వైరల్
Video: మందుబాబులా మజాకా, ఏకంగా పోలీస్ ట్రాఫిక్ బూత్‌లో మద్యం తాగుతూ బిర్యానీ తింటూ ఎంజాయ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyమాదాపూర్ లోని హైటెక్ సిటీ జంక్షన్లో ట్రాఫిక్ బూత్లో పోకిరీలు మద్యం తాగుతున్న వీడియో వైరల్ అవుతోంది. ట్రాఫిక్ జంక్షన్లలో ఏర్పాటు చేసిన బూత్లో ఇద్దరు పోకిరీలు కూర్చొని మద్యం తాగుతూ బిర్యానీ తింటూ మందు కొట్టడానికి అడ్డాగా మార్చుకున్నారు. వీడియో ఇదే..
Ambulance in Fire: డివైడర్ ను ఢీ కొట్టడంతో అంబులెన్స్ లో మంటలు.. డ్రైవర్ మృతి.. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో ఘోర ప్రమాదం
Rudraహైదరాబాద్ లో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడడంతో అంబులెన్స్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. నగరంలోని వనస్థలిపురంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
IITH Student Case: విషాదాంతంగా మారిన ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి కథ.. విశాఖ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్న కార్తీక్.. ఈ ఉదయం వైజాగ్ సముద్రం ఒడ్డున మృతదేహం గుర్తింపు
Rudraఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) విద్యార్థి కార్తీక్ అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. నగరం నుంచి విశాఖపట్టణం చేరుకున్న విద్యార్థి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Viral Video: భవనం పక్కనే పిడుగుపాటు.. కాలిపోయిన టీవీలు, ఫ్రిజ్‌లు.. హైదరాబాద్‌ అత్తాపూర్‌ లో ఘటన.. వీడియోతో
Rudraహైదరాబాద్‌ లోని రాజేంద్రనగర్ అత్తాపూర్‌ లో ఓ నాలుగు అంతస్తుల భవనం సమీపంలో పిడుగు పడింది. దీంతో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ల లోని టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి.
Telangana Rains: రానున్న మూడ్రోజులు మరింత దంచికొట్టనున్న వానలు.. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్‌, ఎల్లో అలర్ట్‌
Rudraతెలంగాణలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాలకు రెడ్‌, ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని సూచించింది.
Amit Shah Hyderabad Visit: ఈ నెల 29న హైదరాబాద్‌ కు అమిత్ షా.. సంస్థాగత అంశాలపై సమీక్ష
Rudraకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. పార్టీలోని వివిధ విభాగాల నేతలతో ఆయన సమావేశం కానున్నారు. సంస్థాగత అంశాలపై సమీక్షించనున్నారు.
Hyderabad Rains: కుతుబ్ షాహీ మసీద్ పై పడిన పిడుగు.. బీటలు వారిన మినార్.. భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం.. పొద్దున్నే మళ్లీ మొదలైన వాన
Rudraభారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం నగరవాసులను వణికించింది. నిన్నటి వర్షానికి కుతుబ్ షాహీ మసీద్ పై పిడుగు పడటంతో మినార్ బీటలు వారింది. సంఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
Chhattisgarh Shocker: ఎంత ఘోరం.. పడుకున్న రెండున్నరేళ్ల బాలుడి నోట్లో పడిన బల్లి.. ఊపిరాడక చిన్నారి మరణం.. ఛత్తీస్‌ ఘడ్ లో ఘటన
Rudraనోట్లో బల్లి పడటంతో రెండున్నరేళ్ల బాలుడు అనూహ్యంగా మరణించాడు. ఛత్తీస్‌ ఘడ్ రాష్ట్రం కోర్బా జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, రాజ్‌కుమార్ సందేకు ముగ్గురు పిల్లలు. అందరిలోకి చిన్నవాడైన జగదీశ్ వయసు రెండున్నర ఏళ్లు.
HC on Lure Of Free Relationship: ఆ సెక్స్ మాయలో పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటోంది, అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyపాశ్చాత్య సంస్కృతి మాయలో పడి వ్యతిరేక లింగానికి చెందిన సభ్యులతో స్వేచ్ఛా సంబంధాల ఎర కారణంగా దేశంలోని యువత తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రేమ వ్యవహారాన్ని ఉద్దేశించి ఓ బాలిక ఆత్మహత్యకు సహకరించాడన్న ఆరోపణలపై కేసు నమోదైన నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Hyderabad Rains: హైదరాబాద్‌‌ను కుమ్మేసిన భారీ వర్షం, రాత్రికి ఇంకా కుండపోతగా కురిసే అవకాశం, ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ
Hazarath Reddyహైదరాబాద్‌లో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే గత వారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండగా మరో రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈమేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలంగాణ రాష్ట్రానికి రెడ్‌ అలెర్ట్‌ జారీ చేయగా.. హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.
Maharashtra Shocker: టీచర్ కాదు కామాంధుడు, ట్యూషన్ పేరుతో బాలికపై తొమ్మిది ఏళ్ల నుంచి అత్యాచారం
Hazarath Reddyగత తొమ్మిదేళ్లుగా 16 ఏళ్ల బాలికపై వేధింపులకు పాల్పడి, అత్యాచారం చేసిన ఆరోపణలపై 55 ఏళ్ల ప్రైవేట్ ట్యూషన్ టీచర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అనిల్ పరదేశి అనే నిందితుడు తన భార్యతో కలిసి ట్యూషన్ క్లాసులు నడుపుతున్నాడు,
Rajasthan Shocker: దారుణం, భార్యను చంపి రాత్రంతా శవం పక్కనే భర్త, అర్థరాత్రి ఇంటికి వస్తే భోజనం వడ్డించకపోవడంతో బండతో కొట్టి హత్య
Hazarath Reddyరాజస్థాన్‌లోని మాతా కా థాన్ పరిసరాల్లో శనివారం పోలీసులు తన భార్యను చంపిన వ్యక్తిని అరెస్టు చేశారు. బాధితురాలు మాజీ రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) మహిళా మోర్చా అధ్యక్షురాలు. నిందితుడు తలుపులు వేసుకుని రాత్రంతా భార్య మృతదేహం పక్కనే కూర్చున్నాడు
PSLV-C56 Launch Update: ఈ నెల 30న పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగం, సింగపూర్‌కి చెందిన డీఎస్‌-ఎస్‌ఏఆర్‌ ఉపగ్రహంతోపాటు మరో ఆరు శాటిలైట్లు నింగిలోకి
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 30న పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగం చేపట్టనుంది. శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ధవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 30న ఉదయం 6.30 గంటలకు సింగపూర్‌కి చెందిన డీఎస్‌-ఎస్‌ఏఆర్‌ ఉపగ్రహంతోపాటు మరో ఆరు శాటిలైట్లను నింగిలోకి పంపనున్నట్టు ఇస్రో సోమవారం వెల్లడించింది.
Diabetes: జాగ్రత్తగా ఉండాల్సిందే, ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 130 కోట్ల మందికి డయాబెటిస్‌, టైప్‌-2 డయాబెటిస్‌ వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుందని లాన్సెట్‌ అధ్యయనంలో వెల్లడి
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 130 కోట్ల మందికిపైగా డయాబెటిస్‌ బారిన పడే ప్రమాదమున్నదని లాన్సెట్‌ అధ్యయనం హెచ్చరించింది. ఇందులో టైప్‌-2 డయాబెటిస్‌ వారి సంఖ్యే ఎక్కువగా ఉండనుందని పేర్కొన్నది. కాగా మధుమేహులకు గుండెజబ్బులు, స్ట్రోక్‌, ఫుట్‌ అల్సర్‌, కంటిచూపు కోల్పోవడం వంటి ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
Covid-like Virus from US: ఈ సారి అమెరికా నుంచి కరోనా తరహా వైరస్, హార్వర్డ్‌ లా స్కూల్‌ న్యూయార్క్‌ యూనివర్సిటీ అధ్యయనంలో సంచలన విషయాలు
Hazarath Reddyకోవిడ్-19 సంక్షోభంతో ప్రపంచం మొత్తం ఇప్పటికే షాక్‌లో ఉంది. వైరస్ భయం, ఆంక్షలు ఇప్పటికీ కొంతమందిని కంటతడి పెట్టిస్తాయి. అయితే కరోనా లాంటి మరో వైరస్ అమెరికా నుంచి రావచ్చని (covid-like virus from America) తాజా అధ్యయనం అంచనా వేసింది.
What Is ‘Fermi Paradox’? గ్రహాంతర వాసులు అనేది అంతా అబద్దం, అక్కడ ఎవరూ లేరంటూ ఎలోన్ మాస్క్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyalien existence, Aliens, Elon Musk, Fermi Paradox, Live Breaking News Headlines, What Is ‘Fermi Paradox’?
Drunk Man Sets Mexico Bar On Fire: వీడియో ఇదిగో, బయటకు వెళ్లగొట్టారని బార్‌ను తగలబెట్టిన మందుబాబు, 11 మంది మంటల్లో సజీవ దహనం
Hazarath Reddyమహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని బయటకు వెళ్లగొట్టడంతో ఆగ్రహించిన ఓ మందుబాబు ఆ బారుకు నిప్పు అంటించాడు. దీంతో అందులో ఉన్న 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికోలోని సాన్‌ లూయిస్‌ రియో కొలరాడోలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
Man Fell Into Falls: రాయిమీద నుంచి జారి జలపాతంలో పడిపోయిన యువకుడు, అతని కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Hazarath Reddyకర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి లోని కొల్లూరు సమీపంలో గత అరిశిన గుండి జలపాతంలో 23 ఏళ్ల వ్యక్తి పడిపోయాడు.అతని కోసం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇదే..
Maharashtra Shocker: పోలీస్ ఉన్నతాధికారి దారుణం, అర్థరాత్రి భార్య, మేనల్లుడిని తుపాకీతో కాల్చి అనంతరం సూసైడ్, మహారాష్ట్రలో విషాదకర ఘటన
Hazarath Reddyమహారాష్ట్ర (Maharashtra) పూణె (Pune)లో ఓ పోలీసు అధికారి తన భార్య, మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.పుణేలోని బానర్ (Baner) ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
VC Sajjanar Tweet: ఈ చిన్నారి చాలా అదృష్టవంతుడు, పిల్లలను నిర్లక్ష్యంగా వదిలేయడంపై షాకింగ్ వీడియో ట్వీట్ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
Hazarath Reddyచిన్నారులను బయటకు తీసుకెళ్ళినప్పుడు తల్లిదండ్రులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అందరికీ ఈ చిన్నారిలా అదృష్టం వరించదు.