వైరల్
Vastu Tips: ఇంటి హాలులో టీవీ ఏ దిక్కున ఉండాలి? ఏయే వస్తువులను గదిలో ఉంచకూడదు, లివింగ్ రూమ్ కోసం వాస్తు చిట్కాలు ఇవిగో..
Hazarath Reddyలివింగ్ రూమ్ అంటే మనం కుటుంబంతో మంచి సమయాన్ని గడపడానికి, కలిసి టీవీని చూడటానికి, సంభాషణలు చేయడానికి, మంచి క్షణాలను సృష్టించడానికి. ప్రతి ఒక్కరూ చాలా సానుకూల శక్తితో చక్కని, అందమైన గదిని కోరుకుంటారు.
Shani Vakri 2023: 30 సంవత్సరాల తర్వాత అరుదైన యోగం, శని దేవుడు నుండి ఈ 4 రాశుల వారికి ధన వర్షం కురుస్తుంది
Hazarath Reddyహిందూ మతంలో, లీపు మాసం చాలా పవిత్రమైనది, ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ క్యాలెండర్‌లో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మూడేళ్లకు ఒకసారి కొత్త నెల చేరి.. 13 మాసాలు ఉంటాయి. అలాంటి అద్భుతం 19 ఏళ్ల తర్వాత జరగనుంది
Telangana: వీడియో ఇదిగో, దోసె లేదని చెప్పిన యజమాని, టిఫిన్ సెంటర్ ఎందుకు పెట్టాకున్నావంటూ కత్తితో దాడి చేసిన యువకుడు
Hazarath Reddyమెదక్ - రామాయంపేటలో మర్కు స్వామి అనే యువకుడు స్థానిక టిఫిన్ సెంటర్లో దోశ అడిగితే లేదు అన్నారని దోసె లేకుంటే టిఫిన్ సెంటర్ ఎందుకు పెట్టారు అంటూ యజమానిపై దాడికి దిగాడు. దీంతో అతడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Threads App: ట్విట్టర్ మీద విరక్తి పుట్టిందా, థ్రెడ్స్ యాప్‌‌కు గంటల్లోనే కోటి మందికిపైగా యూజర్లు, ఎలా లాగిన్ కావాలంటే..
Hazarath Reddyట్విట్టర్‌కు పోటీగా తీసుకువచ్చిన మెటా కొత్త ప్లాట్‌ఫామ్ థ్రెడ్స్ యాప్‌ దూసుకుపోతోంది. దీన్ని ప్రారంభించిన 7 గంటల్లోనే 10 మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుంది. దీంతో ట్విట్టర్‌‌ను థ్రెడ్స్‌ బీట్ చేస్తుందా? అనే చర్చ అప్పుడే మొదలైంది.
Threads App Launched: ట్విట్టర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్ యాప్ లాంచ్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను వినియోగించి లాగిన్‌, ఐదు నిమిషాల పోస్ట్ చేయవచ్చు
Hazarath Reddyప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా (Meta) కొత్త యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘థ్రెడ్స్’ (Threads) పేరుతో తీసుకొచ్చిన టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి వినియోగదరులకు అందుబాటులోకి వచ్చింది.
Mexico: ఘోర ప్రమాదం, 80 అడుగుల లోయలో పడిన బస్సు, చిన్నారితో సహా 29 మంది మృతి, మరో 19 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyమెక్సికోలోని ఓక్సాకాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు 80 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కనీసం 29 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. 17 మంది గాయపడ్డారని.. వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఓక్సాకా స్టేట్ ప్రాసిక్యూటర్ బెర్నార్డో రోడ్రిగ్జ్ అలమిల్లా పేర్కొన్నారు.
Ghatkesar Child Kidnap Case: ఘట్ కేసర్‌లో కిడ్నాప్‌కు గురైన చిన్నారి సేఫ్‌, అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్న అధికారులు, గంటల వ్యవధిలోనే చేధించిన పోలీసులు
Hazarath Reddyఘట్ కేసర్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల నుంచి చిన్నారిని పోలీసులు రక్షించారు. సీపీ ఫుటేజ్‌ ఆధారంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిందితుడు సురేష్‌, చిన్నారిని గుర్తించారు. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. పసికందును ఇతర ప్రాంతాలకు విక్రయించేందుకు సురేష్ ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు
Salaar-Tinnu Anand: సలార్ టీజర్‌లో తాతను గుర్తు పట్టారా, తెలుగులో టీనూ ఆనంద్ చేసిన సినిమాల లిస్ట్ ఇదిగో..
Hazarath Reddyసింహం, చిరుత, పులి, ఏనుగు చాలా డేంజర్.. కానీ జురాసిక్ పార్క్‌లో కాదు.. ఎందుకంటే అక్కడ ఉండేది డైనోసార్' అనే డైలాగ్ తో 'సలార్' టీజర్ లో తాతగా కనిపించిన నటుడు టీనూ ఆనంద్.
Discounts on Smartphones: స్మార్ట్‌‌ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు, Xiaomi 9వ వార్షికోత్సవం సందర్భంగా భారీ తగ్గింపులు, ఆఫర్ ఎప్పటివరకంటే..
Hazarath Reddyఎలక్ట్రానిక్‌ తయానీ దిగ్గజం షావోమీ (Xiaomi) 9వ వార్షికోత్సవం సందర్భంగా భారీ డిస్కౌంట్‌ సేల్‌ను ప్రారంభించింది. జూలై 6 నుంచి జూలై 10 వరకూ ఈ డిస్కౌంట్ సేల్‌ కొనసాగుతుంది.
MP Urination Case: ప్రజలే నాకు దేవుళ్లు, ఆ మూత్ర విసర్జన ఘటన ఎంతో బాధించింది, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భావోద్వేగ స్పీచ్ ఇదిగో..
Hazarath Reddyనాకు పేదలే దేవుడు, ప్రజలే నాకు దేవుళ్లలాంటి వారు. ప్రజలకు సేవ చేయడం భగవంతుడిని ఆరాధించడంతో సమానం. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడని నమ్ముతాం. దశమత్ రావత్‌తో జరిగిన అమానవీయ ఘటనతో నేను బాధపడ్డాను.. పేదలకు గౌరవం, భద్రత ముఖ్యం..’’ అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. సిధి వైరల్ వీడియో ఘటనపై పేర్కొన్నారు.
Amarnath Yatra: అమర్‌నాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్న 67,566 మంది యాత్రికులు, ఆగస్టు 31తో ముగియనున్న అమర్‌నాథ్ యాత్ర
Hazarath Reddyజూలై 1న యాత్ర ప్రారంభమైనప్పటి నుండి మొత్తం 67,566 మంది యాత్రికులు అమర్‌నాథ్ గుహ క్షేత్రాన్ని సందర్శించినట్లు అధికారిక ప్రకటన బుధవారం తెలిపింది. బుధవారం 18,354 మంది యాత్రికులు బాల్టాల్ బేస్ క్యాంప్, నున్వాన్ బేస్ క్యాంప్ నుండి అమర్‌నాథ్ గుహ పుణ్యక్షేత్రానికి బయలుదేరారు
Karnataka: పొలంలో టమోటాలను వదలని దొంగలు, అర్థరాత్రి రూ.2.5 లక్షల విలువైన టమోటాలు చోరీ, పోలీసులను ఆశ్రయించిన మహిళా రైతు
Hazarath Reddyజూలై 4వ తేదీన రాత్రి కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని తన పొలంలో రూ.2.5 లక్షల విలువైన టమోటాలు చోరీకి గురయ్యాయని రైతు ఆరోపించారు. బెంగళూరులో కిలో ధర రూ. 120కి చేరడంతో పంటను కోసి మార్కెట్‌కు తరలించాలని యోచిస్తున్నామని 2 ఎకరాల భూమిలో టమోటా సాగు చేసిన మహిళా రైతు ధరణి తెలిపారు.
Karnataka: మహిళా రైతు పొలంలో రూ.2.5 లక్షల విలువైన టమోటాలు చోరీ, విలవిలలాడిపోతూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
Hazarath Reddyజూలై 4వ తేదీ రాత్రి హాసన్ జిల్లాలోని తన పొలంలో రూ.2.5 లక్షల విలువైన టమోటాలు చోరీకి గురయ్యాయని రైతు ఆరోపించారు. బెంగళూరులో కిలో ధర రూ. 120కి చేరడంతో పంటను కోసి మార్కెట్‌కు తరలించాలని యోచిస్తున్నామని 2 ఎకరాల భూమిలో టమోటా సాగు చేసిన మహిళా రైతు ధరణి తెలిపారు.
Madhya Pradesh Urination Case: మూత్ర విసర్జన కేసు, నిందితుడు ప్రవేశ్ శుక్లాను అర్థరాత్రి లాక్కెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు, నేడు వైద్య పరీక్షలకు, వీడియో ఇదిగో..
Hazarath Reddyసిద్ధి వైరల్ వీడియో నిందితుడు ప్రవేశ్ శుక్లాను జులై 5న అర్థరాత్రి అరెస్టు చేసిన తర్వాత వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు.ఇక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దశమత్ రావత్‌ను భోపాల్‌లోని సిఎం హౌస్‌లో కలిసి పాదాలు కడిగారు.
Madhya Pradesh Urination Case: మూత్ర విసర్జన కేసు, క్షమాపణలు చెబుతూ బాధితుడు పాదాలు కడిగిన సీఎం చౌహాన్, వీడియో ఇదిగో..
Hazarath Reddyసిద్ధి నుండి వైరల్ వీడియోలో నిందితుడు ప్రవేశ్ శుక్లా రావత్‌పై మూత్ర విసర్జన చేయడం కనిపించింది. ఈ వీడియోపై సీఎఎం.. అతనితో, "...ఆ వీడియో చూసి నేను బాధపడ్డాను. నేను మీకు క్షమాపణలు చెబుతున్నాను. ప్రజలు నాకు దేవుడిలాంటి వారు...." అంటూ పాదాలు కడిగారు.
Andhra Pradesh Shocker: పాస్టర్ కాదు కామాంధుడు, కోరిక తీర్చాలంటూ వృద్ధాశ్రమంలో ఒంటరి మహిళకు వేధింపులు, ఒంటిపై బట్టలు లేకుండా..
Hazarath Reddyకర్నూల్ - డోన్ పట్టణంలోని హోసన్న వృద్ధాశ్రమంలో భారతి అనే మహిళను వృద్ధాశ్రమం నడుపుతున్న జాన ప్రభాకర్ అనే పాస్టర్ శారీరకంగా హింసిస్తున్నాడని తన ఒంటిపై బట్టలు లేకుండా తనను కొట్టాడని బాధితురాలు తన బాధను మీడియాతో చెప్పుకుంది.
SC on Theft in Railways: రైలు ప్రయాణంలో ప్రయాణీకుల వస్తువులు పోతే రైల్వే శాఖ బాధ్యత వహించదు, కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు
Hazarath Reddyప్రయాణీకుల వ్యక్తిగత వస్తువులను దొంగిలించడం రైల్వేల “సేవా లోపం” కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దీని ప్రకారం, దొంగిలించబడిన నగదు మొత్తాన్ని ప్రయాణీకులకు తిరిగి చెల్లించాలని రైల్వేని ఆదేశించిన వినియోగదారుల ఫోరం జారీ చేసిన ఉత్తర్వులను జస్టీస్ విక్రమ్ నాథ్ మరియు జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం పక్కన పెట్టింది.
Gold Seized: వీడియో ఇదిగో, కట్ డ్రాయర్‌లో రూ. కోటి 37 లక్షల బంగారం స్మగ్లింగ్, స్వాధీనం చేసుకున్న శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు
Hazarath Reddyశంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. కోటి 37లక్షలు విలువైన 2.279 కిలోల బంగారం కట్ డ్రాయర్ లో పెట్టుకొని అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. లక్షకుపైగా విదేశీ సిగిరెట్లను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Rishabh Pant’s Latest Pic: రిషబ్ పంత్ లేటెస్ట్ పిక్ ఇదిగో, భారత జట్టులోకి రావడానికి చెమటోడ్చుతున్న వికెట్ కీపర్-బ్యాటర్
Hazarath Reddyరిషబ్ పంత్ డిసెంబర్ 20, 2022 ఒక భయంకరమైన కారు ప్రమాదానికి గురైన సంగతి విదితమే. అప్పటి నుండి అతను బెడ్ రెస్ట్ మీద ఉన్నాడు. వికెట్ కీపర్-బ్యాటర్ ప్రస్తుతం భారత జట్టులోకి తిరిగి రావాలనే ప్రయత్నంలో నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో చెమటోడ్చుతున్నాడు.