Health & Wellness
Health Tips: మధ్యాహ్నం అరగంట నిద్రతో ఎన్ని లాభాలు తెలుసా.
sajayaచాలామంది మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోతూ ఉంటారు. అయితే మరి ఎక్కువ సేపు కాకుండా కేవలం ఒక 30 నిమిషాలు పడుకున్నట్లయితే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి.
Health Tips: కీటో డైట్ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు ఎలా చేయాలో తెలుసుకుందాం.
sajayaఈరోజుల్లో చాలామంది బరువు తగ్గడం కోసం కీటో డైట్ ను ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాని ప్రయోజనాలు దాని వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. చాలామంది ఈ మధ్యకాలంలో బరువు తగ్గడానికి ,శరీరంని చురుగ్గా ఉంచేందుకు కీటో డైట్ ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు.
Health Tips: ప్రతిరోజు గుప్పెడు గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
sajayaఆరోగ్యకరమైన జీవితం అందరికీ అవసరం. దానికోసం మనం ఆహారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఇందులో గుమ్మడి గింజల గురించి ఈరోజు తెలుసుకుదాం. గుమ్మడి గింజల్లో పోషకాలు అధికంగా ఉంటాయి.
KP.3.1.1 COVID-19 Variant: అమెరికాను వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియెంట్ కేపీ.3, వృద్ధులతో పాటు పిల్లలను టార్గెట్ చేస్తున్న ఒమిక్రాన్ న్యూ వేరియంట్
Hazarath ReddyKP 3.1 అని పిలువబడే కొత్త కోవిడ్ వేరియంట్ US అంతటా వేగంగా వ్యాపిస్తుంది. USలో దాదాపు సగం కేసులకు కారణమవుతుందని అనుమానించబడింది. ఆరోగ్య అధికారులు అక్కడ "వేసవి వేవ్" అంటువ్యాధుల సంభావ్యతకు సిద్ధమవుతున్నారు.
Health Tips: షుగర్ పేషెంట్లకు రైస్ మంచిదా రోటి మంచిదా. ఏది తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది.
sajayaషుగర్ పేషెంట్లకు రైస్ మంచిదా రోటి మంచిదా. చాలామందిలో తరచుగా ఈ ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లకు చపాతీ మంచిదా లేక అన్నం మంచిదా అనే విషయంలో ఎప్పుడు సందేహాలు కలుగుతూనే ఉంటాయి.
Health Tips: ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా..అయితే మీకు ఈ జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ.
sajayaరుచి కోసం ఆహార పదార్థాల్లో ఉప్పును వినియోగిస్తూ ఉంటారు. అయితే అధిక ఉప్పును తీసుకోవడం వల్ల మనకు అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో పాటు అనేక జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
Health Tips: యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.
sajayaచాలామంది పురుషులు, స్త్రీలు యూరిన్ ఇన్ఫెక్షన్స్ సమస్యతో బాధపడుతుంటారు. ఇన్ఫెక్షన్స్ వల్ల రకరకాల అయినటువంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ అధికమవడం ద్వారా మన శరీరంలో దీని పరిమాణం పెరగడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ,మూత్ర సంబంధ వ్యాధులకు దారితీస్తుంది.
Health Tips: ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తీసుకుంటే..రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.
sajayaప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆహారాన్ని తీసుకుంటే మీ నరాలు బలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన చురుకైన జీవితాన్ని గడపడానికి పౌష్టికాహారం అవసరం. ముఖ్యంగా ఉదయం పూట మంచి ఆహారాన్ని తీసుకున్నట్లయితే రోజంతా శక్తివంతంగా ఉంటాము.
AI Turns Doctor: నాలుక రంగును చూసి వ్యాధులను గుర్తించే ఏఐ... ఏ రంగు నాలుక ఉంటే? ఏ రోగం వచ్చిందంటే?
Rudraజ్వరం వచ్చినా.. ఒంట్లో నలతగా ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ముందుగా డాక్టర్ ఏం చేస్తాడు? నాలుకను బయటపెట్టండి అంటాడు. అవునా? అంటే.. నాలుకను చూసి రోగాన్ని కనిపెట్టవచ్చని దీన్నిబట్టి అర్థం అవుతుంది.
Health Tips: పొరపాటున కూడా ఈ 3 ఆహార పదార్థాలను మళ్లీమళ్లీ వేడి చేయకూడదు దీనివల్ల చాలా ప్రమాదం.
sajayaమన ఇళ్లల్లో కొన్ని ఆహార పదార్థాలు మిగిలిపోతూ ఉంటాయి. వాటిని మళ్లీ మనం తిరిగి తినడానికి ఉంచుకుంటాము. అయితే మళ్లీ తినేటప్పుడు వాటిని వేడి చేసి తింటాము. అలా వేడి చేయడం వల్ల అది ఆరోగ్యానికి హానికరమని మీకు తెలుసా.
Health Tips: లిప్ స్టిక్ అతిగా వాడుతున్నారా..అయితే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త.
sajayaమేకప్ లిస్ట్ లో ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉండేది లిప్ స్టిక్. లిప్ స్టిక్ అప్లై చేయకుండా ఏం మేకప్ కూడా పూర్తికాదు. మహిళలను మరింత అందంగా కనిపించేందుకు తరచుగా అనేక రకాలైనఉత్పత్తులను మార్కెట్లో తీసుకొస్తారు.
Health Tips: ఆపిల్ పండు ఇది మన శరీరానికి అమృతం.. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
sajayaవర్షాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లోకి అనేక రకాలైన పండ్లు వస్తాయి. ఇవి మనకు ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో వచ్చే ఆపిల్ పండ్లు అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి.ఇందులో మన ఆరోగ్యానికి మెరుగుపరిచే అనేకమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
Health Tips: అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా..అయితే వేడి నీటిని ఇలా త్రాగండి.
sajayaఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు. అధిక బరువు తగ్గడానికి రకరకాల అయిన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామంది డైట్ కంట్రోల్ చేస్తారు. వ్యాయామం అతిగా చేస్తారు. ఏది చేసినప్పటికీ కూడా ప్రయోజనాలు చాలా తక్కువగా ఉంటాయి.
Health Tips: ఖాళీ కడుపుతో కలబంద తీసుకుంటే బీపీ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
sajayaకలబంద ఆరోగ్యాల గని. దీని ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తీసుకుంటే మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కలబంద కేవలం అందానికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఇది ఒక సంజీవని అని చెప్పవచ్చు
Health Tips: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే గుండె జబ్బులు కావచ్చు జాగ్రత్త.
sajayaఈ మధ్యకాలంలో ఎక్కువ మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా యువత కూడా ఈ గుండెపోటుకు గురవుతున్నారు. వీటి లక్షణాలు మనం సరైన సమయంలో గుర్తించడం ద్వారా మనము గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చు.
Health Tips: కాళ్లు చేతుల్లో తిమ్మిర్లా..అయితే మీకు విటమిన్ బి12 లోపం కావచ్చు.
sajayaమన శరీరానికి బి12 అనేది చాలా ముఖ్యమైన విటమిన్. ఇది మన శరీరంలో ఉన్న అన్ని భాగాలకు ఆక్సిజన్ అందించే ఎర్ర రక్త కణాల ఏర్పాట్లు ఇది సహాయపడుతుంది. ఇది మన శరీరం ఏర్పడేటప్పుడు DNA ,RNAఏర్పడడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
Health Tips : మీరు నోరు తెరిచి నిద్రపోతున్నారా? , అయితే జాగ్రత్త, సమస్యల్లో ఉన్నట్లే?, ఓ సారి డాక్టర్లను సంప్రదించండి?
Arun Charagondaమీరు కానీ మీ ఇంట్లో వారు కానీ నోరు తెరచి నిద్రపోతున్నారా?,అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే?, అనారోగ్య సమస్యలు మీ చుట్టూ ఉన్నట్లే?,ఇంతకీ నోరు తెరచి నిద్రపోతే జరిగే అనార్థాలు ఏంటో తెలుసా?, ఓ స్టడీలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
Health Tips: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా ఇలా చేస్తే మీ జుట్టు ఎప్పటికీ నల్లగా.
sajayaఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య తెల్ల జుట్టు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే తెల్ల జుట్టు కనిపించేది కానీ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఈ తెల్ల జుట్టు సమస్య అనేది చాలా బాధిస్తుంది.
Health Tips: వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఎండు ద్రాక్ష వాటర్ తాగాల్సిందే.
sajayaవర్షాకాలంలో రకరకాల అయిన ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ ,బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వంటి వాటితో అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, మలేరియా, డెంగ్యూ సమస్యలతో ఇబ్బంది పడతారు.
Health Tips: ప్రతిరోజు బార్లీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
sajayaబార్లీలో గింజలలో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి, తక్షణ శక్తిని అందించడానికి ఈ బార్లీ సహకరిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.