వైరల్

Budget 2024: కొత్త పన్ను విధానం ఎంచుకున్న ఉద్యోగులకు అలర్ట్, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000 కుపెంచుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటన

Hazarath Reddy

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి, జీతం ఉన్న ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో తెలిపారు.

MATKA: వరుణ్ తేజ్ ‘మట్కా’లో స్పెషల్ ఐటం సాంగ్.. నర్తించనున్న బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.. పోస్టర్ వైరల్..!

Rudra

పలాస 1978 ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

Siddipet Steel Bank: ఆర్థిక సర్వేలో మెరిసిన సిద్దిపేట స్టీల్‌ బ్యాంక్‌.. అసలేమిటీ బ్యాంక్?? దీని సక్సెస్ లో మున్సిపల్ కౌన్సిలర్ దంపతుల చొరవ ఏమిటీ??

Rudra

జాతీయ స్థాయిలో సిద్దిపేట పేరు మరోసారి మెరిసింది. సోమవారం పార్లమెంట్‌ లో సమర్పించిన ఆర్థిక సర్వేలో సిద్దిపేట స్టీల్‌ బ్యాంక్‌ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Rahul Dravid in IPL: ఐపీఎల్‌ కు రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న రాహుల్ ద్రావిడ్.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జట్టు!

Rudra

టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు మ‌ళ్లీ ఐపీఎల్‌ లో సందడి చేయనున్నట్టు సమాచారం. భార‌త సీనియ‌ర్ క్రికెట్ జ‌ట్టుకు కోచింగ్ బాధ్య‌త‌ల నుంచి ఇటీవ‌ల త‌ప్పుకున్న ద్రావిడ్‌.. ఇప్పుడు ఐపీఎల్‌ లో మెంట‌ర్ పాత్ర పోషించేందుకు రెఢీ అవుతున్న‌ట్లు తెలిసింది.

Advertisement

Mandir Vandalised in Canada: కెనడాలో స్వామి నారాయణ్‌ ఆలయంపై మరోసారి దాడి.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు

Rudra

కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎడ్మింటన్‌ లోని బీఏపీఎస్‌ స్వామినారాయణ్ ఆలయంపై దుండగులు దాడికి తెగించారు.

Dementia Sleep Link: తరుచూ మర్చిపోతున్నారా? మీకు మతిమరుపు ఉందని భావిస్తున్నారా?? అయితే పగటిపూట ఓ మాంచి కునుకు తీయండి.. మరి..! ఎందుకంటే??

Rudra

పగటిపూట ముఖ్యంగా మధ్యాహ్నం వేళ భోజనం అయ్యాక ఓ కునుకు తీయటం చాలామందికి అలవాటుగా ఉంటుంది. ఇలా పగటిపూట నిద్రపోవటం.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ‘యూనివర్సిటీ ఆఫ్‌ వాటర్లూ’ పరిశోధకులు తెలిపారు.

Rs 25,000 Monthly Pension for Padma Shri Winners: ప‌ద్మశ్రీ అవార్డు గ్రహీత‌ల‌కు ప్రతి నెలా రూ.25 వేల పింఛన్.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Rudra

ప‌ద్మశ్రీ పురస్కార గ్రహీత‌ల‌కు గౌరవ పింఛన్ ఇస్తామంటూ గతంలో ప్రకటించిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా అందుకు సంబంధించిన జీవోను సోమవారం విడుదల చేసింది.

Telangana Assembly Session: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభలో మాకు ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేచేయాలన్న ‘ఆ’ ఎమ్మెల్యేలు.. ఎవరు వారు?

Rudra

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే, శాసన సభలో తాము విడిగా కూర్చుంటామని, అందుకు తగినట్లుగా సీటింగ్ అరేంజ్‌మెంట్ చేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ కు పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Union Budget 2024: నేడు కేంద్ర బడ్జెట్‌.. 11 గంటలకు లోక్‌ సభ లో ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

Rudra

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ను మంగళవారం ప్రవేశపెట్టనున్నది. ఉదయం 11 గంటలకు లోక్‌ సభ లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు.

Uttarakhand High Court: భార్యతో భర్త అసహజ శృంగారం చేయడం అత్యాచారం కిందకు రాదు, భార్య పిటిషన్ కొట్టేసిన ఉత్తరాఖండ్ హైకోర్టు

Hazarath Reddy

ఐపిసిలోని సెక్షన్ 375లోని 2వ మినహాయింపు ప్రకారం భార్యాభర్తల మధ్య లైంగిక చర్య శిక్షార్హమైనది కాకపోతే, ఆ సెక్షన్ ప్రకారం భర్తను దోషిగా పరిగణించలేమని ఉత్తరాఖండ్ హైకోర్టు ఇటీవల ఒక చారిత్రక తీర్పును వెలువరించింది.

Ghaziabad Accident: ఘ‌జియాబాద్ ఎక్స్ ప్రెస్ వేపై ఘోర ప్ర‌మాదం, త‌ల్లీ, కుమారుడు ప్ర‌యాణిస్తున్న స్కూట‌ర్ ను ఢీకొట్టిన కారు, గాల్లోకి ఎగిరి కింద‌ప‌డి మృతి

VNS

రాంగ్‌ రూట్‌టో వేగంగా వచ్చిన కారు వారి స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడిన తల్లీకొడుకును సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కాగా, మృతులను ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల యష్ గౌతమ్, 40 ఏళ్ల తల్లి మంజు దేవిగా పోలీసులు గుర్తించారు.

Telangana: వీడియో ఇదిగో, పాతబస్తీలో రోడ్డుపై విరిగి పడ్డ భారీ చెట్టు, 12 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

హైదరాబాద్ లోని పాతబస్తీ శాలిబండ పిఎస్ పరిధి షంశీర్ గంజ్లో ఒక్కసారిగా భారీ చెట్టు కూలింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న 12 మందికి తీవ్రంగా గాయాలవగా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

YouTube Down: మైక్రోసాప్ట్ క్రాష్ తర్వాత యూట్యూబ్ డౌన్, వీడియోలు అప్ లోడ్ కావడం లేదని గగ్గోలు పెడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

భారతదేశంలో యూట్యూబ్ డౌన్ అయింది. మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ ద్వారా ఇటీవలి గ్లోబల్ ఐటి అంతరాయాన్ని అనుసరించి, ప్రభావితమయ్యే క్రమంలో YouTube కూడా ఈ రోజు డౌన్ అయింది. దీనిపై ఎక్స్ వేదికగా నెటిజన్లు ఫిర్యాదులతో హోరెత్తిస్తున్నారు.

Accident Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, రాంగ్ రూట్‌లో వచ్చి స్కూటర్ ను గుద్దిన కారు, తల్లీకొడుకు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

ఘజియాబాద్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుకు రాంగ్ సైడ్‌లో కారు వచ్చి స్కూటర్‌ను ఢీకొనడంతో ద్విచక్ర వాహనంలో ఉన్నవారు మరణించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ఈరోజు, జూలై 22న ఆన్‌లైన్‌లో కనిపించింది.

Bengaluru: సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో భరించలేని ఒంటరితనం, తట్టుకోలేక ఆటో డ్రైవర్ అవతారం ఎత్తిన మైక్రోసాఫ్ట్‌ ఇంజినీర్‌, సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

Hazarath Reddy

ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు ఓ మైక్రోసాఫ్ట్‌ ఇంజినీర్‌ ఆటో డ్రైవర్ అవతారం ఎత్తాడు, దీనికి సంబంధించి ఓ నెటిజన్ ట్వీట్ ఎక్స్ లో వైరల్ అవుతోంది. ఓ నెటిజన్ తాను కోరమంగళలో ఆటో బుక్‌ చేసుకున్నప్పుడు ఓ డ్రైవర్‌ తనను పిక్‌ చేసుకున్నాడని తెలిపారు.

Viral Video: ప్రధాని మోదీ ర్యాంప్ వాక్ వీడియో చూశారా, మహిళల దుస్తులతో పుతిన్ ర్యాంప్ వాక్ వైరల్, ఏఐ వీడియోని షేర్ చేసిన ఎలాన్ మస్క్

Hazarath Reddy

ఈ వీడియోలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒంటినిండా దుస్తులు, నల్ల కళ్లజోడు, నుదుటన కుంకుమ బొట్టుతో స్టైలిష్ గా కనిపించారు. తరచూ తన చేష్టలతో నవ్వు తెప్పించే డొనాల్డ్ ట్రంప్ ను ఏఐ మరింత ఫన్నీగా మార్చేసింది

Advertisement

Budget Session 2024: వీడియో ఇదిగో, సైకిల్ మీద పార్లమెంటుకు వచ్చిన టీడీపీ ఎంపీ అప్పల నాయుడు, రైతు అయిన సామాన్యుడు పార్లమెంటులో అడుగుపెట్టడం గర్వంగా ఉందని వెల్లడి

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీ అప్పల నాయుడు కలిశెట్టి ఈరోజు సైకిల్‌పై పార్లమెంటుకు చేరుకున్నారు. నేను నా జీవితంలో తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నానని, ఓ రైతు అయిన సామాన్యుడు పార్లమెంటులో అడుగుపెట్టడం గర్వంగా ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్ మీద వచ్చానని తెలిపారు.

Sudden Death Caught on Camera: వీడియో ఇదిగో, జుంబా డ్యాన్స్ వేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన వ్యాపారవేత్త, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి

Hazarath Reddy

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఓ జిమ్‌లో జుంబా డ్యాన్స్ వర్కౌట్ చేస్తున్న ఓ వ్యాపారవేత్త గుండెపోటుకు గురయ్యాడు. మృతుడు సిమ్రాన్ మోటార్ యజమాని కవల్జిత్ సింగ్ బగ్గాగా గుర్తించారు. బగ్గా వ్యాయామం చేస్తున్నప్పుడు కళ్లు తిరగడం, నేలపై పడిపోవడం వంటి బాధాకరమైన క్షణాలను సంఘటన యొక్క వీడియో చూపించింది

Python Swallows Whole Goat: వీడియో ఇదిగో, మేకను మింగి కదల్లేక అవస్థలు పడిన 12 అడుగుల కొండ చిలువ, చంపకుండా రక్షించి అడవిలో వదిలేసిన అటవీ శాఖ అధికారులు

Hazarath Reddy

బెర్హంపూర్ ఫారెస్ట్ డివిజన్ 12 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ మేకను మింగి కదలలేక అవస్థలు పడుతుండగా దాన్ని అటవీశాఖ సురక్షితంగా రక్షించింది.నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన ఈ సంఘటనను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నంద X, గతంలో ట్విట్టర్‌లో హైలైట్ చేశారు. మేకను మింగేసిన కొండచిలువ కదలడానికి ఇబ్బంది పడుతున్నట్లు వీడియోలో కనిపించింది.

Kissing Challenge Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద లిప్ టూ లిప్ కిస్సుతో రెచ్చిపోయిన జంట, అదేమంటే కిస్సింగ్ ఛాలెంజ్ అని సమాధానం

Hazarath Reddy

మీరట్‌లోని నౌచండీ మేళాలో ఓ జంట బహిరంగంగా ముద్దుపెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇద్దరూ నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే లిప్ టూ లిప్ కిస్సుతో రెచ్చిపోయారు. వీడియోలో సందడిగా ఉన్న ఫెయిర్‌లో ప్రేక్షకులతో చుట్టుముట్టబడిన జంట ముద్దును పంచుకోవడం చూపిస్తుంది.

Advertisement
Advertisement