Health & Wellness
Health Tips: నైట్ షిఫ్ట్‌ చేస్తున్నారా...అయితే ఆరోగ్యానికి ప్రమాదకరం...ఊబకాయం, మధుమేహం వచ్చే ఛాన్స్...
sajayaమీరు నైట్ షిఫ్ట్‌లో పని చేస్తున్నట్లయితే, ఈ వార్త మీకు ముఖ్యమైనది. రాత్రిపూట షిఫ్టుల్లో పని చేయడం వల్ల ఊబకాయం, మధుమేహం ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది.
Health Tips: నానబెట్టిన ఎండు ద్రాక్ష మరో వయాగ్రాలా పనిచేస్తుందా...ఇలా తింటే మీలో మగతనం నిద్రలేవడం ఖాయం..
sajayaనానబెట్టిన ద్రాక్ష ప్రయోజనాలను తెలుసుకుందాం. అనేక పోషకాలు సమృద్ధిగా, నానబెట్టిన ఎండు ద్రాక్షలో పొటాషియం ఉంటుంది, దీని రెగ్యులర్ తిసుకుంటే రక్తపోటు పరిస్థితిని మెరుగుపరుస్తుంది , శరీరానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.
Health Tips: ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారా... అయితే ఈ 5 హోం రెమెడీస్ చాలా మేలు చేస్తాయి...
sajayaకీళ్లనొప్పులు ఇప్పుడు వృద్ధుల సమస్య కాదు, ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు యువతలో కనిపిస్తుంది. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్త జీవనశైలి కారణంగా ఈ వ్యాధి యువతను సైతం బాధితులుగా మారుస్తోంది.ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి, ఇవి చాలా వరకు సహాయపడతాయి.
Astrology: కిడ్నీ సమస్యలకు దివ్యౌషధం ఈ 5 మూలికలు...వీటితో మీ కిడ్నీ సమస్యలు దూరం..
sajayaశరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేసి అందులో వచ్చే సమస్యలను తొలగిస్తుంది, కానీ ఏదైనా కారణం వల్ల కిడ్నీలో వ్యాధులు వస్తే, దాని పని శక్తి పోతుంది. మూత్రపిండాల వడపోత శక్తి తగ్గడం వల్ల చాలా వ్యాధులు వస్తాయి.అందువల్ల, మీరు మీ మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. నీరు పుష్కలంగా త్రాగడం , మంచి ఆహారాన్ని అనుసరించడం చాలా ముఖ్యం
Salting Food Increases Risk of Cancer: ఉప్పు ఎక్కువగా తింటున్నారా?? అయితే మీకు ఉదర క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఉంది జాగ్రత్త.. వియెన్నా యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనం
Rudraఉప్పు ఎక్కువ తినేవారికి ఉదర క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఉన్నదని వియెన్నా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు హెచ్చరించారు.
Mumps Virus: గవదబిళ్ళ వైరస్ కారణాలు, లక్షణాలు, చికిత్స ఇవిగో, అంటువ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకోవలసిన పూర్తి సమాచారం ఇదే..
Hazarath Reddyవైరస్ వల్ల కలిగే గవదబిళ్ళలు వ్యాధి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. లాలాజల గ్రంధుల వాపుకు ప్రసిద్ధి చెందిన అంటువ్యాధి ఈ వైరల్ ఇన్ఫెక్షన్. వైరస్ ప్రధానంగా శ్వాసకోశ చుక్కలు లేదా లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది, తరచుగా దగ్గు, తుమ్ములు లేదా సోకిన వ్యక్తితో పాత్రలను పంచుకోవడం ద్వారా వ్యాపిస్తుంది.
Processed Food: కమ్మగా ఉన్నాయని చిప్స్‌, స్నాక్స్‌, మ్యాగీ వంటి పదార్థాలు తింటున్నారా? రుచిగా, చల్లగా ఉన్నాయని ఫిజీ డ్రింక్స్‌, కూల్‌ డ్రింక్స్‌ ఎగబడి తాగుతున్నారా? అయితే జాగ్రత్త.. ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తో మీకు ఆయుక్షీణమే.. అకాల మరణం పొంచిఉన్నట్టే.. 30 ఏండ్లపాటు సాగిన అధ్యయన నివేదిక తేల్చిచెప్పిన విషయమిది
Rudraషాప్ లో చిప్స్‌, స్నాక్స్‌, మ్యాగీ చూడగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. కమ్మటి ఆ రుచిని ఎప్పుడు ఆస్వాదిద్దామా అనుకుంటాం.
ICMR Dietary Recommendations: భారతీయులకు ఆహార మార్గదర్శకాలు విడుదల చేసిన ఐసీఎంఆర్, ముఖ్యమైన 17 ఆహార మార్గదర్శకాలు ఇవే
Vikas Mరోగ్యంగా ఉండటంలో పౌష్టిక ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. పోషకాలతో కూడిన ఆహారం తినటం వల్ల శరీరకంగా బలంగా ఉంటాం. సమతుల ఆహారం తీసుకోవటంతో వ్యాధులు సైతం దరిచేరవు. ఇందుకోసమే.. తాజాగా భారత ప్రభుత్వం, ఐసీఎంఆర్‌ సంయుక్తంగా కొన్ని ముఖ్యమైన ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది.
Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకును తింటే ఎన్ని లాభాలో... తేలిస్తే షాక్ అవుతారు..
sajayaప్రతి రోజూ ఉదయాన్నే తాజా కరివేపాకును తినడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని పోషకాహార నిపుణులు చెప్పారు.ఖాళీ కడుపుతో కరివేపాకును నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు తేలుసుకుందాం.
Health Tips: పొరపాటున కూడా ఖాళీ కడుపుతో వీటిని తినకండి.... తింటే మీ ఆరోగ్యం మటాష్...
sajayaఖాళీ కడుపుతో చాలామంది ఆలోచించకుండా ఏదో ఒకటి తింటారు. ఫలితంగా, వారి ఆరోగ్యం మెరుగుపడటానికి బదులుగా క్షీణించడం ప్రారంభమవుతుంది. దీంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు మొదలవుతాయి.
Health Tips: వేసవిలో కళ్ల మంటతో బాధపడుతున్నారా...అయితే ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు ...
sajayaప్రతిరోజూ కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ఉపయోగించడం వల్ల కళ్ళు అలసిపోయి మంటగా మారుతున్నాయి. దీని వల్ల తలమంట, కళ్లలో మంట, మంట, కళ్లలో ఏదో పడిపోయినట్లు హఠాత్తుగా అనిపించడం.విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కళ్ల మంట, కొన్నిసార్లు అలసిపోయిన కళ్ళు కారణంగా, మన ముఖం కూడా అనారోగ్యంగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఇవి కళ్ల మంటని తగ్గించడంలో సహాయపడే కొన్ని ఇంటి చిట్కాలు
West Nile fever in Kerala: కేరళలో కొత్తగా వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌ కలవరం, గతంలో ఆరేళ బాలుడు మృతి, వైరల్‌ జ్వరం లక్షణాలు ఇవిగో..
Hazarath Reddyకేరళకు పలు ప్రాంతాల్లో తాజాగా ‘వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌’ (West Nile fever) కలకలం రేపుతోంది. ఈనేపథ్యంలో అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర (Kerala) ఆరోగ్యశాఖ ఆదేశించింది. వెస్ట్‌ నైల్‌ అనేది వైరల్‌ జ్వరం.
Health Tips: అరికాళ్ల మంట సమస్య మిమ్మల్ని బాధిస్తుందా? ఈ 5 ఇంటి చిట్కాలు పాటించండి...
sajayaఅరికాళ్ల మంటకి ఇంటి చిట్కాలు ఉన్నాయి, వీటిని ఉపయోగించి మీరు అరికాళ్ల మంట నుండి ఉపశమనం పొందవచ్చు.
Health Tips: ఉదయాన్నే చిటెకెడు ఉప్పు వేసుకుని మంచి నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు, అయితే ఈ సమస్య ఉన్నవాళ్లు మాత్రం దూరంగా ఉండండి
Vikas Mఉదయాన్నే నిద్ర లేవగానే చాలామంది మంచి నీరు తాగుతుంటారు. అయితే ఉప్పు నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఉప్పునీరు త్రాగడం వలన సరైన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను కూడా నిర్వహించడంలో సహాయపడుతుంది. ఉప్పు నీరు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
Fake Masala Seized: మసాలా పొడులు వాడేవారికి అలర్ట్, ఢిల్లీలో 15 టన్నుల నకిలీ మసాలా దినుసులు పౌడర్ ను స్వాధీనం చేసుకున్న క్రైమ్ బ్రాంచ్
Hazarath Reddyఢిల్లీలోని కరవాల్ నగర్‌లో నడుస్తున్న నకిలీ "కల్తీ భారతీయ మసాలా దినుసుల" తయారీ యూనిట్లను ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ ఛేదించింది. భారతీయ మసాలా దినుసుల రాకెట్‌లో ఇద్దరు తయారీదారులు, ఒక సరఫరాదారుని క్రైమ్ బ్రాంచ్ బృందం అరెస్టు చేసింది.
Health Tips: జిమ్ చేసిన తర్వాత పొరపాటున కూడా ఈ 5 పదార్థాలు తినొద్దు... తింటే ఎంత ప్రమాదమో తేలుసా..
sajayaమన ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది మనం ఎంత వ్యాయామం చేస్తాం ,ఎలాంటి ఆహారం తీసుకుంటాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే చాలా మంది మార్నింగ్ వాక్ లేదా జిమ్ లో వ్యాయామం ఇష్టపడతారు. వర్కౌట్ తర్వాత మనం ఏమి తినకూడదో నిపుణులు చెప్పారు
Health Tips: వేసవిలో కామెర్లు రాకుండా పాటించాల్సిన చిట్కాలు ఇవే...ఈ 7 ఆహరాలతో ఉపశమనం పొందవచ్చు.
sajayaకామెర్లు నియంత్రించడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి, వాటిని ప్రయత్నించడం ద్వారా మీరు చాలా వరకు ఉపశమనం పొందవచ్చు, అయితే వాటిని ఉపయోగించే ముందు, వైద్యుడిని సంప్రదించండి.
Health Tips: శరీరంలో విటమిన్ లోపం ఉందని ఎలా గుర్తించాలి... 5 లక్షణాలు కనిపిస్తే మీకు విటమిన్ లోపం ఉన్నట్లె...
sajayaవివిధ పోషకాల లోపం కారణంగా,కోన్ని జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ రోజుల్లో చాలా మంది తమ ఆహారంలో విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ల లోపం ఉంటే, మీ రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది.
Health Tips: పదేళ్లు కూడా దాటని పసివాళ్లకు హై బీపీతో గుండె పోటు..కారణాలు తెలిస్తే తల్లిదండ్రులకు నిద్రపట్టదు..
sajayaపిల్లల్లో వచ్చే హైపర్ టెన్షన్ వల్ల స్ట్రోక్ , గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని నాలుగు రెట్లు పెంచుతుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. కెనడాలోని అంటారియోలో 1996 , 2021 మధ్య అధిక రక్తపోటు ఉన్న 25,605 మంది పిల్లల పై ఈ పరిశోధన జరిగింది.
Health Tips: పుచ్చకాయ గింజలను పడేస్తున్నారా... పుచ్చకాయ గింజల ఆరోగ్య ప్రయోజనాలు తేలిస్తే షాక్ అవుతారు...
sajayaపుచ్చకాయ గింజల్లో మెగ్నీషియం, జింక్, ఐరన్ , ప్రోటీన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. వీటిలో యాంటీ-ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మన శరీరాన్ని రక్షిస్తాయి.పుచ్చకాయ గింజల వల్ల కొన్ని అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుందాం.