Viral

Gangster Sanjeev Jeeva Shot Video: లక్నో కోర్టులో జడ్జి ముందే గ్యాంగ్‌స్టర్‌పై కాల్పులు, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన బీజేపీ నేత బ్రహ్మదత్‌ ద్వివేది హత్య కేసు నిందితుడు సంజీవ్‌ జీవా

Hazarath Reddy

యూపీలోని లక్నో కోర్టులో గ్యాంగ్‌స్టర్‌ (Gangster) సంజీవ్‌ జీవా (Sanjeev Jeeva)ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. లక్నో కోర్టు (Lucknow court) వెలుపల బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ నేత బ్రహ్మదత్‌ ద్వివేది హత్య కేసులో సంజీవ్‌ జీవా నిందితుడిగా ఉన్నాడు. విచారణ నిమిత్తం నేడు పోలీసులు సంజీవ్‌ను కోర్టులో హాజరుపరిచారు

Google Pay: గూగుల్ పేలో ఆధార్ కార్డుతో యూపీఐ పిన్‌ సెట్ చేసుకోవడం ఎలా, డెబిట్ కార్డ్ లేకుండానే ప్రాసెస్ పూర్తి చేయడం ఎలాగో తెలుసుకోండి

Hazarath Reddy

గూగుల్‌పే యూజర్లకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి వచ్చింది. ఆధార్‌తో యూపీఐ చెల్లింపుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కు యూజర్లు గూగుల్‌పే యాప్‌లో నమోదు చేసుకోవచ్చు.ఈ విధానంలో గూగుల్‌పే యూజర్లు డెబిట్ కార్డ్ లేకుండానే తమ యూపీఐ పిన్‌ని సెట్ చేసుకోవచ్చు.

Woman Advocate Shot Dead: పాల ప్యాకెట్ కోసం వెళ్లిన మహిళా న్యాయవాదిని దారుణంగా కాల్చి చంపిన దుండగులు, భర్తే హత్య చేయించాడని అనుమానాలు

Hazarath Reddy

మీరట్‌లోని న్యూ మెవ్లా కాలనీలో బుధవారం ఉదయం తన ఇంటి బయట ఓ మహిళ దారుణంగా కాల్చి చంపబడింది. పొరుగు దుకాణంలో పాలు తెచ్చుకున్న తర్వాత మహిళ ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతం టీపీ నగర్ పోలీస్ స్టేషన్ ఆధీనంలో ఉంది.

Madhya Pradesh: పెళ్లి వేడుకలో గుర్రంపై కూర్చున్నాడని దళిత వరుడిపై గ్రామస్థులు రాళ్ల దాడి, ముగ్గురు పోలీసులతో సహా పలువురికి గాయాలు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లో ఓ దళితుడి పెండ్లి వేడుకపై గ్రామంలోని కొంతమంది పెత్తందారులు రాళ్లదాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించి 50మందిపై కేసు నమోదుచేశామని మంగళవారం పోలీసులు తెలిపారు.

Advertisement

Child Falls in Borewell: 50 అడుగుల లోతులోకి వెళ్లిన చిన్నారి, 17 గంటలుగా కొనసాగుతన్న ఆపరేషన్‌కు బ్రేక్‌, సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం చౌహాన్ ఆదేశాలు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) సీహోర్‌ (Sehore) జిల్లాలో చిన్నారి 300 అడుగుల లోతున్న బోరువావిలో పడిపోయింది. ముగవాళి (Mugavali) గ్రామానికి చెందిన శృష్టి కుశ్వాహా (Srishti Kushwaha) అనే రెండున్నరేండ్ల బాలిక ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు వెళ్లి బోరుబావిలో (Borewell) పడినట్లు పోలీసులు తెలిపారు.

West Bengal: మళ్లీ ఘోర రైలు ప్రమాదం తృటిలో మిస్, రైల్వే గేట్‌ను ఢీకొన్న ట్రాక్టర్‌, రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

Hazarath Reddy

బాలాసోర్‌ రైలు ప్రమాద ఘటన మరువక ముందే జార్ఖండ్‌ (Jharkhand)లోని బొకారో ( Bokaro ) జిల్లాలో మరో రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం సంతాల్దిహ్‌ రైల్వే క్రాసింగ్‌ (Santhaldih railway crossing) సమీపంలోని రైల్వే గేటును ట్రాక్టర్‌ ఢీకొంది. అనంతరం గేటుకు, ట్రాక్‌కు మధ్యలో ఇరుక్కు పోయింది.

HC on Child DNA Test For Divorce: విడాకుల కేసులో బిడ్డను ఆయుధంగా ఉపయోగించలేం, భార్యాభర్తల విడాకుల కేసులో రాజస్థాన్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఫ్యామిలీ కోర్టులో పెండింగ్‌లో ఉన్న విడాకుల కేసులో తన కుమారుడి డీఎన్ఏ పరీక్ష ఫలితాలను నమోదు చేయాలంటూ ఒక వ్యక్తి వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ, వ్యభిచారం ఆధారంగా విడాకులు తీసుకోవడానికి బిడ్డను ఆయుధంగా ఉపయోగించరాదని రాజస్థాన్ హైకోర్టు పేర్కొంది.

Tirumala Balaji Temple in Navi Mumbai: ముంబైలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భూమిపూజ చేసిన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి నవీ ముంబైలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు భూమిపూజ చేశారు. వీడియో ఇదిగో..

Advertisement

Adipurush Event: వీడియో ఇదిగో, ఆదిపురుష్ ఈవెంట్లో ఓ వ్యక్తి చెంప పగలగొట్టిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌..

Hazarath Reddy

అదిపురుష్ ఈవెంట్ లో బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒళ్లు మండి వారిని చితకబాదారు. మా స్టార్ ఈవెంట్లో మీ గోల ఏందంటూ ఉతికి ఆరేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Telangana: బీసీ కులవృత్తుల వారికి లక్ష రూపాయల సాయం, మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణలోని బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారులకు పనిముట్లు, ముడిసరకు కొనుగోలు కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్ సందర్శించండి. ఫొటో, ఆధార్, కులధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు

CM KCR on Dharani Portal: వీడియో ఇదిగో, ధరణి లేకపోతే మీ అకౌంట్లలో డబ్బులు పడవు, రైతు బంధు లేకపోతే రైతులు ఆగమాగం అవుతారని తెలిపిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

ధరణి తీసేయాలని కాంగ్రెస్ వాళ్లు కుట్రలు చేస్తున్నారు. ధరణి లేకపోతే మళ్ళీ భూ తగాదాలు వస్తాయి, ధరణి లేకపోతే మీ అకౌంట్లలో డబ్బులు పడవు. రైతు బంధు లేకపోతే రైతులను సముద్రంలోకి నెట్టేసినట్లే - సీఎం కేసీఆర్

CM KCR on AP Power Supply: వీడియో ఇదిగో, ఏపీ కరెంట్ కోతలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, తెలంగాణ 24 గంటల కరెంటుతో వెలుగుతోందని వెల్లడి

Hazarath Reddy

ఆనాడు తెలంగాణ వస్తే చిమ్మచీకటి అయిపోతది అని శాపాలు పెట్టారు. ఈరోజు తెలంగాణ 24 గంటల కరెంటుతో వెలుగు జిలుగులతో వెలిగిపోతుంది. ఆంధ్ర ప్రదేశ్ మాత్రం చిమ్మచీకటి అయిపోయింది - సీఎం కేసీఆర్

Advertisement

Telangana Weather Update: ఓ వైపు వర్షాలు, మరో వైపు వడగాల్పులు, తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌, రానున్న 5 రోజులు వాతావరణం ఇదే..

Hazarath Reddy

తెలంగాణ రాగల ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో పలు జిల్లాల్లో వడగాలులు వీచే సూచనలున్నాయని పేర్కొంది.

Heart Disease Risk Factors: ఈ 5 అలవాట్లే గుండెపోటుకు ప్రధాన శత్రువులు, వీటిని కంట్రోల్ చేసుకుంటే మీ గుండె పదిలంగా ఉంటుందని చెబుతున్న నిపుణులు

Hazarath Reddy

కరోనరీ హార్ట్ డిసీజ్ అనేది గుండెపోటుకు అత్యంత సాధారణ కారణం, ఇది ప్రాణాంతకమైనది. అదృష్టవశాత్తూ లేదా దురదృష్టవశాత్తూ, గుండె జబ్బుల యొక్క అతిపెద్ద ప్రమాద కారకాలు మీ నియంత్రణలో ఉన్నాయి.

Sealdah-Ajmer Express Catches Fire: ఒడిశా ఘటన మరువక ముందే మరో రైలులో మంటలు, సీల్దా-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైలులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు

Hazarath Reddy

విధ్వంసకర సంఘటనలో, ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా గుండా వెళుతున్న సీల్దా-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈరోజు తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు ప్రయాణీకులలో భయాందోళనలను కలిగించాయి, కొంతమంది రైలు ఆగిపోయినప్పుడు కిటికీల నుండి దూకడం వంటి నిర్విరామ చర్యలను ఆశ్రయించారు

Odisha: ఒడిశాలో తృటిలో తప్పిన మరో రైలు ప్రమాదం, సికింద్రాబాద్‌-అగర్తల ఎక్స్‌ప్రెస్‌‌లో పొగలు, బయటకు పరుగులు తీసిన ప్రయాణికులు

Hazarath Reddy

ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొని 278 మంది మృతి చెందిన ఘోరం మరువక ముందే మరో రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. సికింద్రాబాద్‌-అగర్తల ఎక్స్‌ప్రెస్‌ (Secunderabad-Agartala Express)లోని ఓ బోగీలో పొగలు కమ్మేశాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Advertisement

Rohit Sharma Injured: టీమిండియాకు మరో షాక్, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బొట‌న వేలికి గాయం, కీల‌క పోరుకు హిట్‌మ్యాన్ దూరం అవుతాడా

Hazarath Reddy

ప్ర‌పంచ‌ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌(WTC Final 2023) మ్యాచ్‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) ప్రాక్టీస్ సెష‌న్‌లో గాయ‌ప‌డ్డాడు. అత‌డి ఎడ‌మ‌చేతి బొట‌న వేలికి చిన్న‌పాటి గాయం అయింది. బ్యాటింగ్ చేస్తుండ‌గా బంతి బొట‌న వేలికి బ‌లంగా తాకింది.

Rajasthan Shocker: వీడియో ఇదిగో, యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్న యువకుడు, అమ్మాయిని ఎత్తుకుని మంటల చుట్టూ ప్రదక్షిణలు

Hazarath Reddy

రాజస్థాన్‌లోని జైసల్మేర్ నగరంలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ కూడా షేర్ చేశారు.

Bride Gets Abducted by Own Family Members: వీడియో ఇదిగో, ప్రేమ వివాహం చేసుకున్నందుకు యువతిని కిడ్నాప్ చేసిన కుటుంబసభ్యులు

Hazarath Reddy

పట్టపగలు బీహార్‌లోని అరారియాకు చెందిన ఓ యువతిని ఆమె బంధువులైన ఇద్దరు వ్యక్తులు బలవంతంగా అపహరించారు. ఆమె వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడాన్ని వారు వ్యతిరేకించడంతో ఈ బాధాకరమైన సంఘటన జరిగింది. ఆ యువతి కొద్ది రోజుల క్రితం తన ప్రేమికుడిని పెళ్లి చేసుకుంది

Tamil Nadu: మైనర్ బాలుడిని వదలని బీజేపీ కార్యకర్త, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడి, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

తమిళనాడులో లిఫ్ట్ ఇస్తాన‌ని చెప్పి మైన‌ర్ బాలుడిపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన బీజేపీ కార్య‌క‌ర్త‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విల్లివాక్కం జిల్లాలో బాలుడిని బైక్‌పై ఎక్కించుకున్న బీజేపీ పార్టీ కార్య‌క‌ర్త బాల‌చంద్ర‌న్ (47) పాడి బ్రిడ్జి కింద నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకువెళ్లి బాలుడిని లైంగిక వేధింపుల‌కు గురిచేశాడు.

Advertisement
Advertisement