వైరల్
Bengaluru Accident Video: బెంగళూరు ఫ్లై ఓవర్‌పై బస్సు బీభత్సం, స్పీడును కంట్రోల్ చేయలేక బైకులు, కార్లకు ఢీ, పలువురికి గాయాలు..వీడియో ఇదిగో
Arun Charagondaబెంగాళూరులో ఓ వోల్వో బస్సు బీభత్సం సృష్టించింది. హెబ్బాల్ ఫ్లై ఓవర్‌పై విమానాశ్రయం నుంచి హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌కు ప్రయానిస్తున్న బీఎంటీసీ వోల్వో బస్సు అదుపు తప్పి బైక్‌లు, కార్లను ఢీకొట్టింది. దీంతో వరుస ప్రమాదాల్లో ఓ వాహనదారుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు బస్సులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
Kalki 2898 AD OTT: డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రెండు ఓటీటీల్లోకి కల్కి.. వచ్చే వారమే స్ట్రీమింగ్.. ఏ డేట్ రోజు అందుబాటులోకి రానున్నదంటే?
Rudraపాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ కల్కి సినిమా థియేటర్లలో ఇంకా సందడి చేస్తోంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పటివరకు సుమారు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
Jurala Dam: జూరాల డ్యామ్ లో లీకేజీలు... తుంగభద్ర గేట్ ఘటన నేపథ్యంలో జూరాల డ్యామ్ భద్రతపై అనుమానాలు.. ప్రవాహం తగ్గడంతో గేట్లు మూసివేత (వీడియో)
Rudraతుంగభద్ర డ్యామ్ లో ఓ గేటు ఇటీవల కొట్టుకుపోవడం ఆ డ్యాం భద్రతపై అనుమానాలను రేకెత్తించింది. గేటు కొట్టుకుపోవడంతో భారీ ఎత్తున నీరు వృథాగా పోయింది. వేల ఎకరాల్లోని పంట నీట మునిగింది.
China Girl’s Arangetram: భరతనాట్య ప్రదర్శనతో సంచలనం సృష్టించిన 13 ఏళ్ల చైనా బాలిక
Rudraభారత సాంప్రదాయాలకు విదేశాల్లో ఎంతో గౌరవం ఉంది. మన ఆచార, వ్యవహారాలను విదేశీయులు ఎంతో ఇష్టపడుతారని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. పొరుగు దేశం చైనాలో మన సంప్రదాయ నృత్యానికి కూడా ఆదరణ పెరుగుతోంది.
Tamil Nadu Horror: ఇదేం పని..? ఫుట్ బాల్ మ్యాచ్ ఓడిపోయారని విద్యార్థుల చెంపలపై కొడుతూ, తిట్టిన పీఈటీ టీచర్.. తమిళనాడులో ఘటన.. వీడియో వైరల్
Rudraప్రయత్నించడమే మన పని. గెలుపోటములు దైవాదీనం. నిజమే కదా. అయితే, తమిళనాడులోని సేలంలో ఉన్న ఓ స్కూల్ లో పనిచేస్తున్న పీఈటీ టీచర్ ఈ విషయాన్ని మరిచిపోయి క్రూరంగా ప్రవర్తించాడు.
Hyderabad Shocker: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. ట్రాఫిక్ ఎస్‌ఐపై మహిళల దాడి.. అసలేం జరిగింది?
Rudraప్రజల భద్రత కోసమే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే, కన్నూమిన్నూ కానకుండా డ్యూటీలో ఉన్న పోలీసులపట్ల కొందరు ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్‌ఐ, హోంగార్డుపై కొందరు మహిళలు దాడికి పాల్పడటం సర్వత్రా చర్చనీయంశంగా మారింది.
Snake Vs 3 Mongooses: పాట్నా విమానాశ్రయంలోని రన్ వే పై ముంగిస, పాము మధ్య ఫైట్.. వీడియో వైరల్
Rudraపాము, ముంగిస మధ్య శత్రుత్వం ఉందన్న విషయం తెలిసిందే. అవి రెండూ ఎదురుపడితే యుద్ధమే. బీహార్ లోని పాట్నా విమానాశ్రయంలో ఇలాంటి ఆసక్తికర దృశ్యమే చోటుచేసుకుంది.
Sagar, Srisailam Gates Closed: తగ్గిన వరద.. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయం అన్ని గేట్లు మూసివేత.. చేపల వేటకు మత్స్యకారులు
Rudraఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గిన నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అన్ని గేట్లను అధికారులు మూసి వేస్తున్నారు.
ACB Raids in Jogi Ramesh Residence: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఉదయం 5 గంటల నుంచి తనిఖీలు.. అగ్రి గోల్డ్ భూములకు సంబంధించే ఈ దాడులు
Rudraమాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున నుంచి ఏసీబీ సోదాలు చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది.
Mastan Sai: డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్, అమ్మాయిలే టార్గెట్‌గా న్యూడ్ కాల్స్, రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్
Arun Charagondaసినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్. గుంటూరులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి ఫోన్ లో అమ్మాయిల వీడియోలను గుర్తించారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల అమ్మాయిలే లక్ష్యంగా లోబర్చుకొని వారితో మస్తాన్ సాయి న్యూడ్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు.
Shocking Video: ఆగ్రాలోని షాపింగ్‌మాల్‌లో దారుణం, కారు కింద పడి పసికందు మృతి, కన్నీరు పెట్టిస్తున్న వీడియో
Arun Charagondaఆగ్రాలోని ఓ షాపింగ్ మాల్‌లో దారుణం చోటు చేసుకుంది. పార్కింగ్ ఏరియాలో బాలుడు ఆడుతూ కారు ముందుకు వెళ్లడంతో కారు బయటకు తీస్తుండగా ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు. సీసీ కెమెరాలో వీడియో రికార్డు కాగా అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది.
Venu Swamy About Astrology: సెలెబ్రెటీల జ్యోతిష్యం చెప్పను, వారి జోలికి పోను...వేణు స్వామి సంచలన వీడియో
Arun Charagondaతాను ఇచ్చిన మాటకు కట్టుబడే ఉన్నానని సెలెబ్రెటీల జ్యోతిష్యం జోలికి పోను...మీరు కూడా నా నుంచి అది ఆశించొద్దు అని వీడియో రిలీజ్ చేశారు. గతంలో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని.. అప్పుడు నాగచైతన్య- సమంత జ్యోతిష్యం చెప్పాను...దానికి పొడగింపుగా మొన్న నాగచైతన్య- శోభిత ల భవిష్యత్తు చెప్పాల్సి వచ్చిందన్నారు. చైతూ - శోభిత ఇద్దరికి విడాకులు ఖాయమని వేణుస్వామి చెప్పడం వీడియో వైరల్‌గా మారగా నెటిజన్లు గతంలో మాట ఇచ్చి తప్పరని వేణుస్వామిని ప్రశ్నించారు.
Viral Video:ప్రాణాలతో చెలగాటం...రన్నింగ్ లారీ పట్టుకుని విన్యాసాలు, ఏ మాత్రం పొరపాటు జరిగినా అంతే, వీడియో వైరల్
Arun Charagondaసోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదికి తెచ్చకుంటున్నారు. తాజాగా ఓ ఇద్దరు వ్యక్తులు రన్నింగ్ లారి పట్టుకుని ప్రాణాంతక విన్యాసాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఇలాంటి విన్యాసాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులని నెటిజన్లు కోరుతున్నారు.
Potatoes Ally for Heart Health: ఆలుగడ్డలతో చిట్టి గుండె పదిలం.. షుగర్ వ్యాధిగ్రస్తులు తినడం మరీ మంచిది.. తాజా అధ్యయనం వెల్లడి
Rudraఆలుగడ్డలను తింటే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని చాలామంది భావిస్తారు. అందుకనే కర్రీస్ లిస్టు లో వాటిని పక్కనబెడతారు. అయితే, టైప్-2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారి ఆహారంలో ఆలుగడ్డలను చేర్చితే మంచిదని, గుండె ఆరోగ్యాన్ని ఇవి మెరుగుపరుస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
Electric Bandage: తీవ్ర గాయాలను సైతం వేగంగా నయంచేసే ఎలక్ట్రిక్ బ్యాండేజీ.. 30% వేగంగా గాయం నుంచి ఉపశమనం పొందొచ్చట!
Rudraడయాబెటిక్ రోగులకు గాయలైతే ఎంతకీ తగ్గవు. ఇలాంటి వారి కోసం వినూత్నమైన ‘ఎలక్ట్రిక్ బ్యాండేజ్’ని నార్త్ కరోలినా స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు.
Stampede in Bihar Temple: బీహార్ లోని ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి.. ఆలయ సిబ్బంది లాఠీచార్జి చేయడంతోనే తొక్కిసలాట జరిగిందంటున్న భక్తులు
Rudraబీహార్ లో జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్ లోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఆలయం వద్ద ఉన్న కొండపైకి భక్తులు ఎక్కుతుండగా మెట్లపై తొక్కిసలాట జరిగి గందరగోళ వాతావరణం నెలకొన్నది.
Manu Bhaker and Neeraj Chopra Chatting Video: భారత అథ్లెట్లు మను బాకర్, నీరజ్ స్పెషల్ చిట్ చాట్.. వీళ్ల మధ్య ఏం జరుగుతుందంటూ ఆసక్తిగా అడుగుతున్న నెటిజన్లు (వీడియోతో)
Rudraపారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత అథ్లెట్లు మను బాకర్, నీరజ్ చోప్రా మధ్య జరుగుతున్న సంభాషణ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Telangana Shocker: ఫోన్ లో మాట్లాడుతూ నీటిలో పెట్టాల్సిన హీటర్ ను చంకలో పెట్టుకున్న వ్యక్తి.. షాక్ కొట్టి మృతి.. ఖమ్మంలో దారుణం
Rudraఫోన్ మాయలో పడి ఏం చేస్తున్నాం అన్న సంగతి కూడా కొందరు మరిచిపోతారు. ఫోన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ ప్రమాదాలకు గురైన వాళ్లు కోకొల్లలు. ప్రస్తుతం చెప్తున్న ఘటన కూడా ఇలాంటిదే.
‘Pregnant’ Cars in China: ఇదేందయ్యా.. ఇది..!? చైనాలో ప్రెగ్నెంట్ కార్లు.. ఎండలే కారణం అంటున్న నిపుణులు.. ఎండల వల్ల కార్లు ప్రెగ్నెంట్ కావడం ఏంటి??
Rudraచైనాలో ప్రెగ్నెంట్ కార్లు హల్ చల్ చేస్తున్నాయి. అదేంటి..? కార్లకు గర్భం రావడమేంటి? అనుకుంటున్నారా? అవును. మీరు చదువుతున్నది నిజమే.
How to Cook Peacock Curry: జాతీయ పక్షి నెమలి కూర ఎలా వండాలో వీడియో చేసిన సిరిసిల్ల యూట్యూబర్.. వీడియో అప్ లోడ్.. అరెస్టు
Rudraవ్యూస్ కోసం కొందరు వికృత చర్యలకు తెగబడుతున్నారు. ఇందులో భాగంగా జాతీయ పక్షి నెమలి కూరను ఎలా వండాలో అంటూ సిరిసిల్లకు చెందిన ఓ యూట్యూబర్ షాకింగ్ వీడియో చేశాడు.