Viral
Bike Stunt Viral Video: వీడియో, రద్దీగా ఉండే రోడ్డుపై ముగ్గురు యువకులు ప్రమాదకర విన్యాసం, రంగంలోకి దిగిన పోలీసులు, బైక్ సీజ్ చేసి కేసు నమోదు
Hazarath Reddyరద్దీగా ఉండే రోడ్డుపై ముగ్గురు యువకులు స్కూటర్‌పై వీలింగ్ చేస్తున్న వీడియోతో పాటు ఒక యూజర్ ఖాతా ద్వారా బెంగళూరు సిటీ పోలీసులను ట్విట్టర్‌లో ట్యాగ్ చేయడంతో, పరిపాలన చర్యలోకి వచ్చి ఈ విషయంలో వేగంగా చర్యలు తీసుకుంది. ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి, అందులో ఒకరిని పులకేశినగర్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని, వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
Snake Bites Woman Video: వీడియో ఇదిగో, భార్యను కాటేసిన పాము, దాన్ని పట్టుకుని భార్యతో పాటు ఆస్పత్రికి తీసుకువెళ్లిన భర్త
Hazarath Reddyయూపీలోని ఉన్నావ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ రాత్రి ఓ మహిళ పాము కాటుకు గురైంది. ఆ తర్వాత భార్య స్పృహతప్పి పడిపోయింది. ఇంతలో, అక్కడ ఉన్న ఆమె భర్త, ఆ పామును గుర్తించి, ఒక పెట్టెలో పామును నింపి, తన భార్యతో పాటు సఫీపూర్ సిహెచ్‌సి ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
Shaitan Trailer Out: పచ్చిబూతులు, అడల్ట్‌ సన్నివేశాలతో మరో వెబ్ సిరీస్, మహి వి. రాఘవ్‌ సైతాన్‌ ట్రైలర్ ఇదిగో, జూన్‌ 15 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌
Hazarath Reddyసేవ్‌ ద టైగర్స్‌ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన యాత్ర మూవీ దర్శకుడు మహి వి. రాఘవ్‌ తొలి సిరీస్‌తోనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇదే జోష్‌లో సైతాన్‌ అనే మరో వెబ్‌ సిరీస్‌తో ముందుకు రాబోతున్నాడు. అయితే ఈసారి కామెడీ జానర్‌ కాకుండా క్రైమ్‌ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు
HC on Freedom of Speech: వాక్ స్వాతంత్య్రం పేరుతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానంటే కుదరదు, దానికి పరిమితి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఒక కేసును విచారిస్తున్నప్పుడు అలహాబాద్ హైకోర్టు ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు దాని స్వంత ప్రత్యేక బాధ్యతలు, విధులతో వస్తుంది, బాధ్యత లేకుండా మాట్లాడే హక్కు పౌరులకు ఇవ్వదు లేదా భాష యొక్క ప్రతి సాధ్యమైన ఉపయోగం కోసం ఉచిత లైసెన్స్‌ను అందించదు అని కోర్టు పేర్కొంది .
Bike Crash Viral Video: వీడియో ఇదిగో, బైక్ మీద ప్రమాదకర విన్యాసాలు చేస్తూ డివైడర్‌ను ఢీకొట్టిన మైనర్లు, అరెస్ట్ చేసిన కర్ణాటక పోలీసులు
Hazarath Reddyహగరిబొమ్మనహళ్లి పరిసరాల్లో ద్విచక్ర వాహనంపై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ డివైడర్ ను ఢీకొట్టిన ఇద్దరు మైనర్లను కర్ణాటక పోలీసులు శనివారం అరెస్టు చేశారు. యువకులు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
Rajasthan Horror: అత్తింట్లో వరకట్న వేధింపులు, నలుగురు పిల్లలను చంపేసి ఆత్మహత్య చేసుకున్న ఇల్లాలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyరాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఒక మహిళ తన నలుగురు పిల్లలను చంపి, ఆపై తన అత్తమామలు సంవత్సరాల తరబడి వరకట్న వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
Monsoon 2023 Update: కేరళ తీరాన్ని ఇంకా తాకని రుతుపవనాలు, మరో నాలుగైదు రోజులు ఆలస్యం, ఇది దేశవ్యాప్తంగా వర్షపాతంపై ప్రభావం చూపుతుందని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyనైరుతి రుతు పవనాల రాక మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రుతు పవనాలు కేరళ తీరాన్ని జూన్ 1 తాకాల్సి ఉండగా ఈ తేదీన అవి కేరళను తాకలేదు. ఈ నేపథ్యంలో జూన్‌ 4న రావొచ్చునని మేలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.
Fight Between Guards- Students Video: కాలేజీ హాస్టల్లో స్మోకింగ్ గొడవ, రక్తమొచ్చేలా తన్నుకున్న విద్యార్థులు, సెక్యూరిటీ గార్డులు, వీడియో వైరల్
Hazarath Reddyగ్రేటర్‌ నోయిడాలో గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుకుని సుమారు 33 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
IISC Ranked Best University In India: ఉత్తమ విశ్వవిద్యాలయంగా IISC, దేశంలో టాప్ టెన్ ఉత్తమ విశ్వవిద్యాలయాలను విడుదల చేసిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ ఇదిగో..
Hazarath Reddyకేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం బెంగుళూరులోని ఐఐఎస్‌సి ఉత్తమ విశ్వవిద్యాలయం, జెఎన్‌యు, జామియా మిలియా ఇస్లామియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Hyderabad: వీడియో ఇదిగో, నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను స్మార్ట్‌గా ఎత్తుకెళ్లిన దొంగలు, రెండు గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసిన మహంకాళి పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ - సుల్తాన్ బజార్ పరిధిలో రోడ్డు పై నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను ఎత్తుకెళ్లిన రెండు కిడ్నాప్ కేసులను 2 గంటల్లో చేదించిన మహంకాళి పోలీసులు. ఇద్దరు పిల్లలను ఎత్తుకెల్లింది ఆటో డ్రైవర్ ఇమ్రాన్, ప్రవీణ అనే మహిళగా గుర్తించిన పోలీసులు.
Maharashtra Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, ప్రైవేటు బస్సు కిందకు దూసుకెళ్లిన కారు, అయిదు మంది అక్కడికక్కడే మృతి, మరొకరి పరిస్థితి విషమం
Hazarath Reddyమహారాష్ట్రలోని (Maharashtra) చంద్రాపూర్‌ (Chandrapur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రాపూర్‌ జిల్లాలోని కాన్పా (Kanpa Village) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Little Boy Chews Snake: ఆడుకుంటూ పామును కొరికి చంపిన బాలుడు.. ఉత్తరప్రదేశ్‌లో ఘటన.. మరి బాలుడి పరిస్థితి ఏంటి?
Rudraఇదో షాకింగ్ ఘటన. ఇంటి బయట ఆడుకుంటున్న ఓ మూడేళ్ల బాలుడు పాము అని తెలియక దాన్ని చేత్తో పట్టుకుని నోటితో కొరికి చంపేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ జిల్లాలో ఈ సంచలన ఘటన చోటుచేసుకుంది.
Bihar Bridge Collapse Video: వీడియో ఇదిగో, రూ.1,710 కోట్లు గంగా నదిలోకి, బాగల్‌పురాలో రెండో సారి కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి
Hazarath Reddyబీహార్లో గంగా నదిపై 1717 కోట్లతో నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. బాగల్‌పురాలో సాయంత‍్రం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‍గా మారాయి. ఈ ఘటనపై సీఎం నితీష్ కుమార్ దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Fire In Train: మచిలీపట్నం నుండి తిరుపతి వెళుతున్న ట్రైన్ లో మంటలు.. అప్రమత్తతతో తప్పిన ముప్పు
Rudraఆదివారం రాత్రి మచిలీపట్నం (Machilipatnam) నుండి తిరుపతి (Tirupati) వెళుతున్న ట్రైన్ లో (Train) టంగుటూరు స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సిబ్బంది, ప్రయాణికులు అప్రమత్తమవడంతో ఎవరికి ఎటువంటి ఆపద లేకుండా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.
Temperatures To Sore In Telugu States: రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమే.. మంగళవారం నుంచి అల్లాడించనున్న సూరీడు.. జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక
Rudraరేపటి నుంచి తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారనున్నాయి. తెలంగాణలో మంగళవారం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
KA Paul Offer to Ponguleti: పొంగులేటికి ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసిన కెఏ పాల్, నేను నీ అన్నను ఉన్నా నా పార్టీలోకి రమ్మంటున్న వీడియో ఇదిగో..
Hazarath Reddyపొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్ మీరంతా కొత్తగా పార్టీ పెట్టి నిలబెడితే ఒక్క సీట్ అయినా గెలుస్తారా. నేను నీ అన్నను ఉన్నాను కదా. ఇన్ని పార్టీలు మారారు కదా నా పార్టీలో చేరండి. పొంగులేటి ఖమ్మంలో 10 సీట్లు అడిగితే 10 ఇస్తాను. నేను సీఎం అవుతాను, నిన్ను ఉప ముఖ్యమంత్రి చేస్తాను - కేఏ పాల్
Cricketers Photo Shoot: మన క్రికెటర్స్ ఫోటో షూట్.. జబర్దస్ట్ ఫోటోలు ఇవిగో..
Rudraటీమిండియా క్రికెటర్ల తాజా ఫోటోలను బీసీసీఐ షేర్ చేసింది. ఆ జబర్దస్ట్ ఫోటోలు ఇవిగో
Dog Havoc In Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ లో మరో వీధి కుక్క బీభత్సం.. బాలుడిపై దాడి.. ఆస్పత్రికి తరలింపు
Rudraమేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సూరారం డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో ఓ వీధి కుక్క ఓ బాలుడిపై దాడి చేసి, తీవ్రంగా గాయపర్చింది. ఈ ఘటనలో గాయపడ్డ బాలుడిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు.
Malware Alert: వందకి పైగా యాప్స్‌ లో ప్రమాదకరమైన వైరస్.. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయాల్సిందే.. ఆ యాప్స్ జాబితా ఇదిగో..
Rudraసమాచార తస్కరణ నిత్యకృత్యంగా మారిపోయింది. భయంకర వైరస్‌లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా స్మార్ట్ ఫోన్స్‌ లోకి పంపి డేటాను తస్కరిస్తున్నారు మోసగాళ్లు. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన కొత్త మాల్వేర్‌ను పరిశోధకులు గుర్తించారు.
Flight Over Tirumala: తిరుమలలో కలకలం.. శ్రీవారి ఆలయం సమీపం నుంచి వెళ్లిన విమానం.. ఘటనపై టీటీడీతో చర్చిస్తున్న విమానయాన శాఖ అధికారులు
Rudraతిరుమలలో కలకలం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఓ విమానం తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపం నుంచి వెళ్లింది. ఉదయం 8.00-8.30 గంటల మధ్యలో విమానం గుడి పక్క నుంచి వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.