Health & Wellness
Surya Grahanam: నేడే సూర్యగ్రహణం, అయితే గ్రహణం సమయంలో సెక్స్ చేయకూడదా..చేస్తే ఏమవుతుంది..
kanhaపురాణాల ప్రకారం గ్రహణ సమయంలో భోజనం చేయడం, మలమూత్ర విసర్జన చేయడం, సంభోగం చేయడం అశుభం. గ్రహణ సమయంలో ఈ విషయాలు గ్రంధాలు మరియు పురాణాలలో ఎందుకు నిషేధించబడ్డాయి మరియు దాని పరిణామాలు ఏమిటో చూద్దాం.
Relation tips: బాబాయ్ ఇంట్లో లేని సమయంలో పిన్నితో శృంగారం చేశాను, ఇప్పుడు పిన్ని నేనే కావాలి అంటోంది.. ఏం చేయాలో చెప్పండి..
kanhaబాబాయి ఊళ్ళో లేనప్పుడు అలా బెడ్ రూమ్ లోకి వెళ్లి ఎంజాయ్ చేసేవాళ్లం. అయితే తాజాగా నాకు జాబ్ వచ్చింది. నేను ఇల్లు వెళ్లిపోవాలని భావించాను కానీ, మా పిన్ని మాత్రం నన్ను ఇల్లు వదిలి వెళ్ళొద్దని చెబుతోంది.
Heatstroke: వడదెబ్బను నివారించడానికి వేసవి చిట్కాలు, వడదెబ్బ తగిలినపుడు వెంటనే ఇలా చేయండి, పేషెంట్ త్వరగా కోలుకుంటాడు
Hazarath Reddyవేసవిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే ఎండల్లో తిరిగేటప్పుడు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, మంచినీళ్లు వంటివి వెంట తెచ్చుకోవాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. ఎండల్లో ఎక్కువగా తిరిగేవారికి ఒక్కోసారి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది.
Heatstroke: వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి, ముందుజాగ్రత చర్యలు, నివారణామార్గాలు ఏమిటి, వడదెబ్బ తగిలితే ఏం చేయాలి, పూర్తి వివరాలు మీకోసం
Hazarath Reddyవేసవిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే ఎండల్లో తిరిగేటప్పుడు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, మంచినీళ్లు వంటివి వెంట తెచ్చుకోవాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. ఎండల్లో ఎక్కువగా తిరిగేవారికి ఒక్కోసారి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది.
Surya Grahan 2023: రేపే సూర్యగ్రహణం, గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులు చేయవద్దు, అలా చేస్తే బిడ్డకు, తల్లికి ప్రమాదమంటున్న జ్యోతిష్యులు
Hazarath Reddyఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఈరోజు ఏప్రిల్ 20న గమనించబడుతుంది మరియు రెండవ సూర్యగ్రహణం సంవత్సరం చివరి భాగంలో అక్టోబర్ 25, 2022న పడుతుంది. అదేవిధంగా, మొదటి చంద్రగ్రహణం మే 16న సంభవిస్తుంది, మరొకటి నవంబర్ 08న ఏర్పడుతుంది.
Heatwave Advisory by Government: మండుతున్న ఎండలు, కార్మికులకు తగిన రక్షణ కల్పించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు, అవసరమైతే పని గంటలు తగ్గించాలని సూచన
Hazarath Reddyదేశంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ (Heatwave Advisory by Government) చేసింది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులపై తీవ్రమైన వేడి వాతావరణం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం (Labour Ministry) కోరింది.
COVID in India: దేశంలో తగ్గు ముఖం పట్టిన కరోనా కేసులు, కొత్తగా 7,633 మందికి కోవిడ్, గత 24 గంటల్లో 11 మంది మృతి, 61 వేలు దాటిన యాక్టివ్ కేసులు
Hazarath Reddyకేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 7,633 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, యాక్టివ్ ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 61,233కి చేరుకుంది. 11 మరణాలతో మరణాల సంఖ్య 5,31,152కి పెరిగింది.
Covid in India: కరోనా డేంజర్ బెల్స్, దేశంలో 60 వేలు దాటిన యాక్టివ్ కేసులు, కొత్తగా 9,111 మందికి కరోనా, గత 24 గంటల్లో 27 మంది మహమ్మారితో మృతి
Hazarath Reddyభారతదేశంలో 9,111 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి, అయితే క్రియాశీల కేసులు 60,313కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం నవీకరించిన గణాంకాల ప్రకారం. 27 మరణాలతో మరణాల సంఖ్య 5,31,141 కు పెరిగింది
Relationship: నా భర్తకు తెలియకుండా, బాయ్ ఫ్రెండ్ తో ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్నా, ఏం చేయాలి, నేను చేసేది కరెక్టేనా.
kanhaనా ప్రియుడిని వదిలి ఉండలేకపోతున్నాను. అతని జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. అందుకే అతనితో నేను సంతానం పొందాలనుకుంటున్నాను. నా నిర్ణయం కరెక్టేనా
Relation Tips: నా భర్తకు యాక్సిడెంట్ అయ్యింది, చాలా రోజులుగా పడక సుఖం లేదు, అనుకోకుండా బావగారితో లైంగిక కోరిక తీర్చుకున్నా...తప్పు జరిగిపోయింది ఇప్పుడేం చేయాలి..
kanhaఆ బలహీన క్షణంలో ఇద్దరం శారీరకంగా దగ్గరయ్యాం. అయితే అనుకోకుండా జరిగిన ఈ సంఘటన తర్వాత ఇద్దరిలోనూ పశ్చాత్తాపం నెలకొని ఉంది.
Relationship: యోనిలో పురుషాంగం దూర్చగానే మంట పెడుతోందా, అయితే కొబ్బరినూనెతో సహా వీటిని వాడితో, సంభోగం సమయంలో ఎలాంటి నొప్పి పుట్టదు..
kanhaవయస్సు పెరిగే కొద్దీ ఇద్దరిలో లూబ్రికేషన్ తగ్గిపోతుంది. అయితే చాలా మంది బయట ఫార్మసీల్లో దొరికే లూబ్రికెంట్స్ వాడుతుంటారు. అయితే ఇవి శరీరానికి అంత మంచిది కాదు. ఎందుకంటే మార్కెట్ లో దొరికే లూబ్రికెంట్స్ ప్రైవేట్ భాగాలకు హాని కలిగించే రసాయనాలను ఉపయోగిస్తాయి.
Mesh Sankranti 2023: రేపు మేషరాశిలోకి ప్రవేశించబోతున్న సూర్య దేవుడు, ఆ రోజున పవిత్ర నదులలో స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం, మేష సంక్రాంతి ప్రాముఖ్యత తెలుసుకోండి
Hazarath Reddyహిందూ పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం సూర్య దేవుడు రేపు అంటే ఏప్రిల్ 14న మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అందుకే ఈ రోజును మేష్ సంక్రాంతి అని అంటారు. ఈ రోజున బైశాఖి పండుగ కూడా జరుపుకుంటారు. సత్తును తినడం, దానం చేయడం బైసాకి, మేష్ సంక్రాంతి నాడు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
Vibrio vulnificus: అమెరికాను వణికిస్తున్న విబ్రియో వల్నిఫికస్‌ అనే కొత్త బ్యాక్టీరియా, ఇది సోకితే ప్రతి ఐదుగురిలో ఒకరు చనిపోయే ప్రమాదం
Hazarath Reddyఅమెరికాను కొత్త రకం బ్యాక్టీరియా వణికిస్తోంది. ఈ బ్యాక్టీరియా చాలా ప్రమాదకరంగా మారింది. వ్యాధి సోకిన ఐదుగురిలో ఒకరిని చంపే "మాంసాన్ని తినే బ్యాక్టీరియా" US తూర్పు తీరం అంతటా వేగంగా వ్యాపిస్తుంది. ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నందున ప్రసిద్ధ బీచ్‌లలోకి ఈ బ్యాక్టీరియా చొరబడుతోంది.దీన్ని విబ్రియో వల్నిఫికస్‌గా పిలుస్తున్నారు.
First Human Death from H3N8 Bird Flu: బర్డ్‌ఫ్లూతో చైనాలో మహిళ మృతి, బర్డ్‌ఫ్లూ వల్ల ప్రపంచంలోనే తొలి మానవ మరణం ఇదేనని తెలిపిన ప్రపంచ ఆరోగ్యం సంస్థ
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం చైనాలో ముగ్గురిలో మాత్రమే బర్డ్‌ ఫ్లూ బయటపడింది. గత ఏడాది ఇద్దరికి బర్డ్‌ ఫ్లూ సోకినా కోలుకోగా.. ఈ ఏడాది మాత్రం ఒక మహిళ బర్డ్‌ ఫ్లూ బారినపడి మరణించింది. ఈ మరణం ప్రపంచంలోనే బర్డ్‌ ఫ్లూ కారణంగా సంభవించిన తొలి మానవ మరణం (Human death)గా నమోదైంది
Covid in India: దేశంలో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా, ఫోర్త్ వేవ్ వచ్చేసిందా, పెరుగుతున్న కేసులతో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో భారత్, మరి నిపుణులు ఏమంటున్నారు ?
Hazarath Reddyకరోనా వైరస్ దేశాన్ని మళ్లీ వణికించేందుకు రెడీ అయింది. గత ఏడు రోజుల్లోనే దేశంలోనే 42వేల మందికిపైగా వైరస్‌ (Covid in India) బారినపడ్డారు. 97 మంది మృత్యువాతపడ్డారు.ప్రస్తుతం దేశంలో 40,215 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. మంగళవారం 2.14లక్షల మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 7,830 కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది.
COVID-19 in India: మనుషుల మధ్య శాశ్వతంగా ఉండిపోనున్న కరోనా, దీనికి అంతం లేదని చెబుతున్న నిపుణులు, జాగ్రత్తలు తీసుకుని వైరస్ ను అడ్డుకోవాలని సూచన
Hazarath Reddyభారత్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన అక్కర్లేదని, తగు జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
COVID-19 Vaccine: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రారంభించిన సీరం, రాబోయే మూడు నెలల్లో ఏడు మిలియన్ల డోసులను అందుబాటులోకి తేవాలని లక్ష్యం
Hazarath Reddyదేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీ రాబోయే మూడు నెలల్లో ఆరు నుంచి ఏడు మిలియన్ల డోసులను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నది. ప్రస్తుతం కంపెనీ వద్ద కోవోవాక్స్‌ వాక్సిన్‌ ఆరు మిలియన్ల డోస్‌ స్టాక్‌ ఉందని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు
Covid in India: కరోనా డేంజర్ బెల్స్, కొత్తగా 7,830 కేసులు నమోదు, 24 గంటల్లో 11 మంది మృతి, 40 వేలు దాటిన యాక్టివ్ కేసులు
Hazarath Reddyభారత్‌లో కరోనా వైరస్‌ (India Corona Virus) కేసులు మెల్లిగా పెరుగుతున్నాయి. రోజూవారీ పాజిటివ్‌ కేసుల్లో (Positive Cases) భారీగా పెరుగుదల కనిపిస్తూ డేండజర్ బెల్స్ మోగిస్తున్నాయి.
Relation Tips: నా వయస్సు 23, పక్కింటి ఆంటీ వయస్సు 35, మేము శృంగారంలో పాల్గొంటే ప్రమాదమా..వయస్సు ఎక్కువ ఉన్న మహిళతో శృంగారం చేస్తే చనిపోతారా..
kanhaఆంటీ భర్త ఇంట్లో లేని సమయంలో నేను వాళ్ళింట్లో వాలిపోయేవాడిని. పగలు రాత్రి తెలియకుండా శృంగారంలో పాల్గొనేవాళ్లం. అయితే నేను ఆంటీ తో శృంగారంలో పాల్గొనే సమయంలో కండోమ్ వాడే వాడిని. కానీ ఇటీవల కాలంలో ఆంటీ కండోమ్ వాడొద్దని అది వాడితే భావప్రాప్తి కలగడం లేదని వద్దని చెప్పింది.
Garlic Benefits: వెల్లుల్లి తినండి శృంగారంలో రెచ్చిపోండి, నపుంసకత్వాన్ని మీ దగ్గరకు రాకుండా చేసే వెల్లుల్లి ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు
Hazarath Reddyవెల్లుల్లి మీ సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుందని తెలుసా.. అవును ఇది నిజం. వెల్లుల్లిలోని ఔషధ గుణాలు సెక్స్‌ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయట. నపుంసకత్వాన్ని నివారించే శక్తి సైతం దీనికి ఉందట..