వైరల్

Uttar Pradesh Shocker: ప్రియుడితో ఆ పనిలో ప్రియురాలు, భర్త చూశాడని గొంతు కోసి దారుణ హత్య, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌ జిల్లాలో భర్తను హత్య చేసిన కేసులో ఓ మహిళను, ఆమె ప్రేమికుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. మండలం గ్రామానికి చెందిన సాగర్‌ను హత్య చేసిన కేసులో అతని భార్య ఆషియా, ఆమె ప్రేమికుడు సుహైల్‌లను గురువారం అరెస్టు చేసినట్లు పుర్కాజి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) జ్ఞానేశ్వర్ బోద్ ఇక్కడ విలేకరులకు తెలిపారు.

Uttar Pradesh Horror: యూపీలో దారుణం, ప్రియుడితో కలిసి భర్తను గొంతు కోసి చంపేసిన భార్య, మృతదేహాన్ని ఇంట్లోనే మరుగుదొడ్డిలో పాతిపెట్టిన ఇల్లాలు

Hazarath Reddy

25 ఏళ్ల యువతి, తన ప్రియుడితో కలిసి భర్తను గొంతుకోసి హత్య చేసి మృతదేహాన్ని తమ ఇంటిలోని ఏడడుగుల లోతు మరుగుదొడ్డిలో పాతిపెట్టిన ఘటన ముజఫర్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ మహిళ అదే ఇంటిలో కొనసాగిందని పోలీసులు తెలిపారు

UP House Fire: అర్ధరాత్రి ఇంట్లో మంటలు, తల్లితో సహా ఐదుగురు చిన్నారులు సజీవదహనం, మంటలకు ఒక్కసారిగా పేలిన సిలిండర్

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌ జిల్లాలో ఇంటికి నిప్పంటుకుని ఇంట్లో నిద్రిస్తున్న తల్లి, అయిదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులంతా 1–10 ఏళ్లలోపు వారే. యూపీలోని ఉర్ధా గ్రామానికి చెందిన సంగీత, ఆమె అయిదుగురు పిల్లలు ఇంట్లో పడుకోగా, ఆమె భర్త, అతడి తల్లిదండ్రులు ఆరు బయట నిద్రించారు. గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.

Kupwara Encounter: జమ్మూ కశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్, ఐదుగురు విదేశీ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భద్రతా బలగాలు, ఇంకా కొనసాగుతున్న గాలింపు చర్యలు

Hazarath Reddy

జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో భారీ ఎన్ కౌంటర్ (Ecounter) జరిగింది. కుప్వారా (Kupwara) లోని నియంత్రణ రేఖ సమీపంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు.

Advertisement

Cyclone Biparjoy Update: ఇంకా ఆగని తుపాను విధ్వంసం, గుజరాత్ నుంచి రాజస్థాన్ వైపుకు మళ్లిన బిపర్‌జాయ్‌, పలు రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

Hazarath Reddy

గత పదిరోజులుగా ఉత్తరాది రాష్ట్రాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన తీవ్ర తుపాను బిపర్‌జోయ్‌ ఎట్టకేలకు గురువారం సాయంత్రం గుజరాత్‌లో తీరాన్ని తాకింది. గంటకు 125 కిమీ నుంచి 140 కిమీ వేగంతో కఛ్‌ జిల్లాలోని జఖౌ పోర్టు సమీపంలో సౌరాష్ట్ర, కచ్ తీరాలను దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది

Manipur Violence: వీడియో ఇదిగో, రావణకాష్టంలా మణిపూర్, కేంద్ర మంత్రి ఆర్కే రంజన్‌ సింగ్‌ ఇంటిపై బాంబులు విసిరిన ఆందోళనకారులు

Hazarath Reddy

రెండు తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ (Manipur) రావణకాష్టంలా తయారైంది. బుధవారం ఓ మహిళా మంత్రి ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. తాజాగా కేంద్ర మంత్రి ఆర్కే రంజన్‌ సింగ్‌ (Union Minister RK Ranjan Singh) ఇంటిపై దాడిచేశారు (Attack).

Cyclone Biparjoy: వీడియో ఇదిగో, తీరాన్ని తాకుతూ పెను విధ్వంసాన్ని సృష్టించిన బిపర్‌జోయ్‌, కుప్పకూలిన మహా వృక్షాలు, రోడ్డు క్లియరెన్స్ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న NDRF సిబ్బంది

Hazarath Reddy

గత పదిరోజులుగా భయాందోళనకు గురిచేస్తున్న తీవ్ర తుపాను బిపర్‌జోయ్‌ ఎట్టకేలకు గురువారం సాయంత్రం గుజరాత్‌లో తీరాన్ని తాకింది. గంటకు 125 కిమీ నుంచి 140 కిమీ వేగంతో కఛ్‌ జిల్లాలోని జఖౌ పోర్టు సమీపంలో సౌరాష్ట్ర, కచ్ తీరాలను దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది.

Cyclone Biparjoy: వీడియో ఇదిగో, బిపర్‌జోయ్‌ విధ్వంసం, బలమైన గాలుల కారణంగా కుప్పకూలిన చెట్లు, కలవాడ్-ధోరాజి హైవే నుండి ఉదయం దృశ్యాలు ఇవే..

Hazarath Reddy

గత పదిరోజులుగా భయాందోళనకు గురిచేస్తున్న తీవ్ర తుపాను బిపర్‌జోయ్‌ ఎట్టకేలకు గురువారం సాయంత్రం గుజరాత్‌లో తీరాన్ని తాకింది. గంటకు 125 కిమీ నుంచి 140 కిమీ వేగంతో కఛ్‌ జిల్లాలోని జఖౌ పోర్టు సమీపంలో సౌరాష్ట్ర, కచ్ తీరాలను దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది

Advertisement

Cyclone Biparjoy: వీడియో ఇదిగో, బిపర్‌జోయ్‌ విధ్వంసం, కఛ్‌ జిల్లాలో నేలకొరిగిన మహావృక్షాలు, ప్రస్తుతం తుపాను సముద్రం నుంచి భూమి వైపు కదిలిందని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

గత పదిరోజులుగా భయాందోళనకు గురిచేస్తున్న తీవ్ర తుపాను బిపర్‌జోయ్‌ ఎట్టకేలకు గురువారం సాయంత్రం గుజరాత్‌లో తీరాన్ని తాకింది. గంటకు 125 కిమీ నుంచి 140 కిమీ వేగంతో కఛ్‌ జిల్లాలోని జఖౌ పోర్టు సమీపంలో సౌరాష్ట్ర, కచ్ తీరాలను దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది

Cyclone Biparjoy: బిపార్జోయ్ విధ్వంసాన్ని తెలిపే వీడియో ఇదిగో, గుజరాత్‌లో కుప్పకూలిన మహా వృక్షాలు, నేడు రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు

Hazarath Reddy

గుజరాత్: 'బిపార్జోయ్' తుఫాను నిన్న గుజరాత్ తీరం వెంబడి తీరాన్ని తాకడంతో భుజ్‌లో ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది రోడ్ క్లియరెన్స్ ఆపరేషన్ నిర్వహించారు. బిపార్జోయ్ దెబ్బకు మహా వృక్షాలు నేలకొరిగాయి. భారీ వర్షం జన జీవనాన్ని అతలాకుతలం చేసింది.

Cyclone Biparjoy: భుజ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో బిపార్జోయ్ తుఫాను,70 కిమి వేగంతో తీవ్ర అల్పపీడనంగా మారనున్న సైక్లోన్, భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hazarath Reddy

బిపార్జోయ్ తుఫాను తూర్పు-ఈశాన్య దిశగా కదిలి గుజరాత్‌లోని భుజ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సాయంత్రం నాటికి, ఇది సౌరాష్ట్ర మరియు కచ్ మరియు పరిసర ప్రాంతాలలో 50-60kmph నుండి 70kmph వేగంతో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర, DG, IMD తెలిపారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

CM KCR on Bandi Sanjay Comments: బండి సంజయ్ వ్యాఖ్యలను బక్వాస్ అంటూ కొట్టిపారేసిన కేసీఆర్, 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారన్న తెలంగాణ బీజేపీ చీఫ్

Hazarath Reddy

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిన్న కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మతో టచ్‌లో ఉన్నారంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. బండి సంజయ్ వ్యాఖ్యలను బక్వాస్ అంటూ కొట్టిపారేశారు. వీడియో ఇదిగో..

Advertisement

Adipurush: వీడియో ఇదిగో, ఆదిపురుష్ సినిమా బాలేదు అన్నందుకు చితకొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్, ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రభాస్ ఆదిపురుష్ మూవీ

Hazarath Reddy

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా (Cinema) కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు సినిమాను ఆలస్యంగా ప్రదర్శించడాన్ని నిరసిస్తూ ఓ థియేటర్ (Theatre) అద్దాలు బద్దలుగొట్టారు.

Adipurush: ఆదిపురుష్ సినిమా ప్రదర్శన ఆలస్యం.. సౌండ్‌ సిస్టం సరిగా లేదంటూ అభిమానుల గొడవ.. కోపంతో థియేటర్ అద్దాలు పగలగొట్టిన వైనం.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని జ్యోతి థియేటర్‌లో ఘటన.. వీడియోతో

Rudra

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు సినిమాను ఆలస్యంగా ప్రదర్శించడాన్ని నిరసిస్తూ ఓ థియేటర్ అద్దాలు బద్దలుగొట్టారు.

Cyclone Biparjoy: తీవ్ర తుపానుగా బలహీనపడ్డ బిపర్‌జోయ్.. గుజరాత్ తో విధ్వంసం తర్వాత రాజస్థాన్ వైపు పయనం.. తుపాను కారణంగా తండ్రీ కొడుకుల మృతి.. 23 జంతువుల మృత్యువాత.. రాజస్థాన్‌లో నేడు, రేపు భారీ వర్షాలు.. గుజరాత్‌లో అంధకారంలో 940 గ్రామాలు

Rudra

నిన్న గుజరాత్ తీరాన్ని తాకిన అతి తీవ్ర తుపాను బిపర్‌జోయ్ విధ్వంసం సృష్టిస్తోంది. తీరాన్ని తాకిన తర్వాత అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుకు మారింది. గుజరాత్‌లో విధ్వంసం సృష్టించిన తర్వాత రాజస్థాన్‌కు మళ్లింది. ఫలితంగా నేడు, రేపు రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది.

Murmu’s Hyderabad Visit – Traffic Restrictions: నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రేపు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సీజీపీకి హాజరుకానున్న ముర్ము.. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఈ రోజు, రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Rudra

భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ముర్ము ఈ రోజు రాత్రి హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా బేగంపేట విమానాశ్రయమంలో దిగనున్న ఆమె నేరుగా రాజ్‌భవన్ చేరుకుని ఈ రోజు రాత్రి అక్కడ బస చేయనున్నారు.

Advertisement

Sharwanand Couple in Tirumala: తిరుమలలో శర్వానంద్ దంపతుల సందడి.. శ్రీవారిని దర్శించుకున్న కొత్త జంట.. వీడియో వైరల్

Rudra

టాలీవుడ్ (Tollywood) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో శర్వానంద్ (Sharwanand) ఇటీవల ఓ ఇంటివాడయిన సంగతి తెలిసిందే. జైపూర్‏లోని (Jaipur) లీలా ప్యాలెస్‏లో జూన్ 3న రక్షిత రెడ్డి (Rakshitha Reddy) మెడలో శర్వానంద్ మూడు ముళ్లు వేశారు.

Trains Cancelled: తాడి-అనకాపల్లి మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ మార్గంలో నేడు, రేపు పలు రైళ్ల రద్దు

Rudra

విశాఖపట్టణం మార్గంలో నేడు, రేపు పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్‌లోని తాడి-అనకాపల్లి స్టేషన్ మధ్య గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

Asia Cup Details: అనిశ్చితికి తెరదించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్.. ఆసియా కప్ కు తేదీల ఖరారు... ఆగస్టు 31 నుంచి ఆసియా కప్.. సెప్టెంబరు 17న ఫైనల్.. ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్

Rudra

భారత్, పాకిస్థాన్ మధ్య వైరం కారణంగా ఈ ఏడాది ఆసియా కప్ వేదికపై అనిశ్చితి ఏర్పడింది. అయితే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆ అనిశ్చితికి ఎట్టకేలకు తెరదించింది. టోర్నీలో 4 మ్యాచ్ లకు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుందని, మిగిలిన అన్ని మ్యాచ్ లు శ్రీలంకలో జరుగుతాయని ఏసీసీ పేర్కొంది.

Edible Oil Prices Comedown: సామాన్యులకు ఊరట.. తగ్గనున్న వంటనూనెల ధరలు.. రిఫైన్డ్ నూనెలపై దిగుమతి సుంకం 17.5 నుంచి 12.5 శాతానికి తగ్గించిన కేంద్రం .. అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు

Rudra

పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరాభారంతో అల్లాడుతున్న సామాన్యులకు గుడ్ న్యూస్! దేశంలో వంటనూనెల ధరలు మరింతగా తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా శుద్ధి చేసిన (రిఫైన్డ్) వంట నూనెలపై(సోయాబీన్, సన్‌ఫ్లవర్) దిగుమతి సుంకాన్ని తగ్గించింది.

Advertisement
Advertisement