Festivals & Events
Maha Shivratri 2022: పరమశివుడు, పార్వతీ దేవికి బోధించిన పవిత్ర శివరాత్రి కథ, ఈ రోజు ఈ కథ వింటే ఎంత పుణ్యమో తెలిస్తే ఆశ్చర్యపోతారు...
Krishnaమహాశివరాత్రి పండుగ ఈ సంవత్సరం మార్చి 1, 2022న ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటున్నారు. ఈ రోజున శివునితో పాటు శివ కుటుంబాన్ని కూడా పూజిస్తారు. ఈ రోజున శివుడిని క్రమపద్ధతిలో పూజించడం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి.
Maha Shivratri 2022: మహాశివరాత్రి విశిష్టత, శివునికి అత్యంత ఇష్టమైన రోజు, భోళా శంకరుడిని పూచించడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం
Hazarath Reddyభోళా శంకరుడు అయిన పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి (Maha Shivratri 2022) పర్వదినం. మాఘ బహుళ చతుర్దశి నాటి మహాశివరాత్రి అంటే శివయ్యకు, శివయ్య భక్తులకు అత్యంత ప్రీతికరమైన రోజు. మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ దీక్షలతో, రోజంతా శివనామస్మరణతో గడుపుతారు.
Dr. Michiaki Takahashi's 94th Birthday: డాక్టర్ మిచియాకి తకహషి 94వ పుట్టినరోజు, చికెన్‌పాక్స్ మొదటి వ్యాక్సిన్‌ను కనిపెట్టిన వైద్యులు, మశూచి వంటి వ్యాధుల నివారణకు ఎంతో కృషి చేసిన డాక్టర్
Hazarath Reddyచికెన్‌పాక్స్ వ్యాక్సిన్‌ను కనిపెట్టిన డాక్టర్ మిచియాకి తకహషికి ఈరోజు గూగుల్ తన 94వ జయంతి (Dr. Michiaki Takahashi's 94th Birthday) సందర్భంగా డూడుల్‌తో నివాళులర్పించింది. నిజానికి, డాక్టర్ మిచియాకి తకహషి జపాన్‌లోని ఒసాకాలో 1928లో ఈ రోజున జన్మించారు. అతను ఒసాకా విశ్వవిద్యాలయం నుండి తన వైద్య పట్టా పొందాడు
Medaram Sammakka Sarakka Jatara: ఆసియాలో అతిపెద్ద జాతర, కన్నుల పండుగగా ప్రారంభమైన మేడారం సమ్మక్క సారక్క జాతర, ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు కొనసాగనున్న జాతర
Hazarath Reddyభక్తజనమంతా వనమంతా నిండి కుంభమేళాను తలపించే ఆదివాసీల వేడుక మేడారం జాతర (Medaram Sammakka Sarakka Jatara) ప్రారంభమైంది. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జాతర సాగుతుంది. గత జాతరకు 1.20 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు ప్రకటించిన అధికారులు, ఈసారి కూడా అదేస్థాయిలో వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు.
Valentine Day 2022: వాలెంటైన్ డే రోజు మీ ప్రేమికురాలితో ఈ ప్రదేశాల్లో విహరిస్తే, జీవితాంతం గుర్తుండిపోతుంది...
Krishnaకొంతమంది జంటలు తమ వాలెంటైన్స్ డేని మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి ట్రిప్ ప్లాన్ చేస్తారు, అయితే వారి మనసులో ఒకే ఒక ప్రశ్న ఉంది, అయితే, వారికి ఏ ప్రదేశం ఉత్తమంగా ఉంటుంది. అలాంటి కొన్ని ప్రేమ ప్రదేశాల గురించి తెలుసుకోండి.
Valentine Day 2022: ప్రేమలో ఉన్నారా, అయితే ప్రేమికుల రోజు మీ రాశి ప్రకారం ఏ రంగు దుస్తులు వేసుకోవాలో ఇక్కడ చెక్ చేసుకోండి...
Krishnaఈ రోజున, మనం రాశిచక్రం ప్రకారం బట్టల రంగులను ఎంచుకుంటే, జీవితంలో ఆనందం , ప్రేమ బయటకు వస్తాయి. రాశిచక్రం ప్రకారం బట్టలు ధరించడం వ్యక్తికి అదృష్టంగా మిగిలిపోతుంది. ప్రేమికుల రోజున ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసుకుందాం.
Valentine Day 2022: వాలెంటైన్ డే రోజు మీ ప్రియుడితో డిన్నర్ పోతున్నారా, అయితే ఈ మేకప్ టిప్స్ ట్రై చేయండి..
Krishnaప్రేమికుల రోజు ప్రేమికులకు అత్యంత ప్రత్యేకమైన రోజు. ఈ రోజున, మీరు మీ ప్రియమైన వారితో డిన్నర్ డేట్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తే, అన్ని సన్నాహాలు చేయండి. మీ దుస్తుల నుండి పాదరక్షలు , కేశాలంకరణ వరకు ప్రతిదీ ప్రత్యేకంగా చేయడానికి ప్రయత్నించండి.
Valentine Day 2022: వాలెంటైన్ డే రోజు ఇలా ప్లాన్ చేసుకోండి, ఎలాంటి గొడవలు లేకుంటా గడిచిపోతుంది...
Krishnaవాలెంటైన్స్ డే రోజున జంటలో ఒకరినొకరు కలుసుకోవాలని ఉత్సుకత నెలకొంటుంది, ఈ రోజును ప్రత్యేకంగా మార్చుకోవాలని, ఎలా కలవాలని ఎన్నో రకాల ప్లానింగ్‌లు చేయడం మొదలుపెడతారు. కాబట్టి మీ రోజును ప్రత్యేకంగా మార్చే కొన్ని చిట్కాలను ఈరోజు మీకు అందజేస్తున్నాం
Cheruvugattu Shiva Brahmotsavams: నేటి నుంచి చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు
Hazarath Reddyతెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (Cheruvugattu Jadala Ramalingeswara Swamy Brahmotsavams) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
Vasant Panchami 2022: వసంత పంచమి రోజు మర్చిపోయి కూడా ఈ పనులు అస్సలు చేయకండి, చేస్తే అంతే సంగతులు
Krishnaవసంత పంచమికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజున తప్పకుండా సరస్వతి దేవీని పూజించాల్సి ఉంటుంది. కానీ వసంత పంచమినాడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడ కొన్ని పనులు మర్చిపోయి కూడా ఇవి చేయకూడదు.
Vasant Panchami: వసంత పంచమి, ఈ రోజు పిల్లలకు విద్యాభ్యాసం చేస్తే మంచి విద్యావంతులవుతారు, శ్రీ వసంత పంచమి ప్రత్యేకత ఏంటో ఓ సారి తెలుసుకుందాం
Hazarath Reddyమాఘమాసంలో ఐదోరోజు వచ్చే పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటారు. దీన్నే శ్రీ పంచమి, సరస్వతి పంచమి అని కూడా అంటారు. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే శ్రీ పంచమి (Vasant Panchami) రోజే బాసరలో వ్యాసమహర్షి ఇసుకతో అమ్మవారిని ప్రతిష్టించాడని చెబుతారు. ప్రకృతిలోని చెట్ల ఆకులన్నీ పసుపుగా మారి అమ్మ రాకకోసం నేలనంతా పసుపుతో అలికాయా అనట్టుగా ఉంటుంది
Martyrs’ Day 2022 Messages: అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్నేహితులతో వాట్సప్, ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసేందుకు మహాత్ముని సందేశాలు..మీకోసం
Krishnaస్వాతంత్ర పోరాట యోధుడైన గాంధీ మరణించిన ఈ రోజును ఆయన వర్ధంతి తో బాటు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మనం జరుపు కుంటున్నాము.
Republic Day 2022 Wishes: గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెప్ నేత రాహుల్ గాంధీ తదితరులు
Hazarath Reddyగణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలను త్యాగం చేసిన అమర జవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు
India Republic Day: భారత గణతంత్ర దినోత్సవం, ప్రత్యేక డూడుల్‌ను రూపొందించిన గూగుల్, భారతదేశ సంగీత, సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా గూగుల్ డూడుల్
Hazarath Reddyభారతదేశం 73వ గణతంత్ర దినోత్సవం లేదా భారత గణతంత్ర దినోత్సవం 2022 సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. జనవరి 26న ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకుని గూగుల్ ప్ర్యతేక డూడుల్ పొందుపరిచింది. ఈ డూడుల్ అందరినీ మంత్రముగ్దులను చేస్తుంది.
Republic Day Images Video: రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపే వీడియో, మీ బంధువులకు, స్నేహితులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో ద్వారా చెప్పేయండి
Hazarath Reddyదేశభక్తి ఉప్పొంగే ఈ రోజుని పురస్కరించుకొని భారతీయులంగా గర్వపడుతూ, మన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుచేసుకుంటూ స్పూర్థిదాయకమైన, దేశభక్తిని పెంపొందించే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల వీడియోని ఇక్కడ అందజేస్తున్నాం.
Republic Day Messages in Telugu: రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపే మెసేజెస్, మీ బంధువులకు, స్నేహితులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండిలా..
Hazarath Reddyభారతదేశంలో గణతంత్ర వేడుకలు (Republic Day ) ప్రారంభమయ్యాయి. ఈరోజుకున్న ప్రత్యేకత ఏంటంటే, ఒక దేశపు రాజ్యాంగం అమలు ప్రారంభమైన రోజుని పురస్కరించుకొని, తమ దేశం ఒక గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తూ జరుపుకునే జాతీయ ఉత్సవాన్నే గణతంత్ర దినోత్సవం అంటారు.
National Girl Child Day 2022: నేడే జాతీయ బాలికల దినోత్సవం, దాని ప్రాముఖ్యత ఏంటి, మీ స్నేహితులకు వాట్సప్ మరియు ఫేస్ బుక్ ద్వారా పంపే సందేశాలు మీకోసం...
KrishnaNational Girl Child Day 2022: మన దేశంలో జాతీయ బాలికల దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకుంటారు. 2008లో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తీసుకున్న చొరవ కారణంగా ప్రతియేడాది నేషనల్ గర్ల్ చైల్డే డే ను నిర్వహిస్తున్నారు.
Kanuma Festival 2022: కనుమరోజు మేకకాళ్ల పులుసు తింటే ఆ కిక్కే వేరప్పా, అయితే ఎలా తయారు చేయాలో చకచకా తెలుసుకుందాం..
Krishnaకనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీ. మాంసాహారులు కానివారు మినుప గారెలు తింటారు. కనుమను ‘ముక్కల పండుగ’ అని అంటారు. సంక్రాంతిపండుగలో మూడవరోజు కనుమ నాడు మాంసాహారం ముందువరుసలో ఉంటుంది. అయితే కనుమ పండుగ రోజు స్పెషల్ మేకకాళ్ల పులుసు, చిల్లిగారెలు చాలా ఇష్టంగా తింటారు.
Kanuma Festival 2022: కనుమ పండుగ రోజు ప్రయాణం చేస్తున్నారా, అయితే ప్రమాదంలో పడ్టట్టే, ప్రయాణం ఎందుకు చేయకూడదో తెలిస్తే షాక్ తింటారు..
Krishnaచివరిగా కనుమ పండుగను జరుపుకుంటారు.అయితే మన పెద్దవారు కనుమ పండుగ రోజు ఎవరు కూడా ప్రయాణాలు చేయకూడదని చెబుతుంటారు. అలా ఎందుకు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
Happy Indian Army Day 2022: వీరుడా అందుకో వదనం, సరిలేరు మీకెవ్వరు, నేడే భారత ఆర్మీ దినోత్సవం, మన దేశ సైనికులు సాధించిన విజయాలు తెలుసుకోండి..
Krishnaజనవరి 15వ తేదీ. ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీ ఇండియన్ ఆర్మీ డేను జరుపుకుంటారు. 1949లో కె.ఎమ్.కరియప్ప భారత సైన్యం యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈరోజు.