ఈవెంట్స్

Martyrs' Day 2024: భరతమాత తలరాతను మార్చిన విధాత, నేడు జాతిపిత మహాత్ముడి 76వ వర్ధంతి, సర్వజన హితం నా మతం చాటి చెప్పిన బోసి నవ్వుల మారాజు

Hazarath Reddy

నేడు మహాత్ముడి 76వ వర్ధంతి. అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ. సర్వజన హితం నా మతం.. అంటరానితనాన్ని అంత: కలహాలను అంతం చేసేందుకు నా ఆయువు అంకితం అంటూ జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi Vardhanthi) సందేంశం ఇచ్చారు.

Astrology: 30 ఏళ్ల తర్వాత ఫిబ్రవరి 11న సూర్యుడు-శని కలయిక..ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి..లేకపోతే భారీగా డబ్బు నష్టపోయే అవకాశం..

sajaya

సూర్యుడు-శని ఈ కలయిక సుమారు 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో ఏర్పడుతోంది. సూర్యుడు , శని కలయిక కారణంగా, కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి? తెలుసుకుందాం.

Astrology: రేపు చంద్రుడు, శని కలయికతో సమసప్తక యోగం; కన్యారాశితో సహా ఈ 5 రాశుల వారికి సంపద, విజయం లభిస్తుంది

sajaya

రేపు ఏర్పడే శుభ యోగాల ద్వారా 5 రాశుల వారికి ప్రత్యేకంగా ప్రయోజనం చేకూరుతుంది. ఈ రాశిచక్ర గుర్తులు సంపదను పొందే అవకాశం ఉంది , కుటుంబ సభ్యుల నుండి అవసరమైన మద్దతును కూడా పొందుతారు. ఈ 5 అదృష్ట రాశుల గురించి తెలుసుకుందాం .

Astrology: ఫిబ్రవరి 9వ తేదీన 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో శుక్ర, శని సంయోగం..ఈ 3 రాశుల వారికి ధనలక్ష్మీ కటాక్షం దక్కడం ఖాయం..డబ్బే డబ్బు..

sajaya

ఫిబ్రవరి 9వ తేదీ కుంభరాశిలో గ్రహాల శుభ కలయిక ఏర్పడుతుంది. ప్రస్తుతం శని ఈ రాశిలో ఉన్నాడు. అలాగే శుక్రుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో శుక్ర, శని సంయోగం ఏర్పడుతుంది. ఈ కలయిక కొన్ని రాశులకు మేలు చేస్తుంది. ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

Advertisement

Astrology: ఫిబ్రవరి 1 నుంచి లక్ష్మీనారాయణ యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారి ఆస్తులు అమాంతం పెరుగుతుంది..సంపద రెండింతలు అవుతుంది..

sajaya

మకరరాశిలో రెండు గ్రహాల కలయిక వల్ల లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల జీవితాలపై సానుకూల ప్రభావం ఉంటుంది.

Astrology: శనిగ్రహం ఫిబ్రవరి 10న రాశి మారుతోంది..ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి..నమ్మినవారే మోసం చేసే చాన్స్..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

sajaya

ఫిబ్రవరి 10న శని తన రాశిని మార్చుకోబోతోంది. ఇది శనివారం మధ్యాహ్నం 2 గంటలకు శతభిషా నక్షత్రం తృతీయ స్థానంలో సంచరించనుంది. 2024 సంవత్సరంలో శని తన రాశిని మార్చదని, దీని కారణంగా కొన్ని రాశుల వారికి చెడు సమయం ఉంటుంది. శని రాశిలో మార్పు కారణంగా కొన్ని రాశుల వారు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశుల గురించి తెలుసుకోండి.

Astrology: ఫిబ్రవరి 5 నుంచి కుజ సంచారంతో ఈ 4 రాశుల వారికి సంపద అమాంతం పెరుగుతుంది..మీ రాశి ఉందేమో చూసుకోండి..

sajaya

కుజుడిని గ్రహాల సేనాధిపతి అంటారు. రెడ్ ప్లానెట్ అని పిలవబడే కుజ గ్రహం సంచారానికి గురైనప్పుడల్లా, మొత్తం 12 రాశుల జీవితాలు ప్రభావితమవుతాయి. ఈ కొత్త సంవత్సరంలో, కుజుడు 5 ఫిబ్రవరి 2024 రాత్రి 9:07 గంటలకు మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచార ప్రభావం మొత్తం 12 రాశిచక్రాలపై భిన్నంగా ఉంటుంది.

Narnur Kamdev Jatara: ఆదిలాబాద్‌ లో ప్రారంభమైన నార్నూర్ కామ్‌ దేవ్ జాతర.. రెండు లీటర్ల నువ్వుల నూనెను క్షణాల్లో తాగేసిన ‘తొడసం’ ఆడపడుచు

Rudra

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీలోని నార్నూర్ కామ్‌ దేవ్ జాతర ప్రారంభమైంది. ఆదివాసీ గిరిజనులు ఘనంగా జరుపుకొనే ఈ జాతర తొడసం వంశీయుల పూజలతో ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొడసం వంశీయురాలైన ఆడపడుచు మేస్రం నాగుబాయి చందు (52) రెండు లీటర్ల నువ్వుల నూనెను గటగటా తాగేశారు.

Advertisement

Republic Day 2024: అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ వేడుక, శివతాండవాన్ని తలపించిన భారత సైనికుల విన్యాసం, మీసం మెలేసిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు

Hazarath Reddy

భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ వేడుక(Beating Retreat Ceremony) జరిగింది.తమ శక్తిని చూడండంటూ భారత వీర సైనికులు రోషం, పౌరుషం చూపించారు.

Republic Day 2024 : జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌, దేశ వ్యాప్తంగా ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ జస్టిస్‌ శ్రీ అబ్దుల్ నజీర్‌, సీఎం వైఎస్‌.జగన్‌ దంపతులు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవవందనం స్వీకరించిన గవర్నర్‌.

Republic Day 2024: వీడియో ఇదిగో, జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, దేశ వ్యాప్తంగా ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో గణతంత్ర ఉత్సవం అంబరాన్నంటింది.కర్తవ్యపథ్‌లో దేశ ప్రథమ మహిళ ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో ఫ్రాన్స్‌ (France) అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు

Google Doodle on Republic Day: భారత గణతంత్ర దినోత్సవం గూగుల్ డూడుల్ ఇదిగో, భారతదేశ ప్రత్యేకతను మరోసారి సాటి చెప్పిన దిగ్గజం

Hazarath Reddy

దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారతదేశ 75వ వేడుకలను పురస్కరించుకుని గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను విడుదల చేసింది. గూగుల్ తన డూడుల్ ద్వారా భారతదేశ ప్రత్యేకతను మరోసారి సాటి చెప్పింది.

Advertisement

Republic Day 2024: దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ట్వీట్స్ ఇవిగో..

Hazarath Reddy

Republic Day 2024 Greeting: రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, లక్ష్యాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామంటూ ట్వీట్

Hazarath Reddy

దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని ముఖ్యమంత్రి అన్నారు

Republic Day 2024 Greeting: రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, రాజ్యాంగకర్తలను స్మరించుకుందామంటూ ట్వీట్

Hazarath Reddy

దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని పేర్కొన్నారు.

Republic Day 2024: అమరవీరులకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ, దేశవ్యాప్తంగా ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం యొక్క 'విక్షిత్ భారత్', 'భారత్: ప్రజాస్వామ్యానికి మాతృక' అనే థీమ్‌తో ఈ ఏడాది వేడుకలు జరుగుతున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు.

Advertisement

Happy Republic Day 2024 Wishes: నేడే గణతంత్ర సంబురం.. ఈ శుభదినాన మీ బంధుమిత్రులకు గణతంత్ర దినోత్సవం 2024 శుభాకాంక్షలను లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ స్పెషల్ Hd Images, Greetings ద్వారా తెలియజేయండి..

Rudra

ప్రతి సంవత్సరం జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జాతీయ పండుగగా జరుపుకుంటాము. ఈ రోజున అంటే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రోజు యావత్ జాతికి గర్వకారణం. ఈ రోజును వివిధ ప్రాంతాలలో జరుపుకుంటారు.

Happy Republic Day 2024 Wishes In Telugu: మీ బంధుమిత్రులకు గణతంత్ర దినోత్సవం 2024 శుభాకాంక్షలు Hd Images, Greetings, Whatsapp Status రూపంలో తెలపండి..

sajaya

గణతంత్ర దినోత్సవం 2024 శుభాకాంక్షలు : ప్రతి సంవత్సరం జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జాతీయ పండుగగా జరుపుకుంటాము. ఈ రోజున అంటే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రోజు యావత్ జాతికి గర్వకారణం. ఈ రోజును వివిధ ప్రాంతాలలో జరుపుకుంటారు.

Happy Republic Day 2024 Wishes HD wallpapers: మీ మిత్రులకు రిపబ్లిక్ డే విషెస్ Images, Whatsapp, Facebook Status రూపంలో తెలపండి..

sajaya

భారత రాజ్యాంగాన్ని 26 నవంబర్ 1949న రాజ్యాంగ సభ ఆమోదించినప్పటికీ, ఆనాటి నాయకులు జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా అంటే రెండవ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 26న దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

Happy Republic Day 2024: మీ స్నేహితులకు గణతంత్ర దినోత్సవం Wishes, Greetings, Quotes, Images, Facebook And WhatsApp Status ద్వారా తెలపండి..

sajaya

రాజ్యాంగ అమలును పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజును జాతీయ పండుగగా ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అదే క్రమంలో ఈ ఏడాది కూడా రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి.

Advertisement
Advertisement