధుమేహం. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వాళ్లకు మాత్రమే మధుమేహ సమస్య ఉండేది. కానీ ఇప్పుడు యువతలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
Telugu Language Day 2024: తెలుగు భాష చాలా గొప్పదంటూ ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పీఎం
Hazarath Reddyతెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో స్పెషల్ ట్వీట్ చేశారు. "తెలుగు నిజంగా చాలా గొప్ప భాష
Telugu Language Day 2024 Wishes: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీ స్నేహితులకు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలపండిలా..?
sajayaఅమెరికాలో సైతం తెలుగు భాష రెండవ అతిపెద్ద విదేశీ భాషగా హిందీ తో సమానంగా పేరు తెచ్చుకుంది. ఇక భారతదేశంలో హిందీ తర్వాత అత్యధిక మంది మాట్లాడే భాషగా తెలుగు భాషకు పేరు ఉంది. నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మేము బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇక్కడ పేర్కొన్న ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలపండి.
Telugu Basha Dinotsavam 2024 Wishes: మీ బంధు మిత్రులకు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటైన తెలుగు భాషకు లేడు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రముఖ తెలుగు రచయిత గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
When Is Ganesh Chaturthi 2024? గణేష్ చతుర్థి 2024 ఎప్పుడు? ఈ పండుగ తేదీలు, శుభ ముహూర్తం మరియు ఆచారాలను తెలుసుకోండి
Vikas Mగణేష్ చతుర్థి 2024: వినాయక చతుర్థి లేదా గణేష్ ఉత్సవ్ అని కూడా పిలువబడే గణేష్ చతుర్థి.. గణేశుని జన్మదినాన్ని జరుపుకునే హిందూ పండుగ. గణేశుడిని జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి దేవుడుగా భావిస్తారు.
Astrology: ఆగస్టు 31న బుధ గ్రహం నక్షత్రం మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజు అయిన బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. వ్యాపారానికి మేధస్సుకి గౌరవానికి బాధ్యత వహించే గ్రహం. బుధ గ్రహం నక్షత్రం మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి శుభ ఫలితాలు లభిస్తాయి
Astrology: ఆగస్టు 29 అజ ఏకాదశి, మూడు యోగాల కలయిక వల్ల..ఈ ఐదు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaఏకాదశి విశిష్ట ప్రాముఖ్యత కలిగిన రోజు. ఈ రోజున అనేక శుభకార్యాలు జరుపుకుంటారు. ఈరోజు ఉపవాసం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. కష్టాలు, పాపాలు అన్నీ కూడా నయమవుతాయని నమ్ముతారు.
Health Tips: ప్రతిరోజు రాత్రి బాదం నూనెను మొహానికి రాసుకుంటే మీ చర్మం మెరిసిపోతుంది.
sajayaబాదం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ కోరిక కాసంత ఎక్కువగానే ఉంటుంది. బాదం నూనెతో చర్మానికి చాలా ఉపయోగాలు కలుగుతాయి.
Health Tips: శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..అయితే మీరు జింక్ లోపంతో బాధపడుతున్నట్లే.
sajayaజింక్ మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన మినరల్. ఇది గాయాలు నయం చేయడంలో రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జింక్ లోపం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Health Tips: కడుపునొప్పి తో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలతో మీ కడుపు నొప్పికి శాశ్వత పరిష్కారం.
sajayaకొంతమంది తరచుగా కడుపునొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇది అల్సర్స్ వల్ల మలబద్ధకం, జీర్ణం సమస్యల వల్ల ,పేగుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఈ కడుపునొప్పి వస్తుంది. ఈ కడుపునొప్పి కారణాలేంటి దానికి తగిన చికిత్సలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips: చామ దుంపలు ఏ జబ్బులు ఉన్నవారు తినకూడదు. దీనివల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.
sajayaచామదుంప తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఈ దుంప తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే కొంతమందికి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ కొన్ని జబ్బులు ఉన్నవారు ఈ చామదుంపను తీసుకోకపోవడమే ఉత్తమం.
Health Tips: కీర దోసకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.
sajayaకీర దోసకాయ లో అధిక శాతం నీరు ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కీరదోస తీసుకోవడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Astrology:సెప్టెంబర్ 2 నుండి శని గ్రహం.రాశి మార్పు వల్ల ఈ మూడు రాశులు వారికి జీవితంలో అద్భుతం జరుగుతుంది.
sajayaకుంభ రాశికి ,మకర రాశికి అధిపతి అయిన శని గ్రహం శుభ ఫలితాలను ఇస్తుందని అందరూ నమ్ముతారు. శని గ్రహం రాశి మార్పు సెప్టెంబర్ 2 నుండి అన్ని రాశుల వారికి సానుకూల ప్రభావాలు కనిపిస్తాయి.
Astrology: రాహు గ్రహం రాశి మార్పు కారణంగా..వచ్చే మూడు నెలల్లో ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు కొన్ని రాశుల వారి పైన ప్రత్యేక అనుగ్రహాన్ని చూపి వారి జీవితాన్ని ఆనందంగా చేస్తుంది. డబ్బు, ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కూడా లేకుండా చేస్తుంది.
Health Tips: కాల్షియం టాబ్లెట్లు అతిగా వాడుతున్నారా..అయితే మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
sajayaక్యాల్షియం అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైనది. మన శరీర ఎదుగుదలకు, ఎముకల దృఢత్వానికి ,దంతాల బలానికి ఈ కాల్షియం చాలా అవసరం. క్యాల్షియం తక్కువగా ఉండటం వల్ల ఎముకలు పెలుసు బారిపోవడం వంటి వ్యాధుల వచ్చే అవకాశం.
Health Tips: కండరాల నొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలతో మీ సమస్యకు చెక్.
sajayaఈరోజుల్లో కండరాల నొప్పులు సర్వసాధారణమైపోయింది. కాళ్లు, చేతులు శరీరంలో ఉన్న కండరాలన్నీ కూడా నొప్పులతో మొద్దుబారిపోయినట్లుగా అనిపిస్తాయి. దీని వెనక అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పడానికి జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ సమస్య ఎదుర్కొంటారు.
Health Tips: శొంఠి కషాయం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా..షుగర్ పేషంట్లకు ఇది ఒక అద్భుత వరం.
sajayaమధుమేహం వ్యాధి ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్న సమస్య. ఇది సైలెంట్ కిల్లర్ గా ఉండి జీవితాంతం కూడా మనం అనేక రకాల జబ్బులకు గురిచేస్తుంది