వైరల్
HC on Animals Feelings: జంతువులను హింసించడంపై బాంబే కోర్టు కీలక వ్యాఖ్యలు, పశువులకు మనుషుల్లాంటి భావాలు ఉంటాయని వెల్లడి
Hazarath Reddyజంతువులను రవాణా చేసేటప్పుడు తప్పనిసరి నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు జంతు హింస నిరోధక చట్టం 1960 (PCA) కింద బాంబే హైకోర్టు ఇటీవల 68 పశువులకు మధ్యంతర కస్టడీని దాని యజమానులకు నిరాకరించింది.
Adipurush Movie New Song: 'ఆదిపురుష్' నుంచి 'శివోహం' సాంగ్ రిలీజ్.. వీడియో ఇదిగో..
Rudraప్రభాస్ తన కెరియర్లో మొదటిసారిగా చేసిన పౌరాణిక చిత్రమే 'ఆది పురుష్'. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను భూషణ్ కుమార్ నిర్మించారు. ఓమ్ రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం 'శివోహం' అనే పాటను రిలీజ్ చేశారు.
Bhagavanth Kesari Teaser: తెలంగాణ యాసలో బాలయ్య దూకుడు.. ‘భగవంత్ కేసరి' టీజర్ రిలీజ్
Rudraబాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' సినిమా రూపొందుతోంది. ఈ రోజు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు.
Biparjoy Cyclone: ఉగ్రరూపం దాలుస్తున్న బిపర్ జోయ్ తుపాను.. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు.. పలు రాష్ట్రాలకు అలర్ట్
Rudraఅరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ తుపాను మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారబోతోందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ఉత్తర, ఈశాన్య దిక్కుగా తుపాను కదులుతోందని తెలిపింది.
Promotions in TS Police: తెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు.. 18 మందికి ఎస్పీలుగా, 37 మందికి ఏఎస్పీలుగా పదోన్నతి
Rudraతెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు జరిగాయి.18 మంది అడిషనల్ ఎస్పీలను ఎస్పీలుగా, 37 మంది డీఎస్పీలను ఏఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Schools Reopen: 12వ తేదీ నుంచే స్కూల్స్ తిరిగి ప్రారంభం.. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలపై తెలంగాణ విద్యా శాఖ క్లారిటీ
Rudraతెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 12న సోమవారం నుండి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు స్పష్టతను ఇచ్చింది.
Google Drive: ఆగస్ట్ నుండి విండోస్ 8 ఓఎస్ వెర్షన్స్‌ కు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేత.. గూగుల్ కీలక నిర్ణయం.. సైబర్ దాడులు, యూజర్ డేటా భద్రత కోసమేనట
Rudraగూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 2023 నుండి విండోస్ (32 బిట్ వర్షన్) ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్న యూజర్లకు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
Monsoon to AP: మరో మూడునాలుగు రోజుల్లో ఏపీకి రుతుపవనాలు.. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం.. తెలంగాణలో నిప్పులు కురిపిస్తున్న భానుడు
Rudraరైతన్నలకు శుభవార్త. మరో మూడునాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్నాయి. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.
Fact Check: తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతో మెడికల్ కాలేజీలు, అది కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతుందని తెలిపిన ఫ్యాక్ట్ చెక్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన స్వంత నిధులతో ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కాలేజీలను కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతున్నది. వాస్తవం ఏంటంటే, ఈ ఏడాది నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (NMC) దేశవ్యాప్తంగా 50 మెడికల్‌ కాలేజీలకు అనుమతులు మంజూరు చేసింది
Andhra Pradesh: పల్నాడు జిల్లాలో హనుమాన్ విగ్రహం ముందున్న ఒంటె విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు, నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు
Hazarath Reddyపల్నాడు జిల్లా అచ్చంపేట పట్టణంలోని భారీ హనుమాన్ విగ్రహం ముందు ఉంచిన ఒంటె విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారంటూ స్థానికులు శుక్రవారం నిరసన తెలిపారు. విధ్వంసం సంఘటన సోమవారం జరిగింది. సంఘటన యొక్క CCTV ఫుటేజీ కూడా బయటపడింది, దీనిలో ఒక వ్యక్తి ఒంటె విగ్రహం వైపు రాళ్ళు విసరడం చూడవచ్చు.
HC on Child Custody: విడాకుల తీసుకున్నా.. కన్నబిడ్డపై తల్లితో పాటు తండ్రికి కూడా హక్కులు ఉంటాయి, శిఖర్ ధావన్ కేసులో ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు కీలక తీర్పు
Hazarath Reddyక్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ కు దాదాపు మూడేళ్ల తరువాత ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు ద్వారా ఊరట లభించింది. ఈ సందర్భంగా అతని మాజీ భార్య అయేషా ముఖర్జికి కోర్టు చీవాట్లు పెట్టింది. తల్లి కస్టడీలో ఉన్న శిఖర్‌ ధావన్‌ 9 ఏళ్ల కొడుకు జొరావర్‌ను భారత్‌కు తీసుకురావాలని ఆదేశించింది
Pradhan Mantri Matru Vandana Yojana: రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే వారి అకౌంట్లోకి రూ. 6000, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకంలో మార్పులు చేసిన కేంద్రం
Hazarath Reddyఅమ్మాయిలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మిషన్‌ శక్తి’ కింద కొత్త పథకానికి రూపకల్పన చేసింది.ఈ పథకం కింద ఆడపిల్లలకు జన్మినిచ్చే వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.మిషన్ శక్తి పథకం కింద రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే అర్హులైన వారికి రూ.6000 సాయంగా ఇవ్వనున్న కేంద్రం తెలిపింది.
HC on Pay and Benefits to Wife: భార్య నిర్లక్ష్యంపై కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు, ఆమె కూతురును భర్తకు అప్పగించేవరకు అన్ని ప్రయోజనాలు నిలిపివేయాలని తీర్పు
Hazarath Reddyకర్నాటక హైకోర్టు బుధవారం, భార్య తన భర్తతో సంప్రదించి, తన కూతురి కస్టడీని అతనికి తిరిగి ఇవ్వాలనే న్యాయపరమైన ఆదేశాలను పాటించే వరకు ఆమె జీతం మరియు ప్రయోజనాలు నిలిపివేయబడాలని పోలీసులను ఆదేశించింది.
Muslims Leaving Uttarkashi: ఉత్తర కాశీలో మత ఉద్రిక్తతలు, నగరాన్ని విడిచి వెళ్తున్న ముస్లిం కుటుంబాలు, బీజేపీ ముస్లీం నేతకు తప్పని అవమానం
Hazarath Reddyఉత్తరకాశీలో పురోలాలో మైనర్ హిందూ బాలికను అపహరించడానికి ప్రయత్నించినందుకు మైనారిటీ వర్గానికి చెందిన ఒకరితో సహా ఇద్దరు వ్యక్తుల అరెస్టుతో ప్రారంభమైన జిల్లా, బిజెపి 'అల్ప్సంఖ్యక్ మోర్చా' (మైనారిటీ సెల్) జిల్లా అధ్యక్షుడితో సహా ముస్లిం దుకాణదారులు ఖాళీ చేశారు.
Hyderabad: వీడియో ఇదిగో, మేకలు తమ‌ కార్లపై ఎక్కి పాడు చేస్తున్నాయని అడిగినందుకు తల్వార్లతో, రాడ్లతో దాడి చేసిన మేకల యజమానులు
Hazarath Reddyహైదరాబాద్ - రాజేంద్రనగర్ పరిధిలో మేకలు తమ‌ కార్లపై ఎక్కి పాడు చేస్తున్నాయి, వాటిని ఓ స్థలంలో కట్టుకొండి అన్న పాపానికి రెచ్చి పోయి తల్వార్లతో, రాడ్లతో దాడి, ఒకరి పరిస్థితి విషమం.
Ukraine-Russia War: ఉక్రెయిన్‌ని శవాల దిబ్బగా మార్చేదాకా నిద్రపోని రష్యా, తాజాగా నీట మునిగిన ఉక్రెయిన్‌ సిటీపై బాంబుల వర్షం, డ్యాం వరదలో మునిగిన ప్రదేశాల్లో ప్రమాదకరంగా పరిస్థితి
Hazarath Reddyఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రభావిత దక్షిణ ఖేర్సన్‌ వద్ద కఖోవ్కా డ్యాం వరదలో మునిగిన ప్రదేశాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ఉక్రెయిన్‌, రష్యా దళాలు అమర్చిన ట్యాంకు విధ్వంసక మందుపాతరలు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
Russian Tourist Eaten by Shark: వీడియో ఇదిగో, బీచ్‌లో ఈదుతున్న యువకుడిని నమిలి మింగేసిన సొరచేప, తప్పించుకున్న అతడి ప్రియురాలు
Hazarath Reddyరష్యాలో బీచ్‌లో ఈదుతున్న యువకుడ్ని సొరచేప తినేసింది. ఈజిప్ట్‌లోని హుర్ఘదా బీచ్‌ రిసార్ట్‌ వద్ద జరిగిన ఈ సంఘటన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. రష్యాకు చెందిన 23 ఏళ్ల వ్లాదిమిర్ పోపోవ్ తన కుటుంబంతో కలిసి ఈజిప్ట్‌ను సందర్శించాడు.
Saran Raj Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, తప్పతాగి అసిస్టెంట్ డైరక్టర్‌ని కారుతో గుద్దిన మరో నటుడు, తమిళ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శరన్‌రాజ్‌ మృతి
Hazarath Reddyతమిళ సినిమా నటుడు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శరన్‌రాజ్‌ (29) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తమిళ సినీ పరిశ్రమకే చెందిన మరో నటుడు పళనియప్పన్‌ తప్పతాగి కారు నడుపుతూ.. బైక్‌పై వెళ్తున్న శరన్‌ రాజ్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శరన్‌ రాజ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు
Cyclone Biparjoy: వచ్చే 36 గంటలే కీలకం, తీవ్ర తుపానుగా మారుతున్న బిపర్‌ జోయ్‌,మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరిక
Hazarath Reddyబిపర్‌ జోయ్‌ తుపాను వచ్చే 36 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చనుందని, మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం ఒక ట్వీట్‌లో తెలిపింది.
Andhra Pradesh Shocker: భర్త వేరు కాపురానికి రావడం లేదని కక్ష, నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య, పరారీలో భార్య
Hazarath Reddyబుధవారం తెల్లవారుజామున 34 ఏళ్ల మహిళ తన భర్త నిద్రిస్తున్న సమయంలో భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం పూజారివాండ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.