Viral
Ducati New Motorcycles: డుకాటి నుంచి 8 కొత్త మోడళ్లు భారతదేశానికి, త్వరలో విడుదల చేస్తామని తెలిపిన కంపెనీ
Hazarath Reddyమల్టీస్ట్రాడా వీ4 ఆర్‌ఎస్‌, డెసర్ట్‌ఎక్స్‌ ర్యాలీ, పానిగాలే వీ4 రేసింగ్‌ రెప్లికా 2023, డయావెల్‌ ఫర్‌ బెన్‌ట్లే, మాన్‌స్టర్‌ 30 డిగ్రీ యానివర్సరియో, పానిగాలే వీ4 ఎస్‌పీ2 30 డిగ్రీ యానివర్సరియో 916, న్యూ స్ట్రీట్‌ఫైటర్‌ వీ4ఎస్‌ 2023 మోడళ్లను ఈ ఏడాది మన దేశంలోకి తీసుకురాబోతోంది.
Layoffs 2024: ఈ ఏడాది ప్రారంభంలోనే ఉద్యోగులకు షాకింగ్ న్యూస్, భారీగా తొలగింపులు ఉంటాయని చెబుతున్న లేటెస్ట్ సర్వే
Hazarath Reddyఇప్పటికే పోయిన ఏడాది వేలాది మంది ఉద్యోగులు రోడ్డు మీదకు రాగా ఈ ఏడాది కూడా భారీగా తొలగింపులు ఉంటాయిని ఓ లేటెస్ట్‌ సర్వే షాకింగ్ న్యూస్ వెల్లడించింది. ఉద్యోగార్థుల రెజ్యూమ్‌ల రూపకల్పనలో తోడ్పాటు అందించే ప్రొఫెషనల్ ప్లాట్‌ఫామ్ ‘రెజ్యూమ్ బిల్డర్’2024లో భారీ తొలగింపులు ఉంటాయని తెలిపింది.
UPI Transactions: ఈ ఏడాది 100 బిలియన్ మార్కును దాటిన యూపీఐ లావాదేవీలు, రూ.182 లక్షల కోట్ల మేర ట్రాన్సిక్షన్స్ జరిగినట్లు నివేదికలో వెల్లడి
Hazarath Reddy2023లో, ఆర్థిక లావాదేవీల కోసం UPI అత్యంత ప్రజాదరణ పొందిన, విస్తృతంగా ఉపయోగించే ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా నిలిచింది. మనీకంట్రోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ చంద్ర ఆర్. శ్రీకాంత్ అధికారిక పోస్ట్ ప్రకారం , UPI ద్వారా జరిగిన లావాదేవీలు 2023లో 100 బిలియన్ల మార్కును దాటి 118 బిలియన్లకు చేరువయ్యాయి.
Yarta 2 First Look: ఒక మనిషి, లక్షల సమస్యలు.. అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి అంటూ యాత్ర 2 మూవీ ఫస్ట్ లుక్ ఇదిగో, ఈ నెల 5వ తేదీన టీజ‌ర్‌ను విడుదల చేయనున్న మేకర్స్
Hazarath Reddyయాత్ర 2 టీజ‌ర్‌ను జ‌న‌వ‌రి 05న ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదికగా వెల్ల‌డించింది. తాజాగా ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ‘‘ఒక మనిషి, లక్షల సమస్యలు.. అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి’’ అంటూ ‘యాత్ర 2’ టీజర్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను షేర్‌ చేసింది యూనిట్‌
Divya Pahuja Shot Dead: హోటల్‌లో మాజీ మోడల్ దివ్య పహుజా దారుణ హత్య, గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలని కాల్చి చంపిన దుండగుడు
Hazarath Reddyమాజీ మోడల్, గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలు దివ్య పహుజా గురుగ్రామ్ హోటల్‌లో హత్యకు గురైనట్లు అధికారులు బుధవారం తెలిపారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెను హోటల్‌లో కాల్చి చంపారు. 27 ఏళ్ల యువతి ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు వారు తెలిపారు.
Kuno National Park: వీడియో ఇదిగో, కునో నేషనల్ పార్క్‌లో మూడు చిరుత పిల్లలకు జన్మనిచ్చిన ఆషా చిరుత
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్‌లో నమీబియాకు చెందిన 'ఆషా' అనే చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ X లో కొత్తగా జన్మించిన పిల్లల వీడియోను పంచుకున్నారు
Karnataka Shocker: దారుణం, రైలులో మహిళ నిద్రిస్తుండగా ఆమె ముఖంపై హస్త ప్రయోగం చేసి వీర్యం కార్చేసిన 47 ఏళ్ళ కామాంధుడు, గోకర్ణ రైల్వే స్టేషన్నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyరైలులో ప్రయాణిస్తున్న మహిళ నిద్రిస్తున్న సమయంలో ఆమె ముఖంపై హస్తప్రయోగం చేసిన 47 ఏళ్ల వ్యక్తిని మంగళవారం అరెస్టు (Man Arrested for Inappropriate Act) చేసినట్లు పోలీసులు తెలిపారు.
Virat Kohli-Ram Siya Ram Song: రామ్‌ సియా రామ్ సాంగ్ ప్లే అవుతున్న సమయంలో శ్రీరాముడులా ఫోజు ఇచ్చిన విరాట్ కోహ్లీ, సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyకేశవ్ మహారాజ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టేడియం సిబ్బంది రామ్ సియా రామ్ పాటను ప్లే చేసారు. విరాట్ కోహ్లీ చేతులు జోడించి విల్లు తీగ లాగుతూ శ్రీరాముడిలా ఉన్నాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు వెళుతున్నప్పుడు కూడా రామ్ సియారామ్ సాంగ్ ప్లే చేశారు.
COVID in India: దేశంలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు, గత 24 గంటల్లో 602 కొత్త కేసులు నమోదు, 263కు పెరిగిన సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు
Hazarath Reddyకేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 602 కరోనా కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,440కి చేరింది.
HC on Falsely Portraying Husband: ఆధారాల్లేకుండా భర్తను భార్య వేశ్యాపరుడిగా చిత్రీకరించడం అత్యంత క్రూరత్వం, ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..
Hazarath Reddyఆధారాలు లేకుండా భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం అంటగట్టి స్త్రీలోలుడిగా చిత్రీకరించడం అత్యంత క్రూరత్వంతో కూడుకున్నదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ కారణంతో వివాహాన్ని రద్దు చేయడం సబబేనని పేర్కొంది.
Israel–Hamas War: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ, ఇజ్రాయెల్‌ దాడుల్లో హమాస్ అగ్రనేత సలేహ్ అరౌరీ మృతి, యుద్ధం తీవ్రత మరింత పెరిగే అవకాశం
Hazarath Reddyగత కొద్ది నెలల నుంచి ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాలపై నిన్న ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో హమాస్ అగ్రనేత, ఆ సంస్థ మిలిటెంట్ విభాగం వ్యవస్థాపకుల్లో ఒకడైన సలేహ్ అరౌరీ మృతి (Hamas deputy chief Saleh al-Aruri killed) చెందాడు.
Leopard Spotted in Gurugram: వామ్మో..చిరుత పులి ఇంట్లోకి ప్రవేశిస్తున్న వీడియో ఇదిగో, భయంతో ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తిన కుటుంబ సభ్యులు
Hazarath Reddyహర్యానాలోని గురుగ్రామ్‌లోని నర్సింగ్‌పూర్ గ్రామంలో జనవరి 3 బుధవారం చిరుతపులి కనిపించడంతో అటవీ శాఖ మరియు గురుగ్రామ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. పెద్ద పిల్లి ఇంట్లోకి ప్రవేశించడం వీడియోలో గమనించబడింది, ఇది నివాసితులలో తీవ్ర ఆందోళనను సృష్టించింది.
Hyderabad Road Accident: షాకింగ్ వీడియో ఇదిగో, అతివేగంతో దూసుకొచ్చిన బైకులను ఢీకొట్టిన చెత్త ఆటో, ఒకరు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyమేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. చెంగిచర్లలో చెత్త సేకరించే ఆటో అతివేగంగా దూసుకొచ్చి ఎదురొచ్చిన రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాచారం వాసి బాబీ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Video: వీడియో ఇదిగో, నారింజ పండ్ల లారీ బోల్తా, ఎగబడి పండ్లను సంచుల్లో నింపుకుని తీసుకెళ్లిన స్థానికులు
Hazarath Reddyనాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న నారింజ పండ్ల లారీ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుష్టి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో లారీలోని నారింజ పండ్లన్నీ కిందపడ్డాయి. స్థానికులు ఎగబడి పండ్లను సంచుల్లో నింపుకుని తీసుకెళ్లారు.
Zomato Rider On Horse Video: పెట్రోల్ లేకపోతే ఏంటి? గుర్రం ఉంది కదా! గుర్రంపై వెళ్లి ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తి, సోషల్ మీడియాలో వైరల్ వీడియో
VNSబైక్ పై కాదు ఏకంగా గుర్రంపై వెళ్లి మరీ ఫుడ్ డెలివరీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా (Viral Video) మారింది. హైదరాబాద్ లోని చంచల్ గూడలో ఫుడ్ డెలివరీ బాయ్ గుర్రంపై (Zomato Rider On Horse) వెళ్తుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
WhatsApp Banned 71 Lakh Accounts: ఇండియాలో 71 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసిన వాట్సాప్, అన్నీ ఆన్‌లైన్ స్కామ్‌ ఖాతాల అకౌంట్లే..
Hazarath Reddy2023 నవంబర్ నెలలో 'వాట్సాప్' భారతదేశంలో ఏకంగా 71 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసింది. పెరుగుతున్న ఆన్‌లైన్ స్కామ్‌లను తగ్గించడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. గత నవంబర్లో యూజర్ల నుంచి వాట్సప్ 8841 వినతులను అందుకుంది.
Pune Shocker: పనిచేసిన షాపుకే కన్నం పెట్టిన ఉద్యోగి, రూ.3.32 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లిన వీడియో ఇదిగో..
Hazarath Reddyజనవరి 1న (సోమవారం) ఆదివారం Puneలోని రాజ్ కాస్టింగ్ షాపులో ఉద్యోగి రూ.3.32 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదు అపహరించి పరారైన ఘటన వెలుగుచూసింది. నగల వ్యాపారి దీపక్ నేతాజీ మానే ఫరస్ఖానా పోలీస్ స్టేషన్‌లో దొంగతనం గురించి ఫిర్యాదు చేశాడు, ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.
Ram Mandir Invitation Card Video: రామ్ మందిర్ ఇన్విటేషన్ కార్డ్ వీడియో ఇదిగో, శ్రీరాముని ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానాలు పంపుతున్న ట్రస్ట్
Hazarath Reddyజనవరి 22న అత్యంత ఉత్సాహంగా జరగనున్న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్రస్ట్ ఆహ్వాన కార్డులను పంపడం ప్రారంభించింది. జనవరి 16 నుండి వారం రోజుల పాటు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.
HC on Divorce: భార్యతో అటువంటి శృంగారం క్రూరత్వమే, భార్యాభర్తల విడాకుల కేసులో సంచలన తీర్పును వెలువరించిన కేరళ హైకోర్టు
Hazarath Reddyభార్యపై లైంగిక వక్రబుద్ధికి ( పోర్న్ చూస్తూ బలవంతం) గురిచేయడం మానసిక, శారీరక క్రూరత్వంతో సమానమని, తద్వారా ఆమె విడాకులకు అర్హులని కేరళ హైకోర్టు ఇటీవల పేర్కొంది.