Viral

Telugu States CM’s Meeting Today: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేడే.. ప్రజాభవన్ వేదికగా సమావేశంకానున్న చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరురాష్ట్రాల ప్రజలు.. ఏయే అంశాలపై చర్చ ఉండొచ్చంటే?

Rudra

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబుల భేటీ నేడు జరుగనున్నది. హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా ఇవాళ ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు.

Doctor Cuts Newborn Genitals: కర్ణాటకలో దారుణం, డెలివరీ సమయంలో శిశువు జననాంగాలను కోసిన వైద్యుడు, పరిస్థితి విషమించడంతో పసివాడు మృతి, ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు

Hazarath Reddy

కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో సి-సెక్షన్ సమయంలో వైద్యుడు నవజాత శిశువు జననాంగాలను కత్తిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. చిన్నారి మృతి చెందడంతో వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు ఆందోళనకు దిగారు. డాక్టర్‌పై నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిన్నారి బంధువులు చిగటేరి జిల్లా ఆసుపత్రి ఎదుట బైఠాయించారు.

Mohammed Siraj: వీడియో ఇదిగో, మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం, భారత్ మాతాకీ జై అనే నినాదాలతో బ్రహ్మరథం పట్టిన క్రికెట్ అభిమానులు

Hazarath Reddy

టీమిండియా ఆటగాడు మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న అతనికి క్రికెట్ అభిమానులు భారత్ మాతాకీ జై అనే నినాదాల మధ్య స్వాగతం పలికారు.

Raipur Fire: ఘోర అగ్ని ప్రమాదం వీడియో ఇదిగో, ఆటోమొబైల్‌ సర్వీస్ సెంటర్‌లో ఒక్కసారిగా ఎగసిన మంటలు, ఆఫీసు లోపల చిక్కుకున్న ఉద్యోగులు

Hazarath Reddy

చత్తీస్‌ఘఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆటోమొబైల్‌ సర్వీస్ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం కారణంగా సెంటర్‌ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.

Advertisement

Accident Caught on CCTV: వీడియో ఇదిగో, డ్రైవర్ లేకుండానే అకస్మాత్తుగా స్టార్ట్ అయి పెట్రోల్ బంకు ఉద్యోగి పైకి దూసుకెళ్లిన బస్సు, చికిత్స పొందుతూ మృతి

Hazarath Reddy

నిన్న ఉదయం బస్సు అకస్మాత్తుగా దానంతట అదే స్టార్ట్ అయి, టైర్లలో గాలిని నింపుతున్న పెట్రోల్ బంక్ ఉద్యోగి తేజ్‌పాల్(36) పైనుండి వెళ్లింది.. ఈ ప్రమాదంలో గాయపడ్డ తేజ్‌పాల్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Suicide Caught on Camera: సూసైడ్ వీడియో ఇదిగో, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగి

Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో హౌసింగ్‌ బోర్డు అకౌంటెంట్‌ ఆఫీసు భవనంలోని నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాయ్‌పూర్‌లోని హౌసింగ్ బోర్డు నుండి ఒక CCTV వీడియోలో నరేష్ సాహు అనే అకౌంటెంట్ భవనంపై నుండి దూకి మరణించిన క్షణం చిత్రీకరించబడింది.

Airtel Denies Data Breach: డార్క్ వెబ్‌లో 50 వేల డాలర్లకు ఎయిర్‌టెల్ డేటా అమ్మకం, కంపెనీ స్పందన ఏంటంటే..

Hazarath Reddy

డార్క్ వెబ్‌లో 375 మిలియన్ల ఎయిర్‌టెల్ కస్టమర్ల వివరాలు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని ధృవీకరించని నివేదికలు సూచించాయి, అయితే ఆ ఆరోపణను కంపెనీ తోసిపుచ్చింది.

Indian Deaf Cricket Team: ఇంగ్లండ్‌పై టీ 20 సీరిస్ కైవసం చేసుకున్న భారత జాతీయ బధిర క్రికెట్ జట్టు, చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అభిమానులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఇంగ్లండ్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో విజయం సాధించి తమిళనాడుకు తిరిగి వచ్చిన కెప్టెన్ వీరేంద్ర సింగ్ నేతృత్వంలోని భారత బధిర క్రికెట్ జట్టు సభ్యులకు చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఇంగ్లాండ్‌లో జరిగిన ఈ టోర్నీ జూన్ 18న ప్రారంభమై జూన్ 27న ముగిసింది. 7 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 5-2తో విజయం సాధించింది.

Advertisement

Woman Falls Off Bus: వీడియో ఇదిగో, స్పీడ్‌గా వెళ్తున్న బస్సు నుంచి కిందపడిన మహిళ, దాదాపు 20 అడుగుల దూరం ఎగిరి పడటంతో తీవ్ర గాయాలు

Hazarath Reddy

తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్‌లో ( Namakkal ) షాకింగ్ సంఘటన చోటు చేసింది. ఒక బస్సు షార్ప్ టర్న్ తీసుకోవడం వల్ల ఒక మహిళ బస్సు నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడింది. దీనికి సంబంధించిన వీడియో అక్కడున్న సీసీ పుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది.

Sonu Sood at Kumari Aunty Food Stall: వీడియో ఇదిగో, కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద సందడి చేసిన సోనూ సూద్, ఫ్రీగా పెడతానంటే రోజు వస్తానని చమత్కారం

Hazarath Reddy

కరోనా సమయంలో చాలా మందికి సహాయం చేసిన సోనూ సూద్ తాజాగా హైదరాబాద్ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద సందడి చేశాడు. సోనూసూద్ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్లి ఆమెకు మద్దతు పలికాడు. తాను ఇప్పుడు కుమారి ఆంటీతో ఉన్నానని ఆమె గురించి చాలా విన్నానని సోనుసూద్ చెప్పుకొచ్చాడు

Cobra Swallows Cough Syrup Bottle: వీడియో ఇదిగో, ఖాళీ దగ్గు మందు సీసాను మింగిన తాచుపాము, అది నోట్లో ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడక విలవిల

Hazarath Reddy

ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో తాచు పాము దగ్గు మందును మింగాలని చూసి చివరకు కక్కలేక ఇబ్బందిపడింది. స్నేక్ హెల్ప్ లైన్ వాలంటీర్లు రిస్క్ తీసుకొని పామును కాపాడారు. దాని కింది దవడను నెమ్మదిగా వెడల్పు చేయడం ద్వారా సీసాను కక్కేలాగా చేసి ఒక విలువైన ప్రాణాన్ని కాపాడారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, ప్రభుత్వ స్కూల్ ఉపాధ్యాయుడిపై చెప్పరాని బూతులతో రెచ్చిపోయిన టీడీపీ నేత, స్కూల్లో రేషన్ బియ్యం బస్తాలు దించొద్దని చెప్పడమే కారణం

Hazarath Reddy

కోర్నపల్లె గ్రామంలో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది, స్కూల్లో రేషన్ బియ్యం బస్తాలు దించొద్దని చెప్పిన టీచర్‌పై టీడీపీ నేత, డీలర్ విజయ్ భాస్కర్ బూతులతో రెచ్చిపోయాడు.

Advertisement

Golconda Bonalu: బోనాలకు ముస్తాబైన గోల్కొండ.. ఈ ఆదివారం నుంచే వేడుకలు షురూ.. భక్తుల కోసం ప్రత్యేక బస్సుల ఏర్పాటు

Rudra

ఆషాఢ మాసం బోనాలకు హైదరాబాద్ ముస్తాబయ్యింది. ఈ ఆదివారం బోనాలు ప్రారంభం కానున్నాయి. చరిత్రాత్మకమైన గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమై నెల రోజుల పాటు కొనసాగనున్నాయి.

UK General Election Results 2024: యూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం.. ఓటమిని అంగీకరించిన రిషి సునాక్

Rudra

యూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఓటమిని అంగీకరిస్తున్నట్టు రిషి సునాక్ ఓ ప్రకటనలో తెలిపారు.

Fan Climbs Tree to Film Team India Victory Parade: చెట్టెక్కిన అభిమానం.. టీమిండియా విక్టరీ పరేడ్ లో అనూహ్య ఘటన.. మీరూ చూడండి!

Rudra

టీ20 వరల్డ్‌ కప్‌ విజయానంతరం భారత క్రికెట్‌ జట్టు గురువారం ముంబైలో విన్నింగ్‌ పెరేడ్‌ ఘనంగా జరిగింది. భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు పెద్దయెత్తున ఎగబడ్డారు.

Gas Leak at Kuala Lumpur Airport: మలేషియా ఎయిర్ పోర్ట్ లో గ్యాస్ లీక్.. 39 మంది ప్రయాణికులకు అస్వస్థత

Rudra

మలేషియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయంలోని ఎయిర్ క్రాఫ్ట్ ఇంజినీరింగ్ ఫెసిలిటీ హబ్ లో గ్యాస్ లీక్ అయింది. దీంతో 39 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.

Advertisement

Flyover Slab Falls On Car: నడుస్తున్న కారుపై పడ్డ ఫ్లైఓవర్ స్లాబ్.. ముంబై – అంధేరిలో ఘటన (వీడియోతో)

Rudra

ముంబై – అంధేరిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. వెస్ట్రన్ ఎక్స్‌ ప్రెస్ హైవేపై ఉన్న ఫ్లైఓవర్ స్లాబ్ ఊడిపడి కింద నుండి వెళ్తున్న ఒక కారుపై పడింది.

Exam Hall-Student Performance: ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు పరీక్ష రాస్తున్న హాల్ కూడా ముఖ్యమే.. పరీక్షలో విద్యార్థి ప్రదర్శనపై ఎగ్జామ్‌ హాల్‌ ప్రభావం.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

పరీక్ష కోసం నెలలపాటు కష్టపడ్డా కూడా మీరు అనుకున్న ఫలితాలు రాలేదా? అయితే, మీరు పరీక్ష రాసిన గది దీనికి కారణం కావొచ్చు.

Weight Loss: బరువు తక్కువ కావడానికి మందులు వాడుతున్నారా? అయితే, జాగ్రత్త.. కంటిచూపు పోయే ప్రమాదం ఉంది మరి!

Rudra

మారుతున్న ఆహారపుటలవాట్లు, జీవనశైలి కారణంగా ఊబకాయం, మధుమేహం పెను సమస్యగా మారింది. దీంతో ఒబెసిటీ, డయాబెటిస్‌ బాధితులు విరివిగా మందులు వాడుతున్నారు.

Shock to BRS: బీఆర్ఎస్‌ కు కోలుకోలేని దెబ్బ.. అర్ధరాత్రి కాంగ్రెస్‌ లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు.. ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రే చేరికలు..

Rudra

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలతో కుదేలైన బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Advertisement
Advertisement