వైరల్

US: దారుణం, పిల్లల ముందే పెంపుడు కుక్కను కాల్చిన పోలీస్ అధికారి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 5,000 మందికి పైగా ప్రజలు ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకం

Hazarath Reddy

డావెన్‌పోర్ట్, అయోవా పోలీసు అధికారి, ఏతాన్ బాక్‌గా గుర్తించబడి, ఆగస్ట్ 21న కుక్కను దాని యజమానులు మరియు వారి చిన్నపిల్లల ముందు ఘోరంగా కాల్చి చంపిన తర్వాత విచారణలో ఉన్నారు. నార్త్ పైన్ స్ట్రీట్ 800 బ్లాక్ సమీపంలో కంచెను దూకేందుకు ప్రయత్నిస్తున్న నాలుగు దూకుడు కుక్కల నివేదికపై బాక్ స్పందించారు.

When Is Ganesh Chaturthi 2024? గణేష్ చతుర్థి 2024 ఎప్పుడు? ఈ పండుగ తేదీలు, శుభ ముహూర్తం మరియు ఆచారాలను తెలుసుకోండి

Vikas M

గణేష్ చతుర్థి 2024: వినాయక చతుర్థి లేదా గణేష్ ఉత్సవ్ అని కూడా పిలువబడే గణేష్ చతుర్థి.. గణేశుని జన్మదినాన్ని జరుపుకునే హిందూ పండుగ. గణేశుడిని జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి దేవుడుగా భావిస్తారు.

Viral Video: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కుతూ మధ్యలో ఇరుక్కుపోయిన ప్యాసింజర్, వెంటనే అలర్ట్ అయి కేకలు వేసిన RPF కానిస్టేబుల్, తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

75 ఏళ్ల వృద్ధుడైన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కదిలే రైలు- ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్, అక్కడి ప్రయాణికుల సాయంతో అతన్ని రక్షించారు ఈ ఘటన తిరుచ్చి రైల్వే జంక్షన్ వద్ద చోటు చేసుకుంది.

Patna: వీడియో ఇదిగో, సెల్ఫీ తీసుకుంటూ వంతెన మీద నుంచి గంగా నదిలో పడిపోయిన యువతి, అదృష్టవశాత్తూ అక్కడే సిబ్బంది ఉండటంతో ప్రాణాలతో బయటకు

Hazarath Reddy

పాట్నాలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటనలో, మహాత్మా గాంధీ సేతు వంతెనపై సెల్ఫీ తీసుకుంటున్న 24 ఏళ్ల మహిళ ఆగస్టు 28న సుమారు 15 అడుగుల ఎత్తు నుండి గంగా నదిలోకి పడిపోయింది. ప్రమాదవశాత్తూ నదిలో పడిపోవడం వీడియోలో బంధించబడింది. ఆమె నదిలో పడిపోయి సహాయం కోసం కేకలు వేసింది.

Advertisement

Chalamalasetty Ramesh Babu on Allu Arjun: నువ్వు ఓ పెద్ద కమెడియన్ అల్లు అర్జున్, సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన గన్నవరం నేత చలమల శెట్టి రమేష్ బాబు

Hazarath Reddy

అల్లుఅర్జున్ పై జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా ? నువ్వు ఒక కమెడియన్.... చిరంజీవి,పవన్ కళ్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు

Madhya Pradesh: నదిలో ఆవులను తోసిన దుర్మార్గులు, 20 ఆవులు మృతి,నలుగురిపై కేసు, నెటిజన్లు తీవ్ర మండిపాటు

Arun Charagonda

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు 50కి పైగా ఆవులను నదిలోకి తోసేయగా ఈ ఘటనలో 20 ఆవులు మృతిచెందాయి. ఈ దారుణ సంఘటనలో నలుగురిపై కేసు నమోదైంది. బామ్‌హోర్‌ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద కొందరు వ్యక్తులు సుమారు 50కి పైగా ఆవులను ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సాత్నా నదిలోకి తోసేశారు.

Temple Vandalized in Old City: వీడియోలు ఇవిగో, పాతబస్తీలో అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేసిన మతిస్థిమితం లేని వ్యక్తులు, ఘటనపై మండిపడిన బీజేపీ, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ పాతబస్తీలో సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు భూలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేయడం, విగ్రహాలను పగులగొట్టడం దీనికి కారణమైంది. పోలీసులు సకాలంలో స్పందించి ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు.

Gujarat Bridge Collapse: భారీ వరదలకు బ్రిడ్జి ఎలా కుప్పకూలిందో లైవ్ వీడియోలో చూడండి, గుజరాత్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు, ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్న నదులు

Hazarath Reddy

సురేంద్రనగర్‌ (Surendranagar) జిల్లాలోని భోగావో నదిపై (Bhogavo river) ఉన్న చిన్న వంతెన వరద ఉద్ధృతికి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.100 మీటర్ల పొడవు ఉన్న ఈ వంతెన హబియాసర్‌ గ్రామాన్ని చోటిలా పట్టణంతో అనుసంధానిస్తోంది.

Advertisement

Viral Video: తొలిసారిగా ఎస్కలేటర్‌ ఎక్కినప్పుడు మీ అనుభవం కూడా ఇదేనా, సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న ఎస్కలేటర్‌పై మహిళల అవస్థల వీడియో

Hazarath Reddy

ఇద్దరు మహిళలు పడిపోతామన్న భయంతో ఓ మెట్రో స్టేషన్‌ ఎస్కలేటర్‌లో వెళ్లిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మెట్రో రైల్వే స్టేషన్‌కు వెళ్లిన ఇద్దరు మహిళలు ఎస్కలేటర్‌ ఎక్కే సమయంలో దానిపై కాలు పెడితే పడిపోతామేమో అనే భయంతో కాసేపు సంకోచించారు.

Bihar Rains: వీడియో ఇదిగో, అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోన్న గంగానది, అప్రమత్తమై పాట్నాలో 76 స్కూళ్లను ఆగస్టు 31 వరకు బంద్ చేసిన అధికారులు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు బీహార్‌ రాష్ట్రంలోని గంగా నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలో నీటి మట్టం భారీగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాట్నా జిల్లాలోని పలు పాఠశాలలను అధికారులు మూసివేశారు.

Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం ఇదిగో, రోడ్డుపై అడ్డంగా వచ్చి కారును, బైకును ఢీకొట్టిన రిక్షా, ఎగిరి అవతల పడిన బైకుపై ఉన్న ముగ్గురు ప్రయాణికులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇ-రిక్షా నిర్లక్ష్యంగా తప్పుడు దిశలో ప్రయాణించి బైక్‌ను ఢీకొట్టడానికి ముందు యు-టర్న్ తీసుకొని కారును ఢీకొట్టడాన్ని చూపించే ఆందోళనకరమైన రోడ్డు ప్రమాద వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.

Paralympic Games Paris 2024: నేటి నుంచి 17వ సమ్మర్ పారాలింపిక్ గేమ్స్, భారత్‌ నుంచి 84 మంది బరిలోకి, పారాలింపిక్ క్రీడలు పారిస్ 2024 పూర్తి సమాచారం ఇదిగో..

Hazarath Reddy

సమ్మర్‌ ఒలింపిక్స్‌ ముగిసిన రెండు వారాల తర్వాత... పారిస్‌ వేదికగా బుధవారం నుంచి దివ్యాంగ క్రీడాకారులు పోటీపడే పారాలింపిక్స్‌ స్టార్ట్ అయ్యాయి. 100 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఒలింపిక్స్‌ నిర్వహించిన పారిస్‌ నగరంలోనే ఈసారి పారాలింపిక్స్‌ జరగబోతున్నాయి.

Advertisement

Paralympics 2024 Google Doodle: నేటి నుంచి పారాలింపిక్ క్రీడలు పారిస్ 2024, గూగుల్ స్పెషల్ డూడుల్ ఇదిగో, 11 రోజుల పాటు అలరించనున్న 17వ సమ్మర్ పారాలింపిక్ గేమ్స్

Hazarath Reddy

సమ్మర్‌ ఒలింపిక్స్‌ ముగిసిన రెండు వారాల తర్వాత... పారిస్‌ వేదికగా బుధవారం నుంచి దివ్యాంగ క్రీడాకారులు పోటీపడే పారాలింపిక్స్‌ స్టార్ట్ అయ్యాయి. 11 రోజుల పాటు సాగనున్న ఈ క్రీడల్లో మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. 22 క్రీడాంశాల్లో 549 పతకాలు సాధించే అవకాశం ఉండగా... నేడు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఘనంగా ఆరంభ వేడుకలు జరగనున్నాయి

Devara New Poster: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న దేవర కొత్త లుక్, ఓ వైపు నవ్వు మరో వైపు రౌద్ర రూపంలో జూనియర్ ఎన్టీఆర్

Vikas M

కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న దేవర (Devara) చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్‌లో రోల్‌లో నటిస్తున్న సంగతి విదితమే. దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్‌27 న గ్రాండ్‌గా విడుదల కానుంది.తాజాగా కొత్త లుక్‌ షేర్ చేశారు మేకర్స్‌.

Lightning Caught on Camera: వీడియో ఇదిగో, మక్కా క్లాక్ టవర్‌పై మీద ఉరుములు మెరుపులు, అద్భుత దృశ్యాన్ని కెమెరాలో బంధించిన ఫోటోగ్రాఫర్లు

Vikas M

అసాధారణమైన సహజ సంఘటనలో, సౌదీ అరేబియాలోని మక్కా క్లాక్ టవర్‌పై మెరుపులు మెరుస్తున్నట్లు అద్భుతమైన ఫుటేజీలు వెలువడ్డాయి. ఈ అసాధారణ దృశ్యం యొక్క వీడియో ఆగష్టు 27న కనిపించింది. శక్తివంతమైన ఉరుములతో కూడిన తుఫాను సమయంలో సౌదీ అరేబియాలోని మక్కా క్లాక్ టవర్‌పై మెరుపులను తాకినట్లు సంగ్రహించబడింది.

Shreyas Iyer Imitates Sunil Narine's Action: వీడియో ఇదిగో, సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించిన శ్రేయాస్ అయ్యర్, నవ్వులే నవ్వులు

Vikas M

ఆగస్ట్ 27న బుచ్చి బాబు క్రికెట్ టోర్నమెంట్‌లో TNCA XI vs ముంబై మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ తన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సహచరుడు సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌ను అనుకరిస్తూ బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ మ్యాచ్‌లో మొదటి రోజు, 89వ ఓవర్‌లో భారత బ్యాట్స్‌మెన్ బౌలింగ్ చేయడానికి వచ్చారు.

Advertisement

‘Kaun Banega Crorepati 16’: కౌన్ బనేగా కరోడ్‌పతి 16, ఏ చేయి వాడాలనే దానిపై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ఆన్సర్ వింటే నవ్వులే నవ్వులు, వీడియో ఇదిగో..

Vikas M

అమితాబ్ బచ్చన్ నిజంగానే కౌన్ బనేగా కరోడ్‌పతి 16 లో స్టార్‌గా నిలిచాడు. అతను ఏ సమయంలోనైనా సమయస్ఫూర్తిని వదలడు! సోనీ టీవీ నుండి ఒక ఫన్నీ క్లిప్‌లో, బచ్చన్ తన కుడి చేతిని ఉపయోగించడం ప్రారంభించమని తన తండ్రి సూచించినప్పుడు తనకు 8 ఏళ్లు వచ్చే వరకు తాను లెఫ్టీ అని పంచుకున్నాడు.

Wynk Music App: సంగీత ప్రియులకు షాకివ్వబోతున్న ఎయిర్‌టెల్‌, వింక్‌ మ్యూజిక్‌ సేవలకు గుడ్ బై.. ఇకపై యాపిల్‌ మ్యూజిక్‌ ద్వారా సంగీతం వినే అవకాశం

Vikas M

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ తన కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్న వింక్‌ మ్యూజిక్‌ (Wynk) సేవల్ని త్వరలోనే నిలిపి వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. యాపిల్‌తో కొత్తగా కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ వర్గాలు వెల్లడించినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

Accident in Hyderabad: రెప్పపాటులో ప్రమాదం.. యూటర్న్ తీసుకుంటుండగా బైక్‌ ను ఢీకొట్టిన కారు.. (సీసీటీవీ ఫుటేజీ)

Rudra

రోడ్డు ప్రమాదాలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాడారం ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి ఓ తండ్రి, కుమార్తె కలిసి బైక్ పై వెళ్తున్నారు.

YouTube Premium Price Hike: భారత్ లో యూట్యూబ్ ప్రీమియం ధరలు పెంపు.. ఏకంగా 58% పెంపు!

Rudra

ఇంటర్నెట్ విప్లవంతో భారత్ లో సోషల్ మీడియా వినియోగం పెర్గింది. ప్రముఖ ఓటీటీ యూట్యూబ్ వినియోగ దారుల సంఖ్య కూడా కోట్లలో ఉంటుంది. అయితే, ఇప్పటివరకూ యూట్యూబ్ యాక్సెస్ ఫ్రీగా లభిస్తున్నప్పటికీ, యాడ్స్ లేని కంటెంట్ కావాలన్నా, ప్రీమియం సేవలు లభించాలన్నా యూట్యూబ్ ప్రీమియం మెంబర్ షిప్ తీసుకోవాల్సిందే.

Advertisement
Advertisement