ఆరోగ్యం
Health Tips: ఖాళీ కడుపుతో కలబంద తీసుకుంటే బీపీ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
sajayaకలబంద ఆరోగ్యాల గని. దీని ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తీసుకుంటే మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కలబంద కేవలం అందానికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఇది ఒక సంజీవని అని చెప్పవచ్చు
Health Tips: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే గుండె జబ్బులు కావచ్చు జాగ్రత్త.
sajayaఈ మధ్యకాలంలో ఎక్కువ మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా యువత కూడా ఈ గుండెపోటుకు గురవుతున్నారు. వీటి లక్షణాలు మనం సరైన సమయంలో గుర్తించడం ద్వారా మనము గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చు.
Health Tips: కాళ్లు చేతుల్లో తిమ్మిర్లా..అయితే మీకు విటమిన్ బి12 లోపం కావచ్చు.
sajayaమన శరీరానికి బి12 అనేది చాలా ముఖ్యమైన విటమిన్. ఇది మన శరీరంలో ఉన్న అన్ని భాగాలకు ఆక్సిజన్ అందించే ఎర్ర రక్త కణాల ఏర్పాట్లు ఇది సహాయపడుతుంది. ఇది మన శరీరం ఏర్పడేటప్పుడు DNA ,RNAఏర్పడడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
Health Tips : మీరు నోరు తెరిచి నిద్రపోతున్నారా? , అయితే జాగ్రత్త, సమస్యల్లో ఉన్నట్లే?, ఓ సారి డాక్టర్లను సంప్రదించండి?
Arun Charagondaమీరు కానీ మీ ఇంట్లో వారు కానీ నోరు తెరచి నిద్రపోతున్నారా?,అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే?, అనారోగ్య సమస్యలు మీ చుట్టూ ఉన్నట్లే?,ఇంతకీ నోరు తెరచి నిద్రపోతే జరిగే అనార్థాలు ఏంటో తెలుసా?, ఓ స్టడీలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
Health Tips: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా ఇలా చేస్తే మీ జుట్టు ఎప్పటికీ నల్లగా.
sajayaఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య తెల్ల జుట్టు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే తెల్ల జుట్టు కనిపించేది కానీ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఈ తెల్ల జుట్టు సమస్య అనేది చాలా బాధిస్తుంది.
Health Tips: వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఎండు ద్రాక్ష వాటర్ తాగాల్సిందే.
sajayaవర్షాకాలంలో రకరకాల అయిన ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ ,బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వంటి వాటితో అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, మలేరియా, డెంగ్యూ సమస్యలతో ఇబ్బంది పడతారు.
Health Tips: ప్రతిరోజు బార్లీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
sajayaబార్లీలో గింజలలో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి, తక్షణ శక్తిని అందించడానికి ఈ బార్లీ సహకరిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Your Tongue Can Now Predict Strokes: నాలుక రంగు ఆధారంగా మీకు ఏమి వ్యాధి ఉందో వెంటనే తెలుసుకోవచ్చు, రోగ నిర్ధారణలో విప్లవాత్మక ఆవిష్కరణ
Vikas Mఒక వ్యక్తి యొక్క నాలుక రంగును విశ్లేషించడం ద్వారా, వివిధ రకాల వ్యాధులను 98 శాతం కచ్చితత్వంతో గుర్తించగల నూతన అల్గోరిథమ్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ అల్గోరిథమ్‌ను మిడిల్ టెక్నికల్ యూనివర్సిటీ (MTU) మరియు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా (UniSA) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
Health Tips: కాల్షియం లోపం సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఇవి తినండి చాలు మీ క్యాల్షియం లెవెల్ అమాంతం పెరుగుతాయి.
sajayaక్యాల్షియం మన శరీరానికి ఎంతో కావాల్సిన ముఖ్యమైనది. ఈ క్యాల్షియం లోపం వల్ల మనకు శరీర ఎదుగుదల ఉండదు. దీనివల్ల క్యాల్షియం లోపం వల్ల కండరాల దృఢంగా ఉండవు, ఎముకలు బలోపేతంగా ఉండవు.
Health Tips: మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా..ఈ రెమెడీస్ తోటి మీ సమస్యకు పరిష్కారం.
sajayaఈవర్షాకాలం వచ్చిందంటే చాలు చల్లగాలితో చాలామందికి మైగ్రేన్ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ వాతావరణ మారిన వెంటనే కూడా ఈ మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.
Health Tips: నాన బెట్టిన శనగలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
sajayaశనగలు మనందరికీ బాగా తెలుసు. వీటిని నానబెట్టుకొని పోపేసుకొని తింటాం. ముఖ్యంగా శ్రావణమాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క శుభకార్యం లో ఈ శనగలను వాడుతూ ఉంటాం. ఇందులో మటన్ ,చికెన్ కంటే అధికంగా ప్రోటీన్ ఉంటుంది.
Health Tips: ఎలాంటి ఎక్సర్‌సైజ్ లేకుండా ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా..ఈ టిప్స్ తో అది సాధ్యం.
sajayaఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు. అధిక బరువు వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు చుట్టూ ముడుతాయి. ముఖ్యంగా భానపట్ట అనేది చాలా డేంజర్. ముఖ్యంగా గుండె జబ్బులు, కాలేయ సంబంధ జబ్బులు, వంటివి ఏర్పడతాయి.
Health Tips: ముఖం పైన మచ్చలు, మొటిమలు సమస్యతో బాధపడుతున్నారా..ఈ చిట్కాతో మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.
sajayaచాలామంది యువతలో ఈ మధ్యన ఎక్కువగా కనిపించే సమస్య మొహం పైన ముడతలు, మొటిమలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని ద్వారా నలుగురిలోకి వెళ్లాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం మన ఇంట్లోనే దొరికే కొన్ని ఆహార కొన్ని పదార్థాలతోటి ఈజీగా మన ఫేస్ పైన మచ్చలను తగ్గించుకోవచ్చు.
Health Tips: ప్రతిరోజు రెండు కోడిగుడ్లు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
sajayaకోడిగుడ్డు పోషకాలు అధికంగా ఉన్న ఒక ఆహార పదార్థం. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, జింక్, పొటాషియం, విటమిన్స్ ప్రోటీన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి అనేక మూలకాలు ఉన్నాయి.
Health Tips: రాగిజావ తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
sajayaరాగులు మనందరికీ తెలుసు ప్రస్తుత సమయంలో చాలామంది అన్నానికి బదులుగా రాగులు తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. దీనిలో ఉన్న అనేక రకాలైన పోషక విలువలు దీనికి కారణం.
Health Tips: పీరియడ్ క్రాంప్స్ తో బాధపడుతున్నారా..ఈ చిట్కాలతో మీ నొప్పి కి ఉపశమనం.
sajayaచాలామంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. వీటిని పీరియడ్ క్రాంప్స్ అంటారు. ఇవి దాదాపుగా అందరూ మహిళలను కనిపించే సాధారణ సమస్య
Potatoes Ally for Heart Health: ఆలుగడ్డలతో చిట్టి గుండె పదిలం.. షుగర్ వ్యాధిగ్రస్తులు తినడం మరీ మంచిది.. తాజా అధ్యయనం వెల్లడి
Rudraఆలుగడ్డలను తింటే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని చాలామంది భావిస్తారు. అందుకనే కర్రీస్ లిస్టు లో వాటిని పక్కనబెడతారు. అయితే, టైప్-2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారి ఆహారంలో ఆలుగడ్డలను చేర్చితే మంచిదని, గుండె ఆరోగ్యాన్ని ఇవి మెరుగుపరుస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
Health Tips: జీవితకాలంఆరోగ్యంగా ఉండడానికి ఈ ఐదు సూత్రాలు పాటించండి..
sajayaప్రస్తుతం ప్రతి ఐదు మందిలో ఇద్దరు కచ్చితంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువత కూడా ఎక్కువ అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. బిజీ లైఫ్ కారణంగా వారి మానసిక ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపుతుంది. మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మన జీవితకాలం అంతా కూడా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు
Health Tips: తరచుగా జ్వరం వస్తుందా..అయితే ఈ లక్షణాలు ఉంటే అది మలేరియా కావచ్చు
sajayaమలేరియా అనేది ఒక తీవ్రమైన వ్యాధి. ఇది దోమల ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. మలేరియా లక్షణాలు కారణాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స చేసుకోపోతే అది ప్రాణాంతకంగా మారుతుంది.
Health Tips: భోజనం తర్వాత పది నిమిషాలు నడకతో మీ షుగర్ కంట్రోల్ అవుతుంది.
sajayaఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య మధుమేహం. ఒకప్పుడు మధుమేహం కేవలం 50 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చే ఒక దీర్ఘకాలిక సమస్య కానీ ప్రస్తుత సమయంలో ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి 20 మందిలో ఇద్దరినీ ఇబ్బంది పెట్టే సమస్య.