వైరల్

Road Accident Video: వీడియో ఇదిగో, కారు టైరు పేలడంతో హైవేపై ఆరుసార్లు పల్టీలు కొట్టిన స్కార్పియో కారు, ప్రాణాలతో బయటపడిన నలుగురు పిల్లలతో సహా ఏడుగురు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో ఎక్స్‌ప్రెస్‌ వేపై వేగంగా వెళ్తున్న కారు టైరు పేలడంతో రహదారిపై కారు ఆరుసార్లు పల్టీలు కొట్టింది.అదృష్టవశాత్తు అందులో ప్రయాణించిన వారంతా ప్రాణాలతో బయటపడ్డారు.

Vishwak Sen's Laila: పృథ్వీ రాజ్ వ్యాఖ్యల దుమారం, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బాయ్‌కాట్ లైలా హ్యాష్‌ట్యాగ్, దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన మేకర్స్

Hazarath Reddy

విశ్వక్ సేన్ నటించిన లైలా ప్రేమికుల దినోత్సవం నాడు థియేటర్లలో విడుదల కానుంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ ఆన్‌లైన్‌లో విడుదలైనప్పటి నుండి వివాదాలతో చుట్టుముట్టబడింది. విశ్వక్ సేన్ ఒక లేడీ గెటప్‌ను ప్రతికూల కోణంలో చిత్రీకరించారని చాలా మంది విమర్శించారు.

Uttar Pradesh: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు నుంచి దిగుతూ ఇరుక్కుపోయిన ప్రయాణికుడు, వెంటనే అప్రమత్తమై కాపాడిన ఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ

Hazarath Reddy

ఉన్నావ్ జంక్షన్ వద్ద కదులుతున్న పూణే-గోరఖ్‌పూర్ రైలును దిగడానికి ప్రయత్నిస్తుండగా ఒక యువకుడు చావు దగ్గరికి వెళ్ళాడు. కెమెరాలో రికార్డైన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. నివేదికల ప్రకారం, కదులుతున్న రైలు నుండి దిగడానికి ప్రయత్నిస్తూ ఆ యువకుడు బ్యాలెన్స్ కోల్పోయి రైలును పట్టుకుని అలాగే తీవ్ర ప్రమాదంలో పడ్డాడు.

Prayagraj Traffic Update: వీడియోలు ఇవిగో, ప్రయాగ్ రాజ్‌లో సుమారు 300 కిలోమీటర్ల మేర నిలిపోయిన వాహనాలు, ఆకలిదప్పులతో ఆవేదన వ్యక్తం చేస్తున్న భక్తులు

Hazarath Reddy

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతుండటంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది . సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని అధికార వర్గాల నుంచి సమాచారం.హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ముందుకు వెళ్లలేక, వెనక్కి తిరిగి రాలేక జనం అవస్థలు పడుతున్నారు.

Advertisement

Chiranjeevi - Anil Ravipudi's Film: అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఫిక్స్, మెగా157 షూటింగ్ ఈ వేసవిలో ప్రారంభమవుతుందని తెలిపిన చిరు

Hazarath Reddy

దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సాధించాడనే విషయం అందరికీ తెలిసిందే. అనిల్ తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నట్లు బలమైన వార్తలు వచ్చాయి, కానీ దాని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

Hyderabad Road Accident: వీడియో ఇదిగో, బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఇద్దరు మహిళలను ఢీకొన్న రెడీమిక్స్ లారీ, పరిస్థితి విషమం

Hazarath Reddy

హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ - షామీర్‌పేట్ పీఎస్ పరిధిలో బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఇద్దరు మహిళలను రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంతాయిపల్లి గ్రామానికి చెందిన గాయత్రి, భవానీలను తీవ్రంగా గాయపడ్డారు.

Uttar Pradesh Shocker: దారుణం, నడిరోడ్డు మీద యువతిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టిన యువకుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ముజఫర్ నగర్ లో ఒక చిన్న విషయంపై రెండు పార్టీల మధ్య ఘర్షణ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆధిపత్యం చెలాయించిన యువకుడు ఆ మహిళపై దాడి చేశాడు,

President Droupadi Murmu In Maha Kumbh Mela: మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. త్రివేణి సంగమంలో ప‌విత్ర స్నానాలు (వీడియో)

Rudra

యూపీలోని ప్రయాగరాజ్‌ లో వైభవంగా జ‌రుగుతున్న మ‌హా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భ‌క్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగ‌మంలో పుణ్య స్నానాలు ఆచ‌రించి, ప్రత్యేక పూజ‌లు చేస్తున్నారు.

Advertisement

Curse Of Yamuna: యమునా నది శాపమే మిమ్మల్ని ఓడించింది.. రాజీనామా లేఖ ఇవ్వడానికి వచ్చిన అతిశీతో గవర్నర్ సక్సేనా సంచలన వ్యాఖ్యలు

Rudra

యమునా నది శాపమే ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయానికి కారణమా? గవర్నర్ వీకే సక్సేనా తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Home Minister Anitha: మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువతికి స్వయంగా సపర్యలు (వీడియో)

Rudra

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత మానవత్వం చాటారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువతికి ఆమె స్వయంగా సపర్యలు చేశారు.

Komatireddy In Maha Kumbh Mela: మహాకుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి.. త్రివేణి సంగమంలో ప‌విత్ర స్నానాలు (వీడియో)

Rudra

యూపీలోని ప్రయాగరాజ్‌ లో వైభవంగా జ‌రుగుతున్న మ‌హా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భ‌క్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగ‌మంలో పుణ్య స్నానాలు ఆచ‌రించి, ప్రత్యేక పూజ‌లు చేస్తున్నారు.

Megastar Chiranjeevi: ప్రజారాజ్యం పార్టీనే జనసేన పార్టీగా రూపాంతరం చెందింది.. మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు (వీడియో)

Rudra

తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీనే ఇప్పుడు జనసేన పార్టీగా రూపాంతరం చెందిందని మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. విష్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో వ‌స్తున్న తాజా చిత్రం 'లైలా'.

Advertisement

Fire Accident In Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 10 ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది (వీడియో)

Rudra

హైదరాబాద్ లో తరుచూ అగ్నిప్రమాద ఘటనలు నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి.

Sudden Death in Vidisha: షాకింగ్ వీడియో ఇదిగో, అక్క పెళ్లిలో స్టేజీ మీద డ్యాన్స్ వేస్తూ కుప్పకూలిన సోదరి, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి

Hazarath Reddy

మధ్యప్రదేశ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విదిషలో తన సోదరి వివాహంలో వేదికపై నృత్యం చేస్తూ ఒక యువతి కుప్పకూలిపోయింది. అక్కడ ఉన్న బంధువులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు, కానీ వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.

Rachin Ravindra Injury Update: వీడియో ఇదిగో, కివీస్ స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్ర తలకు బలమైన గాయం, క్యాచ్ మిస్ కావడంతో నుదిటికి బలంగా తాకిన బంతి

Hazarath Reddy

Tragedy in Southern Mexico: దక్షిణ మెక్సికోలో ఘోరం.. బస్సుకు నిప్పంటుకోవడంతో 40 మంది సజీవదహనం, వీడియో ఇదిగో

Arun Charagonda

దక్షిణ మెక్సికోలో ఘోరం జరిగింది(Tragedy in Southern Mexico). బస్సుకు నిప్పంటుకోవడంతో 40 మంది సజీవదహనం అయ్యారు

Advertisement

Kurnool Horror: స్నేహితులతో ఆడుతూ.. పాడుతూ.. ఉత్సాహంగా గడిపిన యువకుడు.. అంతలోనే..! కర్నూల్ లో ఘటన

Rudra

కర్నూలు జిల్లా, ఆదోని మండలం, కుప్పగల్లులో ఘోరం జరిగింది. అప్పటి వరకు స్నేహితులతో ఆడుతూ.. పాడుతూ.. ఉత్సాహంగా గడిపిన యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Meerpet Murder Case Update: మీర్‌ పేట్ హత్యకేసులో మరిన్ని సంచలన విషయాలు.. హంతకుడు గురుమూర్తికి మరో ముగ్గురు సహకారం??

Rudra

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు దేశాన్ని కుదిపేసిన మీర్‌ పేట్ హత్యకేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకొచ్చాయి.

Earthquake Strikes Caribbean Sea: కరేబియన్‌ సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Rudra

కరేబియన్‌ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. హోండురస్‌ కు ఉత్తరాన రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 7.6గా నమోదైంది.

GBS In Telangana: తెలంగాణలో జీబీఎస్‌ వ్యాధి కలకలం.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహిళ మృతి.. మహారాష్ట్రలో పెచ్చరిల్లుతున్న కేసులు

Rudra

గులియన్‌ బారీ సిండ్రోమ్‌(జీబీఎస్‌) అనే నరాల వ్యాధితో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహిళ శనివారం మృతిచెందారు.

Advertisement
Advertisement