Health & Wellness

Health Tips: పీరియడ్స్ లో రాషెస్ సమస్య తో బాధపడుతున్నారా..ఈ రెమెడీస్ తో మీ సమస్యకు చెక్.

sajaya

మహిళల్లో పీరియడ్స్ సమయంలో రాషెస్ రావడం అనేది తరచుగా వింటూ ఉంటాం. దీనివల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో తొడలు ముందు భాగంలో వెనక భాగంలో రాషెస్ అనేవి ఏర్పడతాయి. చర్మం పై దద్దుర్లు కనిపిస్తుంటాయి.

Health Tips: సాయంత్రం స్నాక్స్ గా జంక్ ఫుడ్ బదులుగా ఈ హెల్ది స్నాక్స్ ని తీసుకోండి.

sajaya

సాయంత్రం పూట చాలామందికి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. అయితే పిజ్జా, బర్గర్, సమోసా వంటివి కాకుండా హెల్ది స్నాక్స్ తీసుకున్నట్లయితే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు అనేక రకాలైన హాని జరుగుతుంది.

Slow Chewing: ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తింటున్నారా? అయితే, మధుమేహానికి బైబై చెప్పినట్టే!

Rudra

షుగర్ వ్యాధి ఇప్పుడు అందర్నీ కలవరానికి గురి చేస్తుంది. అయితే, ఆహారం నెమ్మదిగా నమిలి.. తీరిగ్గా తినడం వల్ల డయాబెటిస్‌ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

Health Tips: ఈ పండ్లతో ఇన్ఫెక్షన్లకు చెక్, వర్షాకాలంలో తప్పకుండా తినాల్సిన పండ్లు ఇవే, అస్సలు మిస్ కాకండి

Arun Charagonda

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడ పోషకాలు అవసరం. అయితే ఇందులో కొన్ని సహజ సిద్ధంగా దొరికేవి అయితే మరికొన్ని కృత్రిమంగా లభిస్తాయి. అయితే మనిషి ఆరోగ్యంగా ఉండటంలో ప్రధాన పాత్ర పోషించేంది రోగ నిరోధక శక్తి. ఇది బలహీన పడితే వ్యాధుల బారిన పడటం ఖాయం.

Advertisement

Health Tips: నిద్రలేమి సమస్యా అయితే మీకు క్యాన్సర్ ముప్పు,అంతేగాదు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ!

Arun Charagonda

కారణం ఏదైనా ప్రపంచవ్యాప్తంగా వివిధ రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే కొన్ని వంశపార పర్యంగా వచ్చే వ్యాధులైతే మరికొన్ని మాత్రం ఏరికోరి తెచ్చుకునేవి. ఇందులో ప్రధానంగా నిద్రలేమి సమస్య. ప్రపంచ వ్యాప్తంగా ఇది రుగ్మతగా మారింది. పగటి నిద్రపోవడం,మానసిక ఒత్తిడి, అనారోగ్యం కారణమేదైనా అనేక రకాల సమస్యలకు దారి తీస్తోంది నిద్రలేమి సమస్య.

Health Tips: కేవలం 5 నిమిషాలు ఇలా వాకింగ్ చేయండి, బరువు తగ్గడం పక్కా, షాకింగ్ రిజల్ట్స్!

Arun Charagonda

మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఉద్యోగంలో ఒత్తిడి, ఎక్కువ సేపు కూర్చోవడం కారణం ఏదైనా వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దల వరకు బరువు పెరిగిపోతూనే ఉన్నారు. ఫలితంగా అనారోగ్యం బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ముఖ్యంగా కరోనా తర్వాత ఈ పరిస్థితి మరి ఎక్కువగా మారింది.

Health Tips: క్యారెట్ జ్యూస్ వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.

sajaya

క్యారెట్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యపరమైన అనేక లాభాలు ఉంటాయి. క్యారెట్ లో విటమిన్ ఏ, విటమిన్ బి, ఐరన్, పొటాషియం, ఫైబర్, జింక్ కంటెంట్లు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు క్యారెట్ తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు ఉంటాయి .

Health Tips: షుగర్ పేషెంట్స్ లకు అద్భుతవరం మెంతులు. ఇవి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతాయి

sajaya

ఈరోజుల్లో చాలామంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు కేవలం 40 దాటిన వారికి మాత్రమే మధుమేహం వచ్చేది. ఇప్పుడు చిన్న ఏజ్ లోనే చాలామంది మధుమేహ బారిన పడుతున్నారు

Advertisement

Health Tips: ఆపిల్ సైడర్ వెనిగర్ అతిగా వాడుతున్నారా..దానివల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.

sajaya

ఈరోజుల్లో చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ ను వాడుతున్నారు. శరీరంలో కొవ్వు ని తగ్గించడానికి పంపించడానికి ఉపయోగపడుతుందని దీన్ని ఎక్కువమంది యూస్ చేస్తుంటారు. అయితే దీన్ని అతిగా యూస్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: మన ఆరోగ్యాన్ని పాడుచేసే 6 చెడ్డ అలవాట్లు.

sajaya

ఈరోజుల్లో చాలామంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. దానికి కారణం మన జీవనశైలిలో మార్పు దానివల్ల చిన్న ఏజ్ లోనే రకరకాల అయినటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు

Health Tips: మీ పిల్లలకు చిప్స్ ఇస్తున్నారా దానివల్ల ఎంత ప్రమాదమో తెలుసా.

sajaya

చిన్నపిల్లలు ఎక్కువగా చిప్స్ ను ఇష్టపడుతుంటారు. మార్కెట్లో లభించే రకరకాల చిప్స్ ను చూసి ఆకర్షితులు అవుతారు. అవి తినడము వారికి ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది.

Health Tips: రణపాల మొక్క లో ఉన్న ఆయుర్వేద ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం.

sajaya

రణపాల మొక్క ఔషధాల గని ఇందులో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ మొక్కకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది మనకు నర్సరీలలో లభిస్తుంది. దీని ఆకులు, కాండము, వేర్లు అన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో ఉపయోగపడతాయి.

Advertisement

Health Tips: దాల్చిన చెక్క కషాయం అధిక బరువును తగ్గిస్తుందని మీకు తెలుసా..

sajaya

ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు. అధిక బరువు వల్ల చాలా రకాలైన జబ్బులు వస్తుంటాయి. షుగర్, రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు మోకాళ్ళ నొప్పులు, వంటి సమస్యలు అన్నిటికీ కూడా కారణం.

Health Tips: కలబంద లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్...డాక్టర్లు చెప్పిన నిజాలు ఇవే.

sajaya

కలబంద ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే మొక్క. దీనిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందానికే కాకుండా ఆరోగ్యానికి కూడా కలబందలో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి

Health Tips: మల్బరీ పండు తింటే మీ మూత్రపిండాలు, కాలేయం, ఎముకలకు చాలా బలంగా చేస్తుంది......

sajaya

మల్బరీలో పోషకాలు , విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మల్బరీలో ఉండే కార్బోహైడ్రేట్ చక్కెరను గ్లూకోజ్‌గా మారుస్తుంది, ఇది కణాలకు శక్తిని అందిస్తుంది. మల్బరీ తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ కూడా పెరుగుతుంది. దీని వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

Health Tips: మధుమేహం ఉన్న వారికి ఈ 5 చర్మ సమస్యలు వచ్చే ఛాన్స్... డాక్టర్లు చేప్పిన నిజాలు ఇవే...

sajaya

మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం ప్రారంభించినప్పుడు, రక్తంలో చక్కెర స్థాయి పెరిగి మధుమేహం వస్తుంది. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం, అధిక బరువు , నిష్క్రియాత్మక జీవనశైలి దీని వెనుక కారణాలు.

Advertisement

Health Tips: పొట్లకాయ ఆరోగ్యానికి ఆరోగ్యానికి ఒక వరం.. దీనిలో ఉన్న పోషకాలు గురించి తెలిస్తే అసలు వదిలిపెట్టరు...

sajaya

వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా రకాలైన జబ్బులు వస్తాయి. అప్పుడు మనం హెల్తీ వెజిటేబుల్స్ తీసుకోవాలి. అందులో పొట్లకాయ ప్రముఖ స్తానం ఉంది. పొట్లకాయ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. వాటి ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Health Tips: రేగి పండులో ఉన్న 5 అద్భుత ప్రయోజనాలు.. ఏ వ్యాధులను తొలగిస్తుందో తెలుసుకుందాం.

sajaya

రేగి పండులో ఐరన్, పొటాషియం ,కాల్షియం, జింక్, విటమిన్ బి12 ,వంటి పోషకాలు చాలా ఉన్నాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న ఔషధ గుణాలు మీ రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.

Health Tips: మైగ్రేన్ తో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలతో నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు..

sajaya

మైగ్రేన్ అనేది ఒక రకమైన తలనొప్పి, ఇది తరచుగా ఒక వైపు సంభవిస్తుంది ,వికారం లేదా మెదడు ఇన్ఫెక్షన్ వంటి కొన్ని లక్షణాలతో వస్తుంది. ఈ నొప్పి తరచుగా తీవ్రంగా ఉంటుంది , వ్యక్తి , దినచర్యను ప్రభావితం చేస్తుంది. ఇది సాధారణంగా ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు,

Health Tips: మధుమేహ సమస్యతో బాధపడుతున్నారా....ఈ చిట్కాలతో మధుమేహాన్ని నియంత్రించవచ్చు ,

sajaya

డయాబెటిస్ అనేది శరీరంలో రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయి పెరుగుతుంది, దీని కారణంగా శరీర అవయవాలు పనిచేయకపోవచ్చు. ఈ వ్యాధి చాలా కాలం పాటు కొనసాగుతుంది , దాని ప్రభావాలను తగ్గించడానికి క్రింది చర్యలు తీసుకోవచ్చు:

Advertisement
Advertisement