Viral

Solo Wedding in Japan: ఒంటరి పెండ్లి.. సోలో హనీమూన్‌.. జపాన్‌ లో ఇప్పుడిదే ట్రెండింగ్‌.. అసలేంటి ఇది??

Rudra

పెళ్ళైనా, హనీమూన్ అయినా కపుల్స్ ఉంటేనే అందం చందం. అయితే, జపాన్‌ లో ‘ఒంటరి పెండ్లి’ కొత్త ట్రెండ్‌ గా మారింది. యువతులు తమను తామే పెండ్లి చేసుకుంటున్నారు.

Balkampet Yellamma Kalyanam: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం నేడే.. ఉదయం 11.34 గంటలకు అంగరంగ వైభోగంగా వేడుక

Rudra

రాష్ట్రంలో మహిమాన్విత క్షేత్రంగా బాసిల్లుతున్న హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం మంగళవారం జరుగనుంది. ఉదయం 11.34 నిమిషాలకు ముఖ నక్షత్రయుక్త అభిజిత్‌ లగ్న సుముహూర్తమున కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దేవాలయ ఈవో కె.అంజనీదేవి తెలిపారు.

Rains in Telangana: రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

Rudra

రుతుపవనాల ప్రభావంతో రానున్న మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Pakistan Horror: దారుణం, చికిత్సకు డబ్బులు లేవని పసిపాపను బతికుండగానే పూడ్చిపెట్టిన తండ్రి, పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఘటన వెలుగులోకి..

Vikas M

15 రోజుల వయసున్న తన కూతురికి వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేదని ఓ తండ్రి పాకిస్థాన్‌లో ఆమెను సజీవంగా పూడ్చిపెట్టాడు. ఈ దారుణమైన చర్య సింధ్ ప్రావిన్స్‌లోని తరుషాలో నమోదైంది. ఒక వార్తా నివేదిక ప్రకారం, తయ్యబ్‌గా గుర్తించబడిన తండ్రి, అతని ఘోరమైన చర్యకు ఆర్థిక పరిమితులను ఉదహరించారు.

Advertisement

Abhishek Sharma: హ్యట్రిక్ సిక్స్‌లతో సెంచరీ, ఫస్ట్ ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ, జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోసిన టీమిండియా ఓపెనర్

Vikas M

జింబాబ్వేపై అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్ అయిన యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ మరుసటి రోజే జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అదరగొట్టాడు. అత్యంత దూకుడుగా ఆడి కేవలం 47 బంతుల్లో సెంచరీ బాదాడు. దీంతో రెండవ మ్యాచ్‌లోనే సెంచరీ అందుకున్న యువ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు

Madhya Pradesh: వీడియో ఇదిగో, తాగి స్కూల్లోనే నిద్రపోయిన ఉపాధ్యాయుడు, వీడియో తీస్తున్నారని తెలిసి షాకింగ్ కామెంట్స్

Vikas M

మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో జరిగిన ఒక ఇబ్బందికర సంఘటనలో, ఒక పాఠశాల ఉపాధ్యాయుడు మద్యం తాగి తన సొంత పాఠశాల ఆవరణలోని నేలపై నిద్రిస్తున్న వీడియోను బంధించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో, ఆ వ్యక్తి తనను తాను సమర్థించుకుంటూ మాట్లాడటం చూడవచ్చు. నేను సాధారణ మనిషిని నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నిస్తున్నట్లు వీడియో చూపిస్తుంది.

Mumbai Local Train Accident: వీడియో ఇదిగో,రద్దీ రైలు ఎక్కుతూ దాని కిందపడిన మహిళ, ప్రాణాలతో బయటపడినా రెండు కాళ్లు పొగొట్టుకున్న వైనం

Hazarath Reddy

మ‌హారాష్ట్ర‌లోని ముంబై లోక‌ల్ స్టేష‌న్‌లో ఓ మ‌హిళ రైలు కింద ప‌డి ప్రాణాల‌తో బయటపడినప్పటికీ ఆమె రెండు కాళ్లను కోల్పోయింది. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ముంబైలోని బేలాపూర్ స్టేషన్ నుంచి థానేకు వెళ్లేందుకు ఓ మ‌హిళ లోకల్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది.

Himachal Pradesh: వీడియో ఇదిగో, పార్కింగ్ చేస్తుండగా అదుపుతప్పి 30 అడుగుల ఎత్తు నుంచి గుంతలో పడిన కారు,మహిళకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. కారును మహిళ పార్క్ చేస్తుండగా అది అదుపుతప్పి 30 అడుగుల ఎత్తు నుంచి దిగువన ఉన్న గుంతలో పడింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Advertisement

Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, హోండా అమేజ్ కారు గుద్దితే విద్యుత్ స్తంభంపైకి ఎక్కిన థార్ వాహనం, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బాలిక

Hazarath Reddy

హర్యానాలోని సైబర్ సిటీ గురుగ్రామ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోల్ఫ్ కోర్స్ ఎక్స్‌టెన్షన్ రోడ్డులో హోండా అమేజ్ వాహనం థార్ వాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొనడం వల్ల థార్ విద్యుత్ స్తంభంపైకి ఎక్కింది. అమేజ్ కారు ఢీకొనడంతో డ్రైవర్ అక్కడి నుంచి పరారీలో ఉన్నాడు.

Russian Kid Performing Bhangra: వీడియో ఇదిగో, భారతీయ వస్త్రధారణలో భాంగ్రా ప్రదర్శన ఇచ్చిన రష్యన్ చిన్నారి

Hazarath Reddy

మంగళవారం జరగనున్న భారత్-రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జూలై 8 నుంచి 9 వరకు మాస్కో వెళ్లారు. అక్కడ భారత ప్రధానికి ఘన స్వాగతం లభించింది. రష్యాలోని భారతీయ సమాజం ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Man Eating Live Snake: షాకింగ్ వీడియో ఇదిగో, బతికి ఉన్న పామును కసకస నమిలి మింగేసిన గ్యాంగ్‌స్టర్, బిత్తరపోయి చూస్తుండిపోయిన స్థానికులు

Hazarath Reddy

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ వ్యక్తి బతికి ఉన్న పామును తినడం ప్రారంభించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంగా ప్రసాద్ కేవత్ అలియాస్ ఫౌజీపై ఫతేపూర్, బండాలో పలు కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో అతనికి జీవిత ఖైదు పడింది.

Tej Pratap Yadav Hugs Shivling: శివలింగాన్ని హత్తుకుని అభిషేకం నిర్వహించిన మాజీ సీఎం కొడుకు, హరహర మహాదేవ్‌ అంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) శివలింగాన్ని హత్తుకుని అభిషేకం నిర్వహించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. శివలింగాన్ని ఆయన కౌగిలించుకోగా ఒక సాధువు అభిషేకం నిర్వహించారు

Advertisement

Worm Found in Poori Curry: వీడియో ఇదిగో, పూరీ కూరలో ప్రత్యక్షమైన పురుగు, ఒక్కసారిగా షాక్ అయిన కస్టమర్, హోటల్ యజమాని స్పందన ఏంటంటే..

Hazarath Reddy

హైదరాబాద్ గడ్డి అన్నారం రాఘవేంద్ర హోటల్లో పూరి ఆర్డర్ ఇవ్వగా దాంట్లో పూరి కూరలో పురుగు ప్రత్యక్షమైంది. దీనిపై కస్టమర్ హోటల్ యజమానిని అడిగినా పట్టించుకోలేదు. ఈ ఘటనపై కస్టమర్ మండిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Samsung Workers Strike: శాంసంగ్ కంపెనీకి భారీ షాక్, మూడు రోజుల బంద్‌కు పిలుపునిచ్చిన కార్మికులు, జీతం పెంపు, సెలవుల సమయంపై విఫలమైన చర్చలు

Hazarath Reddy

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కు కార్మికులు భారీ షాక్ ఇచ్చారు. సౌత్ కొరియాలో అతిపెద్ద యూనియన్ అయిన శాంసంగ్ వర్కర్ల యూనియన్ నేటి నుంచి మూడు రోజుల వాకౌట్‌కు వెళ్తోంది. జీతం సెలవుల సమయంపై గత నెలలో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు యూనియన్ పిలుపునిచ్చింది.

Maharashtra Rains: షాకింగ్ వీడియో ఇదిగో, భారీ వర్షాలకు రాయ్‌ఘడ్ కోటలో చిక్కుకున్న 30 మంది యాత్రికులు, వరద ప్రవాహానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

Hazarath Reddy

మహారాష్ట్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. తాజాగా రాయ్‌ఘడ్ కోట నుండి ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లడంతో పాటు చారిత్రక ప్రదేశంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి

Punjab: దారుణం, నడిరోడ్డు మీద కర్రలతో యువకుడిని చావబాదిన దుండగులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

పంజాబ్‌లోని బతిండ్‌లో ఒక వ్యక్తిని కర్రలతో కొట్టినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కలతపెట్టే వీడియో చూపిస్తుంది. స్థానికులు ఈ సంఘటనను చూసినప్పుడు గుర్తు తెలియని దుండగులు ఒక వ్యక్తిని కర్రలతో దారుణంగా కొట్టినట్లు వైరల్ క్లిప్ చూపిస్తుంది.

Advertisement

Balcony for Rent: ఇచ్చట బాల్కనీ కిరాయికి ఇవ్వబడును.. అద్దె రూ.81 వేలు.. ఎక్కడంటే?

Rudra

ఫ్లాట్, ఇండిపెండెంట్ హోమ్ లేదా పెంట్ హౌస్ రెంట్ కి ఇవ్వడం తెలుసు. కానీ, ఎక్కడైనా బాల్కనీ అద్దెకు ఇవ్వడాన్ని చూశారా. కిరాయి కూడా రూ.81 వేలు అంటే నమ్మగలరా?

HIV Injection: హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడే సూది మందు వచ్చేసింది.. పూర్తి వివరాలు ఇవిగో..!!

Rudra

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడే సూది మందు వచ్చేసింది. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన విస్తృత స్థాయి క్లినికల్‌ ట్రయల్స్‌ లో చేపట్టిన ఈ ఇంజెక్షన్ పరీక్షలు సత్ఫలితాలిచ్చాయి.

Rajasthan Viral Video: రాజస్థాన్ లో ఘోరం.. నడుస్తూ.. నడుస్తూ ఉండగానే గుండెపోటుతో కుప్పకూలి మరణించిన 16 ఏండ్ల విద్యార్ధి (వైరల్ వీడియో)

Rudra

రాజస్థాన్ లోని దౌసాలో ఘోరం జరిగింది. గుండెపోటుతో ఓ స్కూల్ విద్యార్ధి క్లాసులోకి నడుస్తూ.. నడుస్తూ ఉండగానే కుప్పకూలి మరణించాడు.

Engineering Courses Fee: ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీ ఫీజులను ఖరారు చేసిన ప్రభుత్వం.. గరిష్ఠ ఫీజు రూ.1.05 లక్షలు, కనిష్ఠం రూ. 40 వేలు

Rudra

ఆంధ్రప్రదేశ్ లో బీటెక్, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ కళాశాలలకు 2024-25 సంవత్సరానికి ఫీజులను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంజినీరింగ్‌లో బీటెక్ కోర్సులకు గరిష్ఠంగా రూ. 1. 05 లక్షలు, కనిష్ఠంగా రూ. 40 వేలు చొప్పున నిర్ణయించారు.

Advertisement
Advertisement