Festivals & Events

Christmas Carols 2021: క్రిస్మస్ రోజు కోసం ఈ మనోహరమైన క్రీస్తు గీతాలతో మీ పండుగను మరింత మధురమైనదిగా చేసుకోండి...

Krishna

క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది క్రీస్తు గీతాలు...వాటినే కరోల్స్ అంటారు. ఈ క్రిస్మస్ పండుగకు మరింత ఆనందాన్ని కలిగించే ఉత్తమ పాటలు, సంకీర్తనలు లేకుండా మనం క్రిస్మస్‌ జరుపుకోలేం.

Christmas Eve 2021 Greetings: క్రిస్మస్ పర్వదినాన మీ స్నేహితులతో పంచుకునే అద్భుతమైన గ్రీటింగ్స్ మీ కోసం, మీ సన్నిహితులంతా మెచ్చేలా క్రిస్మస్ విషెస్ చెప్పండిలా...

Krishna

ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో పవిత్రంగా క్రిస్ మస్ వేడకులను జరుపుకుంటారు. క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అంతేకాదు కేకులు కోసి తమ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెబుతారు.

Merry Christmas and Happy New Year Greetings: మెర్రీ క్రిస్టమస్& హ్యాపీ న్యూఇయర్ గ్రీటింగ్స్ మీకోసం, క్రిస్టమస్ వాట్సాప్ మెసేజ్‌లు, వాల్ పేపర్స్, కొటేషన్లు, టెలిగ్రామ్‌ పిక్స్ మీకోసం!

Naresh. VNS

అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు-2021(Merry Christmas), అడ్వాన్స్ హ్యాపీ న్యూఇయర్-2022(Happy New Year). ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో క్రిస్టమస్(Merry Christmas) ముఖ్యమైనది. దాదాపు అన్ని దేశాల్లో ప్రజలు క్రీస్తు పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకుంటారు. డిసెంబర్ 25న క్రిస్టియన్లంతా క్రిస్మస్‌ (Merry Christmas)ను వైభవంగా జరుపుకుంటారు.

Kisan Diwas 2021 Greetings: కిసాన్ దివస్ 2021 విషెస్, కోట్స్, వాట్సప్ స్టిక్కర్స్, జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు

Hazarath Reddy

జాతీయ రైతు దినోత్సవాన్ని ప్రతి ఏటా డిసెంబర్ 23వ తేదీన దేశ వ్యాప్తంగా జరుపుకుంటాం. రైతు లేనిదే మ‌నిషి లేడు.. రైతే దేశానికి వెన్నుముక లాంటివాడు. రైతు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డితే త‌ప్ప మ‌నం తినే కంచంలోకి అన్నం మెతుకు రాదు. ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తింటున్నామంటే అది రైతు వ‌ల్లే.

Advertisement

Kisan Diwas 2021 Wishes: జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు, కిసాన్ దివస్ 2021 విషెస్, కోట్స్, వాట్సప్ స్టిక్కర్స్ మీకోసం

Hazarath Reddy

జాతీయ రైతు దినోత్సవాన్ని ప్రతి ఏటా డిసెంబర్ 23వ తేదీన దేశ వ్యాప్తంగా జరుపుకుంటాం. రైతు లేనిదే మ‌నిషి లేడు.. రైతే దేశానికి వెన్నుముక లాంటివాడు. రైతు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డితే త‌ప్ప మ‌నం తినే కంచంలోకి అన్నం మెతుకు రాదు.

Kisan Diwas 2021: జాతీయ రైతు దినోత్సవం, మాజీ ప్రధాని చరణ్ సింగ్ జన్మదినమే ఈ కిసాన్ దివస్, భారత దేశపు రైతుల విజేత అన్నదాతల కోసం చేసిన గొప్ప కార్యక్రమాలు ఏంటో తెలుసా..

Hazarath Reddy

జాతీయ రైతు దినోత్సవాన్ని ప్రతి ఏటా డిసెంబర్ 23వ తేదీన దేశ వ్యాప్తంగా జరుపుకుంటాం. రైతు లేనిదే మ‌నిషి లేడు.. రైతే దేశానికి వెన్నుముక లాంటివాడు. రైతు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డితే త‌ప్ప మ‌నం తినే కంచంలోకి అన్నం మెతుకు రాదు. ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తింటున్నామంటే అది రైతు వ‌ల్లే. అలాంటి రైతు ఆరు నెల‌లు క‌ష్ట‌ప‌డినా, శ్ర‌మ అంతా చేతికి ద‌క్కుతుంద‌నే న‌మ్మ‌కం లేదు.

Miss World 2021 Postponed: మిస్ వరల్డ్ 2021 పోటీలు వాయిదా, మాన‌స వార‌ణాసితో పాటు మొత్తం 17 మందికి కరోనా, పోటీదారులంతా పోర్టారికోలోనే ఐసోలేష‌న్‌లో..

Hazarath Reddy

మిస్ వరల్డ్ పోటీల‌కు క‌రోనా మ‌హ‌మ్మారి సెగ త‌గిలింది. మిస్ ఇండియా వ‌ర‌ల్డ్‌ మాన‌స వార‌ణాసితో పాటు మొత్తం 17 మంది పోటీదారులు, సిబ్బందికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో మిస్ వ‌ర‌ల్డ్-2021 పోటీలు తాత్కాలికంగా వాయిదాప‌డ్డాయి.

Vijay Diwas 2021 Greetings: విజయ్ దివస్ 2021 శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, కలిసికట్టుగా పోరాడి అణచివేత శక్తులను ఓడించామని ట్వీట్

Hazarath Reddy

1971లో పాకిస్తాన్ తో సాగిన యుద్ధంలో భారత్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ యుద్దంలో భారతీయ సైనికులు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి సాగించిన పోరు విజయవంతమైంది. ఈ అద్భుత విజయానికి నేటితో 50 ఏళ్లు నిండాయి.

Advertisement

Harnaaz Sandhu as Miss Universe: విశ్వ సుందరిగా భారత ముద్దుగుమ్మ హర్నాజ్ సంధు, 21 ఏళ్ల తరువాత ఇండియాకు మిస్‌ యూనివర్స్‌ కిరీటం

Hazarath Reddy

130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం 21 ఏళ్ల తరువాత భారత్ కు విశ్వ సుందరి (Miss Universe 2021) కిరీటాన్ని హర్నాజ్‌ సంధు అందించింది. ఇజ్రాయేల్‌లోని ఇలాట్‌ నగరంలో జరిగిన డెబ్బయ్యవ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో హర్నాజ్‌ సంధు (Harnaaz Sandhu) విజేతగా నిలిచింది.

Miss Universe 2021: విశ్వ సుందరిగా హర్నాజ్ సంధు, 21 ఏళ్ల తరువాత భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ కిరీటం, ఇటీవలే లివా మిస్‌ దివా యూనివర్స్‌గా నిలిచిన పంజాబ్ సుందరి, హర్నాజ్ కౌర్ సంధుపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం 21 ఏళ్ల తరువాత భారత్ కు విశ్వ సుందరి (Miss Universe 2021) కిరీటాన్ని హర్నాజ్‌ సంధు అందించింది. ఇజ్రాయేల్‌లోని ఇలాట్‌ నగరంలో జరిగిన డెబ్బయ్యవ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో హర్నాజ్‌ సంధు (Harnaaz Sandhu) విజేతగా నిలిచింది.

Google Doodle: పిజ్జా దినోత్సవం, ప్రసద్ధ వంటకం పిజ్జా డే సందర్భంగా డూడుల్ ద్వారా గూగుల్ సెలబ్రేషన్స్, తన వెబ్ పేజీలో పిజ్జా గేమ్ ను పొందుపరిచిన సెర్చ్ ఇంజిన్ దిగ్గజం

Hazarath Reddy

Google Doodle ఇటాలియన్ మూలానికి చెందిన అత్యంత ప్రసిద్ధ వంటకాల్లో ఒకటైన పిజ్జాను డూడుల్‌లో ఇంటరాక్టివ్ మరియు యానిమేషన్ గేమ్‌తో జరుపుకుంటుంది. మీరు దీన్ని మీరే ల్యాప్‌టాప్, PC లేదా మీ మొబైల్ ఫోన్‌లలో ప్లే చేసుకోవచ్చు. ఇంటరాక్టివ్ పిజ్జా డూడుల్ ముక్కలను వర్చువల్‌గా కట్ చేసి తదుపరి స్థాయికి వెళ్లమని మిమ్మల్ని అడుగుతుంది.

International Men's Day Wishes: అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కొటేషన్లు, మగవారికి అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా..

Hazarath Reddy

వినాపురుష జననం నాస్తి, వినాపురుష మరణం నాస్తి వినా పురుష జీవం నాస్తి వినాపురుష ఏవం నాస్తి అన్నాడు ఓ మగజాతి ఆణిముత్యం. అంటే ఈ సృష్టిలో ఆడవారికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మగవారికీ అంతే ఉంటుంది అనే అర్థం వస్తుంది.

Advertisement

Onake Obavva Jayanthi: వీర వనిత ఒనకే ఓబవ్వ జయంతి, ఆమెకు చేతులెత్తి నమస్కరిస్తున్నానంటూ ప్రధాని మోదీ ట్వీట్, చిత్రదుర్గ కోటను శత్రుమూక నుండి కాపాడిన ధీర వనిత గురించి తెలుసుకుందాం

Hazarath Reddy

ఈ ఏడాది నుంచి నవంబర్ 11వ తేదీన ‘ఒనకే ఓబవ్వ జయంతి’ జరుపుకోవాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. 18వ శతాబ్దంలో చిత్రదుర్గలో హైదర్ అలీ సేనలకు వ్యతిరేకంగా పోరాడిన మహిళా-సైనికురాలు ఒనకే ఓబవ్వ జయంతిని (Onake Obavva Jayanthi) జరుపుకోవాలని కన్నడ సాంస్కృతిక శాఖ ప్రతిపాదించింది.

Manjamma Jogathi: ట్రాన్స్‌జెండ‌ర్ మంజ‌మ్మ జోగ‌తికి ప‌ద్మ‌శ్రీ అవార్డు, రాష్ట్రపతిని చీర కొంగుతో దీవించిన కర్ణాటక జాన‌ప‌ద నృత్య‌కారిణి, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

కర్ణాటక జాన‌ప‌ద నృత్య‌కారిణి, ట్రాన్స్‌జెండ‌ర్ మంజ‌మ్మ జోగ‌తి (manjamma jogathi) నాట్యంలో చేసిన సేవలకు గాను రాష్ట్ర‌ప‌తి కోవింద్ (President Ramnath Kovind) చేతుల మీదుగా ప‌ద్మ‌శ్రీ అవార్డును అందుకున్న‌ది. అవార్డు స్వీకరించే సమయంలో ఆమె చేసిన పనికి అందరూ ఫిదా అయిపోయారు.

Dr Kamal Ranadive Google Doodle: డాక్టర్ కమల్ రణదివే 104వ పుట్టినరోజు, తన ప్రత్యేక పరిశోధనలతో క్యాన్సర్‌పై ఎన్నో విషయాలు వెలుగులోకి తెచ్చిన మహిళ, గూగుల్ తన డూడుల్ ద్వారా విషెస్

Hazarath Reddy

భారతీయ సెల్ బయాలజిస్ట్ డాక్టర్ కమల్ రణదివే 104వ పుట్టినరోజును గూగుల్ ఈరోజు డూడుల్‌తో (Dr Kamal Ranadive Google Doodle) జరుపుకుంటుంది. రణదివే తన సంచలనాత్మక క్యాన్సర్ పరిశోధనలకు, సైన్స్, విద్య ద్వారా మరింత సమానమైన సమాజాన్ని సృష్టించడంలో ప్రసిద్ధి చెందారు.

Nagula Chavithi Wishes: నాగుల చవితి శుభాకాంక్షలు తెలిపే కోట్స్, నాగ పంచమి వాట్సప్ ఇమేజెస్, మీ బంధు మిత్రులకు, స్నేహితులకు నాగుల చవితి విషెస్‌ను ఈ స్టిక్కర్స్ ద్వారా చెప్పేయండి

Hazarath Reddy

దీపావళి అమవాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి పండుగ (Nagula Chavithi 2020) జరుపుకుంటారు. అలాగే కొంతమంది శ్రావణ శుద్ధ చతుర్థినాడు కూడా జరుపుకుంటారు.ఈ ఏడాది నవంబరు 8 సోమవారం నాడు నాగుల చవితి (nagula chavithi date and time) వచ్చింది. ఈ పండుగ నాడు సర్పాలకు అధిపతి అయిన నాగరాజును పూజిస్తారు

Advertisement

Sadar Festival Celebrations: సదర్‌ పండగ వేడుకలకు ముస్తాబైన హైదరాబాద్, యాదవ కులస్తులు మాత్రమే ఘనంగా జరుపుకునే ఉత్సవాల గురించి ఓ సారి తెలుసుకుందామా, దున్నపోతులతో యువకుల కుస్తీ సదర్‌లో ప్రత్యేక ఆకర్షణ

Hazarath Reddy

సదర్‌ పండగ హైదరాబాద్‌ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో (Sadar Festival Celebrations 2021) చాలా ముఖ్యమైనది. ఈ పండగను (Dunnapothula panduga) నగరంలోని యాదవ కులస్తులు మాత్రమే జరుపుకుంటారు. దీపావళి ఉత్సవాల్లో భాగంగా, దీపావళి ముగిసిన రెండో రోజున సదర్‌ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీనిని

Diwali 2021 Wishes: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు, తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలని సీఎం జగన్ ట్వీట్, చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండుగ దివాళి అంటూ కేసీఆర్ విషెస్

Hazarath Reddy

Diwali 2021 Wishes Video: దీపావళి విషెస్ వీడియో, దీవాళి శుభాకాంక్షలు తెలిపే వాట్సప్ స్టేటస్ వీడియో మీ కోసం, లేటెస్ట్‌లీ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

Hazarath Reddy

దేశంలో దీపావళి సంబరాలు మొదలయ్యాయి. పెద్దలకు, పిల్లలు ఇష్టంగా చేసుకొనే పండగల్లో ప్రధానమైన పండగ దీపావళి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో, భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి.

Diwali 2021: దీపావళి రోజున ఇంట్లో ఏ ప్రదేశాల్లో దీపం వెలిగించాలి, ఎక్కడ వెలిగిస్తే ఏమిటి లాభం, శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..

Krishna

దీపావళి పండుగ వాస్తవానికి చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుంది. లక్ష్మిదేవి ఇంటిలో స్థిరంగా ఉండాలంటే పూజ తర్వాత కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో దీపాలను వెలిగించాలి. ఎక్కడెక్కడో తెలుసుకుందాం.

Advertisement
Advertisement