వైరల్

YS Jagan: వీడియో ఇదిగో, జగన్ అన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి, వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలో వెల్లివిరిసిన అభిమానం

Hazarath Reddy

తాను జగనన్నను కలవాలని పట్టుబట్టింది..మారాం కూడా చేసింది. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. వైఎస్‌ జగన్‌కు తెలిపాయి. దీనికి వైఎస్‌ జగన్‌ సరే అనడంతో ఆ చిన్నారి ఉబ్బితబ్బిబ్బై పోయింది. తాను అభిమానించే నాయకుడు దగ్గరకు తీసుకునే క్రమంలో ఆనంద బాష్పాలతో తడిసి ముద్దయిపోయింది ఆ చిన్నారి

Kodali Nani: వీడియో ఇదిగో, మీడియాకి కొడాలి నాని సైటైర్, అప్పుడు అంటే గవర్నమెంట్ లో ఉన్నాము యాక్టివ్‌గా ఉన్నాము. మా ఉద్యోగం పీకేశారు యాక్టివ్‌గా ఇప్పుడు ఏం చేయాలని ప్రశ్న

Hazarath Reddy

తాజాగా మీడియా కి కొడాలి నాని సెటైరికల్ సమాధానాలు ఇచ్చారు. అప్పుడు అంటే గవర్నమెంట్ లో ఉన్నాము యాక్టివ్‌గా ఉన్నాము. మా ఉద్యోగం పీకేశారు యాక్టివ్‌గా ఇప్పుడు ఏం చేయాలని కొడాలి నాని అన్నారు.

1xBet: డర్బన్స్ సూపర్ జెయింట్స్‌ నుండి కేశవ్ మహారాజ్, మాథ్యూ బ్రీట్జ్‌కీ మరియు కేన్ విలియమ్సన్‌లతో లైవ్ మీట్ & గ్రీట్,పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

1xBet అనేది SA20 2025 కోసం జట్టు అధికారిక స్పాన్సర్‌ కాగా, దానికి చెందిన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో డర్బన్స్ సూపర్ జెయింట్స్‌కు చెందిన అగ్రశ్రేణి స్టార్‌లతో ఇటీవలి స్ట్రీమ్‌ను పోస్ట్ చేయగా, ఇది క్రికెట్ అభిమానులకు రుచికరమైన విందుగా మారింది.

Nellore DIG Kiran: వేరే మహిళతో న్యూడ్‌గా ఉన్న వీడియోలను భార్యకు పంపిన నెల్లూరు డీఐజీ కిరణ్, పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

ఏపీలో నెల్లూరు డీఐజీ కిరణ్ (DIG of Stamps & Registration) వికృత చేష్టలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తాను వేరే మహిళతో ప్రైవేట్ గా ఉన్న ఫోటోలు వీడియోలు భార్యకు పంపి ఈ భర్త (DIG Kiran) వేధిస్తున్నారు.

Advertisement

DIG Kiran: వీడియో ఇదిగో, నెల్లూరు డీఐజీ రాసలీలలను బయటపెట్టిన భార్య, మహిళతో ప్రైవేట్‌గా ఉన్న ఫోటోలు వీడియోలు భార్యకు పంపి పైశాచికానందం పొందిన భర్త

Hazarath Reddy

ఏపీలో డీఐజీ వికృత చేష్టలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తాను వేరే మహిళతో ప్రైవేట్ గా ఉన్న ఫోటోలు వీడియోలు భార్యకు పంపి భర్త వేధిస్తున్నారు. వివరాల ప్రకారం...బాధితురాలు భార్య అనుసూయా రాణి గుంటూరు అమరావతి రోడ్డులోని ఎల్‌ఐసిలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త కిరణ్‌ నెల్లురు జిల్లాలో డిఐజీగా విధులు నిర్వహిస్తున్నారు.

Car Stunts On ORR: ఔట‌ర్ రింగు రోడ్డుపై లగ్జరీ కార్ల‌తో స్టంట్‌.. ఇద్ద‌రి అరెస్టు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

హైద‌రాబాద్ ఓఆర్ఆర్‌ పై రెండు కార్ల‌తో స్టంట్ చేసిన ఇద్ద‌రు వ్య‌క్తులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

Eating Vegetables Reduces Liver Cancer: కూరగాయలతో కాలేయ క్యాన్సర్‌ కు చెక్‌.. ఫ్రెంచ్‌ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి

Rudra

కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది అని తెలుసు. అయితే, రోజూ కూరగాయలు తినటం ద్వారా కాలేయ క్యాన్సర్‌ ముప్పును 65శాతం వరకు అడ్డుకోవచ్చని తెలుసా? ఈ మేరకు ఫ్రెంచ్‌ సైంటిస్టుల అధ్యయనం ఒకటి తాజాగా తేల్చింది.

BRS MLAs Defection Case: సుప్రీంకోర్టులో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ.. తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ

Rudra

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తుది విచారణను జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం నేడు చేపట్టనుంది.

Advertisement

Manchu Manoj Hulchul: ‘నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా?’.. తిరుపతి జిల్లా భాకర పేట పీఎస్ వద్ద హీరో మంచు మనోజ్ హల్‌ చల్ (వీడియోతో)

Rudra

గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మంచు ఫ్యామిలీ వివాదం తారాస్థాయికి చేరింది. హీరో మంచు మనోజ్ ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తూ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు.

Tesla Re-Entry: ప్రధాని మోదీతో మస్క్‌ భేటీ ఎఫెక్ట్‌.. భారత్‌ లో టెస్లా ఉద్యోగ నియామకాలు ప్రారంభం

Rudra

ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఎంతోకాలంగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. భారత్ లోని ముంబై, ఢిల్లీలో తమ కంపెనీలో పనిచేసేందుకు గానూ 13 స్థానాలకు ఉద్యోగ నోటిఫికేషన్ ను టెస్లా వెలువరించింది.

TTD Tickets: తిరుమల శ్రీవారిని దర్శించాలనుకునే భక్తులకు అలర్ట్.. మే నెలకు సంబంధించి కోటా వివరాలు ఇవిగో..!

Rudra

తిరుమల శ్రీవారి దర్శించాలనుకునే వారికి అలర్ట్ మెసేజీ ఇది. మే నెలలో దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్ధమైంది.

Mumbai: శభాష్ పోలీస్, కదులుతున్న రైలు ఎక్కుతూ పట్టాల మధ్య ఇరుక్కుపోయిన ప్రయాణికుడు, వెంటనే బయటకు లాగిన ఆర్‌పిఎఫ్ సిబ్బంది, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆదివారం ముంబైలోని అంధేరి రైల్వే స్టేషన్‌లో కదులుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తూ ప్లాట్‌ఫామ్‌పై పడిపోయిన వ్యక్తి ప్రాణాలను ఆర్‌పిఎఫ్ సిబ్బంది కాపాడారని ఒక అధికారి తెలిపారు. లోక్ శక్తి ఎక్స్‌ప్రెస్ స్టేషన్ నుండి బయలుదేరుతుండగా ఎనిమిదవ నంబర్ ప్లాట్‌ఫాంపై ఈ సంఘటన జరిగింది.

Advertisement

Uttar Pradesh: వీడియో ఇదిగో, రైల్వే స్టేషన్లో గుండెపోటుతో కుప్పకూలిన ప్రయాణికుడు, సీపీఆర్ ఇచ్చి కాపాడిన రైల్వే సిబ్బంది, సోషల్ మీడియాలో ప్రశంసలు

Hazarath Reddy

వారణాసి కాంట్ రైల్వే స్టేషన్‌లో ముగ్గురు రైల్వే సిబ్బంది గుండెపోటుతో బాధపడుతున్న ఒక ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటనలో ప్రయాణీకుడు అజయ్ బౌరి గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.

Noida Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, పెళ్లి ఊరేగింపులో కాల్పులు జరపడంతో బాల్కనీ నుంచి వేడుక చూస్తున్న బాలుడికి తగిలిన బుల్లెట్, కుప్పకూలి అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

నోయిడాలో వివాహ ఊరేగింపు సందర్భంగా ఒక వ్యక్తి కాల్పులు జరపడంతో రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందాడని పోలీసులు సోమవారం తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Kiran Royal: నాకు రోజుకి ఒక అమ్మాయి పక్కలోకి కావాల్సిందే, జనసేన తిరుపతి ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ చెబుతున్నట్లుగా ఆడియో వైరల్, ఎక్స్ వేదికగా షేర్ చేసిన వైసీపీ పార్టీ

Hazarath Reddy

జనసేన స్థానిక ఇన్‌ఛార్జి కిరణ్‌ రాయల్‌ వ్యవహారంలో మరో క్లిప్‌ బయటకు వచ్చింది. తన నుంచి డబ్బు తీసుకుని మోసం చేసినట్లు లక్ష్మి అనే బాధితురాలు(Victim Laxmi) వరుసబెట్టి ఆధారాలు వదులుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమ్మాయిల గురించి అసభ్యకరంగా కిరణ్‌ మాట్లాడారని చెబుతున్న ఆడియో క్లిప్‌ వెలుగులోకి వచ్చింది.

Hyderabad: షాకింగ్ వీడియో, రోడ్డు పక్కన శిశువును వదిలి వెళ్లిన ఇద్దరు మహిళలు, పోచమ్మ తల్లి దేవాలయం వద్ద మగశిశువును వదిలి వెళ్లిన కసాయి మహిళలు

Hazarath Reddy

సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూదేవినగర్ సమీపంలోని పోచమ్మ తల్లి దేవాలయం వద్ద రాత్రి సమయంలో ఇద్దరు మహిళలు.. అప్పుడే పుట్టిన మగశిశువును రోడ్డు పక్కన వదిలి వెళ్లారు. నవజాత శిశువును గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశువును నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..

Advertisement

18 Holy Steps of Sabarimala: శబరిమల అయప్ప ఆలయంలోని 18 మెట్ల రహస్యం మీకు తెలుసా? ఒక్కో మెట్టు ఒక్కో ఆయుధాన్ని సూచిస్తుందని చెబుతున్న పురాణాలు

Hazarath Reddy

దక్షిణ భారతదేశంలోని ప్రధాన హిందూ పుణ్య క్షేత్రాలలో శబరిమల ఒకటి. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందడానికి భక్తులు దాదాపు 40 రోజుల పాటు కఠినమైన ఉపవాసం ఉండి, ఆ తర్వాత శబరిమల మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారు.

Patna Shocker: పాట్నాలో దారుణం, వాంతులతో ఆస్పత్రికి వెళ్లిన యువకుడికి యూట్యూబ్ వీడియోలు చూసి వైద్యం చేసిన డాక్టర్, చికిత్స వికటించి బాధితుడు మృతి

Hazarath Reddy

బీహార్‌లోని పాట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యంపై జరిగిన దిగ్భ్రాంతికరమైన కేసులో, రోగికి చికిత్స చేయడానికి వైద్యుడు యూట్యూబ్ వీడియోలపై ఆధారపడ్డాడని, దీని కారణంగానే అతను మరణించాడని వార్తలు వస్తున్నాయి

Uttar Pradesh Shocker: దారుణం, బెడ్ రూంలో సీసీ కెమెరాలు పెట్టిన భర్త, అసహజ శృంగారం చేయాలని భార్యపై ఒత్తిడి, ఈ వీడియోలను ఇతరులతో పంచుకుని పైశాచికానందం

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని స్వరూప్ నగర్‌కు చెందిన ఒక మహిళ భర్త తనపై జరిగిన లైంగిక వేధింపులు, మోసం కేసులో రహస్యంగా వీడియోలు రికార్డ్ చేశాడని, అసహజ లైంగిక చర్యకు బలవంతం చేశాడని, ఆ దృశ్యాలను ఇతర మహిళలతో పంచుకున్నాడని ఆరోపించింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏడో తరగతి బాలికపై టెన్త్ విద్యార్థినులు ర్యాగింగ్, అల్లూరి జిల్లా పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్లో దారుణం

Hazarath Reddy

అల్లూరి జిల్లా పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. ఏడో తరగతి బాలికపై టెన్త్ విద్యార్థినులు దాడి చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన ముగ్గురిని హాస్టల్ నుంచి ఇంటికి పంపేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement