వైరల్
Kalki 2898 AD: జవాన్ సినిమా రికార్డును బ్రేక్ చేయనున్న కల్కి 2898 ఏడీ, మరో రూ.55 లక్షలు వసూలు చేస్తే దేశంలో అత్యధిక వసూల్లు కొల్లగొట్టిన సినిమాల్లో నాలుగో స్థానానికి ప్రభాస్ మూవీ
Vikas Mటాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్, రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ కాంబోలో వచ్చిన పౌరాణిక సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ' మొదటి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. భారీ వసూళ్లు సాధించింది. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాగా 'కల్కి..' నిలిచింది.
Airtel Net Profit: లాభాల్లో దుమ్మురేపిన భారతీ ఎయిర్‌టెల్, ఈ ఏడాది రూ.4160 కోట్లకు పెరిగిన నికర లాభం
Vikas Mప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (Q1 results) రెండున్నర రెట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నికర లాభం రూ.1612.5 కోట్లు కాగా.. ఈ ఏడాది ఆ మొత్తం రూ.4160 కోట్లకు పెరిగింది.
Naatu Naatu Song: నాటు నాటు సాంగ్ మళ్లీ వైరల్, ఇండిగో ఎయిర్‌లైన్స్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో పాటకు స్టెప్పులేసిన ఎయిర్ హోస్టెస్, పైలెట్స్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఇండిగో ఎయిర్‌లైన్స్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో ‘నాటు నాటు’ పాటకు ఎయిర్ హోస్టెస్, పైలెట్స్ అదిరిపోయే స్పెప్పులేసారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Telangana: వీడియో ఇదిగో, రైలు వస్తున్నా గుర్తించలేక పట్టాలపై నడిచిన మతిస్థిమితం లేని మహిళ, రిస్క్ చేసి ప్రాణాలు కాపాడిన మధిర ఆర్కే ఫౌండేషన్ సభ్యులు
Hazarath Reddyరైలు వస్తున్నా దాన్ని గుర్తించేలేక పట్టాలపై నడుస్తున్న మతిస్థిమితం లేని మహిళను ఆర్కే ఫౌండేషన్ సభ్యులు కాపాడారు. ఖమ్మం జిల్లా మధిరలోని మోటమర్రి రైల్వే స్టేషన్ దగ్గర ఓ మతిస్థిమితం లేని మహిళ రైలు వస్తుంటే అదే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్లింది. గమనించిన మధిర ఆర్కే ఫౌండేషన్ సభ్యులు ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించారు.
Sudden Death in Rajasthan: హార్ట్ ఎటాక్ వీడియో ఇదిగో, అన్న పదవీ విరమణ పార్టీలో డ్యాన్స్ వేస్తూ కుప్పకూలిన తమ్ముడు, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి
Hazarath Reddyరాజస్థాన్‌లోని భైంస్లానా గ్రామంలో జరిగిన షాకింగ్ సంఘటనలో, మన్నా లాల్ జాఖర్ అనే ఉపాధ్యాయుడు కుటుంబ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటన వీడియోలో బంధించబడింది. అతని అన్నయ్య పదవీ విరమణలో 'సత్సంగం' సందర్భంగా జరిగింది.
Karnataka Horror: రామకృష్ణ ఆశ్రమంలో మూడవ తరగతి విద్యార్థిపై దారుణం, పెన్ను దొంగిలించాడంటూ బ్యాట్‌తో కళ్లు వాచిపోయేలా కొట్టిన నిర్వాహకులు
Hazarath Reddyకర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెన్ను దొంగిలించాడని ఆరోపిస్తూ మూడో తరగతి విద్యార్థిపై ఆశ్రమం నిర్వాహకులు అమానుషంగా ప్రవర్తించారు. కనికరం లేకుండా కర్రతో చితకబాది, చిత్రహింసలు పెట్టి, మూడు రోజులపాటు గదిలో బంధించారు.
Accident Caught on Camera: వీడియో ఇదిగో, గంటకు 100 కి.మీ వేగంతో మైనర్ కారు డ్రైవింగ్, తల్లికూతుళ్లను ఢీకొట్టడంతో ఎగిరి అవతలపడి మృతి
Hazarath Reddyకాన్పూర్‌లోని కిద్వాయ్ నగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంలో మైనర్ నడుపుతున్న కారు అదుపు తప్పి స్కూటర్‌ను ఢీకొనడంతో తల్లి చనిపోగా, ఆమె 12 ఏళ్ల కుమార్తె తీవ్రంగా గాయపడింది. మహిళ తన కుమార్తెతో కలిసి క్లినిక్ నుండి తిరిగి వస్తుండగా, కారు, గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ, వారిని ఢీకొట్టింది, బాధితులిద్దరినీ సుమారు 30 అడుగుల ఎత్తులో పడేసింది.
Bengaluru Horror: దారుణం, మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళపై అత్యాచారయత్నం, బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరార్
Hazarath Reddyఉదయం 5 గంటల సమయంలో మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లిన ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. వీడియోలో బంధించబడిన ఈ సంఘటన ఇంటి వెలుపల నిలబడి ఉన్న మహిళను చూపిస్తుంది, ఒక వ్యక్తి తన వెనుక నుండి ఆమె వద్దకు వచ్చాడు.
Article 370 Abrogation 5th Anniversary: ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తి, బీజేపీ ఏకాత్మ మహోత్సవ్ ర్యాలీ,జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్, అమర్‌నాథ్ యాత్రను నిలిపివేత
Hazarath Reddyజమ్మూ కశ్మీర్‌కు (Jammu and Kashmir) ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 (Article 370)ని రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూరయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఇవాళ ‘ఏకాత్మ మహోత్సవ్’ ర్యాలీని నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ సహా ప్రతిపక్ష కూటమి ఆగస్టు 5ను బ్లాక్ డేగా పేర్కొంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు రెడీ అయింది
Lavanya Vs RJ Shekar Basha: వీడియో ఇదిగో, లావణ్యపై ఆర్జే శేఖర్ బాషా దాడి, కడుపుపై తన్నాడని డయల్ 100కి ఫిర్యాదు చేసిన లావణ్య
Arun Charagondaహీరో రాజ్ తరుణ్ - లావణ్య మధ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇటీవలె ఓ స్టూడియోలో రాజ్ తరుణ్ స్నేహితుడు ఆర్జే శేఖర్ బాషాను లావణన్య చెప్పుతో కొట్టిన సంగతి తెలిసిందే.
SBI Reward Scam: ఎస్ బీఐ కస్టమర్లకు బీ అలర్ట్! రివార్డు పాయింట్లు రిడీమ్ చేసుకునేందుకు బంపర్ ఆఫర్ అంటూ మెసేజ్ లు..ఆ లింక్ క్లిక్ చేస్తే ఖతమే!
VNSపీఐబీ (PIB) ఫ్యాక్ట్ చెక్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ ద్వారా ఈ హెచ్చరికలు చేసింది. రివార్డ్ పాయింట్ల రిడీమ్ చేసుకునేందుకు లింక్‌ని (SBI Fake Link) ఓపెన్ చేయాలని చెబుతుందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ లింక్‌ను ఓపెన్ చేయొద్దని.. అలాగే మరెవరికీ షేర్ చేయొద్దని సూచించింది.
Slow Chewing: ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తింటున్నారా? అయితే, మధుమేహానికి బైబై చెప్పినట్టే!
Rudraషుగర్ వ్యాధి ఇప్పుడు అందర్నీ కలవరానికి గురి చేస్తుంది. అయితే, ఆహారం నెమ్మదిగా నమిలి.. తీరిగ్గా తినడం వల్ల డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
Srisailam Project: శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనంలో విషాదం.. వరదలో తెలంగాణ వ్యక్తి గల్లంతు (వీడియో)
Rudraనల్లగొండ జిల్లా వెంకటాపురానికి చెందిన చొప్పరి యాదయ్య శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి స్నేహితులతో కలిసి వచ్చారు. శ్రీశైలం జలాశయంలో లింగాలగట్టు పెద్ద బ్రిడ్జ్ కింద స్నానానికి వెళ్లిన యాదయ్య వరద ఉధృతికి అందరూ చూస్తుండగానే నీటిలో గల్లంతయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Nayanthara, Vignesh Shivan: వయనాడ్ విషాదం.. నయనతార, విఘ్నేశ్ దంపతుల దాతృత్వం.. కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా రూ. 20 లక్షలు అందజేత
Rudraకేరళలో వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఈ ఘటన యావత్ దేశాన్ని కలిచి వేస్తోంది. విలయంలో సర్వం కోల్పోయి సాయం కోసం బాధిత కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Osmania Hospital: ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం.. గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ లో 30 ఎకరాల స్థలంలో నిర్మాణం.. శాసనసభలో ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి
Rudraహైదరాబాద్ లోని చారిత్రక ఉస్మానియా ఆసుపత్రి భవనంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించి, ప్రస్తుత భవనాన్ని వారసత్వ భవనం (హెరిటేజ్ బిల్డింగ్)గా మారుస్తామని ప్రకటించింది.
Viral Video: విషాదం వెంట మరో ప్రమాదం.. తాటి చెట్టుకు ఉరి వేసుకొని గీత కార్మికుడి ఆత్మహత్య.. మృతదేహాన్ని దించుతుండగా పట్టుతప్పి కిందనున్న వ్యక్తిపై పడ్డ డెడ్ బాడీ.. తర్వాత ఏమైంది..? (వీడియో)
Rudraతాటి చెట్టుకు ఉరి వేసుకొని ఓ గీత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని డెడ్ బాడీని చెట్టు నుంచి కిందకు దించుతున్న సమయంలో పట్టుతప్పిన ఆ మృతదేహం కిందనున్న వ్యక్తిపై పడింది.
Cockroach Found in Biryani: బిర్యానీలో బొద్దింక దర్శనం.. హైదరాబాద్ పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్ లో ఘటన (వీడియో)
Rudraఆహార నాణ్యత, శుభ్రత విషయంలో హైదరాబాద్ హోటల్స్ ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే, ప్రఖ్యాత హోటల్స్ లో మురిగిపోయిన, పురుగులు పడిన ఆహారాన్ని వడ్డించిన ఉదంతాలు బయటపడిన వేళ.. తాజాగా పంజాగుట్ట మెరిడియన్ రెస్టారెంట్ లో వడ్డించిన ఓ బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చింది.
Miss Universe India Contestant: మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు కుప్పం యువతి చందన.. సీఎం చంద్రబాబు అభినందనలు
Rudraఏపీలోని కుప్పం నియోజకవర్గంలోని ఎంకే పురానికి చెందిన యువతి చందన జయరాం అరుదైన గుర్తింపు సాధించారు. మిస్ యూనివర్స్–ఇండియాకు ఏపీ నుంచి ఆమె అర్హత సాధించారు.
Viral Video: తరగతి గదిలో స్విమ్మింగ్ చేస్తున్న విద్యార్థులు వీడియో మళ్లీ వైరల్, పిల్లల్ని స్కూలుకు రప్పించడానికి యూపీ టీచర్లు చేసిన ప్రయత్నంపై భిన్నాభిప్రాయాలు
Hazarath Reddyసోషల్ మీడియాలో పాత వీడియోలు మళ్లీ ఒక్కోసారి సందర్భం వచ్చినప్పుడు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరగతి గదిని స్విమ్మింగ్ పూల్‌గా మార్చింది.
Uttar Pradesh Shocker: వీడియో ఇదిగో, భార్యాభర్తల గొడవను తీర్చడానికి వెళ్లిన పోలీసును అమ్మనాబూతులు తిట్టిన భర్త, అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో, పోలీసు అధికారులను దుర్భాషలాడుతూ బెదిరిస్తున్న వీడియో వైరల్ కావడంతో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు అతని భార్య మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి అధికారులు ప్రయత్నించినప్పుడు, అతని గుర్తింపును బహిర్గతం చేయని ఓ వ్యక్తి వీడియోలో " తేరీ మా చ్** దుంగా "తో సహా అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడం వీడియోలో కనిపించింది.