Viral

Sagar, Srisailam Gates Closed: తగ్గిన వరద.. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయం అన్ని గేట్లు మూసివేత.. చేపల వేటకు మత్స్యకారులు

Rudra

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గిన నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అన్ని గేట్లను అధికారులు మూసి వేస్తున్నారు.

ACB Raids in Jogi Ramesh Residence: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఉదయం 5 గంటల నుంచి తనిఖీలు.. అగ్రి గోల్డ్ భూములకు సంబంధించే ఈ దాడులు

Rudra

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున నుంచి ఏసీబీ సోదాలు చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది.

Mastan Sai: డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్, అమ్మాయిలే టార్గెట్‌గా న్యూడ్ కాల్స్, రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్

Arun Charagonda

సినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్. గుంటూరులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి ఫోన్ లో అమ్మాయిల వీడియోలను గుర్తించారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల అమ్మాయిలే లక్ష్యంగా లోబర్చుకొని వారితో మస్తాన్ సాయి న్యూడ్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు.

Shocking Video: ఆగ్రాలోని షాపింగ్‌మాల్‌లో దారుణం, కారు కింద పడి పసికందు మృతి, కన్నీరు పెట్టిస్తున్న వీడియో

Arun Charagonda

ఆగ్రాలోని ఓ షాపింగ్ మాల్‌లో దారుణం చోటు చేసుకుంది. పార్కింగ్ ఏరియాలో బాలుడు ఆడుతూ కారు ముందుకు వెళ్లడంతో కారు బయటకు తీస్తుండగా ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు. సీసీ కెమెరాలో వీడియో రికార్డు కాగా అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది.

Advertisement

Venu Swamy About Astrology: సెలెబ్రెటీల జ్యోతిష్యం చెప్పను, వారి జోలికి పోను...వేణు స్వామి సంచలన వీడియో

Arun Charagonda

తాను ఇచ్చిన మాటకు కట్టుబడే ఉన్నానని సెలెబ్రెటీల జ్యోతిష్యం జోలికి పోను...మీరు కూడా నా నుంచి అది ఆశించొద్దు అని వీడియో రిలీజ్ చేశారు. గతంలో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని.. అప్పుడు నాగచైతన్య- సమంత జ్యోతిష్యం చెప్పాను...దానికి పొడగింపుగా మొన్న నాగచైతన్య- శోభిత ల భవిష్యత్తు చెప్పాల్సి వచ్చిందన్నారు. చైతూ - శోభిత ఇద్దరికి విడాకులు ఖాయమని వేణుస్వామి చెప్పడం వీడియో వైరల్‌గా మారగా నెటిజన్లు గతంలో మాట ఇచ్చి తప్పరని వేణుస్వామిని ప్రశ్నించారు.

Viral Video:ప్రాణాలతో చెలగాటం...రన్నింగ్ లారీ పట్టుకుని విన్యాసాలు, ఏ మాత్రం పొరపాటు జరిగినా అంతే, వీడియో వైరల్

Arun Charagonda

సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదికి తెచ్చకుంటున్నారు. తాజాగా ఓ ఇద్దరు వ్యక్తులు రన్నింగ్ లారి పట్టుకుని ప్రాణాంతక విన్యాసాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఇలాంటి విన్యాసాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులని నెటిజన్లు కోరుతున్నారు.

Potatoes Ally for Heart Health: ఆలుగడ్డలతో చిట్టి గుండె పదిలం.. షుగర్ వ్యాధిగ్రస్తులు తినడం మరీ మంచిది.. తాజా అధ్యయనం వెల్లడి

Rudra

ఆలుగడ్డలను తింటే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని చాలామంది భావిస్తారు. అందుకనే కర్రీస్ లిస్టు లో వాటిని పక్కనబెడతారు. అయితే, టైప్‌-2 డయాబెటిస్‌ తో బాధపడుతున్న వారి ఆహారంలో ఆలుగడ్డలను చేర్చితే మంచిదని, గుండె ఆరోగ్యాన్ని ఇవి మెరుగుపరుస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది.

Electric Bandage: తీవ్ర గాయాలను సైతం వేగంగా నయంచేసే ఎలక్ట్రిక్‌ బ్యాండేజీ.. 30% వేగంగా గాయం నుంచి ఉపశమనం పొందొచ్చట!

Rudra

డయాబెటిక్‌ రోగులకు గాయలైతే ఎంతకీ తగ్గవు. ఇలాంటి వారి కోసం వినూత్నమైన ‘ఎలక్ట్రిక్‌ బ్యాండేజ్‌’ని నార్త్‌ కరోలినా స్టేట్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు.

Advertisement

Stampede in Bihar Temple: బీహార్‌ లోని ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి.. ఆలయ సిబ్బంది లాఠీచార్జి చేయడంతోనే తొక్కిసలాట జరిగిందంటున్న భక్తులు

Rudra

బీహార్‌ లో జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌ లోని బాబా సిద్ధనాథ్‌ ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఆలయం వద్ద ఉన్న కొండపైకి భక్తులు ఎక్కుతుండగా మెట్లపై తొక్కిసలాట జరిగి గందరగోళ వాతావరణం నెలకొన్నది.

Manu Bhaker and Neeraj Chopra Chatting Video: భారత అథ్లెట్లు మను బాకర్, నీరజ్ స్పెషల్ చిట్ చాట్.. వీళ్ల మధ్య ఏం జరుగుతుందంటూ ఆసక్తిగా అడుగుతున్న నెటిజన్లు (వీడియోతో)

Rudra

పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత అథ్లెట్లు మను బాకర్, నీరజ్ చోప్రా మధ్య జరుగుతున్న సంభాషణ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

Telangana Shocker: ఫోన్ లో మాట్లాడుతూ నీటిలో పెట్టాల్సిన హీటర్ ను చంకలో పెట్టుకున్న వ్యక్తి.. షాక్ కొట్టి మృతి.. ఖమ్మంలో దారుణం

Rudra

ఫోన్ మాయలో పడి ఏం చేస్తున్నాం అన్న సంగతి కూడా కొందరు మరిచిపోతారు. ఫోన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ ప్రమాదాలకు గురైన వాళ్లు కోకొల్లలు. ప్రస్తుతం చెప్తున్న ఘటన కూడా ఇలాంటిదే.

‘Pregnant’ Cars in China: ఇదేందయ్యా.. ఇది..!? చైనాలో ప్రెగ్నెంట్‌ కార్లు.. ఎండలే కారణం అంటున్న నిపుణులు.. ఎండల వల్ల కార్లు ప్రెగ్నెంట్ కావడం ఏంటి??

Rudra

చైనాలో ప్రెగ్నెంట్‌ కార్లు హల్ చల్ చేస్తున్నాయి. అదేంటి..? కార్లకు గర్భం రావడమేంటి? అనుకుంటున్నారా? అవును. మీరు చదువుతున్నది నిజమే.

Advertisement

How to Cook Peacock Curry: జాతీయ పక్షి నెమలి కూర ఎలా వండాలో వీడియో చేసిన సిరిసిల్ల యూట్యూబర్‌.. వీడియో అప్‌ లోడ్‌.. అరెస్టు

Rudra

వ్యూస్ కోసం కొందరు వికృత చర్యలకు తెగబడుతున్నారు. ఇందులో భాగంగా జాతీయ పక్షి నెమలి కూరను ఎలా వండాలో అంటూ సిరిసిల్లకు చెందిన ఓ యూట్యూబర్‌ షాకింగ్ వీడియో చేశాడు.

Rains in Telangana: తెలంగాణకు వర్ష సూచన.. వచ్చే రెండు రోజులు వర్షాలు... పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.. హైదరాబాద్ లో ఈ ఉదయం నుంచి వర్షం

Rudra

తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

Viral Video: హైదరాబాద్ లో నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో ముగ్గురికి తీవ్రగాయాలు.. వీడియో వైరల్

Rudra

హైదరాబాద్ లోని నార్సింగిలో మై హోమ్ అవతార్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన ఓ కారును వేగంగా వచ్చిన టిప్పర్ ఒకటి డీకొట్టింది.

Hindenburg-Adani Group: హిండెన్ బర్గ్ తాజా రిపోర్టు కుట్రపూరితం.. అదానీ గ్రూప్ స్పందన

Rudra

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ తాజా నివేదికపై అదానీ గ్రూప్ స్పందించింది. సెబీ చైర్ పర్సన్ పై చేసిన ఆరోపణలు నిరాధారమని తేల్చిచెప్పింది.

Advertisement

Karnataka Anganwadi Workers: ఇదేందయ్యా.. ఇది..? పిల్లలకు ప్లేట్లలో గుడ్లు పెట్టినట్టే పెట్టి ఆ వెంటనే లాగేసుకోవడం ఏంటి? కర్ణాటకలో అంగన్‌వాడీ సిబ్బంది నిర్వాకం.. వర్కర్‌, హెల్పర్‌ సస్పెండ్‌ (వీడియోతో)

Rudra

కర్ణాటకలో అంగన్వాడీ సిబ్బంది తమ కక్కుర్తి బుద్దిని చూయించారు. కప్పాల్‌ జిల్లా కారంటాగి తాలూకా గుందుర్‌ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో సిబ్బంది పిల్లల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించారు.

Natwar Singh Passes Away: మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత.. వృద్ధాప్య సమస్యలతో హాస్పిటల్‌ లో తుదిశ్వాస

Rudra

గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మాజీ విదేశాంగ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత కే నట్వర్ సింగ్ (95) శనివారం రాత్రి కన్నుమూశారు.

Sircilla Viral Video: ఇదేందయ్యా.. మగవాళ్లను మాత్రమే కాలితో తన్నుతూ దాడి చేస్తున్న కాకులు.. సిరిసిల్ల బస్టాండ్ లో ఘటన

Rudra

సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలో ఆశ్చర్యకరమైన ఘటన కనిపిస్తున్నది. బస్టాండ్ సమీపంలోని కట్ట మైసమ్మ గుడి వద్ద అక్కడ తిరుగుతున్న మగవాళ్ల పై మాత్రమే కొన్ని కాకులు దాడి చేస్తున్నాయి.

Tungabhadra Dam Gate Chain Snaps: అలర్ట్.. భారీ వరదకు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు.. గత 70 ఏండ్లలో ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి.. తెగిన గేట్ మార్గం నుంచి 35 వేల క్యూసెక్కుల వరద.. ఏపీలోని మంత్రాలయం, నందవరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

Rudra

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర, కృష్ణానదిలో వరద పోటెత్తుతున్నది. వరద ప్రవాహ తీవ్రతకు కర్ణాటకలోని హోస్పేట్‌ లో ఉన్న తుంగభద్ర డ్యామ్‌ 19వ గేటు కొట్టుకుపోయింది.

Advertisement
Advertisement