వైరల్
Finger Found in Ice Cream: ఐస్‌క్రీంలో మనిషి వేలు ఎలా వచ్చిందో కనిపెట్టిన పోలీసులు, ఫ్యాక్టరీలో కంపెనీ ఉద్యోగి వేలు తెగిపోవడతో అది నేరుగా..
Vikas Mదేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇటీవల ఓ వైద్యుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్న ఐస్‌క్రీంలో మనిషి వేలు కనిపించడం సంచలనం రేపింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు ఈ కేసు మిస్టరీని ఛేదించారు
UK Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, జైలులో ఖైదీతో సెక్స్ చేస్తూ కెమెరాకి చిక్కిన మహిళా పోలీస్ అధికారి, ఇద్దరూ చెరసాల గోడల మధ్యనే..
Vikas MUKలోని HMP ప్రిజన్ వాండ్స్‌వర్త్ నుండి ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన బయటపడింది. ఒక మహిళా జైలు గార్డు ఖైదీతో సెక్స్ చేస్తూ వీడియోలో పట్టుబడింది. వైరల్ వీడియో విస్తృత ఆగ్రహానికి దారితీసింది. ఘటనపై జైలు అధికారులు వెంటనే విచారణను ప్రేరేపించారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫుటేజ్, మహిళా అధికారి జైలు పరిధిలో ఖైదీతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడినట్లు చూపిస్తుంది
Accident Caught on Camera: వీడియో ఇదిగో, ఇంటి బయట తల్లి పక్కనే ఆడుకుంటున్న చిన్నారిపైకి దూసుకొచ్చిన కారు, నెత్తుటి గాయాలతో పసిపాపను తల్లి చూసి భోరున..
Hazarath Reddyనోయిడాలోని సెక్టార్ 63ఎలో శుక్రవారం ఇంటి బయట ఆడుకుంటున్న ఏడాదిన్నర బాలికను కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కైలాష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వైరల్ వీడియోలో బాలిక తన తల్లితో కలిసి ఇంటి బయట కూర్చున్నప్పుడు కారు ఆమెను ఢీకొట్టింది
Actor Ali Quits YSRCP: వైసీపీకి నటుడు అలీ రాజీనామా.. రాజకీయాలకు కూడా స్వస్తి అంటున్న కమెడియన్
Rudraసినీ నటుడు, కమెడియన్ అలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.
Pawan Kalyan: నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్.. అంజన్నను దర్శించుకోనున్న జనసేనాని
Rudraకొండగట్టు అంజన్నను నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ఆయన కొండగట్టుకు వస్తున్నారు.
DS Passed Away: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత.. గుండెపోటుతో అస్తమయం
Rudraకాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. శనివారం గుండెపోటుకు గురై తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
Viral Video: చిందులేస్తూ.. సంబురపడ్తూ కదులుతున్న రైలుపై బైక్ తో నీళ్లు చిమ్మిన ఆకతాయిలు.. ఒక్కసారిగా రైలును ఆపేసి పరిగెత్తుకొచ్చిన రైల్వే సిబ్బంది, ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైంది?? (వీడియోతో)
Rudraసరదా కోసం కొందరు చేసే పనులు.. మరికొందరిని చాలా ఇబ్బందులకు గురిచేస్తాయి. ఆకతాయిలు చేసే ఇలాంటి చేష్టలకు ఇబ్బందిపడుతూ కొందరు తిట్టుకుంటూ పోతే, మరికొందరు తగిన బుద్ది చెప్తారు. మీ చదువబోతున్న వార్తా.. ఆ రెండో క్యాటగిరీలోనిదే.
Teachers Falter on Basic Mathematics: భారత్, పశ్చిమాసియాలోని 80% మ్యాథ్స్ టీచర్లకు అసలు బేసిక్స్ కూడా తెలియవట.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraదేశంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎలా ఉన్నదో తెలిపే మరో ఉదాహరణ ఇది. భారత్ సహా పశ్చిమాసియా దేశాల్లోని దాదాపు 80 శాతం మంది మ్యాథ్స్ టీచర్లకు అసలు బేసిక్స్ కూడా తెలియవని ఓ ఎడ్ టెక్ కంపెనీ ఈఐ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.
Telangana DSC 2024 Exam Schedule Out: తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. రెండు షిఫ్ట్ లలో పరీక్షల నిర్వహణ.. జులై 18 నుంచి అగస్ట్ 5 వరకు పరీక్షలు
Rudraఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకొనే లక్షలాది మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది.
Airtel New Plan: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్, పెంచిన ధరలు జులై 3 నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటన
Hazarath Reddyజులై 3 నుంచి కొత్త ధరలు అమల్లోకి తీసుకొస్తున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించిన ఒక్క రోజులోనే మరో దిగ్గజ సంస్థ భారతి ఎయిర్‌టెల్ కూడా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ధరలు పెంచుతున్నామని ఇవి కూడా జులై 3 నుంచే అమల్లోకి వస్తాయని ఎయిర్‌టెల్ ప్రకటించింది.
Amarnath Yatra 2024: ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర, 52 రోజుల పాటు కొనసాగనున్న గుహ పుణ్యక్షేత్ర యాత్ర, తొలి రోజు బయలుదేరిన 4,603 మంది యాత్రికులు
Hazarath Reddyహిమాలయాల్లో కొలువై ఉన్న అమరనాథ్ గుహ పుణ్యక్షేత్ర ప్రారంభమైంది. ఈ ఏడాది 52 రోజుల పాటు సాగే యాత్రను ప్రారంభించడానికి ఇక్కడి నుంచి అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరిన తొలి బ్యాచ్‌ను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు.
Rohit Sharma Gets Emotional: భారత్ ఫైనల్ చేరగానే ఏడ్చేసిన రోహిత్ శర్మ, భుజం తట్టి ఓదార్చిన విరాట్ కోహ్లీ
Hazarath Reddyటీమిండియా టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరిన ఆనందంలో సారధి రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. డగౌట్‌లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న అతడిని కోహ్లీ భుజం తట్టి ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించాడు.
Chapter on Tamannaah in School Books: 7వ తరగతి సిలబస్ లో హీరోయిన్ తమన్నా, రణ్ వీర్ సింగ్ ల జీవిత చరిత్ర.. తీవ్ర విమర్శలు.. అసలేం జరిగిందంటే??
Rudraబెంగళూరు - హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల తీసుకున్న నిర్ణయం సర్వత్రా విమర్శలపాలవుతున్నది. 7వ తరగతి సిలబస్ లో భాగంగా పుస్తకాల్లో హీరోయిన్ తమన్నా, హీరో రణ్ వీర్ సింగ్ ల జీవిత చరిత్రను ఆ స్కూల్ యాజమాన్యం పొందుపరిచింది.
Roof Collapse at Delhi Airport: భారీ వర్షాలతో కుప్పకూలిన ఢిల్లీ విమానాశ్రయ పైకప్పు.. ఒకరి మృతి.. పలువురికి గాయాలు.. వీడియో ఇదిగో!
Rudraభారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ అస్తవ్యస్తం అవుతున్నది. గురువారం రాత్రి నుంచి ఈ ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వానలతో నగరంలోని రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి.
Viral News: కుడి ఎడమైతే పొరపాటు ఉందోయ్... ‘థాంక్యూ సర్’.. అన్న మహిళను విమానం ఎక్కనీయని సిబ్బంది.. ఎందుకంటే??
Rudra‘కుడి ఎడమైతే, పొరపాటు లేదోయ్..’ అని ఓ సినిమాలో కవి హృదయం చెప్తుంది. అయితే, నిజ జీవితంలో మాత్రం కుడి ఎడమైతే, పొరపాటు ఉందని నిరూపించిన ఘటన ఇది. మహిళా సిబ్బందిని ‘సర్’ అని పొరపాటుగా సంబోధించినందుకు తల్లీకొడుకులను విమానం నుంచి దించేశారు.
Tragic Accident in Karnataka: కర్ణాటకలోని హవేరీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొట్టిన టెంపో.. 13 మంది దుర్మరణం
Rudraకర్ణాటకలోని హవేరీ జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని టెంపో బలంగా ఢీకొట్టడంతో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Viral Video: నార్సింగ్ హనుమాన్ గుడిలో చోరీ.. సీసీటీవీలో రికార్డు అయిన చోరీ దృశ్యాలు.. వీడియోతో
Rudraహైదరాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంధంగూడలోని శ్రీనివాస నగర్ కాలనీలోని హనుమాన్ గుడిలో చోరీ జరిగింది.
Cow at Traffic Signal: ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న ఆవు.. గ్రీన్ సిగ్నల్ కోసం ట్రాఫిక్ కూడలి వద్ద వాహనాలే కాదు ఈ ఆవు కూడా ఆగిందోచ్.. పూణెలో ఘటన, వీడియోను షేర్ చేసిన స్థానిక పోలీసులు.. మీరూ చూడండి!
Rudraవాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. పసుపు పచ్చ, రెడ్ సిగ్నల్స్ పడ్డా ఆగని వాహనదారులు కూడా ఉన్నారు.
Hanamkonda Accident: వేగంగా వచ్చి స్కూల్ బస్సును ఢీకొట్టిన కారు.. కారు వేగానికి బొక్కబోర్లాపడ్డ బస్సు.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది వరకు విద్యార్థులు.. పలువురికి గాయాలు.. హన్మకొండలో యాక్సిడెంట్.. వీడియో వైరల్
Rudraఅతివేగం నిండు ప్రాణాలను బలికొంటున్నది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Mohammed Muizzu: ఏకంగా అధ్యక్షుడి మీదనే క్షుద్రపూజలు.. కారకులైన ఇద్దరు మంత్రుల అరెస్టు.. మాల్దీవుల్లో సంచలన పరిణామాలు.. అసలేం జరుగుతుంది?
Rudraఆధునిక వైజ్ఞానిక విధానాలు, చదువుకు దూరంగా ఉండే పల్లెలు, కుగ్రామాల్లో చేతబడి, క్షుద్రపూజలు అనే మూఢనమ్మకాలు ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటాయి. అయితే, ఓ దేశంలో అదీ ఏకంగా ఆ దేశ అధ్యక్షుడి మీదనే క్షుద్రపూజలు జరిగినట్టు వార్తలు వచ్చాయి.