ఆరోగ్యం

Drinking Water: మంచి నీళ్లను ఇలా తాగితే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100కు పైగా రోగాలు మాయం అవుతాయి...

Krishna

ఆరోగ్యమే మహాభాగ్యం. ఆధునిక జీవన విధానంలో విలువైన ఆరోగ్యాన్ని దూరం చేసుకుంటున్నారు. 120 రోగాలకు దూరంగా ఉండాలంటే ఈ నాలుగు నియమాలు పాటిస్తే చాలు. అవేమిటో తెలుసుకుందాం..

Tomato Price Hike: చుక్కలు చూపిస్తున్న టమోటా ధరలు, కిలో రూ. 100కు పైమాటే.. వరదలతో పలు రాష్ట్రాల్లో దెబ్బతిన్న పంటలు

Hazarath Reddy

భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడం, వరదల కారణంగా రవాణా కష్టతరంగా మారడంతో దక్షిణాది రాష్ట్రాల్లో టమాటా ధరలు విపరీతంగా (Tomato Price Hike) పెరిగాయి. తిరువనంతపురంలోని అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ అయిన చలాలో టమోటాల టోకు ధర కిలో ₹120కి ( Rs 120 per KG) చేరుకుంది. కూరగాయలు ప్రధాన సరఫరాదారులు కర్ణాటక మరియు తమిళనాడురాష్ట్రాలే ..

Garlic Milk Benefits: చలికాలంలో జలుబును తరిమికొట్టాలంటే వెల్లుల్లి పాలు తాగాల్సిందే, గార్లిక్ మిల్క్ తయారీ విదానం, వెల్లుల్లి ఉపయోగాలు ఓ సారి చూద్దాం

Hazarath Reddy

రానున్నది చలికాలం..ఈ కాలంలో జలుబు దగ్గు చాలామందిని వేధిస్తూ ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరినీ ఈ జలుబు పీడిస్తూ ఉంటుంది. అయితే దీని నుంచి తక్షణం ఉపశమనం పొందడానికి వెల్లుల్లి పాలు (Garlic Milk Benefits) ఔషధంగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

What Is the Side Effects of Papaya: బొప్పాయి పండును వీళ్లు తింటే ఎంతో ప్రమాదం తెలుసా, దూరంగా ఉండండి..

Krishna

మలబద్ధకం లేదా కాలేయ సమస్యను నయం చేయడానికి బొప్పాయిని తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ బొప్పాయి తినడం వల్ల శరీరానికి హానితోపాటు మేలు కూడా జరుగుతుందని మీకు తెలుసా.

Advertisement

Disadvantages of Sanitizers: ఎడా పెడా సానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకుంటున్నారా, అయితే జరిగే అనర్థాలు ఇవే..

Krishna

కొంతమంది శానిటైజర్‌ వాడకాన్ని ఓ అలవాటుగా చేసుకోగా.. మరికొంత మంది మాత్రం వాటికి బానిసవుతున్నారు. సులువైన పని కావటంతో ఇష్టం వచ్చినట్లు విచ్చల విడిగా వాడేస్తున్నారు. అయితే శానిటైజర్లను మనం వాడుకునే తీరును బట్టి లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి.

Chewing gum For Corona: కరోనా సోకే చాన్స్ ను దాదాపు తగ్గించేలా చూయింగ్ గమ్ తయారీ, అమెరికా శాస్త్రవేత్తల అద్భుత సృష్టి..

Krishna

SARS-CoV-2 వైరస్‌కు 'ఉచ్చు'లా పనిచేసి, కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించే మొక్కల నుంచి తయారైన ప్రొటీన్‌తో కూడిన చూయింగ్‌గమ్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు.

Foods For Libido: ఈ ఫుడ్స్ మీ రోజువారీ ఆహారంలో చేరిస్తే ఇక వయాగ్రా లాంటి టాబ్లెట్లు అవసరం లేదు, రాత్రంతా జాగారమే...

Krishna

సెక్స్ డ్రైవ్ ను నేచురల్ గా పెంపొందించుకోవాలంటే మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. సెక్స్ హార్మోన్లను పెంపొంధించుకోవడానికి పాలు, తేనెను పురాతన కాలం నుండినే ఉపయోగిస్తున్నారు. ఇవే కాక బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు, గ్రుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి.

Side Effects of Being a Virgin for too Long: ఎక్కువ కాలం బ్రహ్మచర్యం పాటించడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలిస్తే షాక్ తింటారు..

Krishna

చాలా మంది వ్యక్తులు వివాహం వరకు లేదా కొంత లక్ష్యాన్ని సాధించే వరకు బ్రహ్మచారిగా ఉండటానికి ఇష్టపడతారు, కానీ ఈ నిర్ణయం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చని వారికి తెలియదు. కాబట్టి బ్రహ్మచర్యాన్ని ఎందుకు పునఃసమీక్షించాలో ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి,

Advertisement

Exercising too Much: అతిగా వ్యాయామం చేస్తున్నారా, అయితే ప్రమాదంలో పడ్డట్టే, పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే...

Krishna

రన్నింగ్, ఈతకొట్టటం, సైక్లింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లు చేసే సమయంలో త్వరగా అలసిపోతున్నట్టయితే శరీరం అధిక శ్రమకు గురవుతున్నట్టు భావించాలి.

Bitter gourd : కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా, అయితే కాకరకాయను మించిన వైద్యం మరొకటి లేదట, ఆయుర్వేదం ఏం చెబుతుందో తెలుసుకోండి...

Krishna

కాకరను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. కడుపులో నులి పురుగులను నాశనం చేస్తుంది.

Health Tips: విరేచనాలతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే తక్షణ ఉపశమనం పొందవచ్చు, లూజ్ మోషన్‌ తగ్గడానికి హోం రెమెడీస్ ఏంటో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

సాధారణంగా లూజ్ మోషన్ రెండుమూడు రోజుల వరకు ఉంటుంది. ఇవి తగ్గేందుకు (Health Tips Stop Loose Motions) మనం గృహ చిట్కాలు పాటించినా కంట్రోల్ చేయవచ్చు. అల్లం అనేక వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక అద్భుత మసాలా. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.

Foods Avoid With Tea: టీ తాగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహార పదార్థాలు తినకండి, చాలా ప్రమాదంలో పడే చాన్స్ ఉంది...

Krishna

చాలా మంది ప్రజల రోజు టీతో ప్రారంభమవుతుంది మరియు కొంతమంది ఖాళీ టీని తాగడానికి ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో, వారు ఖచ్చితంగా టీతో ఏదో ఒకటి లేదా మరొకటి తింటారు. అటువంటి పరిస్థితిలో, మీరు టీతో కొన్ని పదార్థాలను తీసుకోవడం మానుకోవాలి. తెలుసుకుందాం.

Advertisement

Air Pollution Cause Diabetes: వాయు కాలుష్యంతో డయాబెటిస్ సోకే అవకాశం మరింత ఎక్కువ అంటున్న శాస్త్రవేత్తలు, అసలు సంగతి ఏంటో తెలిసిపోయిందిగా..

Krishna

కాలుష్యంతో నిండిన గాలి పీలిస్తే పేగులో బాక్టీరియా సంఖ్య ఎకువై స్థూల కాయం, మధుమేహం, జీర్ణకోశ వ్యాధులు ఇతర మొండి వ్యా ధులు సంక్ర మిస్తాయని కొత్త అధ్యయనం వెల్లడించింది.

Half Cooked Chicken: సరిగ్గా ఉడకని చికెన్ తింటున్నారా, లైట్ తీసుకోవద్దు, పక్షవాతం సైతం వచ్చే చాన్స్, చాలా జాగ్రత్త పడాల్సిందే...

Krishna

చికెన్‌ను స‌రిగ్గా ఉడికించ‌క‌పోతే..? అప్పుడు అలాంటి చికెన్‌ను తిన్న వారికి అనారోగ్యాలు రాక మాన‌వు. డ‌యేరియా, క‌డుపునొప్పి వంటివి అప్ప‌టిక‌ప్పుడు సంభ‌వించే అనారోగ్యాలు. కానీ అలా ఉడ‌క‌ని చికెన్ తిన‌డం వ‌ల్ల ఆ అనారోగ్యాలు మాత్ర‌మే కాదు, కొంద‌రిలో ప‌క్ష‌వాతం వ‌చ్చేందుకు కూడా అవ‌కాశం ఉంటుంద‌ట‌.

Omicron Variant Symptoms: ఒమిక్రాన్ శరీరంలోకి ప్రవేశిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఈ కొత్త కోవిడ్ వేరియంట్‌‌పై డాక్టర్లు ఏమి చెబుతున్నారు, ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్‌ (బీ.1.1.529) పై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఒమిక్రాన్‌ వేరియంట్‌ (Omicron COVID variant) సోకిన 30 మంది వ్యక్తులను ఆమె నిశితంగా పరిశీలించి లక్షణాలను (Omicron Variant Symptoms) అంచనా వేశారు. ఇవి తెలియని లక్షణాలని, అయితే తేలికపాటివి అని ఆమె నిర్ధారించారు. కొత్త వేరియంట్‌ సోకిన వారు ‘విపరీతమైన అలసట’కు గురైనట్లు (unusual but mild symptoms) ఫిర్యాదు చేశారని డాక్టర్‌ కొయెట్జీ తెలిపారు.

Jowar Roti Health Benefits: జొన్న రొట్టెలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, మధుమేహ వ్యాధి గ్రస్తులు తప్పక తీసుకోవాల్సిన ఆహారం, దీని ప్రయోజనాలు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు

Hazarath Reddy

జొన్న రొట్టె.. ఒకప్పుడు పేదలు ఎంతో ఇష్టంగా తినే ఆహారం. వరి అన్నం పాపులర్ అయ్యాక అందరూ జొన్నల వినియోగం తగ్గించారు. అయితే ఈ మధ్య జొన్న అందరి ఆహారం అయింది. రోడ్డు పక్క కట్టెల పొయ్యిపై తయారు చేసే ఈ రొట్టెలను (jowar ki roti) చాలామంది లొట్టలు వేసుకుని తింటున్నారు. తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ చాలా ఇళ్లల్లో ఆహారంగా తీసుకునేది జొన్న రొట్టెనే అంటే అతిశయోక్తి కాదు.

Advertisement

Omicron Covid Variant: ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒమిక్రాన్ కరోనా వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచదేశాలు, మళ్లీ మాస్కులు ధరించాలని సూచన

Hazarath Reddy

కొవిడ్‌-19 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (B.1.1.529) వేరియంట్‌పై ఢిల్లీకి చెందిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వైరస్‌ స్పైక్‌ ప్రోటీన్‌ ప్రాంతంలో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నాయని తెలిపారు. ఈ మ్యుటేషన్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు.

Custard Apple: సీతాఫలం పండును ఇలా తింటే ఆరోగ్యానికి ఎంతో మహాభాగ్యం, మలబద్దకం సమస్య పరార్, గేట్లు ఎత్తేసినట్లే...

Krishna

సీతాఫలానికి చలువ చేసే గుణం ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మల బద్ధకాన్ని నివారిస్తోంది. తరుచుగా వీటిని తినడం వలన కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తిని ఆరికట్టి జీర్ణశక్తిని పెంచుతుంది.

Pumpkin Seeds: డయాబెటిస్ వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలని ఉందా, అయితే ప్రతి రోజు గుప్పెడు ఈ గింజలు తింటే చాలు, ఏంటంటే..

Krishna

మధుమేహ (Diabetes) వ్యాధిలో రక్తంలో చక్కెరను సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం , ఈ పనిలో గుమ్మడికాయ గింజలు (Pumpkin Seeds) అద్భుతమైన విషయం. హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం, గుమ్మడికాయ గింజల్లో పాలీశాకరైడ్స్ అనే కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.

Health Benefits of Spiny Gourd : బోడ కాకర కాయలను ఇలా తీసుకుంటే జీవితంలో డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు, ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

Krishna

కూరగాయ పంటల్లో విశిష్ట ఔషద గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయ బోడకాకర. ఒకప్పుడు అడవులు, తుప్పల్లో సహజసిద్ధంగా పెరిగిన బోడ కాకర ఆరోగ్య ఖని అనే చెప్పాలి.

Advertisement
Advertisement