Viral
Karnataka Shocker: బెంగుళూరులో దారుణం, స్నేహితులతో రాత్రంతా గడపాలని భార్యకు భర్త వేధింపులు, తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
Hazarath Reddyతన స్నేహితులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని భార్యను బలవంతం చేశాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఈ విషయమై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Maharashtra Bridge Collapse Video: షాకింగ్ వీడియో ఇదిగో, కుప్పకూలిన ముంబై-గోవా నాలుగు లేన్ల హైవే నిర్మాణంలో ఉన్న వంతెన
Hazarath Reddyమహారాష్ట్ర | ముంబై-గోవా నాలుగు లేన్ల హైవే నిర్మాణంలో ఉన్న స్తంభం చిప్లూన్‌లో ఈరోజు ఉదయం కుప్పకూలింది. వెంటనే, ఫ్లైఓవర్ యొక్క ఒక భాగం కూడా కూలిపోయింది, సైట్లో ఉపయోగిస్తున్న క్రేన్ యంత్రం దెబ్బతింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదు.
Bathukamma 2023: వీడియో ఇదిగో, బతుకమ్మ పాటకు డాన్స్ వేసిన అమెరికాలోని కొలరాడో రాష్ట్ర ప్రజా ప్రతినిధి కెన్ బక్
Hazarath Reddyఅమెరికాలో సైతం బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. తాజాగా బతుకమ్మ పాటకు అమెరికాలో కొలరాడో రాష్ట్ర ప్రజా ప్రతినిధి కెన్ బక్ డాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న బంగారం, మియాపూర్‌లో రూ. 15 కోట్ల విలువైన గోల్డ్ స్వాధీనం చేసుకున్న అధికారులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌ మియాపూర్‌లో రూ. 15 కోట్ల విలువైన బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 17 కిలోల బంగారం, 17.5 కిలోల వెండిని పోలీసులు సీజ్‌ చేశారు.
Maharashtra Train Fire Video: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, మంటల్లో చిక్కుకున్న మూడు భోగీలు, వీడియో ఇదిగో
Hazarath Reddyమహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మద్ నగర్- నారాయణపూర్ స్టేషన్ల మధ్య 8 భోగీలతో ప్రయాణిస్తున్న ఓ డెమో రైలుకు చెందిన మూడు భోగీలు మంటల్లో ధగ్ధమయ్యాయి. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Andhra Pradesh Shocker: మార్కాపురంలో దారుణం, పెళ్లి చేయడం లేదని కన్నతండ్రి గొంతు కోసి చంపిన కొడుకు, అనంతరం అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య
Hazarath Reddyప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు పెళ్లికాకుండా అడ్డుకుంటున్నాడనీ, పెళ్లి చేయడం లేదని ఆగ్రహించి ఓ కొడుకు కన్నతండ్రిని కత్తితో గొంతుకోసి దారుణంగా చంపేశాడు.
HC on Wearing Short Skirts: రిసార్టుల్లో పొట్టి దుస్తులు వేసుకొని రెచ్చగొట్టే విధంగా డ్యాన్సులు చేయడాన్ని అశ్లీలతగా భావించలేం, పోలీసులు కేసు పెట్టలేరని స్పష్టం చేసిన బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌
Hazarath Reddyపొట్టి స్కర్టులను ధరించినంత మాత్రాన దాన్ని అశ్లీలతగా పరిగణించలేమని బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ అభిప్రాయపడింది. రిసార్టుల్లో పొట్టి దుస్తులు వేసుకొని రెచ్చగొట్టే విధంగా డ్యాన్సులు చేయడాన్ని అశ్లీలతగా భావించలేమని కోర్టు తెలిపింది.
Nithari Killings Case: చిన్న పిల్లలను చంపి శవాలపై అత్యాచారం, నిఠారీ వరుస హత్యకేసులో మరణశిక్ష విధించిన ఆ ఇద్దరూ నిర్దోషులేనని తెలిపిన అలహాబాద్ హైకోర్టు
Hazarath Reddy17ఏళ్ల క్రితం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన నిఠారీ హత్యకేసులో ఇద్దరు ప్రధాన నిందితులను అలహాబాద్ హైకోర్టు సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది. అతనిపై ఉన్న 12 కేసుల్లో నిందితుడు సురీందర్ కోలీ నిర్దోషి అని కోర్టు నిర్ధారించింది, సహ నిందితుడు మోనీందర్ సింగ్ పంధేర్ అతనిపై రెండు కేసులలో నిర్దోషిగా నిర్ధారించబడింది.
Los Angeles 2028 Olympics: క్రికెట్ తో పాటు మరో నాలుగు క్రీడలను ఆమోదించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, 2028 లాస్ ఏంజిల్స్ గేమ్స్‌‌లో క్రికెట్ సంబరాలు
Hazarath Reddyఅంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ముంబైలో జరిగిన సెషన్‌లో 2028 లాస్ ఏంజిల్స్ గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి ఆమోదించింది.అక్టోబర్ 16న జరిగిన విలేకరుల సమావేశంలో, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ (T20), బేస్ బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్ (సిక్స్), స్క్వాష్‌లను కొత్త క్రీడలుగా చేర్చడానికి IOC అధికారిక ఆమోదం తెలిపింది.
Heart Attack: హార్ట్ ఎటాక్ డేంజర్ బెల్స్, 2050 నాటికి గుండెపోటుతో కోటికి పైగా మరణాలు, సంచలన నివేదికను బయటపెట్టిన ప్రపంచ స్ట్రోక్ ఆర్గనైజేషన్-లాన్సెట్ న్యూరాలజీ కమీషన్
Hazarath Reddyప్రపంచ స్ట్రోక్ ఆర్గనైజేషన్-లాన్సెట్ న్యూరాలజీ కమీషన్, కొత్త గ్రూప్ నుండి వచ్చిన కొత్త నివేదిక ప్రకారం, స్ట్రోక్ ప్రాబల్యం మరియు దాని ప్రమాద కారకాలను పరిమితం చేయడానికి ఎటువంటి ముఖ్యమైన చర్యలు తీసుకోకపోతే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్‌తో మరణించే వారి సంఖ్య 50% పెరుగుతుంది.
Kolkata Shocker: కలకత్తాలో దారుణం, భార్య విడాకులు అడిగిందని కత్తితో పొడిచి చంపిన భర్త, అనంతరం విషం తాగి ఆత్మహత్య
Hazarath Reddyకోల్‌కతాలోని దక్షిణ శివార్లలోని హరిదేవ్‌పూర్‌లో జరిగిన దారుణ ఘటనలో ఓ వ్యక్తి తన భార్యను పొడిచి ఆత్మహత్య చేసుకున్నాడు. పదునైన ఆయుధంతో భార్యను పలుమార్లు నరికి పొడిచి చంపి అనంతరం విషం తాగాడు.ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది.
Mia Khalifa's Income Frozen: పోర్న్ స్టార్ మియా ఖలీఫాకు భారీ షాక్, ఆమె ఆదాయం మొత్తాన్ని ఇజ్రాయెల్ సహాయ నిధికి విరాళంగా ఇచ్చిన పోర్న్‌హబ్
Hazarath Reddyపోర్న్ స్టార్ మియా ఖలీఫా ఆదాయాన్ని పోర్న్‌హబ్ స్తంభింపజేసింది. పోర్న్ స్టార్.. హమాస్ కు మద్దతు ఇవ్వడంతో ఆమె ఆదాయం మొత్తాన్ని ఇజ్రాయెల్ సహాయ నిధికి విరాళంగా ఇచ్చినట్లు పోర్న్ హబ్ పేర్కొంది. కాగా మియా ఖలీపా గత కొంత కొన్ని రోజుల నుంచి హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా ఎక్స్ లో పోస్టులు పెడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పోర్న్ హబ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Iraq Viral News: రూ.12 లక్షలకు నవజాత శిశువు అమ్మకానికి యత్నం.. తండ్రి అరెస్ట్.. ఇరాక్‌లో వెలుగు చూసిన ఘటన
Rudraడబ్బు కోసం ఆన్‌లైన్‌ లో తన నవజాత శిశువును అమ్మకానికి పెట్టిన ఓ తండ్రిని ఇరాకీ నిఘా వర్గాలు తాజాగా అరెస్ట్ చేశాయి.
Israel-Hamas War: ముగిసిన డెడ్‌ లైన్.. గాజా నుంచి తరలిపోయిన 10 లక్షల మంది.. భూతల దాడికి ఇజ్రాయెల్ రెడీ
Rudraగాజాను (Gaza Strip) విడిచిపెట్టాలంటూ ఇజ్రాయెల్ (Israel) ఇచ్చిన వార్నింగ్ డెడ్‌ లైన్ (Deadline) ముగిసింది. ఇప్పటి వరకు పది లక్షలమందికి పైగా పాలస్తీనీయులు గాజాను విడిచిపెట్టారు.
TCS Bribe for Jobs: టీసీఎస్ లో లంచం ఇస్తేనే ఉద్యోగం.. 16 మంది ఉద్యోగుల తీసివేత టీసీఎస్ లో లంచం ఇస్తేనే ఉద్యోగం
Rudraదేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కంపెనీలో లంచాలకు ఆశపడి ఉద్యోగాలను అమ్ముకోవడం బయటపడింది.
Himanshu: కేసీఆర్‌ తో దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి.. ఎక్స్ వేదికగా హిమాన్షూ రావు పోస్ట్
Rudraతెలంగాణ సీఎం కేసీఆర్‌ మనవడు, కేటీఆర్ తనయుడు హిమాన్షూ తన తాత పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ పాలనతో ఎన్నో సమస్యలు అంతరించిపోయాయని చెప్పారు.
Global Companies Line-up to Hyderabad: భారత్‌ లో గ్లోబల్‌ కంపెనీల అడ్డాగా హైదరాబాద్‌.. సీబీఆర్‌ఈ ఇండియా నివేదిక
Rudraభారత్‌ లో గ్లోబల్‌ కంపెనీల కార్యాలయాలకు హైదరాబాద్‌, బెంగళూరు ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి.
Fire Accident: వనస్థలిపురంలోని గణేశ్‌ టెంపుల్‌ సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన బ్యాగుల దుకాణం
Rudraహైదరాబాద్‌ వనస్థలిపురంలోని గణేశ్‌ టెంపుల్‌ (Ganesh Temple) సమీపంలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున గణేశ్‌ టెంపుల్‌ సమీపంలో ఉన్న ఓ బ్యాగుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Kunja Satyavathi Passed Away: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత.. అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస
Rudraభద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు.
Rahul and Priyanka: తెలంగాణలో మూడ్రోజుల పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక పర్యటన.. ఈ నెల 18 నుంచి 20 వరకు రాహుల్, ప్రియాంక పర్యటన
Rudraకాంగ్రెస్ అభ్యర్థులకు దన్నుగా ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తెలంగాణకు వస్తున్నారు.