Viral

Asian Games 2023: ఏషియన్‌ గేమ్స్‌లో 81 పతకాలతో భారత్ ఆల్ టైం రికార్డు, పాత రికార్డులను బద్దలు కొట్టిన ఇండియా అథ్లెట్ల బృందం, పతాకల పట్టికలో నాలుగో స్థానం

Hazarath Reddy

ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల పంట పండిస్తోంది. ఏషియన్‌ గేమ్స్‌ 2023 పతకాల వేటలో భారత్‌ దూసుకుపోతుంది. భారత క్రీడాకారుల జోరుతో ఈ ఆసియా క్రీడల్లో భారత్‌ ఇప్పటి వరకు 81 పతకాలు సాధించింది. అందులో 18 బంగారు పతకాలు, 31 రజత పతకాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి.

Team India Schedule: రేపటి నుండి ప్రపంచకప్ ప్రారంభం, వరల్డ్‌కప్‌లో టీమిండియా షెడ్యూల్‌ ఇదిగో, ICC ప్రపంచ కప్ 2023 పూర్తి షెడ్యూల్‌పై ఓ లుక్కేయండి

Hazarath Reddy

ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5న అంటే రేపటి నుండి భారతదేశంలో ప్రారంభమవుతుంది. అక్టోబర్ 15న భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరుకు వేదిక అయిన అహ్మదాదాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆరంభం కానుంది.

Asian Games 2023: ఏషియన్‌ గేమ్స్‌ 2023 పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్, 4X400 మీటర్ల రేసులో గోల్డ్‌ మెడల్‌ కైవసం

Hazarath Reddy

ఏషియన్‌ గేమ్స్‌ 2023 పతకాల వేటలో భారత్‌ దూసుకుపోతుంది. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా స్వర్ణం సాధించిన నిమిషాల వ్యవధిలోనే భారత ఫురుషుల రిలే టీమ్‌ (ముహమ్మద్‌ అనాస్‌ యహియా, అమోజ్‌ జాకబ్‌, ముహమ్మద్‌ అజ్మల్‌, రాజేశ్‌ రమేశ్‌) 4X400 మీటర్ల రేసులో గోల్డ్‌ మెడల్‌ కైవసం చేసుకుంది. ఈ రేసును భారత అథ్లెట్లు 3:01.58 సమయంలో పూర్తి చేశారు.

Asian Games 2023: ఏషియన్‌ గేమ్స్‌ 2023లో భారత్ పతకాల పంట, జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రాకు స్వర్ణం, రజత పతకం సాధించిన కిషోర్‌ జెనా

Hazarath Reddy

ఏషియన్‌ గేమ్స్‌ 2023లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఇదే ఈవెంట్‌లో కిషోర్‌ జెనా రజత పతకం నెగ్గాడు. గత ఏషియన్‌ గేమ్స్‌లో ఇదే ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌.. ఈసారి జావెలిన్‌ను 88.88 మీటర్లు విసిరి స్వర్ణాన్ని నిలబెట్టుకున్నాడు

Advertisement

Govt Hikes LPG Subsidy: గుడ్ న్యూస్, ఉజ్వల ‍గ్యాస్‌ సిలిండర్లపై సబ్సిడీ రూ.200 నుండి రూ.300కి పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Hazarath Reddy

దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, కిషన్‌ రెడ్డి మీడియాకు కేటినెట్‌ నిర్ణయాలకు వెల్లడించారు.

National Turmeric Board: కేంద్రం గుడ్ న్యూస్, తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ఆమోదం, రూ.1,600 కోట్ల నుంచి రూ.8,400 కోట్లకు పసుపు ఎగుమతులే లక్ష్యంగా ఏర్పాటు..

Hazarath Reddy

దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, కిషన్‌ రెడ్డి మీడియాకు కేటినెట్‌ నిర్ణయాలకు వెల్లడించారు.

SC on ED Probes: నిందితులు సమాధానం చెప్పలేదని ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు, కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

కేసుల దర్యాప్తుల సమయంలో ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని, చట్టప్రకారం వ్యవహరించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)పై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది.

Sex With 'Ghost': ఇదేమి చోద్యం, మగ దెయ్యంతో 20 ఏళ్ల పాటు సెక్స్‌లో పాల్గొన్న మహిళ, అతనికి కోరలు ఉండటంతో సంబంధానికి బై చెప్పిందట..

Hazarath Reddy

కొలంబియాకు చెందిన ఓ మహిళ రెండు దశాబ్దాలకు పైగా దెయ్యంతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్టు పేర్కొంది. అయితే, ఆమె.. అతని లుక్స్ కారణంగా అతనితో సంబంధాన్ని ముగించింది. మీడియా నివేదికల ప్రకారం, పావోలా ఫ్లోరెజ్ ఇరవై సంవత్సరాలకు పైగా దెయ్యంతో లైంగిక సంబంధం కలిగి ఉందని పేర్కొంది

Advertisement

Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం, మహిళల 75 కేజీల బాక్సింగ్‌లో రజత పతకం సాధించిన లోవ్లినా బోర్గోహైన్

Hazarath Reddy

మహిళల 75 కేజీల బాక్సింగ్‌ ఫైనల్లో చైనాకు చెందిన లి కియాన్ చేతిలో ఓడిపోయిన లోవ్లినా బోర్గోహైన్ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సమ్మిట్ షో డౌన్‌లో ఆమె చైనీస్ ప్రత్యర్థి చేతిలో 0:5తో ఓడిపోయింది. అయినప్పటికీ ఆమె ఈ ఈవెంట్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది

Roja on Bandaru Comments: దమ్ముంటే బ్లూ ఫిలిమ్స్‌లో నేను నటించిన సీడీలు విడుదల చేయండి, దారుణంగా నా వ్యక్తిత్వాన్ని విమర్శిస్తారా అంటూ లైవ్‌లో ఏడ్చేసిన రోజా

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీమంత్రి బండారు సత్య­నా­రా­యణ.. ఏపీ మంత్రి రోజాను ఉద్దేశిస్తూ నీచాతి నీచంగా విమర్శించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో.. తనకు ఎదురైన అవమానంపై మంత్రి రోజా మంగళవారం తిరుపతి మీడియా సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Holidays in Telangana: సంక్రాంతికి ఆరు రోజులు సెలవులు, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సెలవుల లిస్ట్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

ఈ మధ్యే దసరా, బతుకమ్మ పండగల సెలవులను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై కూడా ప్రకటన చేసింది. దీపావళి పండగకు ఒక్క రోజు మాత్రమే సెలవు ఇచ్చింది.

Paracetamol: పారాసెటమాల్‌ అదే పనిగా వాడితే చాలా డేంజర్, ఈ దుష్ప్రభావాలతో శరీరం చచ్చుబడిపోతుందని వార్నింగ్ ఇచ్చిన వైద్యులు

Hazarath Reddy

భారతదేశంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో , నొప్పి నివారణ మందులకు బదులుగా పారాసెటమాల్‌ను ఉపయోగించాలని ఆరోగ్య అధికారులు రోగులకు సూచించారు. రోగికి అధిక జ్వరం, శరీర నొప్పులు లేదా వాంతులు వంటి లక్షణాలు ఉన్నప్పుడు పారాసెటమాల్ తీసుకోవచ్చు

Advertisement

Murder Caught on Camera: సీసీ టీవీలో రికార్డ్ అయిన వీడియో ఇదిగో, నడి రోడ్డు మీదే మహిళను తుపాకీతో కాల్చి చంపిన దుండగులు, ఆస్తి తగాదాలే హత్యకు కారణం

Hazarath Reddy

Bihar, Bihar murder, CCTV Video, murder, Murder Caught on Camera, Muzaffarpur, Muzaffarpur Murder, shoot, Viral Video

Indian Railways New Time Table: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, రైళ్ల కొత్త టైంటేబుల్‌ విడుదల చేసిన భారత రైల్వే, లింక్ కోసం కథనాన్ని క్లిక్ చేయండి

Hazarath Reddy

రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం "ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్ (TAG)" అని పిలువబడే దాని కొత్త ఆల్ ఇండియా రైల్వే టైమ్ టేబుల్‌ని 1 అక్టోబర్, 2023 నుండి అమలులోకి తెచ్చింది. కొత్త టైమ్ టేబుల్‌లో 70 వందే భారత్ రైళ్లు, ఇతర 64 రైలు సర్వీసులు ఉన్నాయి

Asian Games 2023: ఆప్ఘాన్ బౌలర్ల ధాటికి పేక మేడలా కుప్పకూలిన శ్రీలంక, 8 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్‌ ఘన విజయం

Hazarath Reddy

ఏషియన్‌ గేమ్స్‌ 2023 పురుషల క్రికెట్‌లో శ్రీలంకకు ఆఫ్గానిస్తాన్‌కు బిగ్‌ షాకిచ్చింది. హాంగ్‌జౌ వేదికగా జరిగిన క్వార్టర్‌పైనల్‌-3లో శ్రీలంకపై 8 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్‌ విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్లో ఆఫ్గాన్‌ జట్టు అడుగుపెట్టింది. 117 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో లంక కేవలం 108 పరుగులకే కుప్పకూలింది.

Fastest Century in World Cup: వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు ఎవరిదో తెలుసా, టాప్ 5 ఫాస్టెస్ట్ సెంచరీలపై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

మరో 24 గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది.తొలి మ్యాచ్‌లో ఢిఫెడింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచకప్ లో వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్లపై ఓ లుక్కేద్దాం.

Advertisement

Relation Tips: నా భర్తను సంతోషపెట్టడానికి నేను తాగడం నేర్చుకున్నాను, లేదంటే నా కాపురం నేనే కూల్చుకోవాల్సి వచ్చేది, ఓ భార్య తన జీవితంలో జరిగిన కథను ఇలా చెబుతోంది..

Hazarath Reddy

నేను తాగలేదని నా భర్త నన్ను పార్టీలకు తీసుకెళ్లడం మానేశాడు. అతని పరుషమైన మాటల నుండి తాగడం నేర్చుకున్నాను. ఓ భార్య తన రియల్ స్టోరీని ఈ విధంగా చెబుతోంది.

Telangana Politics:: వీడియో ఇదిగో, నేను తెలంగాణ వస్తే కేసీఆర్ నన్ను కలిసేందుకు ధైర్యం చేయడం లేదు, ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

కేసీఆర్ మీద ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత ఎన్డీయేలో చేరుతానని కేసీఆర్ నా దగ్గరికి వచ్చాడు... కానీ నేను ఒప్పుకోలేదు.తెలంగాణ సీఎంగా తాను రాజీనామా చేసి.. కేటీఆర్‌ను సీఎం చేస్తానని చెప్పాడు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని నన్ను కోరాడు.

Viral Video: వీడియో ఇదిగో, ఎయిర్‌పోర్టులో యువతితో ప్రభాస్‌కు షాకింగ్ అనుభవం, సెల్ఫీ దిగిన తరువాత చెంపపై కొట్టిన లేడి అభిమాని

Hazarath Reddy

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో ఒక యువతి ఎయిర్‌పోర్టులో ఫోటో దిగింది. ఆ ఫోటో 'సాహో' సినిమా సమయంలోనిది అయినప్పటికీ తాజాగా మళ్లీ ట్రెండ్‌ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ప్రభాస్‌పై ఆ యువతికి ఉన్న అభిమానం, సంతోషం వంటి ఆనంద క్షణాలు అందరినీ మెప్పించాయి.

Road Accident Video: రోడ్డు ప్రమాదానికి సంబంధించి షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డుకు అడ్డంగా వెళుతున్న స్కూటీని గుద్దిన కారు

Hazarath Reddy

రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ... ఏదైనా కూడలి వద్ద ప్రధాన రహదారిలో వెళ్లే వాహనాలకు ముందుగా వెళ్లే అనుమతి ఉంటుంది. ఇతర రోడ్డుల నుండి వచ్చే వాహనాలు ప్రధాన రహదారిలో ఎలాంటి వాహనాలు లేనప్పుడు జాగ్రత్తగా గమనించి వెళ్ళాలని తెలిపారు.

Advertisement
Advertisement