ఆరోగ్యం

Health Tips: యాలకుల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు..భోజనం తర్వాత రెండు యాలకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.

sajaya

యాలకులు మంచి సువాసనతో కలిగి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఒక మసాలా దినుసు. ఇది గుండె జబ్బులు, కడుపు సమస్యలను, ఎసిడిటీ, అజీర్ణం ఇన్ఫెక్షన్ల సమస్యల నుండి బయట పడేందుకు సహాయపడుతుంది.

Health Tips: రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలనుకుంటున్నారా..పాలతో ఈ ఆహార పదార్థాలు కలిపి తీసుకోండి.

sajaya

పాలు తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పాలు తీసుకోవడం వల్ల క్యాల్షియం, విటమిన్స్ మెగ్నీషియం అధికంగా ఉంటాయి. పాలు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా వేగంగా బరువు పెరగతారు. అయితే పాలతో పాటు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే మీ శరీర నిర్మాణానికి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.

Health Tips: అతిగా కాఫీ తాగుతున్నారా..అయితే మీకు ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

sajaya

చాలామంది కాఫీ తోటే వారి రోజును ప్రారంభిస్తారు. చాలామందికి టీ తో పోలిస్తే కాఫీ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ తాగడం ఒక అలవాటుగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, యాక్టివ్ గా ఉండాలి అనుకున్నా అంటే ఈ కాఫీ ఒక మంచి ఆప్షన్.

Health Tips: నల్ల ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

sajaya

ఎండుద్రాక్ష రెండు రకాలుగా ఉంటుంది. తెలుపు ఎండు ద్రాక్ష, నలుపు ఎండు ద్రాక్ష. తెల్లటి ఎండు ద్రాక్షతో పోలిస్తే నలుపు రంగు ఎండు ద్రాక్షలో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి.

Advertisement

Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి లేకపోతే చాలా ప్రమాదం.

sajaya

ఈమధ్య కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య మూత్రపిండాలలో రాళ్లు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి ముఖ్యంగా మన కిడ్నీలో ఆసిడ్స్ మినరల్స్ గట్టిగా ఫామ్ అయి చిన్న చిన్న రాళ్ల రూపంలో ఏర్పడతాయి.

Health Tips: ప్రతిరోజు నాన్ వెజ్ తింటున్నారా..అయితే మీకు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

sajaya

నాన్ వెజ్ ఇష్టపడని వారు ఎవరుంటారు. చాలామందికి చికెన్, మటన్ వంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, ప్రతిరోజు నాన్ వెజ్ తీసుకుంటారు, అయితే ఇది ప్రోటీన్ ని, ఐరన్ ను విటమిన్స్ ను అందిస్తుంది.

Health Tips: మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారా..అయితే మీకు త్వరలోనే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

sajaya

మెగ్నీషియన్ లోపం వల్ల మన శరీరంలో అనేక రకాలైన వ్యాధులకు దారితీస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మెగ్నీషియం లోపం డయాబెటిస్ ని కూడా కలగజేస్తుంది.

Health Tips: గర్భధారణ సమయంలో మహిళలు ఈ ఆహారాలను తీసుకుంటే..మీరు మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

sajaya

ప్రతి మహిళ జీవితంలో గర్భధారణ సమయం చాలా ముఖ్యమైనది. వీరు చేసే ప్రతి పని కూడా కడుపులో ఉన్న బిడ్డ పైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా వీరు తీసుకునే ఆహారపు అలవాట్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

Health Tips: కడుపుబ్బరంతో బాధపడుతున్నారా..దీనికి కారణాలు చిట్కాలు తెలుసుకుందాం.

sajaya

చాలామంది ఈ మధ్యకాలంలో ఇబ్బంది పడుతున్న సమస్య కడుపు ఉబ్బరం. మన జీవన శైలిలో మార్పులు ఆహార అలవాట్లలో మార్పులు దీని ద్వారా శరీరంలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

Health Tips: ప్రతిరోజు పుట్టగొడుగులు తీసుకుంటే మీ శరీరంలో డి విటమిన్ లోపం అసలే ఉండదు.

sajaya

మన శరీరానికి డి విటమిన్ ఎంతో ముఖ్యం. డి విటమిన్ లోపం వల్ల మన శరీరంలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనమవుతాయి.

Health Tips: నిద్రలేమి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా.

sajaya

ఈ బిజి షెడ్యూల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

Health Tips: ఉదయాన్నే నానబెట్టిన చియా సీడ్స్ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

sajaya

ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన చియా సీడ్స్ తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది .అంతేకాకుండా ఈ చియాసిడ్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి.

Advertisement

Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..అయితే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్లే.

sajaya

మన శరీరంలో అతి ముఖ్యమైన భాగాలలో కాలేయం ఒకటి. కాలేయం సక్రమంగా పనిచేయడం ద్వారా మన ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్, లివర్ డ్యామేజ్ వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.

Health Tips: అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా..ఈ ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.

sajaya

అల్సర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న సమస్య. మనకు శరీరం పైన ఏ విధంగా గాయం అవుతుందో శరీరం లోపట అవయవాలకు గాయం అవ్వడాన్నే అల్సర్స్ అంటా.రు దీనివల్ల కడుపునొప్పి, అన్నవాహికలో, జీర్ణ వ్యవస్థ సమస్యలు ఏర్పడతాయి.

Health Tips: కంటి చూపు తగ్గుతుందా..ఈ సహజ పద్ధతుల ద్వారా మీ కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.

sajaya

ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఐదేళ్ల వయసున్న పిల్లలు కూడా కళ్లద్దాలను పెట్టుకుంటున్నారు. దీనికి కారణం శరీరంలో పోషకాహార లోపం, జంక్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు వంటివి ఎక్కువగా తీసుకోవడం.

Health Tips: PCOS సమస్యతో బాధపడుతున్నారా..అయితే కారణాలు, చికిత్స తెలుసుకుందాం.

sajaya

మహిళల శరీరంలో అనేక రకాలైన హార్మోన్ల మార్పులు కారణంగా PCOS, PCOD సమస్యలు వస్తాయి. జీవనశైలిలో మార్పు, వారికి వచ్చే పిరియడ్స్ మార్పుల కారణంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి.

Advertisement

Health Tips: ఖాళీ కడుపుతో ఇన్సులిన్ ఆకులను, నమిలితే రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.

sajaya

ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య మధుమేహం. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వాళ్లకు మాత్రమే మధుమేహ సమస్య ఉండేది. కానీ ఇప్పుడు యువతలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

Weekend Sleep: వారాంతాల్లో బాగా నిద్రపోతున్నారా?? అయితే మీ గుండె భద్రంగా ఉన్నట్టే..!

Rudra

మారిన జీవనశైలి కారణంగా నిద్రపోయే సమయాలు కూడా మారిపోతున్నాయి. సాఫ్ట్ వేర్ లైఫ్ లో పని దినాల్లో నిద్ర కరువవుతున్నది. దీంతో టెక్ వర్గం వారాంతాల్లో ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు.

Health Tips: ప్రతిరోజు రాత్రి బాదం నూనెను మొహానికి రాసుకుంటే మీ చర్మం మెరిసిపోతుంది.

sajaya

బాదం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ కోరిక కాసంత ఎక్కువగానే ఉంటుంది. బాదం నూనెతో చర్మానికి చాలా ఉపయోగాలు కలుగుతాయి.

Health Tips: శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..అయితే మీరు జింక్ లోపంతో బాధపడుతున్నట్లే.

sajaya

జింక్ మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన మినరల్. ఇది గాయాలు నయం చేయడంలో రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జింక్ లోపం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Advertisement
Advertisement