వైరల్

Video: వీడియో ఇదిగో, మొహరం పండుగలో చిన్నారిని ఎత్తుకొని నిప్పులపై నడుస్తూ జారి పడిపోయిన ఓ వ్యక్తి, చిన్నారితో సహా అతనికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

మొహర్రం పండుగలో భక్తులు నిప్పులపై నడిచే క్రమంలో బొగ్గులపై నడుస్తూ ఓ వ్యక్తి కాలు జారి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలోని బొమ్మనహళ్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రమేష్ అనే వ్యక్తి చిన్నారిని ఎత్తుకొని నిప్పులపై నడుస్తూ జారి పడిపోవడంతో చిన్నారితో పాటు ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీడియో ఇదిగో..

Chennai Shocker: దారుణం, శృంగారానికి నిరాకరించిందని అత్త తలను గోడకేసి బాది చంపిన అల్లుడు, అనంతరం పని ముగించుకుని..

Hazarath Reddy

కొడుంగయ్యూర్‌లోని తన ఇంటిలో శనివారం మధ్యాహ్నం 21 ఏళ్ల వ్యక్తి తన 48 ఏళ్ల అత్త తలను గోడకేసి కొట్టి చంపాడు. ఆమె అతని లైంగిక కోరికను తిరస్కరించిన తర్వాత ఈ దారుణానికి పాల్పడ్డాడు.

Rajasthan Shocker: దారుణం, ఇద్దరు కూతుర్లపై 18 నెలల నుంచి తండ్రి స్నేహితులు అత్యాచారం, గర్భం దాల్చడంతో ఘటన వెలుగులోకి..

Hazarath Reddy

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని ఇటుక బట్టీలో 18 నెలలుగా తమ తండ్రితో పాటు పని చేస్తున్న ఇద్దరు సహోద్యోగులచే అత్యాచారానికి గురైన ఇద్దరు టీనేజ్ సోదరీమణులు గర్భవతులయ్యారని పోలీసు అధికారులు సోమవారం తెలిపారు. ఈ విషయమై బాలిక తండ్రి శుక్రవారం ఫిర్యాదు చేశారు

Accident Video: షాకింగ్ వీడియో షేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, తగిన జాగ్రత్తలు లేకుండా దారులను ఎప్పుడూ మార్చవద్దు అంటూ ట్వీట్

Hazarath Reddy

రోడ్డు ప్రమాదాలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఓ వ్యక్తి రోడ్డు మీద వెళుతూ లైన్ క్రాస్ చేశాడు. దీంతో వెనక నుంచి వచ్చిన స్కూటి గుద్దడంతో ఇద్దరూ కింద పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియోషేర్ చేస్తూ తగిన జాగ్రత్తలు లేకుండా దారులను ఎప్పుడూ మార్చవద్దు అంటూ ట్వీట్ చేశారు సైబరాబాద్ పోలీసులు

Advertisement

China Floods: భారీ వరదలకు కార్లు ఎలా కొట్టుకుపోతున్నాయో చూశారా, చైనాలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు

Hazarath Reddy

చైనాను భారీ వరదలు ముంచెత్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బీజింగ్‌కు పశ్చిమాన ఉన్న మీటూగౌ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ వరదలకు కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. వీడియో చూస్తే వరదలు ఎంత భయకరంగా విరుచుకుపడ్డాయో ఇట్లే తెలిసిపోతుంది.

Prithvi on Ambati Rambabu: వీడియో ఇదిగో, అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదు, నటుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు పాత్ర వేయడం పై వస్తున్న కామెంట్ల పై స్పందించిన నటుడు పృథ్వీ. నాకు మంత్రి అంబటి ఎవరో తెలియదు. అంబటి రాంబాబు ఆస్కార్ లెవల్ నటుడేమీ కాదు ఇమిటేట్ చేయడానికి. ఓ పనికిమాలిన వెధవ, ఓ బాధ్యత లేని వెదవ, బారుల్లో తాగుతూ, అమ్మాయిలతో డ్యాన్స్ చేసే పాత్ర అని చేయాలని డైరెక్టర్ నాకు చెప్పారు.

Bhola Shankar Movie: భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్‌ కోసం 120 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేసిన చిరంజీవి అభిమానులు, టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలోనే అతిపెద్ద కటౌట్

Hazarath Reddy

సూర్యాపేట - మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కనున్న భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సూర్యాపేట జాతీయ రహదారి పక్కన రాజుగారి తోట రెస్టారెంట్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ఏర్పాటు చేసినట్లు అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ బైరు వెంకన్న గౌడ్ తెలిపారు

ITR Filing: ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పెంపుపై క్లారిటీ ఇచ్చిన ఐటీ శాఖ, ఈ-ఫైలింగ్ పోర్టల్ బాగానే పని చేస్తోంది, సమస్య ఉంటే మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుందని సూచన

Hazarath Reddy

2023- 24 సంవత్సరానికి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైలింగ్‌ దాఖలు చేసేందుకు గడువు నేటితో ముగియనుంది. నిన్న (జులై 30) సాయంత్రం 6 : 30 గంటల సమయానికి మొత్తం 6 కోట్ల మంది ట్యాక్స్‌ పేయర్లు ఐటీఆర్‌లు దాఖలు చేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.

Advertisement

ITR Filing Last Date Today: ఐటీఆర్‌ ఫైలింగ్ దాఖలు చేసేందుకు చివరి తేదీ నేడే, చేయకపోతే మీరు ఏం లాస్ అవుతారో ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

2023- 24 సంవత్సరానికి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైలింగ్‌ దాఖలు చేసేందుకు గడువు నేటితో ముగియనుంది. నిన్న (జులై 30) సాయంత్రం 6 : 30 గంటల సమయానికి మొత్తం 6 కోట్ల మంది ట్యాక్స్‌ పేయర్లు ఐటీఆర్‌లు దాఖలు చేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.

'Era Of Global Boiling': ముంచుకొస్తున్న ముప్పు, గ్లోబల్‌ వార్మింగ్‌ నుంచి గ్లోబల్‌ బాయిలింగ్‌ వైపు వెళుతున్న ప్రపంచం, భగభగమండే హీట్ వేవ్‌‌తో ప్రజలు విలవిల

Hazarath Reddy

UN సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ జూలై 27న వాతావరణ మార్పులపై శక్తివంతమైన సందేశాన్ని అందించారు. ఆయన గ్లోబల్‌ వార్మింగ్‌ యుగం ముగిసిపోయిందని.. ఇక గ్లోబల్‌ బాయిలింగ్‌ శకం వచ్చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.

Another COVID-19 Wave To Hit US? అమెరికాను వణికిస్తున్న మరో కరోనా వేవ్, ఊహించని స్థాయిలో ఒక్కసారిగా పెరిగిన కేసులు

Hazarath Reddy

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఇటీవలి కొత్త డేటాను విడుదల చేసింది, అమెరికా వ్యాప్తంగా వారానికోసారి కోవిడ్-19 ఆసుపత్రులలో 10% లేదా అంతకంటే ఎక్కువ పెరుగుదల, డిసెంబర్ నుండి ముఖ్యమైన వైరల్ సూచికలలో అత్యధిక శాతం పెరుగుదల నమోదయింది.

Video: వీడియో ఇదిగో, కారుపైకెక్కి మందు తాగుతూ ప్రయాణికులకు అది చూపిస్తూ యువకులు హల్‌చల్, రూ.10,000 చలాన్ విధించి అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

యూపీలో కొంతమంది యువకులు రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించిన వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది, ఇందులో నిందితులు కారు పైకప్పుపై నిలబడి మందు తాగుతూ చూపరుల వైపు బాటిల్స్ ఊపుతూ కనిపించారు. వైరల్ అవుతున్న క్లిప్‌లలో పురుషులు ఉపయోగించిన డబ్బాలను రోడ్డుపై నిర్లక్ష్యంగా విసిరేయడం కనిపించింది.

Advertisement

Customs Seize 47 Snakes: మలేషియా నుంచి 47 పాములను బ్యాగ్‌లో పట్టుకొచ్చిన విమాన ప్రయాణికుడు, బ్యాగ్ ఓపెన్ చేయగానే బుస్సుమంటూ అధికారుల పైకి..

Hazarath Reddy

కేరళలోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో మలేషియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు 47పాములు, రెండు బల్లులతో పట్టుబడ్డాడు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి ట్రాలీ బ్యాగ్‌లో వీటిని గుర్తించిన కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని ముహమ్మద్ మెయిదీన్‌గా గుర్తించారు.

Video: వీడియో ఇదిగో, జలపాతంలో కొట్టుకుపోతున్న తండ్రి, కొడుకులను కాపాడిన పర్యాటకులు, సంగారెడ్డిలో ఘటన

Hazarath Reddy

Telangana Road Accident: వీడియో ఇదిగో, అదుపుతప్పిన బైక్, టీ తాగుదామని బయటకుకి వచ్చిన బావ, బావమరిది మృతి

Hazarath Reddy

జనగాంకు చెందిన ఉల్లెంగుల నరేష్ (23) కాప్రాలో ఉంటున్న మేనమామ కొడుకు క్రాంతి(23)తో కలిసి ఆదివారం తెల్లవారుజామున టీ తాగుదామని బైక్ మీద బయటకు వెళ్లి ఈసీఐఎల్ చౌరస్తాలో స్కిడ్ అయ్యి పడిపోయి అంబేడ్కర్ విగ్రహం గద్దెకు ఢీకొని తలలకు తీవ్రగాయాలై మృతి చెందారు.

Visakha old woman Murder Case: సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో, బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసిన బయటకు వెళుతున్న గ్రామ వాలంటీర్‌

Hazarath Reddy

బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసిన గ్రామ వాలంటీర్‌ దొరికాడు. వైజాగ్ - పెందుర్తిలో బంగారం కోసం 73 ఏళ్ళ వృద్ధురాలు వరలక్ష్మిని హత్య చేసిన గ్రామ వాలంటీర్‌ వెంకట్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసిన అనంతరం ఇంటి నుండి బైటికి వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.

Advertisement

Kape Technologies Layoffs: ఆగని లేఆప్స్, 200 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కేప్‌ టెక్నాలజీస్‌

Hazarath Reddy

సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కేప్‌ టెక్నాలజీస్‌ డిపార్ట్‌మెంట్‌లలో దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించిందని, కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ డాన్‌ గెరిక్‌ వాకౌట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ExpressVPN, CyberGhost, ప్రైవేట్ యాక్సెస్ ఇంటర్నెట్ (PIA)తో సహా అనేక ప్రసిద్ధ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) సేవల వెనుక కేప్ టెక్నాలజీస్ ఉంది

CID DSP Booked for Harassing Woman: డీఎస్పీ కాదు కామాంధుడు, నా కౌగిలిలో నలిగిపోవాలంటూ ఉద్యోగికి వేధింపులు, కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

దక్షిణాది డిస్కమ్‌ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌) సీనియర్‌ అకౌంటెంట్‌కు పోలీస్ ఉన్నతాధికారి లైంగగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై చైతన్యపురి పోలీసులు సీఐడీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కిషన్‌సింగ్‌పై కేసు నమోదు చేశారు.

Visakhapatnam Horror: విశాఖలో వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్.. కొంత కాలంగా బాధితురాలి షాపులో పార్ట్ టైమ్ వర్క్ చేస్తున్న నిందితుడు

Rudra

విశాఖలో ఘోరం చోటు చేసుకుంది. వరలక్ష్మి అనే 73 ఏండ్ల వృద్ధురాలిని వాలంటీర్ గా పని చేస్తున్న వెంకటేశ్ రాత్రి 10.30 గంటల సమయంలో హత్య చేశాడు. పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు నిర్వహిస్తున్న షాప్ లో వెంకటేశ్ గత కొంత కాలంగా పార్ట్ టైమ్ వర్కర్ గా పని చేస్తున్నాడు.

Jaipur Express Train Tragedy: జైపూర్ ఎక్స్‌ ప్రెస్‌ రైలులో కాల్పులు.. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ సహా నలుగురు మృతి.. వీడియో వైరల్

Rudra

మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ (Palghar Railway Station) సమీపంలో జైపూర్ – ముంబై ఎక్స్‌ ప్రెస్ (Jaipur-Mumbai Express) రైలులో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు.

Advertisement
Advertisement