Viral

Pradhan Mantri Matru Vandana Yojana: రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే వారి అకౌంట్లోకి రూ. 6000, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకంలో మార్పులు చేసిన కేంద్రం

Hazarath Reddy

అమ్మాయిలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మిషన్‌ శక్తి’ కింద కొత్త పథకానికి రూపకల్పన చేసింది.ఈ పథకం కింద ఆడపిల్లలకు జన్మినిచ్చే వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.మిషన్ శక్తి పథకం కింద రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే అర్హులైన వారికి రూ.6000 సాయంగా ఇవ్వనున్న కేంద్రం తెలిపింది.

HC on Pay and Benefits to Wife: భార్య నిర్లక్ష్యంపై కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు, ఆమె కూతురును భర్తకు అప్పగించేవరకు అన్ని ప్రయోజనాలు నిలిపివేయాలని తీర్పు

Hazarath Reddy

కర్నాటక హైకోర్టు బుధవారం, భార్య తన భర్తతో సంప్రదించి, తన కూతురి కస్టడీని అతనికి తిరిగి ఇవ్వాలనే న్యాయపరమైన ఆదేశాలను పాటించే వరకు ఆమె జీతం మరియు ప్రయోజనాలు నిలిపివేయబడాలని పోలీసులను ఆదేశించింది.

Muslims Leaving Uttarkashi: ఉత్తర కాశీలో మత ఉద్రిక్తతలు, నగరాన్ని విడిచి వెళ్తున్న ముస్లిం కుటుంబాలు, బీజేపీ ముస్లీం నేతకు తప్పని అవమానం

Hazarath Reddy

ఉత్తరకాశీలో పురోలాలో మైనర్ హిందూ బాలికను అపహరించడానికి ప్రయత్నించినందుకు మైనారిటీ వర్గానికి చెందిన ఒకరితో సహా ఇద్దరు వ్యక్తుల అరెస్టుతో ప్రారంభమైన జిల్లా, బిజెపి 'అల్ప్సంఖ్యక్ మోర్చా' (మైనారిటీ సెల్) జిల్లా అధ్యక్షుడితో సహా ముస్లిం దుకాణదారులు ఖాళీ చేశారు.

Hyderabad: వీడియో ఇదిగో, మేకలు తమ‌ కార్లపై ఎక్కి పాడు చేస్తున్నాయని అడిగినందుకు తల్వార్లతో, రాడ్లతో దాడి చేసిన మేకల యజమానులు

Hazarath Reddy

హైదరాబాద్ - రాజేంద్రనగర్ పరిధిలో మేకలు తమ‌ కార్లపై ఎక్కి పాడు చేస్తున్నాయి, వాటిని ఓ స్థలంలో కట్టుకొండి అన్న పాపానికి రెచ్చి పోయి తల్వార్లతో, రాడ్లతో దాడి, ఒకరి పరిస్థితి విషమం.

Advertisement

Ukraine-Russia War: ఉక్రెయిన్‌ని శవాల దిబ్బగా మార్చేదాకా నిద్రపోని రష్యా, తాజాగా నీట మునిగిన ఉక్రెయిన్‌ సిటీపై బాంబుల వర్షం, డ్యాం వరదలో మునిగిన ప్రదేశాల్లో ప్రమాదకరంగా పరిస్థితి

Hazarath Reddy

ఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రభావిత దక్షిణ ఖేర్సన్‌ వద్ద కఖోవ్కా డ్యాం వరదలో మునిగిన ప్రదేశాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ఉక్రెయిన్‌, రష్యా దళాలు అమర్చిన ట్యాంకు విధ్వంసక మందుపాతరలు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Russian Tourist Eaten by Shark: వీడియో ఇదిగో, బీచ్‌లో ఈదుతున్న యువకుడిని నమిలి మింగేసిన సొరచేప, తప్పించుకున్న అతడి ప్రియురాలు

Hazarath Reddy

రష్యాలో బీచ్‌లో ఈదుతున్న యువకుడ్ని సొరచేప తినేసింది. ఈజిప్ట్‌లోని హుర్ఘదా బీచ్‌ రిసార్ట్‌ వద్ద జరిగిన ఈ సంఘటన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. రష్యాకు చెందిన 23 ఏళ్ల వ్లాదిమిర్ పోపోవ్ తన కుటుంబంతో కలిసి ఈజిప్ట్‌ను సందర్శించాడు.

Saran Raj Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, తప్పతాగి అసిస్టెంట్ డైరక్టర్‌ని కారుతో గుద్దిన మరో నటుడు, తమిళ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శరన్‌రాజ్‌ మృతి

Hazarath Reddy

తమిళ సినిమా నటుడు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శరన్‌రాజ్‌ (29) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తమిళ సినీ పరిశ్రమకే చెందిన మరో నటుడు పళనియప్పన్‌ తప్పతాగి కారు నడుపుతూ.. బైక్‌పై వెళ్తున్న శరన్‌ రాజ్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శరన్‌ రాజ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు

Cyclone Biparjoy: వచ్చే 36 గంటలే కీలకం, తీవ్ర తుపానుగా మారుతున్న బిపర్‌ జోయ్‌,మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరిక

Hazarath Reddy

బిపర్‌ జోయ్‌ తుపాను వచ్చే 36 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చనుందని, మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం ఒక ట్వీట్‌లో తెలిపింది.

Advertisement

Andhra Pradesh Shocker: భర్త వేరు కాపురానికి రావడం లేదని కక్ష, నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య, పరారీలో భార్య

Hazarath Reddy

బుధవారం తెల్లవారుజామున 34 ఏళ్ల మహిళ తన భర్త నిద్రిస్తున్న సమయంలో భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం పూజారివాండ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

MS Dhoni As Footballer? పాఠ్య పుస్తకంలో పుట్‌బాల్ ఆటగాడిగా ఎంఎస్ ధోని, వైరల్ అవుతున్న పిక్ ఇదిగో..

Hazarath Reddy

ఎంఎస్ ధోనీ ఫుట్‌బాల్ ఆటగాడా? MS ధోని ఫుట్‌బాల్‌కు భావోద్వేగ అభిమాని. అతను చాలా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో ఫుట్‌బాల్ ఆడాడు. అతను ఇండియన్ సూపర్ లీగ్‌లో ఫుట్‌బాల్ జట్టుకు సహ యజమాని కూడా. అయితే ఇటీవల ఒక పాఠ్యపుస్తకం యొక్క చిత్రం వైరల్‌గా మారింది

Shubman Gill Wicket Video: వీడియో ఇదిగో, ఐపీఎల్ కింగ్ శుభ్‌మాన్ గిల్ అలా క్లీన్ బౌల్డ్ అయ్యాడేంటి, స్కాట్ వేసిన బాల్ దెబ్బకు బిత్తరపోయిన ఇండియన్ బ్యాటర్

Hazarath Reddy

ఆస్ట్రేలియన్ పేసర్ స్కాట్ బోలాండ్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేక భారత బ్యాటర్ గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆప్ స్టంప్ అవతల పడిన బంతిని వదిలేయాలని ప్రయత్నించి గిల్ బొక్క బోర్లా పడ్డాడు. అతను వదిలి వేయగానే అది లోపలికి వచ్చి స్టంప్స్‌ను ముద్దాడింది

World Cup Matches Free in Disney+ Hotstar: డిస్నీ+హాట్‌స్టార్ గుడ్ న్యూస్, మొబైల్ యూజర్లు ప్రపంచ కప్ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటన

Hazarath Reddy

ఐపిఎల్‌ను ఉచితంగా ప్రసారం చేయాలనే జియోసినిమా వ్యూహాన్ని అనుసరించి, డిస్నీ+ హాట్‌స్టార్ శుక్రవారం ఈ ఏడాది చివర్లో జరగనున్న ఆసియా కప్ మరియు ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లను డిస్నీ+హాట్‌స్టార్ ని యాక్సెస్ చేసే మొబైల్ ఫోన్ వినియోగదారులందరికీ ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటించింది

Advertisement

Willi Ninja Google Doodle: విల్లి నింజా 62వ జయంతి, గాడ్‌ఫాదర్ ఆఫ్ వోగింగ్ ప్రసిద్ధి చెందిన ప్రముఖ డాన్సర్, గూగుల్ డూడుల్ ద్వారా నివాళి

Hazarath Reddy

విల్లీ నింజా ఒక ఐకానిక్ డాన్సర్, కొరియోగ్రాఫర్. సెప్టెంబరు 2006లో 45 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ప్రశంసలు పొందిన ప్రదర్శనకారుడు 'గాడ్‌ఫాదర్ ఆఫ్ వోగింగ్'గా పిలువబడ్డాడు. 1980లు, 90లలో 'బ్లాక్ LGBTQ+ ప్రాతినిధ్యం, అంగీకారానికి' మార్గం సుగమం చేసిన లెజెండ్‌ను Google Doodle గా జరుపుకుంటుంది

Polluted Cities: కాలుష్య భారతం.. ప్రపంచంలోని వంద కాలుష్య నగరాల్లో 65 మనదేశంలోనివే.. స్విట్జర్లాండ్ సంస్థ నివేదికలో షాకింగ్ విషయాలు

Rudra

అత్యధిక కాలుష్యానికి కారణమవుతున్న దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 100 అత్యధిక కాలుష్య నగరాల్లో 65 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి.

Miss World 2023: ఈ దఫా మిస్ వరల్డ్ పోటీలు భారత్ లో.. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడే.. 1996లో ఇండియాలో చివరిసారి జరిగిన అందాల పోటీలు

Rudra

ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్), విశ్వ సుందరి (మిస్ యూనివర్స్) పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఈ పోటీలు జరిగే దేశం, వేదికపై అందరి దృష్టి ఉంటుంది. 2023 మిస్ వరల్డ్ పోటీలు ఇండియాలో జరగబోతున్నాయి.

Fish Medicine Distribution: మొదలైన చేప మందు పంపిణీ.. ప్రసాదం కోసం పోటెత్తిన ఉబ్బసం రోగులు.. తగిన ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు.. ట్రాఫిక్ కు అంతరాయం.. పోలీసుల సూచనలు

Rudra

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న చేప మందును తీనేందుకు దేశ వ్యాప్తంగా జనం ముఖ్యంగా అస్తమా రోగులు పోటెత్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వేదికగా బత్తిన కుటుంబం ఏటా చేప ప్రసాదం పంపిణీ చేస్తోంది.

Advertisement

FM Nirmala Sitharaman's Daughter Marriage: నిరాడంబరంగా ఇంటి వద్దే నిర్మలా సీతారామన్ కూతురు వివాహం.. కొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో పెళ్లి

Rudra

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె వాంగ్మయి వివాహం నిరాడంబరంగా జరిగింది. కొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో పరకాల వాంగ్మయి వివాహం ప్రతీక్ తో జరిగింది.

YS Vivekananda Reddy Case: వివేకానందరెడ్డి హత్యకేసులో 3నే అవినాశ్‌రెడ్డి అరెస్ట్.. ఆపై రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకుని విడుదల.. గోప్యంగా ఉంచిన సీబీఐ, అవినాశ్‌రెడ్డి వర్గాలు

Rudra

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy Case) నిందితుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి (YS Avinash Reddy) అరెస్టుకు సంబంధించి కీలక విషయం ఒకటి బయటకు వచ్చింది. అవినాశ్‌రెడ్డిని విచారణకు పిలిచిన సీబీఐ (CBI) ఆయన్ని అరెస్ట్ (Arrest) చేసి.. ఆ వెంటనే బెయిలుపై విడుదల చేసినట్టు సమాచారం.

Patna Horror: శోభనం అయిన తెల్లారే భర్త పురుషాంగంపై భార్య కత్తితో దాడి, లబోదిబోమంటూ ఆస్పత్రికి పరిగెత్తిన భర్త, అసలు ట్విస్ట్ ఏంటంటే..

Hazarath Reddy

బీహార్‌ రాజధాని పాట్నాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన మరునాడు భర్త ప్రైవేట్‌ భాగాలపై భార్య కత్తితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన నవ వరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Lucknow Horror: యూపీలో దారుణం, బాలికను సుత్తితో కొట్టి రక్తం కారుతుంటే ఆ రక్తంలోనే అత్యాచారం, ఆపై మృతదేహానికి ఉరివేసిన మైనర్ బాలుడు

Hazarath Reddy

గురువారం లక్నోలోని ఇందిరా నగర్‌లో 14 ఏళ్ల బాలికపై ఓ బాలుడు అత్యాచారం చేసి, సుత్తితో కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1:00 నుంచి 1:30 గంటల మధ్య నిందితుడు తక్రోహిలోని బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డారని పోలీసులు తెలిపారు

Advertisement
Advertisement