వైరల్
Kerala Lottery: అదృష్టం అంటే ఇదేగా.. 11 మంది మహిళలు కలిసి రూ.250 పోగేసి లాటరీ టిక్కెట్ కొనుగోలు.. దానికే తగిలిన రూ.10 కోట్లు.. తమ ఆర్థిక కష్టాలు తీరుతాయని మహిళల హర్షం.. కేరళలో ఘటన
Rudraకష్టాల్లో ఉన్నవారిని అదృష్టం రూపంలో ఆ దేవుడే గట్టుకు చేరుస్తాడన్న విషయం మరోసారి రుజువైంది. కేరళకు చెందిన పదకొండు మంది మహిళలను అదృష్టం అనూహ్యంగా వరించిన ఘటన ఇది.
Vande Bharat: ఇదేందయ్యా.. ఇది? చపాతీ ఆర్డరిస్తే.. బొద్దింక వచ్చింది.. ‘వందేభారత్‌’లో షాకింగ్ ఘటన.. వెంటనే స్పందించిన రైల్వే.. బాధితుడికి క్షమాపణలు.. కాంట్రాక్టర్‌ కు 25 వేల ఫైన్
Rudraవందేభారత్‌ ఎక్స్ ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి ఊహించని అనుభవం ఎదురైంది. రైల్లో తాను ఆర్డర్ ఇచ్చిన చపాతీల్లో బొద్దింక కనబడటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు దాన్ని ఫోటోగా తీసి సోషల్ మీడియాలో ఐఆర్‌ సీటీసీకి ఫిర్యాదు చేశాడు.
Pune Horror: అప్పు చెల్లించలేదని భర్త ఎదుటే భార్యపై అత్యాచారం, మొబైల్‌లో చిత్రీకరించి అడిగినప్పుడల్లా రావాలని బెదిరింపులు, పుణేలో షాకింగ్ ఘటన
Hazarath Reddyఅప్పు తిరిగి ఇవ్వకుండా పారిపోతున్నాడనే కారణంతో 47 ఏళ్ల వడ్డీ వ్యాపారి తన భార్యను ఓ వ్యక్తి ఎదుటే అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని పూణెలో గురువారం చోటుచేసుకుంది.34 ఏళ్ల మహిళపై ఈ దారుణం ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Telangana Rains: మద్యం మత్తులో వాగు దాటబోయి ఆటోతో సహా కొట్టుకుపోయిన డ్రైవర్, తాడు సహాయంతో బయటకు తీసుకొచ్చిన స్థానికులు
Hazarath Reddyజనగామ - బచ్చన్నపేటకు చెందిన ఓ ఆటో డ్రైవర్ ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు దాటబోగా వాగులో ఆటో కొట్టుకుపోయి బోల్తా పడింది. స్థానికులు డ్రైవరును తాడు సహాయంతో బయటకు తీసుకొచ్చారు.
Center on Movie Songs Played At Weddings: పెళ్లిళ్లలో సినిమా పాటలు ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదు, కేంద్రం కీలక ప్రకటన
Hazarath Reddyపెళ్లిళ్లలో సినిమా పాటలను వినియోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి ఘటనల్లో కాపీరైట్‌ సొసైటీలు రాయల్టీని వసూలు చేయకూడదని స్పష్టం చేసింది.
Monkey Brutally Killed: వీళ్లు మనుషులేనా, కోతిని దారుణంగా హింసించి చంపిన యువకులు, ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో కెమెరాలో బంధించిన ఆందోళనకరమైన సంఘటనలో, ఒక కోతిని ఇద్దరు వ్యక్తులు కర్రలతో కొట్టి బురద గొయ్యిలోకి విసిరి, దాని మరణానికి కారణమయ్యారు. ఈ భయానక సంఘటన వీడియో వైరల్‌గా మారింది, ఇది జంతు సంరక్షణ కోసం ఆగ్రహం, ఆందోళనను ప్రేరేపించింది. ఫైజ్‌గంజ్ బెహతా పోలీస్ స్టేషన్‌ని దన్వారి గ్రామంలో ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు
Telangana Floods: వీడియో ఇదిగో, కన్నారం వాగు దాటుతూ బైక్‌తో సహా కొట్టుకుపోయిన యువకుడు, జాలర్ల సహాయంతో గాలిస్తున్న పోలీసులు
Hazarath Reddyహనుమకొండ (Hanmakonda) జిల్లా వేలేరు మండలం కన్నారం గ్రామం వద్ద వాగు దాటుతూ ద్విచక్రవాహనదారుడు గల్లంతయ్యాడు. వాహనంపై మహేందర్ అనే వ్యక్తి వాగుమీదుగా వెళ్తుండగా బైకు అదుపుతప్పి వరదలో కొట్టుకుపోయాడు. గల్లంతైన వ్యక్తి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు
Video: వరదలో బైక్ మీద కొట్టుకుపోయిన యువకుడిని కాపాడిన స్థానికులు, తాళ్ల సహాయంతో బయటకు తీసుకువచ్చిన గ్రామస్తులు
Hazarath Reddyతెలంగాణలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. యాదాద్రి జిల్లా అడ్డగుడూర్ మండలం గోవిందాపురం వద్ద నక్కల వాగు ఉదృతికి బైక్‌తో సహా కొట్టుకుపోయిన ప్రయాణికుడు, తాళ్ల సహాయంతో కాపాడి బైటకు లాగిన స్థానికులు.
Bengaluru: హాఫ్ హెల్మెట్‌లు పెట్టుకునేవాళ్లు ఈ వీడియో చూడాల్సిందే, రోడ్డు మీద ఆపి హెల్మెట్‌లు లాక్కుంటున్న బెంగుళూరు పోలీసులు
Hazarath Reddyబెంగుళూరు ట్రాఫిక్ సమస్యకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హాఫ్ హెల్మెట్‌లు ధరించిన వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు ఆపేసి హెల్మెట్ తీసుకుంటున్నట్లుగా చూపిస్తోంది. హాఫ్ హెల్మెట్‌లు మీ తలను రక్షించనందున అనుమతించబడవంటూ నెటిజన్ వీడియో షేర్ చేశారు. వీడియో ఇదిగో..
Telangana Floods: మోరంచపల్లిలో ఇళ్లు పూర్తిగా నీటిలో ఎలా మునిగిపోయాయో చూడండి, దాదాపు 15 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వాగు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Hazarath Reddyతెలంగాణలోని జయశంకర్ - భూపాలపల్లి జిల్లాలో 24 గంటల సమయంలో రికార్డు స్థాయిలో 600mm+ వర్షపాతం తర్వాత మోరంచపల్లె గ్రామంలో తీవ్ర వరద పరిస్థితి వీడియో ఇది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మోరంచ వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది.
Video: వీడియో ఇదిగో, బైకును, రోడ్డుపై విద్యార్థునులను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన కారు, గాల్లోకి ఎగిరి రోడ్డుపై విద్యార్థులు
Hazarath Reddyకర్ణాటకలో అతివేగంగా వెళ్తున్న కారు బైక్‌ను, ఇద్దరు విద్యార్థినులను ఢీకొట్టిన ఘోర రోడ్డు ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జూలై 18న రాయచూర్‌లోని శ్రీరామ దేవాలయం సమీపంలో జరిగినట్లు సమాచారం.
Telangana Floods: భారీ వరదలకు చెరువులా మారిన కాజీపేట్‌ రైల్వే స్టేషన్‌, పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
Hazarath Reddyతెలంగాణలో రికార్డు స్థాయిలో వానలు కురుస్తుండటంతో పలు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వానల నేపథ్యంలో కాజీపేట్‌ రైల్వే స్టేషన్‌(జంక్షన్‌)లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రైల్లే పట్టాలపై నీరు చేరడంతో రైలు ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది.
Uttar Pradesh Shocker: క్లాస్ రూంలో స్కూలు పిల్లల ముందు బట్టలిప్పేసిన టీచర్, మందు తాగుతూ అక్కడ ఊపుతూ అసభ్యకర ప్రవర్తన, వీడియో ఇదిగో..
Hazarath Reddyయూపీలోని విషేశ్వర్‌గంజ్ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మద్యం మత్తులో విద్యార్థుల ముందు అసభ్యకర చర్యలకు పాల్పడ్డాడనే ఆరోపణతో సస్పెన్షన్‌కు గురైనట్లు అధికారి బుధవారం తెలిపారు.
Uttar Pradesh Horror: దారుణం, యువతికి మద్యం తాగించి వివస్త్రను చేసి వీడియో తీసిన కామాంధులు, బట్టలు ఇవ్వాలంటూ కాళ్లావేళ్లా పడిన యువతి
Hazarath Reddyయూపీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక అమ్మాయి తన బట్టల కోసం ఏడుస్తూ, మగవాళ్లను వేడుకుంటున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "బ్రదర్, దయచేసి నా బట్టలు నాకు ఇవ్వండి; మీరు వీడియో తర్వాత చేయవచ్చు," ఆమె చెప్పడం వినబడుతుంది
Viral Video: ఈ బాహుబలి సీన్ చూశారా, రెండు గేదెలపై ఠీవిగా నిలబడిన కుక్క, గేదెలు నడుస్తుంటే అది రాజులాగా నిలబడి ఫోజులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ శునకం రెండు గేదెల మీద ఠీవీగా నిలబడి ఉంది. సీన్ చూసిన వారు బాహుబలిని గుర్తు చేసుకుంటున్నారు. అది ఎటువంటి భయం లేకుండా అలా నిలబడి చూడటం చూసి అందరూ ఔరా అని మెచ్చుకుంటున్నారు. వీడియో ఇదే..
Telangana Rains: తెలంగాణలో రేపు విద్యాసంస్థలకు సెలవు, అతిభారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
Hazarath Reddyరాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రేపు (శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు.
Karnataka: పాపం పండింది, వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జీవిత ఖైదు విధించిన కోర్టు, దాంతో పాటు రూ.42,000 జరిమానా
Hazarath Reddyమానసిక వికలాంగ మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తికి బాగల్‌కోట్‌లోని కర్ణాటక ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అంతే కాకుండా కోర్టు ఆ వ్యక్తికి రూ.42,000 జరిమానా కూడా విధించింది.
Snake Found Inside Shirt: వీడియో ఇదిగో, తప్పతాగి పడుకున్న వ్యక్తి చొక్కాలోకి దూరిన పాము, చివరలో ట్విస్ట్ ఏంటంటే..
Hazarath Reddyమందు తాగిన తర్వాత కొందరు ఎక్కడంటే అక్కడ నిదరపోతుంటారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత వారు నేరుగా ఇంటికి వెళ్ళి పడుకుండి పోతారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి అతిగా తాగి అటవీ ప్రాంతంలో కునుకుతీశాడు. లేచి చూసే సరికి ఓ పాము అతని చొక్కాలోకి వెళ్లింది.
Karnataka Crime: పోలీసులకు డాగ్ స్వాడ్‌లా మారిన బీర్ బాటిల్ మూత, యువకుల తలలపై బాటిళ్లతో దాడి చేసిన నిందితులను పట్టించిన క్యాప్
Hazarath Reddyకర్ణాటకలో ఓ హత్య కేసుకు తాడి పడేసిన బీరు బాటిల్ మూత సహాయం చేసింది. బీరు సీసా మూత నిందితులను పట్టించింది. దీని సాయంతో బెంగళూరులోని మిలీనియం బార్‌ వద్ద ఈనెల 16న అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి ఘటనను చంద్రాలేఔట్‌ పోలీసులు ఛేదించారు.
Andhra Pradesh Floods: ఏపీలో 10 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, మరో మూడు రోజులు భారీ వర్షాలు, ముంచెత్తిన వానతో పొంగిన వాగులు, నీటమునిగిన రహదారులు
Hazarath Reddyతీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం జిల్లాల్లో బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.